శివ శివ అంటూ జపం చేసినా ఏ దేవుడి నామం జపం చేసినా అది మంచి పని మంచి దారి. విజయం మొదట రావచ్చు, మధ్యలో రావచ్చు లేక అంతిమ విజయం కావచ్చు, లేక మరణం తరువాత విజయం కావచ్చు. చెడు పని చేసి గెలవడం పరమ నీచం. బాధపడ్డ వాళ్ళ ఉసురు తప్పక తగులు తుంది
మానసికంగా నేను భాధపడుతున్నప్పుడు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థిస్తే యేసయ్య కూడా నాటెన్సుండి విముక్తి కల్పిస్తున్నారు........హల్లేలూయ ఎవరి నమ్మకం వారిది...........
@badetejasahithi55092 жыл бұрын
Avunu andi adhi pete namakam lo lopam thapa A devudaina okate rupalu veru chuse vidanam veru aynapudu daivalu veruga vuntayi Nee manasutho daivani namakam peti prardinchi chudandi daivam mee vente vuntaru, daivamokate 🙏🏻❤️ A devudaina okate🙏🏻❤️ 🔱
@sritejayou Жыл бұрын
పేరు దేవి, మధ్యలో యేసయ్య ఏంటి.. ఇక్కడ నీ దిక్కుమాలిన కామెంట్ ఏంటి..ఇంకెక్కడన్నా చేస్కో!
@tharunprabha2482Ай бұрын
There is only one God it's universe names are different haleluya allah Shiva Krishna Hanuman.........etc
@dnr6622 жыл бұрын
Napriyamaina.. Sivudu.. Ki Om. Namah. Sivaya. 💞💞💞💞💞
@reyyiprasadrao92272 жыл бұрын
Om nama sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah Ohmnamo sambho shankara namo namah
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🌷🕉️🔱🙏
ప్రతినిత్యము ఆ శివారాధన చేస్తూ ఆ శివయ్య సన్నిధిలో గడిపిన నాకు ఎందుకు ఇన్ని బాధలు కలిగిస్తున్నాడు ఆ భగవంతుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను ఇప్పుడు నా కన్న బిడ్డని శివయ్యదగ్గరికి తీసుకెళ్లిపోయాడు ప్రతి నిత్యము ఆయన అభిషేకంతో ఆయన పూజతో గడిపే మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు ఆ భగవంతుడు కళ్ళముందే కన్న బిడ్డను కోల్పోతాం మాకు ఎందుకు ఇన్ని కష్టాలు చూపిస్తున్నాడు ఆ దేవుడు ఆయనని మనసారా నమ్మినందుకు ఇలా చేస్తున్నాడా 😭😭😭 కళ్ళ ముందు కన్నబిడ్డ చనిపోతే ఆ బాధ చెప్పాలేనిది ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు 😭😭