మారణ హోమం | ఎపిసోడ్ - 1 | TELUGU VILLAGE NEW SHORT FILM | TELANGANA FAMILY MOVIE

  Рет қаралды 134,027

Namasthe Warangal

Namasthe Warangal

Ай бұрын

MARANA HOMAM | EPISODE - 1 | TELUGU WEB SERIES | EMOTIONAL SENTIMENT FAMILY STORY
#villagelife #emotional #entertainment #telugu story #movie #sentiment #short film #funny #sad
ACTORS : RAJINI, SRAVANTHI, SUNITHAREDDY, TELANGANA LAXMI, RAM MOGILOJI,
RADHAKRISHNA BANDARI, NEELIMA, SAI PUSALA, MARRI RAJU, SANJEEV THIPPARTHI,
LAXMANA CHARY, MARRIPALLY RAMESH
CAMERA : MADHU
DRONE : HARISH
POST PRODUCTION : VIRAAT CREATIONS, KARIMNAGAR
EDITOR : MAHESH PALOJI
STORY, DIALOUGES, SCREENPLAY : Dr. PRABHAKAR JAINI
PRODUCER : VIJAYALAXMI - Dr. PRABHAKAR JAINI
DIRECTION : RAM MOGILOJI
9441642280
#maranahomam #webseries #sentiment #emotional #family story
#comedy #village #entertainment
#srikanthvideos #wedding #weddingdress #shortfilms
#village #telugu #emotional #fullemotionalvideo #comedy
#comedyvideos #festival #local #sumantv #5starchannelvideos #entertainment #youtube
#youtubeshorts #Laxmi #comedy #trending #telugu #maheshpaloji #ravali
#TeluguWebSeries2024 #villagejathara #villagelife #sumantv #rsnanda
#villagedawath #natukodi #jatharabellam #mekakura #villagetrend
#comedyshortfilm #myvillageshow #dhoomdam #funny #telugu short films
#thakatla pellam #virall #villagelife #free movies #gayyalipellam
#attha kodallu #AtoZ comedy #family comedy #funnyvideo #atthakodallu
#muchatlu #village tredianal #trending #family story #emotional feel
#village story #village love #village treditional story #midile class story

Пікірлер: 35
@shivaprasad0055
@shivaprasad0055 Ай бұрын
"మరణ హోమం " డైరెక్టర్ రాము గారికి ఇందులో నటించిన రజిని గారికి ఇద్దరికీ మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నా 🙏🙏🙏
@Rajinimandalavlogs
@Rajinimandalavlogs Ай бұрын
మారణ హోమం film really fantastic story 🎉 ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 😊 ఇంత మంచి story ki main role ga నన్ను సెలెక్ట్ చేసినందుకు రచయిత అయిన చానల్ ప్రొడ్యూసర్ అగు జైనీ ప్రభాకర్ sir ki tqq soo much 🙏 నన్ను మరో కొత్త కోణంలో చూపెట్టిన డైరెక్టర్ రామ్ మొగిలోజు sir ki tq so much 🙏 really feeling happy 😊 story & direction & all actors super acting ❤ tqq soo much 🙏
@ravindranathvengala932
@ravindranathvengala932 Ай бұрын
Madam meeru chala act chestaru, Marvin videos every Sunday chustanu
@shashikumartiramdas2052
@shashikumartiramdas2052 Ай бұрын
Rajini garu i like your acting.
@prabhakarjaini
@prabhakarjaini Ай бұрын
రజనిని దృష్టిలో ఉంచుకునే, ఈ పాత్రను సృష్టించాను. ప్రతీ సీనులో రజని అయితే ఎలా చేస్తుందోనని ఊహించి రాసాను. స్రవంతి, వినీతారెడ్డి, లక్ష్మి కూడా బాగా నటించారు. వీరందరి నుండి మంచి నటనను ఆవిష్కరించిన డైరెక్టర్ రామూ మొగిలోజి బాగా కష్టించి పని చేసారు. అందరికీ బెస్ట్ విషెస్. మిగిలిన పార్టులు కూడా అద్భుతంగా ఉంటాయి. చూడండి.
@satyapriya9493
@satyapriya9493 Ай бұрын
చాలాచాలాచక్కని షార్ట్ ఫిల్మ్! భలేచేస్తున్నారు మగువలందరూ... అభినందనలు😅😅🙏🙏
@ManaVillageCinema
@ManaVillageCinema Ай бұрын
chala bagundi.. jaini sir .. waiting for next episode
@prabhutipparthi6382
@prabhutipparthi6382 Ай бұрын
🌹👏🏻👏🏻ఎక్సలెంట్ VEDIO, సస్పెన్సు STORY 👑💐
@cheerlakrishna
@cheerlakrishna Ай бұрын
Back ground music (BGM ) really fantastic నాకైతే big screen లో చూసినట్టుగా feeling కలిగింది
@shivapalakurthigoud......9279
@shivapalakurthigoud......9279 Ай бұрын
చాలా బాగుంది సరికొత్త షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ Ram mogiloju Annaya Garu Chala Baga చూపించారు సినిమా ధియేటర్ లో చూసినట్టు ఉంది All The werry Best Good Acters 👍
@cheerlakrishna
@cheerlakrishna Ай бұрын
Cinematic గా తీసిన డైరెక్టర్ ramu mogiloji గారు నిజం గా అభినందనీయుడు 🎉 Story అండ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ జైని సార్ చాలా మంచి స్టోరీ తీసుకున్నారు నిజం చెప్పాలంటే నమస్తే వరంగల్ ఛానల్ లో ఎన్నో short films చూసాను అండ్ నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించాను కానీ ఈ మారణ హోమం అనే webseries చాలా డిఫరెంట్ గా suspense తో కొనసాగుతుంది 1st ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది awaiting for 2nd ఎపిసోడ్ ఇగ co - actors గురించి చెప్పాలంటే Lead role రజిని బాగా నటించింది/ జీవించింది అలాగే సునీతా రెడ్డి ,స్రవంతి కూడా బాగా చేస్తున్నారు ఓవరాల్ గా చాలా చాలా చాలా బాగుంది Dop మధు సూపర్ క్లారిటీ తో neet గా కెమెరా తో షూట్ అదుర్స్
@prabhakarjaini
@prabhakarjaini Ай бұрын
సూపర్! 🌹🌻💐
@keshireddykanakareddyfilms
@keshireddykanakareddyfilms Ай бұрын
సూపర్ ఉన్నది సార్ సినిమా టిక్కులో ఉంది
@Mallesh828
@Mallesh828 Ай бұрын
సూపర్ పార్టు 2కోసం వేటింగ్
@radhakishanbandari5646
@radhakishanbandari5646 Ай бұрын
సీన్ సూపర్ ఎక్సలెంట్ ముగ్గురు ముగ్గురే
@pmahadevmahadev2961
@pmahadevmahadev2961 Ай бұрын
సూపర్ ఉన్నాది 🎉🎉🎉
@msprasad7164
@msprasad7164 Ай бұрын
VISION of writer was well-articulated by DIRECTOR. EXCELLENT
@prabhakarjaini
@prabhakarjaini Ай бұрын
ధన్యవాదాలు సార్!
@DhanrajchittineniChittinenidha
@DhanrajchittineniChittinenidha 16 күн бұрын
Wow Amazing ❤❤❤
@rajeev2024.
@rajeev2024. Ай бұрын
షార్ట్ ఫిలిమ్స్ లో ఇంతకుముందు ఎవరు చెయ్యని ఒక సరికొత్త కథ మా ముందుకు తీసుకు వచ్చినందుకు నమస్తే వరంగల్ ఛానల్ ప్రభాకర్ జైన్ గారికి మరియు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించిన దర్శకుడు రాము గారికి అలాగే ప్రతి ఒక్క పాత్రలో జీవించిన నటీనటులు అందరికీ ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్
@sravanimoola23
@sravanimoola23 Ай бұрын
Hii bro mi videos kuda chala bavuntay
@rajeev2024.
@rajeev2024. Ай бұрын
Thank you brother😊
@Pittaveeraswami-tt5qh
@Pittaveeraswami-tt5qh Ай бұрын
Rajini❤❤❤❤❤
@marajuthirupathi7890
@marajuthirupathi7890 Ай бұрын
సూపర్
@rawicumaaR.1999
@rawicumaaR.1999 Ай бұрын
ఇందులో డ్రైవర్ గా నటించి, శవాలను కాల్చే అతను మా ఊరే ???
@tmr8142
@tmr8142 Ай бұрын
Super 👏👏👍💐💐
@user-sg1qo7hw7j
@user-sg1qo7hw7j Ай бұрын
శవాలనికాల్చమనిడ్రైవర్ తో చెప్పే సందర్భంలో రజిని డైలాగ్స్ లో టెంపో లేదు.ముందుముందువచ్చేవీడియోలలో అక్కడక్కడా కామేడీనికూడజతపరిస్తేబాగుంటుంది.👌👍
@karimnagarpillavyshu2683
@karimnagarpillavyshu2683 Ай бұрын
😊👍Nice acting & Direction, Waiting for 2nd episode.....
@Damera-qb8yp
@Damera-qb8yp 22 күн бұрын
Super short film
@KPCreations-md4ue
@KPCreations-md4ue Ай бұрын
Super
@naveenareddy5243
@naveenareddy5243 13 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@tskmedia6998
@tskmedia6998 Ай бұрын
Nice and good short film....'ram sir direction is very well extordrnary..., Hartfully thanks to namasthe warangal Chanel managment and direct ram sir also....' specilly Thank to all managment and co artists.... ❤❤❤❤❤❤❤❤❤'
@Miss__potty__pilla
@Miss__potty__pilla Ай бұрын
Super super super super super super super super super super super super❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢
@yesarts5392
@yesarts5392 Ай бұрын
షార్ట్ ఫిలిం లాగా లేదు ఇది ఒక సినిమా రేంజ్ లో ఉంది..
@rjdazzle
@rjdazzle Ай бұрын
This episode is very interesting.keep doing ... Congratulations and all the best for the team
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 97 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 45 МЛН
Sri Yellamma Parsharamudu Special Story | Yellamma Charitra | Shivaratri Songs | 2021 Folk Songs
37:28
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 29 МЛН
thriller short film@👽👽💥💥
15:28
Shankar@peddada
Рет қаралды 9 М.
ఛత్రపతి  movie  fight ..
8:34
JRP_kings
Рет қаралды 118 М.
KANNA THANDRE KAMANDHUDU EMOTIONAL SHORT FILM 2024 | MOST EMOTIONAL SHORT FILM 2024
22:05
Maa Telangana Muchatlu A to Z
Рет қаралды 533 М.
Что произошло в ресторане!
0:16
Victoria Portfolio
Рет қаралды 9 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
0:31
PANDA BOI
Рет қаралды 21 МЛН
Man tries outrunning cops on skateboard
0:10
Frankie Lapenna
Рет қаралды 15 МЛН
I Can't Believe We Did This...
0:38
Stokes Twins
Рет қаралды 28 МЛН
тгк: Логово FRIENDS
0:23
АлексДан
Рет қаралды 12 МЛН