మేము చేశింది తప్పు అనిపిస్తే క్షమించండి 🙏🙏కొమ్రక్క tv ఆపేస్తున్నం

  Рет қаралды 108,514

komarakka Tv

komarakka Tv

3 ай бұрын

Пікірлер: 319
@srinivassrinivas8410
@srinivassrinivas8410 3 ай бұрын
మంచి హీరో కావాలి.❤❤🎉🎉🎉హీరో కావాలి.మంచి సినిమాతో తెలంగాణ కు మంచి పేరు తీసుకురావాలి.
@muleyadgiri9968
@muleyadgiri9968 3 ай бұрын
తెలంగాణ పండుగ లు మన సంస్కృతి సాంప్రదాయాలు నీ చాలా చక్కగా చూపిస్తారు కోమురీ అవ్వ నువ్వు అంటే మా అమ్మ కీ చాలా ఇష్టం నీ మాటలు కీ పడి పడి నవ్వుకుంటాం
@satyam4932
@satyam4932 3 ай бұрын
ఎవరో అన్నదానికి మీరు పట్టించుకోకూడదు అన్న
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers 3 ай бұрын
కోమరక్క అంటే తెలుగు రాష్ట్రాల లో గుర్తింపు వచ్చింది
@madhuyellaboina2875
@madhuyellaboina2875 3 ай бұрын
అక్క నిన్ను ఏమైనా తప్పు గా అంటే అందరిని క్షమించు కొన్ని తప్పు మాటలు మాట్లాడితే తప్పు అనుకోకండి మిరు ఇంతలా బాధపడకండి sorry
@user-eh2dn9il7s
@user-eh2dn9il7s 3 ай бұрын
😡😡😡😡😡
@user-eh2dn9il7s
@user-eh2dn9il7s 3 ай бұрын
🥻
@user-eh2dn9il7s
@user-eh2dn9il7s 3 ай бұрын
Okay
@santhoshch015
@santhoshch015 3 ай бұрын
జాంగీర్బీ అక్క నివ్ బాధ పడకు అక్క ప్లిజ్🫰👍
@ramathanneeru8943
@ramathanneeru8943 3 ай бұрын
లేదులే అక్క నువ్వు అందర్నీ సమానంగానే చు
@srinivas8482
@srinivas8482 3 ай бұрын
@kvn7709
@kvn7709 2 ай бұрын
మతము కులము అనే పిచ్చి లో ఉన్న వాళ్ల గురించి మాటలు పట్టించుకోదు మనం మానవులం మానవీయ కోణంలోనే చూడాలి
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers 3 ай бұрын
గణపతి ఉత్సవాళ్లకి ముస్లింలు మంచి గా patispet చేస్తరు మంచిగా
@marthab4u
@marthab4u 2 ай бұрын
మా వూర్లో ఎనకట పీర్ల పండగ హిందువులు, ముస్లింలు కలిసి చేస్తారు, చరిత్ర తెలుసుకోండి మేము ఈ పండుగను చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం
@kurmalaxmi5891
@kurmalaxmi5891 3 ай бұрын
ఎవరు ఏదో అన్నారని బాధపడొద్దు అన్న మనమందరం ఒకటే అలాంటి ఫీలింగ్ పెట్టుకో కన్నా కొందరు కావాలని చేస్తారు
@vishnueravali6190
@vishnueravali6190 3 ай бұрын
అన్నా మీరు బాధపడకండి ఎవరో ఏమో అన్నారని మీరు బాధపడకండి అన్నగారు జంగిర్ బి అక్క మీరు ఇంకెప్పుడు ఏడవకండి అక్క మమ్మల్ని మీరు బాగా నవ్విస్తున్నారు మా తోబుటలను చూసినట్టుగా ఉంది చూసినట్టుగా ఉంది
@SantoshYadav-be7yb
@SantoshYadav-be7yb 3 ай бұрын
అన్నా మీరు ఎలా బాధపడకండి మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా బాగుంటాయి మీరు కొమురక్క టీవీ ని మాత్రం అలాగే నడిపించండి మేము మరియు మా కుటుంబ సభ్యులందరూ ఎక్కువ చూసేది కొమురక్క టీవీ మా బాబు ఓంకార్ యాదవ్ చాలా చూస్తు నవ్వుతూ ఆనంద పడుతూ ఉంటాడు
@KalpanaShankar-md3mt
@KalpanaShankar-md3mt 3 ай бұрын
Plz వదిలి పెట్టు అన్నా డోంట్ వర్రీ మీ వీడియోస్ చాల బాగా వుంటాయి
@akulavinnu556
@akulavinnu556 3 ай бұрын
Ayyo enduku apestharu evaro annarani.miru elane munduku vellandi memu mi videos chusi chala happy ga feel avuthunnam
@GaurangaDas-xp4gt
@GaurangaDas-xp4gt 3 ай бұрын
Dear Komaram sister you proved today that humanity is more important than religion best example is Lord Surya who never discriminates while distributing sunshine thanks to Jangirbi and Ramu for wonderful suggestion.
@ESM1TV
@ESM1TV 3 ай бұрын
దయచేసి కళాకారులకు కుల, మత, రాజకీయ, వయసు,లింగ బేధాలు ఆపాదిoచకండి. 🙏
@sanjeevareddyvellanki2106
@sanjeevareddyvellanki2106 2 ай бұрын
Kula matha bedalu vaddu sarve Jana sukinobavanthu❤🎉
@Balaji_uppala
@Balaji_uppala 3 ай бұрын
JANGRIBI AKKA...LOVE U AKKA..❤...CORRECT GA CHEPPAV KOMRAKKA..
@rajammagurrapu3160
@rajammagurrapu3160 3 ай бұрын
Akka emi baadapadaku, nee T .V super,ni matalu vintavute manasu chala prasantanga vuntundi , Akka meeru great God bless you
@Narsimha-eh1gz
@Narsimha-eh1gz 3 ай бұрын
ఏ వారు ఎంసనుకున్న పాటించుకోకు అన్న కులముమాతాము ఏదీ లేదు అంత ఒకటే 👍👍
@godugumahi4427
@godugumahi4427 3 ай бұрын
కొమురం ఎందుకు బాధ ఎవడో ఏదో అన్నడాని కంటిన్యూ వీడియోలు చెయ్ నీవు మంచి నటుడివి ఎందుకు క్షమాపణలు అడుగుతున్నావ్ ఇవన్నీ వదిలేసి మంచి వీడియోలతో ముందుకు రా❤❤❤
@luckymekala-pj7cy
@luckymekala-pj7cy 3 ай бұрын
Avaroo Pete pichii pichii comments patichukoku akka 🥺🥺 nee valla maa nanamma ni chuskuntuna akka 🥲 love u akka happy ugadi 🛕 happy ramzaan 🕌
@bandariyadaiah2633
@bandariyadaiah2633 3 ай бұрын
Komurakha teem very good all the best God bless you and your family and all God is one
@mnagaraj6087
@mnagaraj6087 3 ай бұрын
కొంత మంది బత్తాయిలు ఎవ్వరినీ వదలట్లేదు. నీకు తగులుకున్నారు. వాళ్లకు ఎప్పుడు ఏదో ఒకటి మత పిచ్చి రగిల్చే విషయాలు కావాలి వాళ్ళకి. వదిలేయ్ వాళ్ళను
@jaihindjaisriram687
@jaihindjaisriram687 3 ай бұрын
Vaallu bathai gaallu aithe neevu pachapuvvu Vaaraa
@user-pt2xg5yz2c
@user-pt2xg5yz2c 3 ай бұрын
మనకు మటన్ పిచ్చి ఉంటే ఎదుటి వాళ్లు కూడా అలానే చేస్తారు తమ్ముడు నేను నోరు తెరిస్తే నీకు ఇబ్బంది అవుతుంది వదిలే
@mnagaraj6087
@mnagaraj6087 3 ай бұрын
@@user-pt2xg5yz2c నువ్వు నోరు తెరిస్తే అది మీ వాట్సప్ యూని వర్శిటీలో వైరల్ చేసే కంపు బయటికి వస్తుంది. ఇంకోటి మతపిచ్చి ఉంటే ఎదుటివారి మతపిచ్చి తెలుస్తుంది అంటున్నావ్. ముందు మతం అనే మాయనుంచి బయటపడి మనిషిగా బ్రతుకు సాటివానినీ మనిషిగా చూడు. మనిషి పుట్టినాకే మతం పుట్టింది
@MadhuMadhu-qx1jv
@MadhuMadhu-qx1jv 3 ай бұрын
Meeru tv apakandi akka.. Nenu bhadalo unnappudu ado okati mee vedio chusta.. Kasepu ina happy ga untanu..
@bogarajunarsimhulu4049
@bogarajunarsimhulu4049 3 ай бұрын
ధర్మాలు వెరెన్న మతాలు వేరైనా మనుషులు అందరూ ఒక్కటే
@ashokakkaldevi5862
@ashokakkaldevi5862 3 ай бұрын
రోడ్ మీద పనికి మాలిన కుక్కలు ఎన్నో మొరుగుతాయి వాటిని పట్టించుకోని మీ షాట్ ఫిల్మ్ లు చూసి ఆనందించే అందరికి బాధ కలిగించే నిర్ణయం తీసుకోవడం అందరికి నచ్చదు మీ నిర్ణయం వెనక్కి తీసుకొని మీరు కంటిన్యూ చేయండి 🙏🙏🙏🙏🙏
@bharathm3571
@bharathm3571 2 ай бұрын
ఊర్లో అందరూ కలిసి ఉంటారు కొమ్రక్క ఎప్పుడు తప్పుగా చెయ్యలేదు..
@mahendharreddy3527
@mahendharreddy3527 3 ай бұрын
కొమరక్క మీరు బాధ పడకండి ఎవరో అనరాని మీరు బాధపడకండి దయచేసి మీరు కంటిన్యూవ్ చెయ్యండి ప్లీజ్
@vijayaanguthu636
@vijayaanguthu636 3 ай бұрын
ఎవరో చెప్పారని పట్టించుకోవద్దు అక్క🎉
@shankarlalandekar4549
@shankarlalandekar4549 3 ай бұрын
నువ్వు బాధ పడకు అన్నా ఎలాటి వాళ్ళు సమాజంలో సహజంగా ఉంటాడు వాళ్ళను పట్టించుకోకు
@SohanraniMadarapu-kv6wv
@SohanraniMadarapu-kv6wv 3 ай бұрын
Good msg chpapur andhariki badhapadakandee plz
@sandeepresents3461
@sandeepresents3461 3 ай бұрын
Komarakka super video estam old memories feeling
@mekalaravindarshabad
@mekalaravindarshabad 3 ай бұрын
Jai Sriram....om namashivaia
@pidishettyprabhakar3546
@pidishettyprabhakar3546 3 ай бұрын
Jangribi Akka and komrakakka you people said 100% correct we all are equal no cast no religion we are only one human being keep going on with all your videos and all your festivals your teamwork was super 🙏
@srikanthvasantharayula1613
@srikanthvasantharayula1613 3 ай бұрын
Kommram garu feel avvakadi meruuu me acting,me comedy super God bless you
@chandhragirianitha1172
@chandhragirianitha1172 3 ай бұрын
Jahangirbe Akka Don't worry Badhapadakandi Elantivi patinchukokunda mundhuku vellandi komarakka and team members Always be happy 😊 ❤
@sonuvloggerreceipestravelm3313
@sonuvloggerreceipestravelm3313 3 ай бұрын
Komrakka, ur such a good person, i met u in our Restaurant, we r Indian Jai hind Jai bharath..Anna negative comments patinchuko Kandi,andaru okate ❤ u Komrakka Team..All the best..leki matalu patinchukokandi meru..Manam andaram okate..we r humans..
@shankarbablue
@shankarbablue 3 ай бұрын
కొమురక్క గారు కొందరు ఉంటారు ఇలాంటివి తప్పు పట్టేవారు. అంత ఎందుకు నేను శంకర్ యాదవ్, రెగ్యులర్ గా నేను కలిసేది నా ముస్లిం మిత్రుడు ఖాదర్ పాషా నే, వారింట్లో ఇప్పటికీ అన్నము తింటాను మొన్ననే పండక్కి కూడా .. అంతెందుకు ఇంతకు ముందే వాడు మా ఇంటికి వచ్చి, బాగారన్నం మరియు చికెన్ వండాడు, మేమిద్దరం హ్యాపీగా తిని దావత్ చేసాము. హిందువు, ముస్లింలలో కొందరు ఇలాంటి వెధవలు ఉన్నరు కాబట్టే ఇలాంటి బేధాభిప్రాయాలు. మీరు ఏమి బాధ పడవద్దు.
@bbhaskar3850
@bbhaskar3850 3 ай бұрын
అందరి గురించి చేయండి ఎప్పటిలానే ఉండండి ❤
@smileysistersyoutubechanne3792
@smileysistersyoutubechanne3792 3 ай бұрын
కొమురం అన్న తో కలిసి కొన్ని స్కిట్స్ చేసాను. చాలా మంచి వ్యక్తి..
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 2 ай бұрын
Namastay anna kula piche poina 10 year nunche modalindi fast time delie lo modali slow slow ga galle galle pakindi eppudu ap ts lo kula corona gallu godavalki reddy ga unnaru
@madhavigoud00
@madhavigoud00 3 ай бұрын
దేవుళ్ళు అందరూ ఒకటే అని ఎప్పుడూ తెలుసుకుంటారో ఏమో అన్న... మీరు బాధపడకండి అన్న. ఎవరో ఏదో అన్నారని కొమురక్క tv నీ ఆపేస్తున్నం అనకండి అన్న
@Pottivlogs
@Pottivlogs 3 ай бұрын
Mi andamina kallaki o namaskaram medam mi kallu chustu brathikeyacchu
@joolavijaykumar7385
@joolavijaykumar7385 3 ай бұрын
@jskshiva3742
@jskshiva3742 3 ай бұрын
అన్నా మీరు ఎవరో అన్నదానికి ఫీల్ కాకండి మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాము
@ok_kaka_official
@ok_kaka_official 3 ай бұрын
Don't worry anna , mi videos chala baguntay
@rajeshkumarp1617
@rajeshkumarp1617 2 ай бұрын
Anna nu village lady getup vesi mamalani happy ga unchutunau....epudu meru happy ga undali mamalani happy ga unchali....evaro edo annaru ani feel vaddu anna
@harinehakavali8837
@harinehakavali8837 3 ай бұрын
Komarakka ok kani niku fast ఉగాది శుభాాంక్షలు మీ tim అందరికీ అక్క నడి ఒక ఆశ రాము అన్న కు పెళ్లి అందరం కలిసి చెదం ఇది నా కోరిక అక్క
@rasalamamatha3564
@rasalamamatha3564 2 ай бұрын
Manchi manasunna maharaju miru chala mandhiki avakashalu echaru miru badhapadakandi plgg mem ardham chesukogalam miru manchi pojestion lo undali chala cinema avakashalu ravalani korukuntunam❤❤👍👍🍫🍫🤝🤝💐💐
@anabiyamohd905
@anabiyamohd905 3 ай бұрын
Konni karanala valla thalli thandrullanu kolpoi andasramalallo vunde vela mandi pillalaki vallu e mathasthulo theliyadu okavela e kulam vallu penchukunte aa kulam vallu avutharu puttinappude matham peru nu nuditi py rasukochukunnama manushulandaru okkate manavathvam tho brathakali meeru eppudu chala baga explain chesaru konthamandi matha pichi tho moruguthunnaru vallanu pattinchukokandi mee vedios chala bavuntai meeru cheppinattu village lo anni pandugalu anni kulala vallu jarupukuntaru
@mahi67679
@mahi67679 3 ай бұрын
ఎవరో ఏదో అన్నడు అని పట్టించుకోవద్దు don't warry be happy 😊😊
@shaikjaveed4730
@shaikjaveed4730 3 ай бұрын
Nenu kooda Muslim kaani ippatidaaka prathi episode choosta,, please request no bad comments,,🙏🙏🙏 komrakka team ku 🙏🙏🙏🙏🙏
@MC-rc4lx
@MC-rc4lx 3 ай бұрын
Lovely messeage Anna...❤
@skndhnsjn
@skndhnsjn 3 ай бұрын
Komarakka.. we all love you 😍 seriously. Please don't stop. I personally like your fun and culture of telangana sply Suresh bava .. jahgirbi garu, mandamiah garu & whole team .. at any cost I want your vlogs every sunday. ❤🎉tc
@muddamramesh7313
@muddamramesh7313 3 ай бұрын
ప్లీజ్ అన్నా మీరు మాత్రం కొమ్రాక్క టీవీ ఆపకండి తట్టుకోలేను
@shiva-c-2632
@shiva-c-2632 3 ай бұрын
Badha padakandi anna light thiakodi be happy
@praveengoud7202
@praveengoud7202 3 ай бұрын
Jahangirbe amma nu manchiga chusuko anna amma nu adavaneyaku anna 🙏
@ksudha8943
@ksudha8943 3 ай бұрын
We always support you komrakka. Ma relaxation me komrakka tv and me team chese entertainment.
@nareshkumar-qo2vi
@nareshkumar-qo2vi 3 ай бұрын
Anna light tisuko anna kachitanga manam poye way lo mulu kuchkuntadi manam tisesi nadavatame ante ade mullu ni pattukoni akkade kurchunte kashtam so be positive Your Rocking the Telangana culture so dont feel komram team all and all the best for your future ❤
@koneuma7847
@koneuma7847 3 ай бұрын
Lokamu antene kakulu okkokkaru okko vidhamuga comment chestuntaru pettinchukovaddu bro meeru vidios makeppudu kavali nenu Mee vidios chuste na badhalanu marachi kasepu navvukuntanu bro Mee vidios nenu okkatikuda nenu miss kanu bro
@Suntutipu
@Suntutipu 3 ай бұрын
Avani thiskovadhu anna lokulu kakulu naram leni naluka yedhaina matladthadhi matlede mundhu ane mata deniki dharithisthadhi yentha hurt chesthadhi anedhi avagahana leka ala matladtharu miru patinchokovadhu anna leave it and continue all the episode we all support you lakhs of people are supporting u 1-2 members matalu patinchukovadhu ok na anna
@bharathi2507
@bharathi2507 3 ай бұрын
Komrakka meerante naaku chala istam Mee andhari team super. Adhaina badhaga unte badha padakandi jangiribhee don't cry 🥹🥹🥹🥹🥹 Andharu samaname meeru Andharu happy ga undali 😊😊😊😊😊😊😊😊
@mounikagunda3842
@mounikagunda3842 3 ай бұрын
Komarakka meru eppudu ma inti family member badhalo vunappudu Mee vedios chuste nijangane happy ga vuntamu akka Meeru evaro matalu patichukokandi pls 😢
@koneuma7847
@koneuma7847 3 ай бұрын
Nenu hindhuvunu naaku anni kulalu okate nani anipistundhi
@routhuravi7629
@routhuravi7629 3 ай бұрын
అక్క ఎవరో ఏమో మాట్లాడాలని మీరు పట్టించుకోవద్దు మీరు కరెక్ట్
@lolambhumanna5673
@lolambhumanna5673 3 ай бұрын
మీరు సినిమాల్లో ఎదగాలి ఒక మంచి కథను బయటకు తీసి ప్రజలకు అందించాలి కళా రూపంలో ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలి ప్రేక్షకుల యొక్క నాడిని స్వీకరించి ముందుకెళ్లాలి
@Daily_vlogger26
@Daily_vlogger26 3 ай бұрын
Road mida anugu pothunty Kukkalu moruguthaie Avie am pattihukokandi anna
@gundeshekar-ch2tb
@gundeshekar-ch2tb 3 ай бұрын
కరెక్ట్ గా చెప్పావ్ అన్న.. 🙏
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers 3 ай бұрын
ఆంద్ర సంప్రదాయం చెప్పవ😊
@pachalashiva-ss3hz
@pachalashiva-ss3hz 3 ай бұрын
కోమ్మరక్క నువ్వు మాత్రం videos చెయ్యకుండా ఉండకు నాకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం కానీ మా నాన్నమ్మ చనిపోయింది మా నాన్నమ్మ నీ నీలో చుసుకుంటున్న please videos matharam chey please please nannamma please😢
@RajiyaVlogs109
@RajiyaVlogs109 2 ай бұрын
కొమరం గారు మీరు చేసింది తప్పేమి కాదు. కొంత మంది వాళ్ళ స్వార్ధలకోసం మత్తపరమైన విభేదాలు లేపుతున్నారు.. మనం అందరం ఒక్కటే. ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు. అందరూ సమానమే.మనం భారతీయులం.మీరు ఎవరో ఏదో అన్నారని వీడియోస్ చెయ్యడం మానకూడదు. మీ వీడియో లో వున్న కామెడీ జబర్దస్త్ లో కూడా ఉండదు. సో మీరు హ్యాపీ గా ఉండండి అందరికి వినోదాన్ని పంచండి 🙏 మనస్ఫూర్తిగా మిమ్మల్ని అన్న అని పిలవాలి అనిపించింది. (అన్నా )..
@Palleturikurrallu-ieeja
@Palleturikurrallu-ieeja 3 ай бұрын
ఏంది ఇది కొమరమ్ అన్నా 🤦‍♂️ నేను వీడియోస్ తీయడం మొదలు పెట్టిందే నిన్ను నీ టీం నీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని. తెలుసు కదా అన్నా మన దేశంలోని బత్తాయిల గురించి.. ఎప్పటికైనా నిన్ను కలిసి నీతో ఓ వీడియో తీయాలనీ నేనిక్కడ కలలు కంటుంటే నువ్ అక్కడ చిల్లర ఎదవల మాటలకు ఇలా డీలా పడిపోతావని అనుకోలేదు 🤦‍♂️ ఎవరో ఎదవలు అంటున్నారని బాధ పడుతున్నావే గాని కామెంట్స్ లో ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారో చూడట్లేదు నువు.😡 నువ్ వీడియోస్ మానేస్తే నేను కూడా మానేస్తా నీ ఇష్టం ఇంక.. ✍️
@sailajabodapati5354
@sailajabodapati5354 3 ай бұрын
Maku me meda assalu kopam raadu avrey Sunday me video kosam waitting. Anaram okate meer feel avvodu ramu jangrbi sister komarakka meru videos cheyali memu chudali ante fix inka kakapotey konchem comidy tagindi. But oky
@kancharlaravindra831
@kancharlaravindra831 2 ай бұрын
కొమరక్క Nuvvu super thagodu bagavanthudiki kulam లేదు matham లేదు I support u
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers 3 ай бұрын
ఆంధ్ర లో కూడ అభిమానులున్నారుగా😊
@mrashok8828
@mrashok8828 3 ай бұрын
Don't worry brother, we are support you❤❤❤❤ I'm watching in Bahrain super 🥰🥰
@seshurao1489
@seshurao1489 3 ай бұрын
Jangeer bee nevu eduvaku be happy next Suresh pelli vedio kavali with mandamaya
@sumankoonasumankoona2296
@sumankoonasumankoona2296 3 ай бұрын
Sri rama navami chesi chupinchu
@rajujp6453
@rajujp6453 3 ай бұрын
Akka ani petichukoku barathiakka Ada kanpisthaledu
@bharathdhonigoudvempalli8081
@bharathdhonigoudvempalli8081 2 ай бұрын
జంగిర్ బి అక్క నువ్వు బాధపడకు అక్క ఇప్పుడు జరుగుతున్నా దారుణం మీకు తెలది కావచ్చు మరి ఘోరం చేస్తున్నారు ఇప్పుడు తెల్షా అక్కా ఇంతకు ముందు యే ఒక్క హిందూ ఎవరిని అయినా ఎప్పుడు యేనా ఎమ్ అన్న అనరా అక్క చెప్పు అక్క మేము ఎంత కలిసి మెలిసి ఉండాలి అనుకున్నా కొందరు ముస్లిమ్ లు మరి ఓవర్ చేస్తున్నారు ఇది ఇజం అక్క నువ్వు బాధపడినదనికి రియల్లి సారీ అక్క కానీ బయట జరుగుతున్న ఘోరం చూడలేక పోతున్నాము మాకు ఉంటాది కదా అక్క పౌరుషం మేము పూజించే గోమాతను మీరు తింటారు అయినా కూడా మేము ఎప్పుడు మిమ్మల్ని వేరేగా చూడలేము జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
@AvusulaOmPrakashchary
@AvusulaOmPrakashchary 3 ай бұрын
Eminde అక్క ఇన్ని సంతోషంగా vunchavu ఇప్పుడు aapivestunna అంటే మళ్లీ అందరం edavali aa అక్క😢😢
@abdulraffiq3021
@abdulraffiq3021 3 ай бұрын
All in 1 Sab ka Malik ek hai ❤
@praveengoud7202
@praveengoud7202 3 ай бұрын
Anna nv avaru eam ana patenchucocu nv ne videos continue chy anna plz
@fathimabegam1118
@fathimabegam1118 3 ай бұрын
Jangir bi akka ni chushinnappudalla naku aithe 😭 edupu vasthadhi Anni kastalu paduthundhi papam entha mandhini kolpoendhi😭
@aitlanaveen5902
@aitlanaveen5902 3 ай бұрын
అన్న ఎవరో అన్నవి పట్టించుకోవద్దు ఎన్ని బాధల్లో ఉన్న మీ వీడియో లు చుస్తే మాకు చాలా రిలీఫ్ గా ఉంటది మీరు కంటిన్యూ చేయండి plz ముఖ్యంగా జంగిరి భి అక్క నువ్వు అస్సలు బాధ పడొద్దు మీ వెనక మేమున్నాం నువ్వు ఎంత బాగా కుల మత బేధం లేకుండా కుంటుంబ సభ్యురాలుగా చేస్తావ్ ని భవిష్యత్ బాగుండాలి ని పిల్లలు బాగుండాలి మీ కొమురక్క tv ఆర్టిస్ట్ లు అందరు బాగుండాలి
@ntrntr3188
@ntrntr3188 3 ай бұрын
కొమురం brother మీరు ఫీల్ అవ్వకండి please ilove komurakaa tv
@gangabonasi3829
@gangabonasi3829 3 ай бұрын
E bumi paina rende rendu kulalu Anna okati Ada rendu maga
@nagaratnas2117
@nagaratnas2117 3 ай бұрын
All the best success ever movie
@singhermahalakshmi5970
@singhermahalakshmi5970 3 ай бұрын
Akka meerunde praantamlo kula matha bedhalu lekunda kalisi melisi jeevistunnaru chaala santhosham kaani memunde praanthamlo ala ledu akka mana gullo gantalu mrogina abyantaram cheptaru mari vaallu manaku sahakarinhali kadakka 😢😢edi emaina meeru maatram video apavaddu maalanti vallaki entho santhosham anandam istunnaru namaskarm akka🙏🙏🙏🙏
@krishnareddy-ye3rc
@krishnareddy-ye3rc 3 ай бұрын
Jangribi akka meruu correct cheparuu
@swathiraghu6238
@swathiraghu6238 3 ай бұрын
Edo Teliyaka Ani untarule Anna vadiley Miru chesedi cheyandi
@MadhuMadhu-qx1jv
@MadhuMadhu-qx1jv 3 ай бұрын
Akka avaro adoo, annaru ani meeru bhada padakandi.. Janger bee akka nuu kanti neeru pettukovaddu memu chullemu please🙏🙏 nuu happy ga undali akka
@hussainskm1829
@hussainskm1829 3 ай бұрын
Anna super ❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤❤❤❤I love 🇮🇳 india
@hussainskm1829
@hussainskm1829 3 ай бұрын
Videos super anna im Indian now Kuwait tanku ol teme tanku so much
@hussainskm1829
@hussainskm1829 3 ай бұрын
I'm kadapa
@seshurao1489
@seshurao1489 3 ай бұрын
Komri meru epatiki navunchali with penti plz
@anjaiahpirati8082
@anjaiahpirati8082 3 ай бұрын
కొమురక్క చాలామంది బత్తాయి గాళ్లు ఎప్పుడు కులం మతం అనే పిచ్చిలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్లకు నిరంతరంగా ఏదో ఒక రకమైన కుల పిచ్చి మత పిచ్చి అవసర పడుతుంది మీరు అంతగా బాధపడకండి ఎందుకంటే వాళ్ల స్వభావం అంతే వాళ్ళు ఎవరిని వదలరు మనిషిని మనిషిగా చూడరు కానీ జంతువులను మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు
@Nagaja..manoja_Official
@Nagaja..manoja_Official 3 ай бұрын
Plzz akka you don't Stop the komarakka tv you have not think the another comments plzz youcan restart the komarakka tv.so many people feel the entertainment and happiness and the komarakka tv.plzz akka you can don't stop the komarakka tv😢
@user-he8zy6iz8m
@user-he8zy6iz8m 3 ай бұрын
Andhari thafna sorry jangiri bi garu yedavakandi Ramu garu yedavakandi yem jarigina mana manchike ok 👍
@user-he8zy6iz8m
@user-he8zy6iz8m 3 ай бұрын
11:13
@rameshbadanapuram5657
@rameshbadanapuram5657 Ай бұрын
Anna mimallini nijanga Akka anukun very happy 😊😁❤🎉😊😊😊😊😅
@rajeshpalle7282
@rajeshpalle7282 3 ай бұрын
Jahangir b అక్క ఏడువకు మేము మీ బడాలమే 🥰
@NAVEENBANDARU-cx7is
@NAVEENBANDARU-cx7is 2 ай бұрын
Anna meru challa great
@narsiniy
@narsiniy 2 ай бұрын
We r waiting for your vedios, and Ramu....neku movie offers thwarlo ne vasthai....
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 55 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Когда покупки идут не по плану🤯
0:32
Хитрая МАТЬ делит НАСЛЕДСТВО между ДЕТЬМИ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 10 МЛН
育児6年目の韓国人父が娘と遊ぶ方法4 #shorts
0:11
ミョリムMyorimu
Рет қаралды 24 МЛН