మాకు ఎన్నో బాధలు ఉన్నాయి మాకు బాధలు ఉన్నప్పుడు మీ వీడియోస్ చూసి నేను బాధలు చాలా వరకు మర్చిపోతున్నాను అన్న ఇలాంటి వీడియోస్ చాలావరకు చేయండి.
@rameshblindlifestyle11 ай бұрын
🤣 ఫుల్ కామెడీ💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
@janardhanp8167 Жыл бұрын
మరీ బూతులు ఎక్కువ అవుతున్నాయి.అందుకే likes తక్కువ వస్తున్నాయి. బూతుల వల్ల share చేయడం లేదు ఎవరు.