శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదాలు ఎల్లపుడు నీ పై ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ మల్లికార్జున స్వామి వారిని కోరుకుంటున్నాను అక్క😍🕉️💐
@kiracktalenters4212 күн бұрын
Akka big fan of you from warangal,marvin videos koncham 3days ke 1video upload cheyandi please nanu ani espisodes chusanu me acting aderipoyendi.🎉all the best 1M subscribers
@dornalavanireddy0036 ай бұрын
మాకు కూడా మల్లన్న దేవుడు ఉన్నాడు మాకు కూడా తెలుసు మైలాలు అంటే
@LaxmiPatra-bc4xx6 ай бұрын
Rajan ki comedy
@KVshekhar4 ай бұрын
మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది. ఒగ్గు కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ పల్లె పాటలను ఒక అర నిమిషం ఎలాంటి మ్యూజిక్ లేకుండా మీ వీడియోస్ లో పెడితే బాగుంటుంది.
@narsaiahbingi76592 ай бұрын
శ్రీ కోమరావెల్లి మల్లన్న స్వామీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
@santhoshmaidamshetti42746 ай бұрын
Akka KZbin open chesthe mostly mee videos e vunnayi... Meeru act chesina prathi video chusthunnanu super akkaiah ... 🎉
@ShekarVaishnavi2 ай бұрын
Ma husband chesedhi adhe pani ma hubby kuda oggu pujari...❤❤❤❤
@honeysrikanthyadav5305 ай бұрын
Merante chala estam akka ❤❤❤memu yadav maku kuda milalu thiskuntam me acting ante Inka estam adapadchu topic tisinappudu na situation la anipinchindi akka.❤❤❤❤
@sneha41456 ай бұрын
Akka KZbin open chesthe mostly chusthunnanu super akka
@hapeawarshivani45616 ай бұрын
దేవుడి చల్లని చూపులు మీకు మీ కుటుంబ సభ్యుల పై కుడ ఉండలని కోరుకుంటున్నా 🙏🙏🙏
@KomalathaindarapuKomalathainda6 ай бұрын
మాకు ఉంది ఇట్లా చేయడం అంత బాగుంది కానీ నైటీ వేసుకుని పూజలో కూర్చోవడం దేవుడికి మొక్కడం బాలేదు.
@maleshamakkathi17436 ай бұрын
మాకు ఉన్నడు మల్లన్న దేవుడు మేము తీస్తాం మైలలు మాకు పెద్దపూర్ మల్లన్న 🙏
@madhuchiliveri77526 ай бұрын
Madi peddapoor mallana Swami
@bhagyab7503 ай бұрын
Kuruma na or Golla na
@kameraprakash32805 ай бұрын
హాయ్ అక్క రాఖీ శుభాకాంక్షలు
@kondamallesh54725 ай бұрын
మాకు కూడా మల్లన్న దేవుడు ఉన్నాడు మేము కూడా మైలాలు ఉంటాయి యాదవ్ గారు
@gorreravi83336 ай бұрын
మేము యాదవ్ మేము కూడా మైలలు తీసుకుంటాము
@GorlapallyRani36 ай бұрын
మీ హస్బెండ్ పిల్లల్ని చూపించండి❤
@bhushanrao57025 ай бұрын
Aayana auto naduputhadu.unnadoo ledooo intla
@Rakesh.vlogger2575 ай бұрын
చూపించడం జరిగింది కరెక్ట్ చూడండి వీడియో
@saillagangaiahsaillagangai74706 ай бұрын
Super😍😍😍
@Dharani54866 ай бұрын
కొంచెం లడ్డుగా అయవు రజినీ సిస్టర్ మీ పిల్లలను అలాగే మీ భర్త తో కూడా తియండి వీడియో😊
@jyothiavanthika6 ай бұрын
Akka memu kuda kurmollame
@gannayadav54186 ай бұрын
మేము కూడా యాదవ్స్ అక్క ఇవి అన్ని మాకు కూడా ఉన్నాయి
@Rangolidesignscmk6 ай бұрын
My first comment daily vlogs cheyandi akka time vunnpudu
@shriharidra5 ай бұрын
మీ పద్దతి బాగుంది రా 👌
@MogullaChinnapushpa5 ай бұрын
Same rajini sister memu kuda ilane
@dubaiseenu21046 ай бұрын
Same memu kuda elage chestam❤❤
@aanyas886321 күн бұрын
Hi sister.. Me village name cheppandi, me amma valla village naku telusu bommanapelli kada.. But ne athhagaari vooru teliyadu.. Me classments lo okaru ma inti daggare untundi.. Thanu me gurinchi cheppindi, inka me videos kuda chala bagunnayee
@MalleshYadab6 ай бұрын
రజిని అక్క మరి విన్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అక్క నేను మీ ఒగ్గు ప్రవీణ్ యాదవ్
@ambatikumaryadav6 ай бұрын
అక్క మేము కూడా యాదవ్ మహిళలు అంటే మాకు తెలుసు
@gotlakomurelli32655 ай бұрын
Maa god kuda ilavoni komurelli mallanna❤akka memu kuda yadav s
@user-ansh_p7h6 ай бұрын
Akka mem kuda yadavs maku elage testharu mailalu maku komuravelli mallanna vunnadu meru em gollolu akka
@gayinthisrisailamgayinthis24285 ай бұрын
మాకు తెలుసు మేము కూడా తీసుకుంటాం మేము కూడా యాదవులం మల్లన్నను బయటకు తీసుకొస్తారు
@RameshBakarapu-kw2wu6 ай бұрын
Meemu patistham sis
@sindhujasin94596 ай бұрын
Mee team lo act cheyalani undhi sis
@srinivasvanaparthi50206 ай бұрын
Super video 🙏🙏👍👍
@shivateja54575 ай бұрын
మేము యాదవ్ మా ఇంటి పేరు కూడా మండల😊
@ajaymuthyala78576 ай бұрын
Super super
@madhuribandari10935 ай бұрын
Mem kuda tesukuntm....mem yadavs...mallanna Swami🙏
@LavanyaLavanya-yi5hx6 ай бұрын
Memu yadav rajini akka action super akka 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍💋💋💋💋😍😍🥰🥰
@srinusrinidhi5 ай бұрын
Hi sister memu kuda yadavs meedhi e village mee videos daily chustanu pls reply evvandi
@cheripellydurga59806 ай бұрын
Super 🙌🙌
@GotlathirupathiGotlathiru6 ай бұрын
మేము కూడా యాదవ్ మాకు కూడా మల్లన్న దేవుడు
@MotheNaresh-x4f6 ай бұрын
Miru Yadav's akka memu kuda yadav se makuda elane chestharu
@NarsimmaSwamy4 ай бұрын
Hai aka
@NarsimmaSwamy4 ай бұрын
Metho phn lo మాట్లాడాలి ఉంది
@sangarayamallu16976 ай бұрын
Jai yadav Jai mallikarjana swami❤
@Manojbonam-jp8hp6 ай бұрын
🙏🙏🙏🙏👏👏👏👏
@sangarayamallu16976 ай бұрын
God bless you rajini akka
@MalleshYadab6 ай бұрын
మహిళలు తీయడం అనేది మాకు కూడా తెలుసు అమ్మ మేము కూడా అదే పూజ వరకు చేస్తుంటాను మేము కూడా ఒగ్గు వాళ్ళమే నా పేరు ప్రవీణ్ యాదవ్
@guntiramesh2956 ай бұрын
మాకు కూడా తెలుసు అండి
@_xxabhi6 ай бұрын
A village akka medd
@AR_Dancer_1596 ай бұрын
Me home tour n me family chupinchandi
@podetiravinder22236 ай бұрын
Akka nuvu baga chestunavu
@MalleshYadab6 ай бұрын
రజిని అక్క మీదికి వచ్చేసి పూజ వేరు మా దగ్గర చేసే పూజ వేరు మీ దగ్గర చెప్పే కథ మేము మా తెలంగాణలో చెప్పే కథ చాలా తేడా ఉంటది అక్క నేను చెప్పే కథ గాని మేము పాడే పాట గాని అర్థమవుతుంది మీ వాళ్ళు తీసి చెప్పే కథ మాకు ఏం అర్థం కావట్లేదు అక్క
మేము చెప్పే కథ మీరు వినాలి అంటే ఒగ్గు మల్లేష్ యాదవ్ 8433 నేను చెప్పిన ఒగ్గు కథలు వస్తాయా అక్క 843 మల్లేష్ యాదవ్ అని కొట్టండి ఖచ్చితంగా మా కథలు వస్తాయి మీ వాళ్లకు తెలంగాణలకు చాలా డిఫరెన్స్ ఉంటది
@ravipotla96796 ай бұрын
Me. Cast. ఏమిటి
@devarajukanna66305 ай бұрын
కురుమ గొల్లోలకు అందరికీ ఉంటాయి మైలలు
@bhupathisadulawarsadula27315 ай бұрын
🙏🙏💐💐🕉️
@NavyaPandhiri6 ай бұрын
👌👌
@mahichinnaylm16166 ай бұрын
Akka memu kuda yadav ne akka
@BhanuBhargavi-vo7nq6 ай бұрын
మాకు మల్లన్న లేడు కానీ, ఎల్లమ్మ తల్లి ఉంది. మా ఇంటి ఇలవేల్పు. మేము ఎల్లమ్మ మైలలు తీస్తాం. అది తెలుసు, ఇది తెలుసు. మైలలు తీసిన వారానికి పండగ చేస్తాం మేము.