గొప్ప విశ్లేషణ టీవీ5 సాంబశివ రావు గారికి హదయపూర్వక ధన్యవాదాలు
@cpdas79022 жыл бұрын
Sir కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డి హనుమంతరావు లాంటి వారిని ముందు తెలంగాణ కాంగ్రెస్ నుండి వెళ్లగొట్టంది తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడుతుంది
@ssmbsongsanddialogue2 жыл бұрын
మీరు చెప్పేయండి కరెక్ట్ సార్ 100% రైట్ ఆన్సర్
@shankarnakka68882 жыл бұрын
టీవీ5 బృందానికి వందనాలు కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చాలా చక్కగా చెప్పారు కాంగ్రెస్ లేకపోతే అసలు ఈ దేశమే లేదు ఈ ప్రజలు ప్రజల గురించి ఎంతో పోలాటపడి ఇందిరాగాంధీ గాని చూశాను రాజీవ్ గాంధీ గారిని చూశాను సోనియా గాంధీ గారిని చూశాను రాహుల్ గాంధీ గారు కూడా మంచి వ్యక్త ఆయనకు ఏదో చేయాలని తపన ఉన్నటువంటి కాంగ్రెస్ వాది అట్లాంటి వాళ్ళను తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమన్నాడు అందరికీ తెలుసు మేము కాంగ్రెస్ వాదం కాబట్టి నేను అనలేము ఆ దరిద్రం ఉండకూడదు అన్నాడు మాట
@perapogushekar73272 жыл бұрын
నేనూ చచ్చిన తర్వాత కూడా నా శేవం పైన కాంగ్రెస్ జెండా ఉంట్టింది జై కాంగ్రెస్
@ogiralaveerraju15682 жыл бұрын
రాహుల్ గాంధీ జిందాబాద్ 🇮🇳🤚
@emanirao82472 жыл бұрын
అబ్బా.. ఛా...పప్పు మీద ఎంత అభిమానమో??
@ogiralaveerraju15682 жыл бұрын
@@emanirao8247 ఓరి నీ యబ్బ ఛా... మీ బొకడా బోడి గాడిని, రాహుల్ గాంధీ గారితో లైవ్ డిబేట్ కి రమ్మను.. ఎవడు పప్పో తెలిసిపోతుంది.. 😁
@siddardhay40822 жыл бұрын
గొప్ప డిబేట్ నిర్వహించిన T V 5సాంబశివరావు గారికి అభినందనలు 🌹🌹🌹🌹.
@emanirao82472 жыл бұрын
ఏం డిబేట్ నాయనా ఇది!!..కాంగ్రెస్ మరియు పప్పు గాడి సన్మాన సభలా ఉంది..
@dharavathbhadru23432 жыл бұрын
@@emanirao8247 నీ కంటే ఎక్కువ పప్పు ఎవరు? మూర్ఖుడివిలెక్క ఉన్నావు,మేము ఒక్కప్పుడు ఇట్టనే అనుకున్నామ,కానీ bjp&ప్రాంతీయ పార్టీ లు చేస్తున్న వ్యవస్థల ద్వంసం, సామాజిక న్యాయం లేని పాలన చూస్తుంటే దేశానికి కాంగ్రెస్ పార్టీ పాలనకావాలి
@emanirao82472 жыл бұрын
@@dharavathbhadru2343 Congress పాలన కావాలా??..60 ఏళ్లు పాలించినా బులబా టం తీరలేదా!!.అయినా కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రధాని అయ్యే వాడు పప్పు తప్ప ఎవ్వరూ లేరు గదా!!..పప్పు తప్ప వేరే వాడిని చూపించండి.. అపుడు ఆలోచిస్తాను..
@emanirao82472 жыл бұрын
@@dharavathbhadru2343 ఉత్తర భారత దేశం లో బీజేపీ కి తిరుగులేని ఆదరణ ఉంది.. కాబట్టి పప్పు PM అవ్వడం అనేది కల..మర్చిపోండి
@arifdkkp2 жыл бұрын
@@emanirao8247 arey vedava.
@venkateswararao54112 жыл бұрын
ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని కుటుంబ యోధుడు దేశానికి చాలా అవసరమనే రోజులు వచ్చాయి.
@RameshYadav-do8bs2 жыл бұрын
జై రాహుల్ గాంధీ జై సోనియా గాంధీ భారత్ జోడోయాత్ర సక్సెస్
@israelgummadi13162 жыл бұрын
You are absolutely correct sir.
@rajakudumula36972 жыл бұрын
Yessssssssssss
@pulluribalakishan77822 жыл бұрын
పెద్దయిన సూపర్ గా చెప్పినవయ్యా ఈ ప్రజలకు ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందో గతంలో చూసుకుంటే 135 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర ఉన్నది రాబోవు కాలంలో దేశ చరిత్ర రాహుల్ గాంధీ సృష్టించాలి💯✋✋✋
@BYOHAN-qp5we2 жыл бұрын
జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ ✊️✊️✊️✊️
@emanirao82472 жыл бұрын
వాడి మొహం
@emanirao82472 жыл бұрын
మోడీ మీద, BJP meeda కోపం ఉంటె.. సీతారాం ఏచూరి ని పీఎం చెయ్యండి.. పప్పే ఎందుకు పీఎం కావాలి??
@karimulakhan25632 жыл бұрын
@@emanirao8247 evaru bro papu nakku cheppu oka sare
@emanirao82472 жыл бұрын
@@karimulakhan2563 పేరు కూడా చెప్పాలా??
@srikanthmanda5642 жыл бұрын
మంచి డిబేట్ సాంబశివరావు sir గారు... జై కాంగ్రెస్...
@vidyasagarpalakurthy59252 жыл бұрын
Excellent sambashiva Raogaru. It is true.
@myadamchandraiah97552 жыл бұрын
కాంగ్రెస్ గురించి చాలా గొప్పగా చెప్పారు
@Rishi1234yadav2 жыл бұрын
విల్లా అందరి చరిత్ర తెలియాలి అంటే మీ లాంటి నికర్సు అయిన రిపోర్టర్ , యువతికి తెలియజేయాలి....కానీ ఇప్పుడు మీడియా అంత అమ్ముడు పోయింది కొన్ని పార్టీ లకి....
@bhaskarrao98472 жыл бұрын
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి 2024ఎన్నికలలో ఖచ్చితంగా అవకాశం ఉంది, కానీ నాయకుల్లో ఐక్యత లేని కారణంగా ప్రజలు సంశయం లేకుండా నాయకులు కార్యకర్తలు ప్రజా విశ్వాసం పొందాలి
@premanandama30312 жыл бұрын
Very good debate TV 5 thank you May God bless you brother
@meruguindrasenareddy59272 жыл бұрын
Well said, Jai Congress Jai Revanthanna
@sritsg25502 жыл бұрын
మీ టీవీ పై వాళ్లకు చాలా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చాలా మంచిగా చెప్తున్నా రండి మీరు ఇప్పటికైనా జనాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నా మండి 🙏🙏🙏🙏🙏
@meruguindrasenareddy59272 жыл бұрын
Great 👍 Addanki gaaru
@sritsg25502 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ గురించి చాలా గొప్పగా చెప్పావు🙏🙏🙏
@rafiahmed212 жыл бұрын
జై కాంగ్రెస్ పార్టీ..
@psuresh99372 жыл бұрын
Congress zindabad
@arifdkkp2 жыл бұрын
Thanks TV 5
@talaganaseethapathi55932 жыл бұрын
సాంబాశివగారు కాంగ్రెస్ పార్టీ గురించి అద్భుతమైన విశ్లేషణపూరీతమైన డిబేట్కు ప్రోత్సహించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తము, హస్తములో ఐదు వేళ్ళు ఉంటాయి హస్తములో కొన్ని వేళ్ళు విడిపోయి ప్రాంతీ య పార్టీలుగా పరిపాలిస్తున్నాయి కానీ ప్రస్తుతం కేంద్రప్రభుత్వం విధివిధానం వల్ల కాంగ్రెస్ పార్టీ మహత్యం గుర్తుంచుకొని పొత్తులుగా వ్యవహరిచడం ప్రజాస్వామ్యం కు శుభసుశిఖము. ప్రస్తుతము భారతదేశం పాలిటిక్స్ లో కార్పొరేట్స్ ఇన్వాలైపోననవి కేంద్రప్రభుతముకు చెక్ పెట్టాలంటే అన్నిప్రాతంతీయ కలిస్తేగాని సంభావమ్ లేదంటే అసంభవం అని నేను భావిస్తు న్నానుచాలా చక్కటి డిబేట్ పెట్టినందుకు ధన్యవాదములు సాంబశివగారు 👌👍🌹🙏🌹
@Aadarsh8562 жыл бұрын
Great 👍 sambasivarao gaaru mee mundu maata 🙏🙏👏👏👏
@venkatreddycherukupally71782 жыл бұрын
Modi doveloped unemployment, GST, petrol, diesel, and others goods. They are wanting to privatisation. Congress doveloped Projects, Public sectors like Banks and industries etc
@svsnr2raju2 жыл бұрын
Privatisation and market based economy is the way forward, no country developed with public sector. Living example is India. Look India before 1991 and now. With public sector only govt employees got better chance at life. Now with privatisation even poor people had opportunities and better chances to improve their lives provided they are willing to work hard and are willing to commit themselves to succeed.
@telugukings12272 жыл бұрын
Congress MUDDALO KALISPOYNDI, had JAGAN SIR MADE CM IT WOULD HAVE SURVIVED, NOW IF CONGRESS OR TDP NEEDS TO WIN THEN BOTH CHANDRABABU NAIUD AND HIS FRIEND RAHUL GANDHI SHOULD LICK JAGAN'S BOOTS.
@syedajaz7272 жыл бұрын
Super ripotoring all good doing congress
@chsurendarsurendar65132 жыл бұрын
Moodi gadu peda pragla Raktam tagtunnadu
@samudralavijayasaradhi72262 жыл бұрын
Jai congress Jai Rahul Gandhi jee
@khadervalli53292 жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ ఇలాంటి చేర్చావేదికలుపెట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచండి సార్.
@mahabhineswararaoadapa68512 жыл бұрын
Really iam admired and I am appreciating you sir .Jaibharat
@maqboolhussain49592 жыл бұрын
Next PM Rahul Gandhi 💯
@shankariahb23812 жыл бұрын
Chaala Baga chepparu thanq so much sir
@S.Vijay70922 жыл бұрын
Yemi cheppinaru sir, great 👍
@shivar5472 жыл бұрын
Congress should come back..I will support in central..
@siva-vv1ip2 жыл бұрын
Modda modda vanni mundhu mp gha gelavamanu amethi lo
@chsurendarsurendar65132 жыл бұрын
Yes bro Correct 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@bandilaxman59612 жыл бұрын
I heard the best comments upon Congress party
@sonucarcare94412 жыл бұрын
Em chepparu anna chala chala thanks
@darradasu14622 жыл бұрын
మీరు పెద్దవాళ్ళు చాలా బాగా చెప్పారు సార్ నిజానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సార్ జై కాంగ్రెస్ జై రేవంతన్న జై టి వి 5
@abdulusmanali85632 жыл бұрын
Super..Super.comments
@Spsinger90572 жыл бұрын
సాంబశివరావు గారు మీకు ధన్యవాదాలు అండి చాలా అద్భుతంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ గురించి ఈనాడు ఆంధ్రప్రదేశ్ కానీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్టరీస్ అయితేమీ నాగార్జునసాగర్ లాంటి మహా మహా ప్రాజెక్టులను నిర్మించిన స్టీల్ ప్రాజెక్టు స్టీల్ ఫ్యాక్టరీ లాంటి ఎన్నెన్నో దేశంలో ఉన్నటువంటి ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మేలును మీరు వివరించిన విధానాన్ని బట్టి మీకు నిజంగా కృతజ్ఞతలు అండి జై కాంగ్రెస్
@bhukyavinod78372 жыл бұрын
Super sar
@ssmbsongsanddialogue2 жыл бұрын
బిజెపిలో ఉన్న వేస్ట్ గార్లు మోడీ గాని అమీషా గాని వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీర లేదు ఓటు బ్యాంకు అలానే ఉంది కానీ వీలు చీల్చాలని ప్రయత్నం చేస్తారు విభజించి పాలించు అన్న నిదానం తోటి విభజించి పాలిస్తారు కార్పొరేట్లతోటి వీళ్ళు మమేక్యమై పాలిస్తారు ఇవాళ ఆదా అని అంబానీ వాళ్లకు అంత ఆశలు ఎక్కడ ఎక్కడి ప్రజల రక్తం మొత్తం రేపు ప్రజలను మొత్తానికి చంపేసేటట్టు ఉన్నారు. వీళ్ళు ఉండకూడదు మారాలి మార్పు రావాలి దేశంలో పొలగాని రాష్ట్రంలో పలగాని మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ మనల్ని గవర్నమెంట్ ఫారం చేసేది భారతదేశంలో కానీ తెలంగాణ లోపల గాని కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ విన్ అయితది. ఇది నిజం
@ssmbsongsanddialogue2 жыл бұрын
జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై సోనియా గాంధీ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం
@kandipentamnaidu4612 жыл бұрын
Great analysis
@uppalapativarahanarasimhar51932 жыл бұрын
Very good Thank you
@raviarun35202 жыл бұрын
India need congress party ✊🏻✊🏻✊🏻🙏
@venkatakrishnakatta34262 жыл бұрын
కాంగ్రెస్ సిద్ధాంతాలు దేశానికి చాల అవసరం
@KattelaPoyi2 жыл бұрын
India needs congress
@myadamchandraiah97552 жыл бұрын
శభాష్ సాంబశివరావు
@SaiYouthcongress.2 жыл бұрын
Jai Congress jai revanth anna❤️❤️❤️❤️
@krishnak63652 жыл бұрын
అన్న సూపర్ అన్న నేను ఉన్నది
@rekhavenkanna28942 жыл бұрын
జై కాంగ్రెస్ చాలా బాగా చెప్పినారు సార్ థాంక్యూ
@srinivasulum71422 жыл бұрын
Very very great leader Sri Rahul Gandhi God bless you jai jai congress party zindabad zindabad
@padmarao71172 жыл бұрын
Excellent Analysis
@nareshmonolla75742 жыл бұрын
Supper expanation Sir. Jai congress.
@mekasudhakar88872 жыл бұрын
Well said rao garu
@ravichandra29252 жыл бұрын
Well Said sir
@raviambedkar97782 жыл бұрын
Good message sir, Rahul ji is the powerful, Good and Dynamic,energetic young Leader 👍
@rajalingam123372 жыл бұрын
Good sir..
@madhatisrinivas89112 жыл бұрын
🙏🙏🙏💐
@JagannathSetty2 жыл бұрын
Zindabad. Congress long Live
@laxmana74392 жыл бұрын
Jai.congress ❤️🤍💚🙏✋🇮🇳
@raviarun35202 жыл бұрын
Jai congress party
@tsrtallapragada15002 жыл бұрын
Future hope of India Rahulji
@yakubpashasheik1342 жыл бұрын
Suparu speechu
@saidulubhutham10212 жыл бұрын
Good news Jai Congress 🙏🙏🙏
@rprathap3452 жыл бұрын
Jai RAHUL JI
@a.upender28582 жыл бұрын
Good analysis sir....
@marampellilachaiah76362 жыл бұрын
Thank you sir for your valuable information 👍👍👍
@cp.basheer.basheer.28252 жыл бұрын
Vaasthavam.cheppinaaru...💯💯💯💯👍👍👍🙏🙏🙏🙏🙏✅✅
@nareshshivandhi79112 жыл бұрын
సూపర్ గా చెప్పారు..... జై కాంగ్రెస్... ఎన్ని పార్టీలు వచ్చిన కాంగ్రెస్ కు ఏమి కాదు.....జై కాంగ్రెస్.... జై రాహుల్ గాంధీ.....
@raviarun35202 жыл бұрын
We need congress party ✊🏻
@balaswamy82432 жыл бұрын
Sir you are told the good history of congress
@santhoshrath2 жыл бұрын
Tqanna manchiga matladenavu, 🙏
@ktravels72872 жыл бұрын
Jai bharat jai kisan jai congress
@bkalyani91772 жыл бұрын
మీరు నిజాన్ని "నిగ్గదీసి చక్కగా" చెప్పారు సార్..సూపర్...సూపర్...సూపర్.
@ravialluri78112 жыл бұрын
Thanks for your truthful reporting… congress party is the only party who always worked for our future… we support congress party…
Jai congress jai jai congress jai hind jai bharat jodo Yatra move forward
@maheshwarireddyreddy88712 жыл бұрын
Chala baga chepparu sir congress party gurinchi 🙏👏👏jai congress ✊✊
@chenigarivenkat96852 жыл бұрын
Super Sir🙏
@khadervalli53292 жыл бұрын
జై కాంగ్రెస్ పార్టీ జై రాహుల్ ,రాజీవ్, ఇందిరమ్మ సోనియా. జై కాంగ్రెస్ పార్టీ.
@kudumulavasantha88102 жыл бұрын
Excellent India needs real democracy which given priority to opposition
@khajashaik47482 жыл бұрын
True
@ravialluri78112 жыл бұрын
God bless you for your honest reporting…
@narendermamilla42862 жыл бұрын
Thank you sir
@sathya-on2gh2 жыл бұрын
super sir
@opvineel2 жыл бұрын
Your correct sir
@Kavyakakarla1992 жыл бұрын
Sambasivarao garu bagachepparu
@santhoshrath2 жыл бұрын
Jai cangress
@prathapanisarayu76512 жыл бұрын
సూపర్ అనాలిసిస్ పెద్దయిన సూపర్ జై. రాహుల్ జి. జై కాంగ్రెస్. జై. రేవంత్ అన్న
@tv57252 жыл бұрын
Jai congress
@sathya-on2gh2 жыл бұрын
Sir super ga cheppinaru sir great
@profitmartpvtltd69462 жыл бұрын
Super information sir About congrs Jai congress Jai jai congress
@amradhivenkatadasu38922 жыл бұрын
Sir miru correct chapinaru sir Matta pichi vallaku arthamu kadu
@venkatakrishnakatta34262 жыл бұрын
కాంగ్రెస్ కార్యకర్త నిజమైన దేశభక్తులు
@satyanarayanapotula50222 жыл бұрын
Congress నాయకులు లో ఆధిపత్య పోరు పోవాలి అందరూ కలసి కట్టుగా పనిచేయాలి లేని పక్షంలో వాళ్ళు కుటుంబాలలో ఉన్న యువతను పార్టీలో చేర్చుకొని, పాత వాళ్ళని, వాళ్ళు వారసులు కి సలహాదారులుగా ఉంచండి. ఈ విదంగా ఉన్న యువత ని భారత్ జోడో యాత్రలో ఎక్కువ గా చేర్చుకోండి.