Рет қаралды 97,334
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఓ మానవుండ నీ గతి - Oh Manavunda Nee Gati Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?
ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
మహా భయంకరమో - సింహంబుగా నుండు } 2
లోకాలు పుట్టి నప్పటి - నుండి మృతులైనా } 2
ఏ కులాజుడైన నాటికి - తీర్పులో నిలచును|| ఆహా…. ఆ… ||
మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను } 2
ప్రతివారు నిలచి యుందురు - బ్రతికిన రీతిగనే|| ఆహా…. ఆ… ||
గ్రంధాలు విప్ప బడగ - గ్రంధాలలో వారి } 2
గ్రంధంబు బట్టబయలై - పొందుదురు తీర్పును|| ఆహా…. ఆ… ||
నరులెల్ల క్రియల చొప్పున - మరి తీర్పు పొందుదురు } 2
మరణము మృతుల లోకము - గురియౌను అగ్నికి|| ఆహా…. ఆ… ||
ఈ నాడు నీవు కూడను - యేసుని విడచినచో } 2
ఆనాడు నీవు కూడను - అందుండి యేడ్చెదవు|| ఆహా…. ఆ… ||
దేవుని జీవ గ్రంధము - దేవుడు తెరచున } 2ు
ఎవ్వని పేరందుండదో - వాడగ్నిలో బడును|| ఆహా…. ఆ… ||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: christiansongsz
Fb Page: bekindtelugusongs/
Blogger: bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: bekindteluguchristiansongs
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu