మారేడుమిల్లి అడవుల్లో ఆదివాసీల Life style

  Рет қаралды 172,284

Tribal Mirror

Tribal Mirror

Күн бұрын

Пікірлер: 161
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
ఒక సినిమాలో డబ్బులు పెట్టి చూసే ఆ గ్రాఫిక్స్ సీన్స్ కంటే సహజమైన అటవీ ప్రాంతం అక్కడ నివాసితుల జీవనం చూస్తుంటే ఆహా ఎంత బావుందో..వీడియో లు తీసి మాకు అహ్లాదమిస్తున్న మీకు బహు ధన్యవాదాలు బ్రో...💐👌💯💐👌💯📢🍍🍍🍍🌷🌲🌲🌲
@TribalMirror
@TribalMirror Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి...
@pdurga4275
@pdurga4275 6 ай бұрын
అన్నా గారు వీళ్ళు ఉంటున్న ప్లేస్ లు తెలిస్తే రాజకీయనాయకులు అక్కడ కూడా కబ్జాలు చేస్తారు
@yakaiahnaraboina6421
@yakaiahnaraboina6421 Жыл бұрын
అన్నా పదివేల నస్కరాలు. సూపర్. సుపించారు 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
ఈ అడవి ప్రాంతంలో ఆ ప్రజలు ఎండకి వానకి తట్టుకొని పంటలు పండించుకొని సంతోషంగా జీవిస్తున్నారు ప్రభుత్వం వారు వారికి ఇల్లు కట్టించలేదేమో వారు ఎలా జీవిస్తున్నారు మీరు ఈ వీడియో చూపించినందుకు థాంక్స్
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@muralidharbhukya8618
@muralidharbhukya8618 6 ай бұрын
Tamudu super video....nature biddalu
@doravl1078
@doravl1078 Жыл бұрын
సూపర్ మైలు రాము గారు
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే అన్న 🙏 దట్టమైన పచ్చని అడవి మధ్యలో ఎంతో అందమైన పైనాపిల్ కమలా పండ్ల తోటలో ఇల్లు నిర్మించుకుని ఉండడం చూస్తుంటే స్వర్గధామంలా ఉంది మీరు అన్నట్లుగా ఆ నందనవనం లాంటి ఆ ప్రదేశం చూస్తుంటే నిజంగా అక్కడ ఉండాలి అనిపిస్తోంది.👌👌👌 అడవి పందుల నుంచి కోతుల నుంచి వాళ్ల పంటకి నష్టాలు ఉన్నాయని వాళ్ళ కష్టాలు వింటుంటే చాలా బాధనిపిస్తోంది. గిరిజనుల జీవన విధానం గురించి మీరు తీస్తున్న వీడియోలలో ప్రకృతి అందాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు అన్న 🙏
@arunapolsani2628
@arunapolsani2628 Жыл бұрын
ఎక్కడా మారేడు మిల్లీ విశాఖ జిల్లాలో నేనా? ప్రకృతి అందాలను చూడ ముచ్చటగా చూపారు
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Maredumill అల్లూరి సీతారామరాజు జిల్లా లో అండి...ముందు ఈస్ట్ గోదావరి లో ఉండేది...రంపచోడవరం పక్కన
@DORA64873
@DORA64873 Жыл бұрын
Nice video 👍👍👍💐💐
@chinthavenu6962
@chinthavenu6962 Жыл бұрын
Xlent
@Mary4930...
@Mary4930... Жыл бұрын
Nice..video..
@lakshithakammari7024
@lakshithakammari7024 11 ай бұрын
Annayya a prakruti lane swachamaina manushulu inka mee maatalu a prakruti la chala happy ga anipistundi
@TribalMirror
@TribalMirror 11 ай бұрын
Thank you
@surendarreddygujjula871
@surendarreddygujjula871 Жыл бұрын
Super video
@bandlakrishnaveni9280
@bandlakrishnaveni9280 Жыл бұрын
miku chalaa tqs brodhar ani villej chupistha naruu
@narsimhach817
@narsimhach817 Жыл бұрын
Nice vedio
@andaazbegum3953
@andaazbegum3953 Жыл бұрын
Very very very nice Babu
@devarajusatyanarayana8644
@devarajusatyanarayana8644 Жыл бұрын
Mylu Rams sir long time coming to on screen video is very good.They are very good attachment affection to you.Whole video is very good greenary plantation and beautiful.
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you sir...
@jyotiganji3285
@jyotiganji3285 Жыл бұрын
Cute,c innocent, honest people of real India
@kiranmayikiranmayi4832
@kiranmayikiranmayi4832 Жыл бұрын
I'm so happy to see this 🙏
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@premalathap1325
@premalathap1325 Жыл бұрын
We cannot go so you are only great to show all natural things.
@LakshmiLakshmi-cr4pk
@LakshmiLakshmi-cr4pk Жыл бұрын
anni vishayallo meeru opigga supisnandhu thanks babu
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@surendarreddygujjula871
@surendarreddygujjula871 Жыл бұрын
Super
@M.R.Ratnam
@M.R.Ratnam Жыл бұрын
గాజు కూర చిన్న పడ్లు ఉంటాయి తినటానికి తియ్యగా పుల్లగా ఉంటాయి
@harikagayathri8961
@harikagayathri8961 Жыл бұрын
Woww❤ bro ....meru ala shoot chesi chupesthunty dirctga vache chudali ani undhi ...u r luck bro antha nature ni....nvu chusthunadhuku....
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
మంచి వీడియో అందించారు
@puppyschannel3904
@puppyschannel3904 Жыл бұрын
Nice bro 😍😍😍
@satishjonnada4919
@satishjonnada4919 Жыл бұрын
Video chala baagundi bro 👌👌👌👌
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you
@ravichandra5422
@ravichandra5422 Жыл бұрын
Beautiful 😍✨❤ Video 👌🎥 and Locations📍📍📍
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you
@groupnurse6384
@groupnurse6384 Жыл бұрын
Location ex lent bro 👌👌👌👌🙏
@jahnaviketha9153
@jahnaviketha9153 9 ай бұрын
Kondareddy tribe pocess a DNA which was predominantly in indus valley civilization people,I think they came down and mixed with other surroundings tribes thousands of years ago.Their culture food habits folkstories everything is precious.They are custodians of ancient culture.
@veeru650
@veeru650 Жыл бұрын
కుటుంబ సమేతంగా చూసిన వీడియో సార్.... చాలా బాగా నచ్చింది మాకు వీడియో...
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you sir
@kelothvinayak4631
@kelothvinayak4631 Жыл бұрын
Nice video sir
@ramamanimajhi6776
@ramamanimajhi6776 Жыл бұрын
Super Video Anna
@sravanisnaturelove4615
@sravanisnaturelove4615 Жыл бұрын
Rainy season lo తీయండి bro అపుడు weather vallu unde విధానం బాగుంటుంది
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Ok అండి
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
అక్కడ పది రుపాయిలుకు కోనే వస్తువు ఏదైనా కింద నుటయాబైం కి నుటాఇరవైం కి అమ్ముకుంటారు
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Жыл бұрын
Super 🙏🙏🙏
@nagarjunaj2158
@nagarjunaj2158 7 ай бұрын
Original తేనె కావాలి ❤❤❤❤ దొరుకుతుంద
@janakaninareshkumar552
@janakaninareshkumar552 Жыл бұрын
Nice వీడియో bro
@janakaninareshkumar552
@janakaninareshkumar552 Жыл бұрын
Curry సూపర్ గా ఉంటుంది
@vanagalaraja5371
@vanagalaraja5371 Жыл бұрын
Spr myluram anna garu,Enka manchi ,manchi videos cheyyali ani korukuntunanu......RaJa.ctp👋👋👋
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you Raja తమ్ముడూ
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm Жыл бұрын
Super super super 👌👌
@TribalMirror
@TribalMirror Жыл бұрын
నమస్తే అండి..thank you so much
@raviinguva8554
@raviinguva8554 Жыл бұрын
Chala bagundi video Good effort ❤❤❤
@koduritulasi5367
@koduritulasi5367 Жыл бұрын
Thammudu entho kastapadi vedio tisavu maaku chupinchavu thank you
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అక్క
@nageshramarama8845
@nageshramarama8845 6 ай бұрын
Good 🎉. Videos. Voice ❤. B.r.o
@Sirisha321
@Sirisha321 Жыл бұрын
Hai Ram garu! Ela vunnaru? Video chala bavundhi, aa pachadanam choodataniki rendu kallu saripovadam ledhu prashanthamaina vathavaranam chala bavunnae.
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@aravindkumar8238
@aravindkumar8238 Жыл бұрын
Super videos brother
@prashanthgajjela9197
@prashanthgajjela9197 Жыл бұрын
Super Anna ❣️
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Жыл бұрын
Wow
@gangadharparisika
@gangadharparisika Жыл бұрын
Nice tammudu👌
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Hi bro.. thank you
@anandarao595
@anandarao595 Жыл бұрын
Super ilike rambabu garu❤❤❤❤❤
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you sir
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 Жыл бұрын
Super brother
@baddaashok244
@baddaashok244 Жыл бұрын
మంచి వాతావరణంలో వున్నారన్న సంతోషమే కానీ వారికున్న సమస్యలు మనం కానీ, గవర్నమెంట్ వారు కాని తీర్చలేము. వారికి దేవుడే దిక్కు.
@modugulavanisri4295
@modugulavanisri4295 Жыл бұрын
100 % Correct
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Ayya kullu kutralu leni jeevithalu, kotlu pettinaa radu,
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Govt kannu padithe anthe, vaallani prasanthanga undaniyyaru baabu
@chandrashekar2117
@chandrashekar2117 Жыл бұрын
G mother hats up
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@ajkiranvarma
@ajkiranvarma Жыл бұрын
Rachelukalu tirumala lo chala untai ..
@pswaruparanirani4281
@pswaruparanirani4281 Жыл бұрын
కోతుల నుండి కాపాడండి అయ్యా మా మారేడుమిల్లి గ్రామాన్ని..😢
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
నైస్ అన్నయ్య నేను నా చిన్నప్పుడు తిన్నాను సూపర్ అన్నయ్య
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Hi bro
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
@@TribalMirror Hi Anna
@srideviperikila4739
@srideviperikila4739 Жыл бұрын
Ammo snakes untaayi Anna. Take care
@pax.007
@pax.007 Жыл бұрын
యేహే..సూపర్ అన్న.కడుపు నిండిపోయింది.మైలు రామ్ అన్నా ఏలా రమ్మంటా వన్నా.
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you తమ్ముడూ... మా ప్రాంతానికి వస్తారా,???
@spidey1824
@spidey1824 Жыл бұрын
😢 🧐🔺☕🧐😊
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
వద్దంటే " ప్రాణ వాయువు " ( Oxigen / 02).
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
చేను మకాం చాలా బాగుంది అన్న👌👌
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you ravi
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
@@TribalMirror welcome annaya
@chettipallisaraswathi423
@chettipallisaraswathi423 5 ай бұрын
గోండులు, చోంచారు జాతులకీ సంబంధించిన వివరాలు చూపిస్తారా
@mydreams372
@mydreams372 Жыл бұрын
Hai Anna how are you big fan of u 💕
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@VenkateshVenkatesh-r6n
@VenkateshVenkatesh-r6n Жыл бұрын
నేను చూసాను చాలా రోజులు అయింది
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 Жыл бұрын
Cm sir please save and help hill station people's...
@kanakarathnamt9052
@kanakarathnamt9052 Жыл бұрын
Adi kaamanchi aaku health ki manchidi pappu lo vesukovachhu
@satyavathim5823
@satyavathim5823 Жыл бұрын
Gajukura kantiki manchindhi
@rameshindusha283
@rameshindusha283 Жыл бұрын
Me videos lo audio baaga ravtledu
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Ok అండి..mike కొనాలి..proper equipment లేదు. నెమ్మదిగ ఒక్కొక్కటి కొంటాను .thank you అండి
@sriyanstamati9807
@sriyanstamati9807 Жыл бұрын
Hi , brother
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Hi
@premalathap1325
@premalathap1325 Жыл бұрын
Why cant you bring the plant.
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Жыл бұрын
Naku kuda ma naayanamma ante bhale istam. Ippudu ledule aame. Mari antha dattamaina adavullo pululu, simhaalu laanti krura mrugalevi vundava ?
@TribalMirror
@TribalMirror Жыл бұрын
ఇప్పుడు అవి లేవు
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Жыл бұрын
@@TribalMirror Mee Peru mylu rambabu kada Mari saahi sreyan ram enti ? Cinema vaallu style ga Peru marchukunnatlugana 😀😀😀
@myvillagefolk924
@myvillagefolk924 Жыл бұрын
Bro..ఆహార పదార్ధాల్ని అలా ఆకుల్లో చుట్టి నిప్పుల్లో కాల్చడాన్ని "పొట్లం" కాదు... "పుటం" పెట్టడం అంటారు... 🙏🙏🙏
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Ohh...ok sir..correct పుటం విన్నాను
@lakshmiprasana8540
@lakshmiprasana8540 Жыл бұрын
వారి chirunavu ni sadhinchaaru Mailla duram ప్రయనం chesi maaku ఆనంద న్ని andinchina rams గరికి 🙏🙏🙏🙏
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@TribalMirror
@TribalMirror Жыл бұрын
మీకు కూడా🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Yedaari mathalu i mean govt jaggu bhai chusthe gabbu pattistharu
@mydreams372
@mydreams372 Жыл бұрын
Anna I love tribals but maku andralo Evru telyadu meru e chille ne thisukone velale anukuntunna
@TribalMirror
@TribalMirror Жыл бұрын
వెళ్దాం చెల్లి..
@mydreams372
@mydreams372 Жыл бұрын
@@TribalMirror eppudu Anna
@mydreams372
@mydreams372 Жыл бұрын
Entha wait chysthunnu anna .
@TribalMirror
@TribalMirror Жыл бұрын
ఎలా చెల్లి?? మీరు ఉండేది ఎక్కడా?? మీ పేరెంట్స్ పంపిస్తారా ?
@mydreams372
@mydreams372 Жыл бұрын
@@TribalMirror anna ala emi ledhu iam govt employee in police'department
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Жыл бұрын
Ma ouru side maredumilli
@venkateshkurenda5538
@venkateshkurenda5538 Жыл бұрын
Cheluka "kaadhu" Tha rightChiluka. Title chudu empettinavo
@TribalMirror
@TribalMirror Жыл бұрын
ఓకె అండి ... ఈ పదం గురించి డిస్కస్ చేసే పెట్టేను అండి..ఐతే కొందరు రాచెలుకా అన్నారు..కొందరు మీరు అన్నట్టు చిలుక అన్నారు...ఐతే ఈ జీవి చిలుక లాగా కాకుండా ఎలుక లాగా ఉంధి కదా అని అదే కరెక్ట్ అనుకున్నాం...ok అండి ఇంకొంత మందిని అడిగి ఆ పదం మారుస్తాను ..
@saisharman3344
@saisharman3344 Жыл бұрын
@venkatesh Enduku bro antha rough ga pedtunavu comment konchem manchiga pettachuga
@TribalMirror
@TribalMirror Жыл бұрын
అయ్యో తమ్ముడూ...మీకు హార్డ్ గా అనిపించినందుకు క్షమించండి..నేను casual గానే పెట్టాను...నేను చాలా soft mind.. మీరందరూ ఇచ్చే సలహాలు సూచనలు గౌరవిస్తాను..
@saisharman3344
@saisharman3344 Жыл бұрын
@@TribalMirror ayyo bro mimmalni kadu aa paina comment pettina athani adugutunanu, meru manchiga video pedthe ala enduku pettaru ani athanni antunanu
@TribalMirror
@TribalMirror Жыл бұрын
పర్వాలేదు లే తమ్ముడూ...తనుకూడ మంచిగానే చెప్పేరు.and thank you for your concern ..
@komati.sivakumarisivakumar2495
@komati.sivakumarisivakumar2495 Жыл бұрын
👌👌👌👌👌👌👍👍👍👍👍❤❤❤❤
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
manishi jeevithaaniki intha kante yemi kaavali
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
Support u
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you soo much sir
@itslalithasworld3713
@itslalithasworld3713 Жыл бұрын
గాజు కూర ఇండియన్ బెర్రీ ఆకులు
@lerner567
@lerner567 Жыл бұрын
E roju menu maredumalli vachham bro
@TribalMirror
@TribalMirror Жыл бұрын
ఎక్కడి నుంచి వచ్చారు sir...
@lerner567
@lerner567 Жыл бұрын
Tiruvuru nunchi kothagudem nunchi 60 km 210 from maredumalli
@lerner567
@lerner567 Жыл бұрын
Give me your number
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Жыл бұрын
అన్న మీరు కొమరాడ మండలానికి వచ్చారు కదా..
@TribalMirror
@TribalMirror Жыл бұрын
కొమరాడ ఎక్కడా తమ్ముడూ..రాలేదు
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Жыл бұрын
@@TribalMirrorకొమరాడ, పార్వతీపురం మన్యం జిల్లా అన్న
@TribalMirror
@TribalMirror Жыл бұрын
అయ్యో..అంత దూరం రాలేదు..అండి
@Telugu-Tech-suport
@Telugu-Tech-suport Жыл бұрын
అన్న మగసిరి గడ్డలు కావాలి ప్లీజ్ కొంచెం హెల్ప్ చెయ్యి అన్న 100%నీకు తెలిసే వుంటుంది ప్లీజ్ అన్న
@srikalaaditijndu5832
@srikalaaditijndu5832 Жыл бұрын
Red flowers bushes unnayi..em puvvulu avi pothe business ledhu ani cheppindhi avida..meeru avi enti vaatitho em chestharu ani adagaledhu.maaku telusukovalani undhi..
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Avi pine apple.... starting lo red colour pindhelu వస్తాయి..వాటిని వారు పువ్వులు అంటున్నారు ..కేవలం pine apple and orenge మీద ఆధారపడి ఆ చేలల్లో ఉంటున్నారు...ఆ పంటను కోతులు పడుచేసేస్తున్నయి అని బాధ పడుతుంది ఆమె...
@srikalaaditijndu5832
@srikalaaditijndu5832 Жыл бұрын
@@TribalMirror ok .Thank you andi..cleared our doubt...meeru manchi videos maaku chupisthunnaduku..dhanyavaadhamulu ...reply ichi cheppinanadhuku .kuda..meeku.maa🙏🙏
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
నాకు ఏ రుచిలో ఉంది
@varunkalyan-ht7ph
@varunkalyan-ht7ph 3 ай бұрын
Yanto vella tyndhi veela jeevan vedh am badhavstunadhi
@devangamprakash-yi2sm
@devangamprakash-yi2sm Ай бұрын
రామ్ అన్న నేను మీ వూరికి రా వచ్చా
@dsiva1724
@dsiva1724 Жыл бұрын
ఇవన్నీ vakasari వెళ్లి చూడ్డానికి తప్ప నివాసానికి అనుకూలం కాదు 15యేళ్లు వున్నం
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 Жыл бұрын
Poor people's saver only god... Others not save poor people's...
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Жыл бұрын
Kaasi aaku Kura adi meemu kudaa Pappu vandukoni tintaam meemu raayalaseema lo
@TribalMirror
@TribalMirror Жыл бұрын
ఎలా ఉంటుంది అండి?? Taste
@jyothikummari7709
@jyothikummari7709 Жыл бұрын
Kamanchi kura
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
మీ ప్రయత్నాన్ని " అభినందిస్తున్నాo ". ముందుకు సాగండి.
@MellowmomentsASMR
@MellowmomentsASMR Жыл бұрын
BJP 🔥
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Жыл бұрын
Nice bro
@karamramakrishna2218
@karamramakrishna2218 Жыл бұрын
Super bro
@TribalMirror
@TribalMirror Жыл бұрын
Thank you sir
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 81 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 24 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Documentary film on Konda Reddy tribe
28:34
TCRTM VSP ANDHRA PRADESH(APTRI)
Рет қаралды 1,2 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 81 МЛН