శ్రీ జగద్గురు శంకరాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం 🙏🙏💐
@pappuvaralakshmi26352 жыл бұрын
శివ స్వరూపులైన గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ pranaamamulu
@ramadevilingamaneni73016 ай бұрын
శ్రీ భారతీ స్వామి గారికి వందనాలు
@RajuMatam-xx9xdАй бұрын
సర్యంతర్యామి అయినా పరబ్రహ్మ నాలోఉన్న పరబ్రహ్మ ఒక్కరే వారే శ్రీ జగత్ గురువులు శ్రీ శంకరాచ్యర్యాలు వారికి శతకోటి నమస్కారములు జై జై జై శంకర హర హర హర శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshchandarbharadvaaj38822 жыл бұрын
జగద్గురువుల పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారాలు
@rajarajeshwari13912 жыл бұрын
గురువు గారి పాద పద్మాల కు నమస్సుాంజలి ఘటిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🍇🍉🏵️🌹🍓💐💮🍎🌺🍍🍌🥝🍏☘️
@VSasiSasi-t9qАй бұрын
అస్తవ్యస్త పరిస్థితులలో కూడా ధర్మం ఆచరణ చాలా ముఖ్యం అని ఈ వీడియో ఉద్దేశం
@araoduri25176 ай бұрын
Swami ji is Great and great. Swami ji Pranaam
@veeravenkatasatyanarayanay45172 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🕉️🙏🙏
@sivaramakrishna68699 ай бұрын
శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారికి పాదాభివందనంలు
@sivaramakrishna68699 ай бұрын
స్వామి భారతీ తీర్థ గారికి పాదాభివందనం
@arunaramesh8002 Жыл бұрын
Swami ki padabivandanam Jai sriram
@sankararaonambula17032 жыл бұрын
Our humble regards to your lotus feet Poojya Gurudev ...
@lakshminandula53037 ай бұрын
ధర్మమును ఆచరించటానికి, మాత్రమే మనకులభించిన వస్తువులను, విషయాలను విచక్షణతో వాడుకుందాము..🤝👌
@slabsriraghavendra85822 жыл бұрын
శ్రీ గురుదేవులు వారి పాద పద్మము లకు నమస్కారములు
@MultiBaburao2 жыл бұрын
శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి పాదములకు వందనములు 🙏🙏🙏🌺🌺
గురుభ్యోనమః నేను ఈ వారం లో శ్ ని వారం వచ్చాను అమ్మ జ్ఞాన సరస్వతీ దేవి కటాక్షం కలిగింది మీ ఫీటం ధర్శించను
@sairamguda42992 жыл бұрын
జయ జయ శంకర హర హర శంకర
@GAMINGX-ul2vt2 жыл бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏🙏
@venkatamahalakshmibhavaraj87242 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి జీ మహారాజ్ జీ కి జై.జగద్గురువుల పాదపద్మములకు అనంత కోటి కృతజ్ఞత ప్రణామములు సమర్పిస్తున్నాను. శ్రీ శృంగేరీ శారదా పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య మహారాజ్ జీ కి జై.
@RajuGorle-w2o10 ай бұрын
Om Namah shivaya
@bgopinath10022 жыл бұрын
Maha swaami vaari paadapadmaalaku saastaanga namaskaramulu
@c.venkateswarasarma6750 Жыл бұрын
,🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@thungaveeraswamy28662 жыл бұрын
Sri gurubhyo nmaha
@ramakrishnaraor53292 жыл бұрын
Guruvuluku ananthakoti vandanamul
@ramakrishnaraor53292 жыл бұрын
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@Mr_TravelEatWorship_Official2 жыл бұрын
Bless maadi gurgle
@jsrmurthy7 ай бұрын
శ్రీ గురుభ్యోం నమః స్వామీ క్షమించి నా సందేహ నివృత్తి గావించ ప్రార్ధన. శృష్ఠి ఆరంభంలో ఆవిర్భావం చెందిన మొదటి మానవుని యొక్క పాప పుణ్య విచారణ ఎలా ? ఏ పుణ్యంవలన మొదటి మానవజననం జరిగిందో తెలియాలనివుంది! జ్ఞానార్తితో
స్వామి మీరు అన్యధా భావించక పోతే చిన్న విన్నపం శంకరాచార్యుల వారు స్థాపించిన శృంగేరి పీఠానికి వారసులుగా ఉన్న మీరు ఆయన చెప్పిన అద్వైతాన్ని వదిలి ద్వైత ని బోధిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం. శంకరాచార్యుల వారు నిర్వాణషట్కములో ఈ దేహాన్ని నేను కాదు ,తాగుతున్న నేను కాదు, తింటున్నది నేను కాదు, పుణ్య నేను కాదు పాపం నేను కాదు, మీరు చిదానంద స్వరూపుడు శివుడు మీరు అని చెబుతూ ఉంటే , మీరు మాత్రం పుణ్యం చేసుకుంటే ఉత్తమమైన జన్మలు వస్తాయని చెబుతున్నారు. అయ్యా ఇలా అయితే ఎప్పటికీ మేము నిర్వాణ స్థితికి చేరుకుంటాము శంకరాచార్యులు చెప్పిన అద్వైతులు గా ఎప్పటికి మారుతాయి😢😢😢