మండలి WhatsApp ఛానల్ లింకు. whatsapp.com/channel/0029VaxXBfeJf05Upvoka421
@muppuri966 күн бұрын
Sir, ఆత్మ విమర్శ, ఆత్మ స్థైర్యం, ఆత్మ న్యూనత, ఆత్మ హత్య, ఆత్మ సాక్షాత్కారం ఇలా ఉన్న పదాలలో ఆత్మ దేనిని సూచిస్తుంది.
@sattibabu79815 күн бұрын
Manchi vishayalu chepparu ,sir , Thank you
@user-hr3fd3vy8h7 күн бұрын
Guruvu Marikina dhanyadalu..chala manchi topic and vishleshana
@thondapuramakrishna91767 күн бұрын
🎉🎉🎉🎉🎉 Good Subject 🎉🎉🎉🎉
@yashwanthv258 күн бұрын
మంచి వీడియో..
@yashwanthv258 күн бұрын
వీలైతే మీరు తర్కశాస్త్రం గురించి వివరించాలని ఆశిస్తున్నాం.
@ravithejakunchala74307 күн бұрын
I'm big fan of you 🙏
@kurampandurangarao63637 күн бұрын
మహోపాధ్యాయులు శ్రీ పుట్టా సురేంద్ర బాబు గారికి నమస్కారములు
@dudekularizwana23268 күн бұрын
Good
@rachammalli86357 күн бұрын
Chala viluvaina samachaaranni andinchaaru sir
@VenuKavipurapu8 күн бұрын
🙏
@sudhirbabu42006 күн бұрын
Any books on this topic you would recommend?
@KandukooriYadaiah7 күн бұрын
చింతన చేయటము , తర్కించటము, వాదన ప్రతివాదాలు చేయటము ఇది మేధో సామర్థ్యం కోసం చేయండి. అభినివేషాలు గాని, రాగద్వేషాలు గాని, శత్రుమిత్రభావాలు గాని , వ్యతిరేక అనుకూల దృష్టులు గాని లేకుండా మేధో సామర్ధ్యం కోసం మీరు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని దాని వాదప్రతివాదాలు చేయడం అలవాటు చేసుకోండి. దాని వల్ల అవగాహనలో సృష్టత ఏర్పడుతుంది. మేధో సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచన సామర్ధ్యం పెరుగుతుందని మీరు చెప్పడం అద్భుతంగా, అపూర్వంగా వుంది. మీకు అభివందనాలు🙏 సార్!