నేను మిమ్మల్ని ఎమో అనుకున్న కానీ మీ వాయిస్ ఛాల బాగుంది 👌కానీ చెడు మాటలు పది మంది నవ్వడానికి వాడితే పర్వాలేదు కానీ...మీరు చెడు అలవాట్లకు బానిస అవ్వకండి..సిస్టర్స్ 🙏
@PandithPandith-x3y3 ай бұрын
Buju super undi kadu aunty
@BollaMallesh-vb7xv2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@varahalnathdharavath72613 ай бұрын
మీ స్వరాన్ని ఏవరితో పోల్చలేము మీ స్వరం చాలా బాగుంది All the best and best of luck 👍
@sureshmailaram88963 ай бұрын
నిజం సిస్టర్ మీ ఇద్దరి వాయిస్ చాలా అద్భుతంగా ఉంది మీకు ఇంక నుంచి మంచి అవకాశాలు లభిస్తాయి అని అనుకుంటున్న ఆల్ ది బెస్ట్ సిస్టర్స్
@kandhimallamadhusudhan15492 ай бұрын
చాలా బాగుంది మీకు మంచి భవిష్యత్ ఉండాలి తల్లి
@gopalrockstar8543 ай бұрын
Goosebumps really super akkalu 🙌
@mekalasrikanth1663 ай бұрын
Goosebumps 🎉
@BandiAnasuyaАй бұрын
Super friends &singers😊😊❤
@toomrameshyadav34893 ай бұрын
మీ వాయిస్ చాలా సూపర్ గా ఉంది నీకు అవకాశాలు ఇవ్వాలంటే Chinniచరణ్ అన్న మాత్రమే మీకు ఇవ్వగలడు.. చరణ్ అర్జున్ అన్న ఈ వీడియో చూస్తే అన్న అవకాశం కల్పించాuu valaki..
@shashik95893 ай бұрын
❤
@jayakothapelly98932 ай бұрын
Valla I'd pls
@sumalathasalmeda94433 ай бұрын
సూపర్ సూపర్ చాలా బాగా పాడారు సిస్టర్స్ మీ వాయిస్ చాలా బాగా ఉంది
@parshirajendhar71543 ай бұрын
సూపర్ గా పాడుతున్నారు మా సాయిలవోల తమ్ముడు మిమ్మల్ని మంచి మంచి వేదికల ద్వారా పరిచయం చేస్తాడు
@rajendharbalgam44513 ай бұрын
ఎలాంటి కల్మషం లేకుండా పర్సనల్ విషయాలు చెపుతున్న మీకు హ్యాట్సాఫ్ 😎👌
@anilketta31413 ай бұрын
సూపర్ సిస్టర్స్ నైస్ సింగింగ్ 👌👌👌🥰🥰🥰
@aavunoorianji38543 ай бұрын
మీ గొంతు ఊరిమె మెరుపుల ఉందమ్మా All the best
@gandhamsailu3 ай бұрын
యాంకర్ గారు తెలంగాణ సంప్రదాయ మొత్తం వల్ల ఇద్దరి కనబడుతుంది ❤
@Naveenrathodk3 ай бұрын
పాట పడుతుంటే గూజ్ బొమ్స్ వస్తుంది 🎧పక్క గొప్ప సింగర్ అవుతారు అల్ ది బెస్ట్ 💥😇💖
@premaabhilash44623 ай бұрын
ఈరోజుల్లో ఇలాగే ఉండాలి ❤❤🎆🎆🎆👏👏👏
@SaimandaManda-cy8ug3 ай бұрын
హాయ్ సిస్టర్ సూపర్ సాంగ్స్ అల్ ది బెస్ట్ 💞
@pkrishna42753 ай бұрын
మంచి టాలెంట్ మంచి మనసు ఇంకా మంచి రోజులు కూడా మీకు వచ్చాయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
@BhumeshwarGummula3 ай бұрын
Super గొంతు సరిగ్గా పాటలు పడలేగని మీకు డైరక్ట్ మూవీ పాటలే
@ammu82883 ай бұрын
Me energy ki me songs ki me voice me fan aypoyaa sisters keep going don't give up 😍🥰
@narsaiahjakkula40863 ай бұрын
చాలా బాగుంది మీ వాయిస్ 👌🏼👌🏼👌🏼
@jilakaramahesh83333 ай бұрын
చాలా భగపడుతున్నారు.మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము.
@RadhaKrishna-qn6wx3 ай бұрын
Nizam ga e akkalu ke chala talent unde plzzz bad comment patakande encourage chayalde all the best akkalu meru enka high level ke velale ane na heart full ga korukuntuna ❤ keep going on dont shop v all r with u ❤
@arunadadisudhakaryadav35592 ай бұрын
Best friends All the best Super songs
@mravi56903 ай бұрын
సూపర్ చేల్లేలు 🙏👍💪💪
@leoking457524 күн бұрын
👌👌👌👌🙏🙏🙏 tq tq chala baga padyaru... Love u..❤
@PuttapakaChandhu3 ай бұрын
మీరు ఎదో ఒక్క రోజు మంచి సింగర్ అవుతారు ❤👌
@prabhakarnakirekanti19943 ай бұрын
Woww!!!!!? what a voice....Amma gurinchi paadina paata chaala baaga paadaru sister.... extreme voice eddaridi .... All the best both of you...
@NareshKumar-zl8cj3 ай бұрын
Bad comments ela pettaro telidhu kani e ఇంటర్వూ చూస్తే ముక్కు మిద వేలు వేసుకుంటారు . మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు sister's
@ganeshjdk3 ай бұрын
Adhubhutham amma meeru iddharu 👏👏👏God bless you. I wish more success to u both.
@Shreenenai2 ай бұрын
అమ్మా తల్లి 👍 మీలాంటి నిప్పులాంటి పిల్లలే కావాలని అందరికీ లోన ఉంటది👌కాని బయటి పరిస్థితికి మీరెక్కడ చలిస్తారోననే తల్లి దండ్రుల ఆలోచనంత!👍👌కాని యే చింత లేకుండా ఆదర్శ పురుష మిత్రులే ఈ ప్రపంచంలో ఉన్నది ఇప్పటి వరకు!👍👌ఇక మీరే మీరే మీరే స్త్రీ మిత్రురాండ్లుగ మహా పరమ ఆదర్శమవ్వాలి తల్లీ జగత్తులో👌👍శ్రీ సద్గురు కృపయే 🙌 అంతా శుభం బ్రూయాత్
@MadduriKrishna99493 ай бұрын
మీ ఇద్దరికీ గొప్ప అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 👏👏👏
@chavvanagesh27273 ай бұрын
మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది భవిష్యత్తులో మీరు మంచి సింగర్స్ అవుతారు ఆల్ ద బెస్ట్ ఇద్దరికీ