సత్యమూర్తిగారూ, మీరు ప్రస్తుత పరిస్థితిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అవగాహన మరియు అభివృద్ధి గురించి అద్భుతంగా విశ్లేషించారు. ప్రజలకు మంచి విషయాలను తెలియజేశారు. మీకు అభినందనలు.
@ravindranathpuvvada19664 сағат бұрын
Good.
@uppaluriekambareswar2926 сағат бұрын
సత్యమూర్తి గారి లోతైన సహేతుకమైన విశ్లేషణ, ఇతర విశ్లేషకులకి ఆదర్శం కావాలి. ఇటువంటి స్ఫూర్తి దాయకమైన విశ్లేషణలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో శీఘ్రంగా ప్రయాణిస్తుంది. సత్యమూర్తి గారికి శతకోటి వందనాలు, ఇటువంటి స్ఫూర్తి దాయకమైన ఇంటర్య్వూ ప్రసారం చేసిన లియో న్యూస్ చానల్ కి ప్రణామాలు 🙏🙏
@palakodetyvenkataramasharm21947 сағат бұрын
ఎంత బాగా చెప్పారు. నమస్కారం
@Himaja-x2l5 сағат бұрын
A p. Super. World. Class
@raghunandhkotike730513 сағат бұрын
సత్యమూర్తి గారి అంచనా, విశ్లేషణ చాలా వాస్తవానికి దగ్గర గా వుంటుంది. వృద్ధి ni లక్ష్యంగా గల ప్రధాని, ముఖ్య మంత్రి ఇలా మంచి టీం వుంటేనే అది సాధ్యం. 🙏
@BVRMRaju6 сағат бұрын
చాలా నిజాయితీగా కరెక్ట్ గా చెప్పారు నాగేశ్వరావు గారు
@adaparamarao242712 сағат бұрын
Excellent authentic information expressed by Satya Murthy garu Thank you Dr. Prof. Adapa Rama Rao
@maddilisankararao-jl7jf9 сағат бұрын
Very good
@venkateswara-by5mf11 сағат бұрын
Good analysis of the subject .
@sweetyevergreen1829 сағат бұрын
Sir ,you are true journalist🎉
@దేశభక్తుడు6 сағат бұрын
ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మీ తరువాతే ఎవరైనా
@prabhavathidronamraju97512 сағат бұрын
Super sir Mee visleshana 🎉
@prakasharjara652312 сағат бұрын
very good explanation sir
@ramakrishnanowduri656510 сағат бұрын
సత్యమూర్తి గారూ! మీ విశ్లేషణ చాలా బాగుందండి. యెదుగూరి సందింటి కుటుంబం రాష్ట్రానికి శనిలా దాపురించింది. ఆ కుటుంబానికి శాశ్వతంగా రాజకీయ సమాధి కడితే గానీ రాష్ట్ర భవిష్యత్తు పదిలంగా వుండదు. ఇకపోతే, మోదీ గారు తరచుగా రాష్ట్ర పర్యటన చేయడమనేది, విజన్-2047 లో భాగమని నా అభిప్రాయం. 2047 నాటికల్లా జిడిపిలో చైనాను అధిగమించాలనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారు. ఆ లక్ష్య సాధనకు కావలసిన వనరులు అంటే ముందుచూపు గల నాయకత్వం మరియు భౌగోళిక పరమైన అంశాలు ఆంధ్రలో పుష్కలంగా వున్నాయి. అలాగే ఎంపిక చేసుకున్న మరికొన్ని రాష్ట్రాల సహకారంతో 2047 నాటికి దేశాన్ని అనుకున్న గమ్యానికి చేర్చాలనే పట్టుదలతో మోదీ వున్నారు. దేశ భక్తి వుండి, అభివృద్ధికాముకుడైన మోదీలాంటి నేత 1947 లోనే మనకు దొరికివుంటే, భారత్ ఈ రోజున ప్రపంచంలోనే అగ్రస్థానంలో వుండి వుండేది.
@munagalasubrahmanyam42913 сағат бұрын
Super explanation.
@sathiraju79829 сағат бұрын
అంటే ఆయనకి ఇప్పటికైన బుద్ధి వికసించినట్లైనా !!?
@RaghuElKAMADI5 сағат бұрын
Truth is not the same as explained, నిజంగా పైన చెచ్పిన విడం గా వాస్తవమా baised వ్యూ లో వుంది, చంద్ర బాబు నాయుడు గారు ప్రాముఖ్యత సీట్లు support valla so now modi is looking at ఆంధ్ర బో thats the trueth satya murthy garu, meru చెప్పేది partial ga ఉంది analysis
@shaikshameersaheb47176 сағат бұрын
Sri satyamoorthy gari analysis is good one.y because tis type of analysis should know the knowledge in economics n political scence in graduation r post graduate level..he used words auxillator n multi player..leads to growth n employment generation..am I correct satyamoorty garu.
@kgnarayan670112 сағат бұрын
NCB embraced Modi but no option and choice. Both CM and PM are Visionaries. But BJP's game ?
@sathiraju79829 сағат бұрын
ఆ అయిదు సంవత్సరాలు సంకలు నాకి........
@vasu08708 сағат бұрын
Neeku emiti nashtam… prajalu jagan laanti avineeti parunni, jagan modi ni naakaledaa? Lopalaki velli kaallu mokki vachevaadu… Delhi meetings lo emi jarigindi okka roju koodaa bayataku vachi cheppina dhaakalaalu levu last 5 years lo
@venkateswarluk51334 сағат бұрын
It is unfortunate that TDP supporters blame YCP and YCP supporters blame TDP but don't say why we are still waiting for the SCS, port, funds to Polavaram and the capital etc.
@srinivasrai79678 сағат бұрын
Modi ki boost echindi telugudesam mps
@narasimhamkanamarlapudi80153 сағат бұрын
Noru muyyara satyamurthy
@Swapnil-w1o14 сағат бұрын
P m seat chiruguddi kabatti😅😅😅😅😅
@vasu08707 сағат бұрын
Edi ayyithe emiti… AP ki manchi rojulu vachaayyi, CBN leadership athyavasaram next 10 years rashtram gaadilo padaali ante
@Swapnil-w1o6 сағат бұрын
If cbn pm... Desham kuda get wel kada
@vasu08706 сағат бұрын
@@Swapnil-w1o deve gowda PM, Laaloo Yadav and Mamata Banerjee railway ministers ayyaru etuvanti achievements lekundaa… CBN ki vunna track record lo 10 percent kooda ledu vaallaki