Mam,meeru cheppina vidham gane nenu e roju chesanu pachadi chalaa ba vachindi.First time cheyyatam chala bagundi.Tq so much ❤.meeru chesina chala recipies try chesanu okkati kuda fail avvaledu😊
@ManaChef5 ай бұрын
Super thank you so much 😊
@pothireddyvijaya24646 ай бұрын
Thanks for sharing this type mango pickle thanks madhavi garu nenu mee racipes chala try chesanu ani chala baga vachaye
@ManaChef6 ай бұрын
Thank you so much 😊
@annabathinasumalatha30315 ай бұрын
Madhavi meru em chesena super ga untundhi madhavi garu excellent madhavi
@ManaChef5 ай бұрын
Thank you so much
@padmavathidandu60476 ай бұрын
Meeru anni bale simple ga chestharu Madhavigaru Thakkuva matalatho clear ga chebutharu 👌
@ManaChef6 ай бұрын
thank you
@usharamani-us1cl6 ай бұрын
హాయ్ మాధవి గారు మామిడికాయ తురుము పచ్చడి పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్ గా చేసి చూపించారు కరెక్ట్ కొలతలు చెప్పారు ధన్యవాదములు తురుము పచ్చడి మౌత్ వాటరింగ్ మీరు పచ్చడి కలుపుతూ ఉంటే నాకు ఇప్పుడే అన్నం తినాలి అనిపించింది పల్లి నూనె వేసి ఉంటే ఇంకా బాగుండేది కొంచెం ఇంగువ కూడా వేసి ఉంటే ఇంకా బాగుండేది ఏదేమైనా థాంక్యూ సో మచ్ ఎక్సలెంట్ పచ్చడి అమోఘం అద్భుతం మాధవి గారు ❤❤
@ManaChef6 ай бұрын
Thank you so much 😊
@pradeepsai6225 ай бұрын
Madhavi garu meru sanaga nune eh company vadataru??
@ManaChef5 ай бұрын
Priya
@sudhanalluri79126 ай бұрын
Meru chaytenes chala chupesutunnaru madavi garu
@ManaChef6 ай бұрын
Thank you
@suryaallada-fc1pz5 ай бұрын
Thank you madam....
@ManaChef5 ай бұрын
Welcome 😊
@kallamrama39155 ай бұрын
Nenu me fan meru chese vanthalu baguthaey Naku yedina rakapothe me video chusi chesta😊
అంతా బానే చెప్పారు, ఇంగువ వేయలేదు, కరివేపాకు అసలు అవసరంలేదు.ఆవాలు మెంతులు రెండూ వేయాలి వేడి నూనెలో.కానీ ఈ పచ్చడి ఎక్కువ రోజులపాటు నిలువ ఉండదు.వాసన వస్తుంది.