No video

మీరంతా ఎప్పటినుండో అడుగుతున్న వీడియో | 100ఏళ్లు Life గల Tanjore Paintings | Thanjavur Paintings Vlog

  Рет қаралды 18,975

Anchor Santhoshi vlogs

Anchor Santhoshi vlogs

Күн бұрын

మీరంతా ఎప్పటినుండో అడుగుతున్న వీడియో | 100ఏళ్లు Life గల Tanjore Paintings | Thanjavur Paintings Vlog #tanjorepainting #anchorsanthoshivlogs #thanjavurpaintings
మీరంతా ఎప్పటినుండో అడుగుతున్న వీడియో | 100ఏళ్లు Life గల Tanjore Paintings | Thanjavur Paintings Vlog
#tanjorepainting #tanjorepaintingsvideo
#latesttanjorepaintings #thanjavurpaintingslatest #thanjavurpaintingsvideo #bestthajavurpaintingsinhyderabad
#srigayatripoojastores #tanjavurgodpaintings
#tanjavurdevathapatalu #tanjavurdevathaphotos #tanjavurpaintingshyderabad #tanjorepaintingvlog #hyderabadtanjorepaintingsstore
Best Tanjore Paintings Available Store In Hyderabad:
Helloo!!!! Welcome to Sri Gayathri Pooja stores :
1. All Occassional Pooja Needs, Decor Items, Brass & German Silver Available Here
2. Our Latest Launching Is Thanjavur Paintings. Available In all Sizes& Customisation Is available
3. worldWide shipping available & Video call facility available.
4. Customisation of Frames & Gods Designs Sizes also Available.
Varalakshmi Vratham Pooja Items Catalogue
photos.app.goo...
Instagram Page Link
...
Store location:
maps.app.goo.g...
Instagram Link To Direct Messages :
www.instagram....
Thank You

Пікірлер: 49
@srigayatri1211
@srigayatri1211 2 ай бұрын
Abbabba కళ్లు చెదిరిపోతున్నాయ్ అంత బావున్నాయ్ దేవుడి పట్టాలు ❤
@11chandrareddy
@11chandrareddy 2 ай бұрын
చూసిన వారు అందరూ ఆహ్వానితులే అందరూ తీసుకోవాలని కోరుతున్నారు తీసుకోవాలి మరీ ధరల అందరికీ అందుబాటులో ఉంటాయా అనేది అందరి అభిప్రాయం
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Information ivvatam okkate na pani ma... Avasaranni batti quality ni batti konatam anedi customer alochana. .. Adi manam ela chepagalam... Pindi koddi rotti 🙏 22ct pure gold ante ika meeke teliyali 😊
@Setty916kdm
@Setty916kdm 2 ай бұрын
13:06 Venkateswara swamy photo chaala chaala baagundi 😍👌👌👌
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 ай бұрын
నాక్కూడా అదే నచ్చింది
@Setty916kdm
@Setty916kdm 2 ай бұрын
Ramudu photo chaala chaala baagundi 👌👌👌👌👌👌
@anitha.reddy2377
@anitha.reddy2377 2 ай бұрын
Abbaa akka ,nenu chala rojula nundi hyd lo ekkada dorukutayani eduru chustunna akka, thank you so much akka,❤❤
@madduanusha355
@madduanusha355 2 ай бұрын
Hi akka chala manchi video petaru chala baga nachindi chala chala new ga anipinchindi ila hyd lo kuda available antey chala great a antaka mundu yekado konni chotla matrame available ani vinnanu and Asthalakshmi photo super ga undi asala last lo chupinchindi❤❤❤waiting for new videos sis
@jayasrirachuri4649
@jayasrirachuri4649 2 ай бұрын
so devotional 🙏🏻 video 🎉
@kallepusanthosha5376
@kallepusanthosha5376 2 ай бұрын
Thank you so much giving for information
@SindhuMiriyala
@SindhuMiriyala 2 ай бұрын
Hi madam namaste 🙏. devudi Photos ani chala chala bagunnayi madam. 🙏🙏🙏
@LavanyaKollapuram
@LavanyaKollapuram 2 ай бұрын
Hii sister. అసలు రెండు కళ్ళు చాలనే లేదు అన్ని వీడియోలో కెల్లా ఈ వీడియో బెస్ట్ అని చెప్పాలి . 20 నిమిషాలు కాదు ఇంకో 20 నిమిషాలు ఉన్న చూడగలిగే ఎంత బాగున్నాయి ఫోటోలు అదృష్టం బాగుంటే కనీసం రెండు ఫోటోలు అయినా కొనాలి😢
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
😍😍😍tq ma
@usharao860
@usharao860 2 ай бұрын
Chala bagundi santhoshi garu. Last time chesina video ee frames gurinchi gurtundi. Tnq🎉🎉🎉🎉
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Avnu akka 😍
@vijayasribapanapalli3304
@vijayasribapanapalli3304 6 күн бұрын
Cost chepte bagundu
@user-hk1mr2mz6m
@user-hk1mr2mz6m 2 ай бұрын
Akka nenu recent ga me vedeos anni chustunnanu appudu me daggara shiva lingam Baga natchindi pls naaku kuda kaavalandi, nenu meeku maik kuda pettanandi
@subbus1410
@subbus1410 2 ай бұрын
Ippudu puja gadulu alankara prayam
@yarlagaddasuneetha6716
@yarlagaddasuneetha6716 2 ай бұрын
I am using from past 5 years
@user-yk6hq1qe7k
@user-yk6hq1qe7k 2 ай бұрын
Akka cost reasonable ga vunnaya
@ishannandhanreddy6367
@ishannandhanreddy6367 2 ай бұрын
With price chepthe bagundedhi akka
@SravyaReddy-co9zw
@SravyaReddy-co9zw 2 ай бұрын
Price chepte manam konalemu andy
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Price size batti photo lo use chesina material batti untundi ma... Frame nu batti kuda.. Ivi ea okkati oka price undavu 😊
@sujathareddy1537
@sujathareddy1537 2 ай бұрын
3d big size venkateshwara swami di price
@natureoftheworld67
@natureoftheworld67 2 ай бұрын
👌👌👌👍👍
@pavanibulli3518
@pavanibulli3518 2 ай бұрын
Madi kakinada sister swami ma vuru vastunnaru evarintiko🙏
@muralidharsingu5591
@muralidharsingu5591 2 ай бұрын
👌🏻👌🏻
@padmavathimoola6785
@padmavathimoola6785 Ай бұрын
Asta laxmi entha proce
@karthikm4194
@karthikm4194 2 ай бұрын
Hi santhoshi garu
@ApesanGamerz5900
@ApesanGamerz5900 2 ай бұрын
🙏🙏🙏 Santoshi gaaru mari meeru thesukunnara.
@komallaprasad8336
@komallaprasad8336 2 ай бұрын
చాలా బాగున్నాయి దేవుని పటాలు అండి సిస్టర్ ఈరోజు క్లియర్ గా చెప్పండి నాకు 10 టైమ్స్ అడిగాను ఇంక నేను అడగ తలుచుకో లేదు సిస్టర్ ఇదే లాస్ట్ ఒక మీ జోలికి రావడం అనేది లేదు నేను అలిగాను ఇంట్లో నన్నైనా సరే బయట ఎవరినైనా సరే పిల్లలు టచ్ చెయ్యి ఇంట్లో బట్టలన్నీ ముట్టుకుంటే కదా నా బట్టలన్నీ ఏం చేయాలి మొత్తం ఉతకాలి ఉతకాలి అంటే చాలా ఉంటాయి కదా అండి అవన్నీ క్లీన్ చేయడం కదా మాక్సిమం నేనయితే అసలు ఇంట్లోకి రాను ఏమి అనుకోను ఎవరిని ముట్టుకోను సపరేట్గా తెలియచేసే వరకు ఉంటాను సపోజ్ ఒకవేళ తగిలితే పిల్లలు స్నానం చేయకుండా బట్టలు ముట్టుకుంటే అంటే సెల్ఫ్ లో బట్టలు వాటిని కూడా మొత్తం ఊ తకాలా బయట వాళ్ళు అంటే పిల్లలకు తెలిసి తెలియక ఆడుకొని వస్తుంటారు కదా అండి మనం అంటే తెలిసే జరుగుతుంది కదా ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి అనేది నేను 10 టైమ్స్ అడిగా చిన్న రిప్లై మీరు ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది లాస్ట్ అండ్ లాస్ట్ ఇంకా నేను అడగను మీ వీడియో జోలికి రాను😂😂😂😂😂
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Intlo supporate ga unnapudu thappu ledu... Pillalu ina, manam ina bayata tirigi vachaka normal snanam chesukunte elanti dosham ina pothundi... So emi avasaram ledu... Okavela manam intlo kalipesthe ganaka date vasthundi anaga oka 2days before ne 3days saripada intlo andari battalu teesi pettukovaali ... Thappadu. 😊🙏
@komallaprasad8336
@komallaprasad8336 2 ай бұрын
సిస్టర్ నేను త్రీ డేస్ వరకు ఇంట్లోకి వెళ్ళను కాకపోతే ఇంతవరకు మా పిల్లలు ఎప్పుడు నన్ను టచ్ అవ్వలేదని ఒకవేళ అయినా వెంటనే స్నానం చేసేస్తారు రీసెంట్ గా బాబు హాస్టల్ నుండి వచ్చాడు వాడు వచ్చేసరికి నాకు స్నానం వచ్చింది ఆ విషయం వాడికి తెలియదు కదా రాంగనే రాంగనే నేను పక్కన నించున్నాను అండి అయితే వాడి కాలు నాకు టచ్ అయింది చాలా దూరం నుంచి వచ్చాడు కదా స్నానం అది చేయడం కుదరలేదు అదే ఫస్ట్ టైం అండి అలా చేయకపోవడం అనేది అందుకనే నా మనసంతా స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళాడు అని టూ మంత్స్ నుంచి పూజలు కూడా సరిగ్గా చేయడం లేదు వెళ్ళంగానే పడుకున్నాడు అండి బెడ్ షీట్స్ అవన్నీ తర్వాత క్లీన్ చేశాను కానీ దిండ్లు క్లీన్ చేయలేకపోయా అంటే అవి లోన క్లాత్ లు పెట్టి కుట్టా నండి వేస్ట్ క్లాత్ లు ఉంటాయి కదా మిషన్ స్టిచ్చింగ్ చేస్తాను ఆ క్లాత్ లన్ని పెట్టి దిండ్లు కొట్టాను రెండు కవర్స్ ఉదయాన్నే కానీ దీంట్లో ఉతక లేదండి నా దిండు మీద గంగాజలంలో పసుపు కలిపి చల్లాను అయినా కూడా ఏదో డౌట్ గా ఉండిపోతుంది నాకు అవన్నీ దీనిలో ముట్టుకొని ఇంట్లో ప్రతి క్లాత్ తాకు తాం కదా​@@anchorsanthoshivlogsపూజ చేయాలంటే ఏదో బాధగా అయ్యో మనం ఎలా చేస్తున్నాం ఏంటి అనిపిస్తుంది అలా తగిలిన దిండ్లు మీద పసుపు నీళ్లు చల్ల వచ్చా ఇలా చల్లుకుంటే దోషం పోతుందా లేకపోతే దిండ్లు మొత్తం ఉతక మంటారా
@sridevibhimanadham9416
@sridevibhimanadham9416 2 ай бұрын
Where is this store
@harishbehara4931
@harishbehara4931 2 ай бұрын
Super dedhi
@RamaDevi-hq3ij
@RamaDevi-hq3ij 2 ай бұрын
Cost cheppaledu
@kvdswapna8917
@kvdswapna8917 2 ай бұрын
Cost?
@Ravijaya_03
@Ravijaya_03 2 ай бұрын
Hii akka
@bhagyalaxmichanda1488
@bhagyalaxmichanda1488 2 ай бұрын
Hi sister meru chese homala gurunchi . Homala niyamala gurunchi .homam chesay pantula address pettagalaru
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Sure ma
@subbus1410
@subbus1410 2 ай бұрын
Puja samagri oka business Danilo Manishi karma Kanda vastuvulu kuda business laga High prices Loot customers
@chandugaddam507
@chandugaddam507 2 ай бұрын
Hi akka eroju ma Amma gaariki thaali bottu perigipoyinattu kalochindhanta early morning full baadhapadthundhi ma Amma ala kalalo vasthe em cheyaali akka please reply ivvandi akka
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Grama devathalu pasupu ichi akkade evarina muttaiduvuki thamboolam ivvamani cheppu amma... Adem chedda kala kadu ... Bhayapadavaddu
@chandugaddam507
@chandugaddam507 2 ай бұрын
@@anchorsanthoshivlogs thank you for your reply akka
@prasadbandaru6028
@prasadbandaru6028 21 күн бұрын
రేట్లు కూడా చెప్పి ఉంటే బాగున్ను.
@bhagyalaxmichanda1488
@bhagyalaxmichanda1488 2 ай бұрын
మీ ఇంట్లో వారాహీ విగ్రహం ఉంది కదా ఇలా ఇంట్లో విగ్రహం ఉండచ్చా ఉంటే పాటించాల్సిన నియమాలు ''ఏటి సూతకం లేదా దగ్గరి బంధువులు చనిపోతే ఎన్ని రోజులు అమ్మవారిని పూజించరాదు. దగ్గరి బందువుల్లో ఎవరైనారజస్వల లేదా పుట్టిన ఎన్ని రోజులు అమ్మవారిని పూజించరాదు. మరియు సగోత్రికులు చనిపోతే 'మాసొంత మామయ్యకి 3 తమ్ముడ్లు వారు చనిపోతే ఎన్ని రోజులు అమ్మవారిని ఆరాధించరాదు. తెలుపుగలరు. అత్తగారింట్లో సగోత్రికులు ఎక్కువ వారు చనిపోతే అమ్మవారిని ఆరాధించరాదా తెలుపుగలరు. 'నన్ను అందరూ వారాహీమాతను ఇంట్లో ఆరాధించరాదు అని భయపెడుతున్నారు. మాకు సగోత్రికులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి సం|| ఎవరో ఒకరు చనిపోతారు దీని వల్ల నేను పూజలు సరిగాచేయలేక పోతున్నాను కనుక నాపై దయ ఉంచి మీగురువుగారిని సంప్రదించి వారాహీ అమ్మ గురించి రక్త సంబందీకులు అత్తగారింట్లో దగ్గరి వారు చనిపోతే ఎన్ని రోజులు వారాహీ అమ్మను పూజించరాదో తెలిపే వీడియో చేయగలరు అలాగే మీరు వారాహ విగ్రహంకు ఏటిసూతకంలో పాటించే నియమాలు తెలుపగలరు
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Idi chala manchi samacharam ma...mana next video deeni meedhane amma
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 ай бұрын
Intha manchi topic opika ga comment chesinanduku miku dhanyavadhalu amma
@bharathipillarisetty9715
@bharathipillarisetty9715 2 ай бұрын
వాట్సాప్ నెంబర్ pls
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 37 МЛН
Authentic Tanjore Paintings | by Wedtree | 30 Nov 2022
5:17
Pavitra Organics | Brass and Bronze Vessel Items With Lowest Price
17:48
SumanTV Entertainment
Рет қаралды 188 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 37 МЛН