Good information. I would like to know about our mango plants. As I have seen young leaves on 7 years mango plants. Would you mind giving some advices?
@srk66414 жыл бұрын
Ivanni kakunda mokka balanga peragataniki, tegullu tattukune vidanga roga nirodhaka shakti mokkaku vunde vidanga prevention is better than cure lanti formula Edina vunda? Vunte cheppandi?
@srivalli30493 жыл бұрын
Video స్టార్టింగ్ లో గోవులుని, యెద్దు లని పెట్టీ..chemical forming ని encourage చేస్తున్నారు... ఎప్పటికీ మరతారో ఈ మీడియా వాళ్ళు...
@TirumalaDevi-864 жыл бұрын
In the present condition also scientists are still explaining chemical treatments. They have to update themselves with latest Chauhan Q and others, already several common men are using. It looks they are just giving information what they studied. Given best solutions.
@venkataramana42663 жыл бұрын
Nice suggestion...
@KarshakaMitra3 жыл бұрын
Thanks
@karanamgovardhan69993 жыл бұрын
Mamidi chettlu chiguru vasthundhi em cheyaali
@magantisrilekhachowdary84464 жыл бұрын
Very good information
@KarshakaMitra4 жыл бұрын
So nice of you
@ganeshdikonda15653 жыл бұрын
Where we can buy banginapalli mango plant from.?
@KarshakaMitra3 жыл бұрын
Sanga reddy Fruit research station or Nuziveedu Mango Research Station
@vinaygoud38534 жыл бұрын
Sir Inka pootha raledhu any solution plz
@ninja650rider64 жыл бұрын
Spry 13 00 45
@nagenderrao54774 жыл бұрын
Organic medicines undava
@narasimharaoadabala50494 жыл бұрын
రైతునేస్తం ఫౌండేషన్ స్వేదవేదం పుస్తకంలో మామిడి ఇతర పంటల గురించి ఉద్యాన పంటల గురించి ఉన్నాయి యూట్యూబ్ లో నెంబర్ ని వెతకండి
@KarshakaMitra4 жыл бұрын
ఆ నెంబర్ మీరే చెప్పండి. రైతులకు ఉపయోగపడుతుంది.
@narasimharaoadabala50494 жыл бұрын
మీరే స్వయంగా కోరినందుకు ధన్యవాదాలు తప్పకుండా ఇస్తాను. తీసుకోండి. ఇది రైతు నేస్తం ఫౌండేషన్ నెంబర్ 9676797777 వీరితో మాట్లాడి స్వేదవేదం, ఔషదవేదం పుస్తకాలు ఇతర పుస్తకాలు వివరాలు గురించి అడిగి తెలుసుకోండి. కనీసం ఒక సంవత్సరం అయినా పకృతి వ్యవసాయం పట్ల అవగాహనను పెంచుకుని ఫలితాలు పొందండి. అవగాహన లేకుండా పూర్తిగా ఏది చదవకుండా తెలుసుకోకుండా ప్రయత్నాలు చేసి పకృతి వ్యవసాయం పై నిందలు మోపవద్దు. ప్రకృతి వ్యవసాయంలో చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి రెండు పద్ధతులు. 1.సుభాష్ పాలేకర్ పద్ధతి 2.చౌహాన్ క్యూ పద్ధతి. నేను చౌహాన్ క్యూ పద్ధతిని ముందుగా పాటించాను. ఆ తరువాత ఖర్చు తక్కువొ ఎక్కువొ అయినా సుభాష్ పాలేకర్ పద్ధతిలో నిలవ శాతం ఎక్కువుగా ఉండై పంచగవ్య లాంటి వాటి మీద ద్రుష్టి పెట్టి ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళుతున్నాను. మీరు కూడా ఇలా ప్రయత్నించండి. మీకు నేను ఈరోజు సాయం చేస్తే రేపు మీరు నాకు సాయం చేస్తారు కదా. మన రైతులు ఐకమత్యమే మహాబలం అని నా నమ్మకం. ఓపికతో ఇష్టించి పని చేయండి. ఫలితాలు వస్తాయి. భూమి పర్యావరణం బాగుంటది. ముఖ్య గమనిక: ఇవి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాటలు మాత్రమే సూచనలు గా భావించవద్దు. నేను రైతునేస్తం పాఠకుడిని మాత్రమే ప్రమోటర్ ని కాదు.
@ninja650rider64 жыл бұрын
Puta kayaga maratam Ledu ralipothundi solution please fast
@narasimharaoadabala50494 жыл бұрын
మామిడి లో అలాగే మిగిలిన ఉద్యానవన మొక్కలలో వేరు పురుగు ఇబ్బంది పెడుతుంది నివారణా మార్గాలు తెలపండి
@KarshakaMitra4 жыл бұрын
తప్పకుండా....
@narasimharaoadabala50494 жыл бұрын
సహకరిస్తాను అన్నందుకు ధన్యవాదాలు
@satyanarayanayadav26334 жыл бұрын
Inka pootha raledhu sir
@KarshakaMitra4 жыл бұрын
జనవరి వరకు సమయం వుంది.
@mrreddy24474 жыл бұрын
I
@organicfarming2473 жыл бұрын
Thota baga mudhiri unte 6ba spray cheyandi
@daretoimprove23363 жыл бұрын
@@organicfarming247 egurlu vachi ippudippude nallabadutundi 6ba use cheyamantara
@karanamgovardhan69993 жыл бұрын
@@organicfarming247 bro mamidi chetlu chiguru vasthundhi em cheyaali