అన్ని శృతులో పడుతున్నాను.. కానీ ఏది నా శ్రుతి అర్థం కావడం లేదు గురువుగారు.అని మీరు అన్నపుడు ..😂 నేను మనసులో అనుకున్నాది గుర్వుగారుకి ఎలా తెలిసీ పోయింది అనుకున్న.... గురువు గారు మీ గురించి గొప్పాగా చెప్పడం కాదు కాని నిజంగా మీరు ఎదుటి వాల మైండ్ నీ చదువగలిగే గొప్పా సదాకులు 🙏🙏🙏😍
@djay78611 ай бұрын
Yes
@ravipudi8053 Жыл бұрын
❤namaste
@pardhasaradhiannavarapu52192 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు.. 🙏 ఇది కూడా కళామతల్లి కి మీరు చేసే సేవ అని నేను భావిస్తున్నాను.. ధన్యవాదాలు
@ramujagati48863 жыл бұрын
Chalaa ardha vanthanga chepyaru guruvu garu
@karunak4510 Жыл бұрын
Chala.. thanks 🙏🙏🙏 guruvugaru..🎉🎉
@krivison2 жыл бұрын
మా లాంటి beginners కి చాలా ఉపయుక్తం గా ఉంది గురువు గారూ. మీకు నా కృతజ్ఞతా భినందనలు. మీ " సంగీత స్థలి " ఇలాగే అప్రతిహతంగా కొనసాగుతూ, శాస్త్రీయ ,సంప్రదాయ సంగీత పునరుత్థానానికి వేదిక గా చిరంతరం విరాజిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ.... " క్రి వ్" ( వేంకట కృష్ణా రావు కలబరిగి)
@santhoshpannati2 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు.. 🎉❤ సులభంగా నేర్పుచున్నారు .. నా శృతి B.
@ramanireddy9862 Жыл бұрын
Namasthi sir dannya vadalu good
@anuvin89242 жыл бұрын
Woww chaala thanks Andi very nice tips
@markandeyulupanidarapu9903 жыл бұрын
చాలా గొప్పగా అర్ధమయ్యేలా చెప్పారు గురువు గారికి ధన్యవాదాలు
@kakarasudhakar29206 ай бұрын
గురువు గారు చాలా బాగా అర్థమైంది..ధన్యవాదములు
@SangeethaSthali6 ай бұрын
💐💐
@sr.swarna87033 жыл бұрын
You are an excellent teacher sir. God bless you 🙏
@DeepakcharyMRK Жыл бұрын
అజ్ఞాన తిమ్మిన దాస్య జ్ఞానాంజన శాలకాయ చక్షోర్ మిలితం ఏనా తస్మైసుడు గురవే నమః... మీరే చాలా గొప్ప గురువు.. గారు.. 👌🙏
@srisamavedamusicanddance3 жыл бұрын
Chala baga chepparu sir🙏🙏
@jaya123893 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. మీరు చాలా చాలా బాగా తెలియ పరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు.
Sir you gave us simple explanation with great knowledge. Thank you Sir.
@vijayabhaktul31342 жыл бұрын
Thank you sir.vivaram ga nerpinchinanduku. God bless you.
@UmaSathibabu-pg3xs4 ай бұрын
గురువుగారు వస్తుంది డిలేట్ చేసి మళ్ళీ చేశాను గురువుగారు tq గురువుగారు
@bhumeshkorri11332 жыл бұрын
Epudu artham aindi sir chala thanks guruvu garu🙏🙏🙏🙏🙏
@UmaSathibabu-pg3xs4 ай бұрын
గురువుగారు మీరు చేపినది అన్ని వింటున్నాను గురుగారు నాకు చాలా బాగా అర్ధం అవుతున్నవి నేను ఏమి అనుకునుటున్నానో ఏమి dotu ఉంటుందో మీరు దాని గురించి చేపినట్టు ఉంటుంది కృతజ్ఞతలు గురువుగారు నేను ఇప్పుడే dolod చేసుకున్నాను swar మీటర్ కానీ కదలడం లేదు గురువుగారు
@SangeethaSthali4 ай бұрын
నా పాటలు నా ద్వారానే మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సాధన చేయండి విజయం మిమ్మల్ని వరిస్తుంది. స్వర్ మీటర్ పనిచేస్తుంది. జాగ్రత్తగా మళ్లీ పరిశీలించి ఉపయోగించుకోండి.
@kanakadurga52573 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@sivuduare74028 ай бұрын
నమస్కారం గురువు గారు చాలా చక్కగా అర్ధం అయ్యింది ధన్యవాదములు గురువు గారు
@SangeethaSthali8 ай бұрын
విజయీభవ !
@malinipyda60122 жыл бұрын
Thank you Guruvu garu ..ento saralamga chepparu..dhanyvadalu.
మీరు చెప్తుంటే చాలా అర్థమైతుంది సార్ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@anilp46363 жыл бұрын
Chala baga chepparu,guruvu garu,dhanya vadhamulu
@sudhamadhuripodapati55553 жыл бұрын
You always awesome sir
@syamasundararao31493 жыл бұрын
An excellent way of instruction to the learning introduction to music. Thanks 👍😊
@udaymelodies58323 жыл бұрын
వావ్ చాలా చాలా వివరించి అద్భుతంగా చెప్పారు సర్ శృతి గురించి
@nagajyothi62103 жыл бұрын
Excellent explanation.
@kalyani_80 Жыл бұрын
Super 👌 👍
@emanisivakoteswarrao309718 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు నీ వీడియోలు అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే నా నాకు 72 మేళ కర్తల రాగ సంచార బుక్ కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు
@krishnaraochintapalli50882 жыл бұрын
Meeku chaalaa dhanyavadhaalu guruvugaaru maa sruthini kanugone vidhaanam theliyajesinandhuku 🙏🙏🙏🙏
@manirajmaiyar30823 жыл бұрын
So nicely explained
@sobharani623 жыл бұрын
Excellent Guruvu Garu.......🙏🙏🙏
@jkrupatv33363 жыл бұрын
Super.sir
@srinivasarao.m3 жыл бұрын
ధన్యవాదముులు🙏
@rishisathwik20102 жыл бұрын
గురువు గారు చాలా బాగా చప్పారు.
@mallaiahtotha83852 жыл бұрын
చాలా బాగా చెప్పారు గరువుగారు
@arjunakumar60593 жыл бұрын
Thanks guruvugaaru
@kannekantivenkanna97642 жыл бұрын
SUPER SIR
@swethakotha20013 жыл бұрын
Danyavadalu 🙏🏻🙏🏻
@chakrisrimanthula26823 жыл бұрын
Tq guruvu garu
@sriramraksha91293 жыл бұрын
Super
@neelapuvenkatareddy78192 жыл бұрын
జై శ్రీ రామ్
@yrevathi5293 жыл бұрын
Dhanyavadalu guruvugaru🙏
@shivanakireddy58933 жыл бұрын
Nice explain sir
@kemachenchaiah3673 жыл бұрын
ధన్యవాదాలు సర్.
@rockyrythms99362 жыл бұрын
Sir offline classes chepthara chalabaga ,ardhavanthanga chepparu 🙏
@SangeethaSthali2 жыл бұрын
Ledandi..only online presently tq
@srinivasaraou50023 жыл бұрын
Thanku Sir,
@chinnichinni55782 жыл бұрын
Tq sir
@UshaRANI-ut5cb2 жыл бұрын
🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
@udyanavanamofficial70953 жыл бұрын
చాలా కృతజ్ఞతలు
@koteshwarvenigalla71503 жыл бұрын
Thank you so much guruv garu 🙏
@punyalakshmi72823 жыл бұрын
Danvadamylu guruvgaru
@KrishnaKumar-qq1ct Жыл бұрын
నిజంగా గురువు అంటే మీరు అనిపిస్తుంది. కమర్షియల్ అయినా ఈ రోజుల్లో మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీత విద్య అందరికీ ప్రాప్తించే లా చేస్తున్న మీకు పాదాభివందనములు 🙏
@TMTANVESH3 жыл бұрын
Tqqq
@reddivenkataramana255814 күн бұрын
guruvu gariki namaskaram naku first claas nidi kavali sir
@sriharirajulapati2046 ай бұрын
Hare krishna noteshion pampandi guruvu garu
@ravurupadmaja78382 жыл бұрын
🙏 Master
@vignan24712 жыл бұрын
Sir please teach Mandara sthayee on scale c from Vijayawada
@SangeethaSthali2 жыл бұрын
Already uploaded the same regarding please check my playlist
@ramanireddy9862 Жыл бұрын
Sir naku sangitham ante pranam Sir neenu nerchikovali Ani chela aratam
@gangadhargarsha9062 жыл бұрын
Prathi song ea mudu ragallone vuntunda guruvugaru
@vedanthamgodadevi36273 жыл бұрын
🙏🙏🙏🙏
@vinthaallam511311 күн бұрын
Meeru conduct chese On line classes Lo ela join avvali cheppandi
@SangeethaSthali10 күн бұрын
Only mail sangeethasthali@gmail.com
@Pagidipogu_Elisha2 жыл бұрын
Virekliearga.chaparru.sar
@mallikarjunamarthati69812 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@puttabanthibalaswamy45903 жыл бұрын
నెల రోజులు వృధా అయ్యింది
@manikumarisamanchi75673 жыл бұрын
🙏🙏👌
@Bhaktikataksham2 жыл бұрын
Guruvu garu ..me dagara Sangeetham nerchukovalani korutunamu ..me samadham kosam vechi untamu
@SangeethaSthali2 жыл бұрын
Tappakuhda... Contact me at your leisure time tq
@Bhaktikataksham2 жыл бұрын
@@SangeethaSthali thank you so much guruvu garu..mimalni ye vidhamga contact cheyagalanu
@maheshmathe8 ай бұрын
Asalu set aendha ledha anedhi ela telusthundhi andi
@samuellakamana63126 ай бұрын
Sir how to identify in guiter
@SangeethaSthali6 ай бұрын
Please consult guitar teacher Will teach you Regards💐
@mutlurimadhubabu-yb2tz Жыл бұрын
Sir l want lern key borad
@SangeethaSthali Жыл бұрын
Mail me sangeethasthali@gmail.com
@sriramraksha91293 жыл бұрын
Akalam. 1st, 2nd.,and, 3ndkalem
@nvrchannel1113 жыл бұрын
చాలా చాలా tq sir
@shivashakti332 жыл бұрын
Maximum G vastondi sir kaani anni dikkula chupistundi song paadutunnappudu
@varikuppalarenuka368 Жыл бұрын
Guruvugaaru mi daggara Sangeetham nerchukovali anukuntunaanu.nerpisthaara please
పెద్దా గా పాడి తే పెద్ద శ్రుతి, చిన్న గ పాడి తే చిన్న శృతి యా, అర్థం కాలేదు, పెద్ద గా పాడి నా చిన్న gaa పాడి నా శ్రుతి మాత్రం ఒక్క టే నా? పిచ్ అన్నా కూడ సృతేనా?
@djay78611 ай бұрын
Same doubt if u know plz reply
@josephhosanna66413 жыл бұрын
Identify your struthi idi plastore lo symbol chupandi sir
@SangeethaSthali3 жыл бұрын
Call me andi.will explain all
@chandukaluva2842 жыл бұрын
Mee dagara nerchukovalanukuntunnanu sir details cheppagalara
@kanakavallibatchu9346 Жыл бұрын
Online lo classes vunnaya sir
@SangeethaSthali Жыл бұрын
Yes Please mail below sangeethasthali@gmail.com
@gnanasrimedia Жыл бұрын
Tanpura droid app is not available
@ebuthiraju12692 жыл бұрын
Swar meter wrong chupisthundhi sir
@ggovindu641014 сағат бұрын
గురువు గారికి నమస్కారములు శృతులు మేజర్ మరియు మైనర్ స్కీలేనా గురువు గారు నా శృతి C అయితే C శృతిలోని స్వరాలలోనే పాట ఉంటుందా ఉంటే రాగములలో స్వరాలు ఉంటాయి కదా గురువు గారు స్కేల్ లోని స్వరాలు రాఘములోని స్వరములు madya బేధమును తెలుపుము గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
@mukundaraorakoti90 Жыл бұрын
Master garu Harmoniyam ముందు భాగము లో మొదటి ది లాగి నటు లయితే శబ్దము మొదలు అవుతున్నది, ఆఖరున మరో బటన్ వుంటుంది, మధ్యలో 7బటన్స్ వుంటాయి అవి ఎందు కు?A సమయము, లొ ఉప యోగింప బడ తాయి తెలియ పరుస్తారని మీ నోటి ద్వారా విని ఇంకా వివరము గా తెలుసు కుందం అనే కుతూహాలము గా ఉన్నది, దయ చేసి వివరిస్తారని చాల ఆశ తో ఎదురు చూస్తున్నాము🤔🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali Жыл бұрын
సమయం చూసుకొని వివరిస్తాను ధన్యవాదాలు
@mukundaraorakoti90 Жыл бұрын
@@SangeethaSthali చాల చాల ధన్య వాదములు మాస్టర్ గారు 🙏