మీరసలు సేవకులేనా? | క్రైస్తవ విలువల్ని పాటించని బోదకుల్ని ఖండించిన సేవకుడు.. బ్రదర్.సాల్మన్ | SBE

  Рет қаралды 37,822

SALMAN SONGS & MESSAGES (SSM)

SALMAN SONGS & MESSAGES (SSM)

Күн бұрын

Пікірлер: 591
@BhanuChander-m8j
@BhanuChander-m8j Ай бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజం బ్రదర్ ఈరోజుల్లో నేను చెప్పేది సత్యమని విర్ర వీగుతున్నారు ఆ ఇద్దరు ఆ ఇద్దరూ బోధకులు ఇద్దరిలోనూ తగ్గింపు గుణం లేదు ఇద్దరు ఇద్దరే వారు తొందరగా మారాలని ప్రభు పేరట కోరుకుంటున్నాం
@karrisrinivasarao5735
@karrisrinivasarao5735 Ай бұрын
వాళ్ళని సేవాకులని ఎవరుంటారు, వాళ్ల భజన బ్యాచ్ తప్ప.
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Ай бұрын
బ్రదర్ వాళ్ళ ఇద్దరిలో తగ్గింపు స్వభావము లేదు ఓకే కరెక్ట్. మరి మీలో తగ్గింపు స్వభావము ఉందా వళ స్థాయి పాస్టర్లు వారు డ్యామేజ్ అవుతారు గనుక తగ్గరు మరి మీరు మీకు వాళ్ల లాంటి స్వభావం ఉంది గనుకనే కామెంట్ పెట్టారు గ్రహించండి
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct brother 👍
@MohanPinepe
@MohanPinepe Ай бұрын
మీరు చెప్పింది వందకి రెండు వందల శాతం కరెక్ట్
@kingnagendra3116
@kingnagendra3116 Ай бұрын
💯కరెక్ట్ అన్నయ్య గారు ఇలాంటి స్వభావం వల్ల దేవునికి, క్రైస్తవ్యానికి అవమానం.
@peturumande2968
@peturumande2968 Ай бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు వీళ్ళిద్దరూ క్రీస్తును అవామణిస్తున్నారు తగింపు ఏదీ బయట వారికి మనము చులకనగా ఉంటము కధ
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct brother 👍
@korragiribabu808
@korragiribabu808 26 күн бұрын
కాబట్టి బ్రదరు మనమందరము అపోస్తుల ను జ్ఞాపకం చేసుకోవాలి వా జీవన శైలిని దేవుడు మీద ఆధారపడే భక్తిని ఆసక్తిని వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటూ జ్ఞానం తెచ్చుకోవాలి ఆత్మ సహాయంతో
@pygerivasudha3897
@pygerivasudha3897 Ай бұрын
ఈ ప్రసంగం చూసైన బుద్ది తెచ్చుకోవాలి అన్న అన్న వాళ్లు బాగా చెప్పారు అన్న మీరు
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct brother 👍
@Ajayachandra-e2v
@Ajayachandra-e2v Ай бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@YouareAUnique
@YouareAUnique Ай бұрын
మీ గద్ధింపును బట్టి వందనాలు అన్నయ్య ❤❤❤
@Gsus2689
@Gsus2689 Ай бұрын
Chala Mandi share kavali.ఇలాంటి అవరమైన సందేశం .చాలా మంచి explanation annayya.
@rajpaulkorra
@rajpaulkorra Ай бұрын
అన్న మంచి విషయాలు చెప్పేరు, ఔను ఇద్దరు అన్నలు కూడా తగ్గి మంచిగా మాట్లాడుకుంటే బాగుంటుంది m
@pemaravenkataramudu
@pemaravenkataramudu Ай бұрын
దేవుని నీతి నెరవేరాలని కోరుకుంటూ ప్రార్ధన చేయాలి
@VAYALAPRASAD45
@VAYALAPRASAD45 Ай бұрын
నిజం చెప్పారు బ్రదర్ నా మనసులో ఉన్నది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇలాంటి సేవకులను బట్టి
@anjiboui663
@anjiboui663 Ай бұрын
అన్నయ్య మీరు చెప్పింది నిజం
@PavaniPindi-u8o
@PavaniPindi-u8o Ай бұрын
సహోదరులకు ఎకమనస్సు వుండాలి God bless you anayya 🙏
@swamynadhamv4087
@swamynadhamv4087 Ай бұрын
వారిరువురు దేవుని సేవకులేనా లేక పోరాట యోధులా వీరిని బట్టి మన ప్రభువుకు అవమానము తెస్తున్నారు
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Yes👍
@rajubabudadala8835
@rajubabudadala8835 Ай бұрын
వందనాలు పాస్టర్ గారు మీరు l మీరు దేవుని ప్రేమ యందు భారము కలిగి చెబుతున్నారు వారిద్దరూ ఈ మాటలు విని తగ్గింపు జీవితము కలిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని వారి కోపాలు పగలు పక్కనపెట్టి దేవుని మహిమను చాటాలని ఆశిద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
వందనాలు అన్నా
@sirigiriimaaniyal3930
@sirigiriimaaniyal3930 Ай бұрын
మీరు చాలా చక్కగా నిజాయితీగా చెప్పారు అన్నయ్య నీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నీకు నా హృదయపూర్వక వందనాలు ,,,,❤❤❤❤🎉🎉🎉
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Thank you Thammudu Please share to everyone 🙏🏻
@YouareAUnique
@YouareAUnique Ай бұрын
ఖండించే అధికారం నితీగల మీ లాంటి సేవకులకు ఉంది అన్నయ్య ❤❤❤
@rraju4345
@rraju4345 Ай бұрын
ఖండించినందుకు నీతిమంతుడా?
@korragiribabu808
@korragiribabu808 26 күн бұрын
అందుకే మనుషుల్ని నమ్మకండి అని చెప్పాడు దేవుడు ఆనాడే
@KANIPESRIDEVI
@KANIPESRIDEVI 22 күн бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు వారికి బుద్ధి లేదు అని చెప్పి మీరు ఇలా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ మీరు ప్రేమ పూర్ణులు అయితే ఫోన్ చేసి మాట్లాడాలి ఇలా చేయడం తప్పు
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 22 күн бұрын
నేను వాళ్లపై దూషణ చేయలేదు సిస్టర్.. దేవుని సేవను, ప్రసంగ వేదికను వ్యక్తిగత దూషణలకు వాడుకుని, క్రీస్తుకు అవమానం తేకండి.. అని కటినంగా గద్దించాను. దయచేసి అర్ధం చేసుకోగలరు.. వందనాలు సిస్టర్..🙏🏻
@vijayagunapati2517
@vijayagunapati2517 Ай бұрын
praise the Lord, అందరికి వందనములు 🙏🙏!నిజముగా ఈనాడు, 2తిమోతి :2:15వ, 2తిమోతి :3:16,17వ :ప్రకారము సంఘమునకు ప్రభువు, అపొ, పౌలు ద్వారా నిర్దేశించిన బోధలేదు,క్రైస్తవసేవకులు, క్రైస్తవులు, ప్రతి దినము,మనస్సు మారి నూతన పరచబడుతూ ఉన్న రూపాంతర క్రైస్తవులుగా ఉండేందుకు పిలువబడ్డాము అనే వాక్యఅనుభవజ్ఞానముతో కూడిన బోధ, ఆ మాదిరి లేదు. ఎక్కడో you tube కు దూరంగా అలాంటి దైవ సేవకులు, నిజమైన క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు అంటే నేడు క్రైస్తవములో సెలబ్రిటీ హోదా కొరకు దీనిని ఒక passion గా ఎంచుకున్న వారు, ఉన్నారు.యేసుక్రీస్తును వెంబడిస్తున్నాము అంటే, తన సిలువను తాను మోసుకుంటూ యేసుక్రీస్తును వెంబడించే శిష్యులు అరుదుగా క్రైస్తవ్యములో ఉన్నారు. ఎక్కడ చూచినా క్రైస్తవులకు selfy పిచ్చి, సేవకులకు కెమెరా పిచ్చి అంతే!ఇది వేషధారణ క్రైస్తవ్యము. ఎందుకు అంటే ఇవి సంఘమునకు అంత్య దినములు కనుక సాతాను చెరలో కి క్రైస్తవులు చాలా ఇష్టంగా తమను తాము అప్పగించు కుంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే మైక్ ముందు, తియ్యగా మాట్లాడే క్రైస్తవ్యము ఇది. నిజమైన దేవుని బిడ్డలు సజీవయాగముగా తమను తాము దేవునికి అప్పగించు కొని వేషధారణకు దూరంగా మంచి క్రైస్తవునిగా ఉంటూ తమ కున్న పరిధిలో క్రీస్తుకు సాక్షిగా ఉంటారు ఇదే నిజం. దేవుడు కోరేది అదే!దేవుడు సంఖ్యను బట్టి, వాగ్దాటిని బట్టి, వయసును బట్టి తన పనికి పిలువడు, ఆయన బలహీన ఘటములలో తన బలమును నింపి తన పని నిమిత్తము వాడుకుంటాడు అది జరుగుతూనే ఉన్నది. ఎందుకు అంటే ఆయన ప్రతి తరములో తన సాక్ష్యముగా,సంఘమును,సత్యమునకు స్తంభము ఆధారము అని వాక్యము సెలవిచ్చిన రీతిగా, అలాంటి క్రైస్తవులను దేవుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. పైకి కనిపించేదంతా, అనగా ఎక్కువగా you tube సేవ, భక్తి కార్యక్రమాలు, ప్రదర్శిత క్రైస్తవ్యము,కేవలం నామకార్ధ క్రైస్తవ్యము.దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు ఆయన అంతరంగమును చూస్తాడు.
@drvs2799
@drvs2799 Ай бұрын
అహం,అధికారం,ఆధిపత్యం, celebrity cherished, పుట్ట గొడుగులు.ఎవరు నిజమైన, ప్రభువుని కించపరిచే గొప్ప వారు. Let the Lord may Bless them.. Mathew.24.5 🎉
@korragiribabu808
@korragiribabu808 26 күн бұрын
బ్రదరు అపొస్తలులకు ఒకసారి అప్పగింపబడిన పరిశుద్ధమైన బోధ గురించి పోరాడాలి కానీ బ్రదర్ వాళ్ళు ఆ విధానాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు
@prakashkarinki3225
@prakashkarinki3225 Ай бұрын
మీలాంటి బోధకులు మాటలు విని వాళ్ళు బాగుపడాలి బ్రదర్ super
@pemaravenkataramudu
@pemaravenkataramudu Ай бұрын
సారు వందనాలు దేవుడు గొప్పవాడు ఈ డీబేట్లు అవసరము లేదు వాక్యము సత్యము ముఖ్యము 🙏
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
100% correct 👍
@PastorVidyasagar6951
@PastorVidyasagar6951 Ай бұрын
Yes brother thank you God bless you abundantly
@eagles12s.
@eagles12s. Ай бұрын
Brother garu vandhanalu meeru chepindhi antha percent anadhi ee bhoomi meedha lakhalu saripovu na manasulo bhaadha antha meedwara devudu palikinchena vakhyam dwara eerojutho naaku aa badhantha pooindhi brother garu kootha vistharanga vundhi panivaru kodighavunnaru ee prapanchaniki mee lanti panivaru kavali brother garu devudu mee parichareyanu enkanu anthaku anthaku devinchali Amen
@manimohan5854
@manimohan5854 Ай бұрын
Correct ga చెప్పారు
@nanajipaul179
@nanajipaul179 Ай бұрын
Good message brother ❤️🙏
@RaviKumar-cs8ge
@RaviKumar-cs8ge Ай бұрын
సోదరుల పట్ల నీరు చూపిన ప్రేమ పులక గా మాట్లాడిన మాటలు సూపర్ అన్నయ్య వందనాలు అన్నయ్య వాళ్ళిద్దరికీ అర్థమయ్యే విధంగా మీరు చెప్పారు
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct brother 👍
@prabhamanukonda3963
@prabhamanukonda3963 29 күн бұрын
నిజముగా వందనాలు బ్రదర్ మీకు లాగా ఎవరో మాట్లాడలేదు మాట్లాడుంటే
@johnsundram1430
@johnsundram1430 Ай бұрын
సత్యబోదన ఉండాలి
@padmapolumati124
@padmapolumati124 Ай бұрын
Thank you for your reaction ❤
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Thanks for watching!
@gopi_gospel
@gopi_gospel Ай бұрын
మీలాంటి వాళ్ళు ఈ సమయములో మాటలాడటం చాలా అవసరం....మీ మాటల వెనకాల బాధ మరియు సహోదరుల మధ్య లేని ఐక్యత గురించి మీరెంతో బాధ పడుతున్నారు అని అర్థం అవుతుంది.......❤❤❤ మీ లాంటి వాళ్లే వీటిని ఆపి క్రైస్తవ్యాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించమని అడుగుతున్నాము అన్న🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Thank you Thammudu 🙏🏻
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct brother 👍
@karunakumari975
@karunakumari975 29 күн бұрын
Yes brother.meeru currect ga chepparu
@MVRAJS007
@MVRAJS007 Ай бұрын
వారిద్దరు దేవుని వాక్యము ను అడ్డుపెట్టుకొని వారి వ్యక్తిగత కక్షలను తీర్చుకొంటున్నారు. ఇద్దరు కూడా జ్ఞానం లేని వారిగా నడుచుకుంటూ క్రైస్తవ్యం ను అవమాన పరుస్తున్నారు. ఆ జేమ్స్ ఒక స్టేబుల్టీ లేని మైండ్ సెట్ గలవానిగా అజ్ఞానం గల వారితో సహవాసం చేస్తూ సత్యం ను సమాధి చేసేస్తున్నాడు. VPR కు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ.
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
100% correct 👍
@VenkatD-j4f
@VenkatD-j4f Ай бұрын
బ్రదర్ విలనీ చూసి నూతనంగా క్రిస్తుని నమ్మేవాళ్లు కూడా చాలా భయపడతారు వీలు అందరు తప్పుడు బోధకులు అనుకుంటారు చాలా బాధగా ఉంది అన్నయ్య
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct గా చెప్పారు 👍
@C.S.ICHURCHKOSIGI
@C.S.ICHURCHKOSIGI Ай бұрын
అవును నిజమే అన్నయ్య
@godslove7485
@godslove7485 Ай бұрын
Super Annayya చాలా చక్కగా చెప్పారు అన్నయ్య
@గాడ్సన్
@గాడ్సన్ Ай бұрын
Correct గా చెప్పారు బ్రదర్..నేను హైలెట్ అవ్వాలని సోషల్ మీడియాలో పబ్లిక్ అవ్వాలని ఆరాట పడుతున్నారు.
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
Correct brother 👍
@prishammadura4383
@prishammadura4383 26 күн бұрын
Super brother they both are always talking fullish
@vanaparlakranthikumar9101
@vanaparlakranthikumar9101 29 күн бұрын
మీరు చెప్పింది 100% నిజం మనం అందరంభక్తి పరులుగాఉండటానికిప్రయత్నం చేసే వాళ్లము మాత్రమేఅందరూఏసుప్రభు కాదుఅని చెప్పారు అదికరెక్ట్మీరు చెప్పిందిఅక్షరాల నిజంహీరోలు లాగాసెలబ్రిటీ లాగాఫీల్ అవుతున్నారుపాస్టర్స్ కొందరుఆ బలుపు తగ్గించుకుంటేక్రైస్తవ్యం అంతా ఒక్కటేఈరోజుల్లోక్రైస్తవ్యాన్నిహేళనగాచూడటానికి కారణంఇలాంటివే
@SrinuKudithi
@SrinuKudithi Ай бұрын
praise the lord brother 🙏correct ga chepparu
@pikkipushpa9480
@pikkipushpa9480 Ай бұрын
సంఘానికి క్షేమాభివృధ్ధి కలిగించే ప్రసంగం అన్నయ్య గారు
@solomonraj5866
@solomonraj5866 Ай бұрын
వీళ్ళిద్దరు పాడై పోయింది గాక వీళ్ళ వెనక టీం ని పాడు చేస్తారు.
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
100% correct 👍
@StellarGolla-ok7so
@StellarGolla-ok7so Ай бұрын
చాలా బాగా చెప్పారు. అన్నయ్య గారు...🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@nagisettisrinu7611
@nagisettisrinu7611 Ай бұрын
Price the lord brother
@wayofgod7759
@wayofgod7759 Ай бұрын
వందనాలు అన్నయ్య ❤
@neelakantadhanaraju1585
@neelakantadhanaraju1585 Ай бұрын
Jemes annaya vakyam vivirnche vdananni batti .chaala mandi baagu padutunnaru.annaya.amen
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Very good
@VinayGudivada-wn6sh
@VinayGudivada-wn6sh Ай бұрын
ఇప్పుడు ప్రసాదం తింటే తప్పు అయితే తినకుండా ఉంటే మంచిదే కదా వాళ్ళు అయ్యప్ప మాలలు వేసినప్పుడు మాంసము ముట్టరుగా మనకు కూడా బాప్తిసం అనేది జీవితకాలం ఉంటుంది. కాబట్టి తినకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతినవు కదా 😢
@BhangaruApparao
@BhangaruApparao Ай бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య ❤️💙🤍💛💚
@pkpeterpaulofficial
@pkpeterpaulofficial Ай бұрын
విలిద్దరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం కోసమే సోషల్ మీడియాలో ఎగిరెగిరి గంతులేస్తున్నారేమో అన్పిస్తుంది అన్నా
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు 👍
@MarriAdamdora
@MarriAdamdora Ай бұрын
Super gaa cheparu Anna meeru vareke siguladu
@sanayaballa1861
@sanayaballa1861 Ай бұрын
వందనాలు 🙏👏 అన్నయ్యా చాలా బాగా చెప్పారు
@batturamakrishna9752
@batturamakrishna9752 Ай бұрын
praise the lord meru naku telidhu eppude me video chusanu chala baga chepparu anna❤
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Thank you brother
@DasDas-zd1ze
@DasDas-zd1ze 27 күн бұрын
దేవుడు ఒకటి బయటపరచాలి అంటే అది నీ వల్ల కాదు ఎవడు వల్ల కాదు అది డిబేట్ జరగాలని రాసింది దేవుడు చెప్పాడు అది పనికిరానిత అది వ్యర్థమైపోద్ది కానీ దేవుడు ఏదో సమాచారం తెలపడం కొరకు దాన్ని బయటపరచడం మధ్యలో మీరు అడ్డుపడకుండా ఓకేనా
@maheshdoddigarla4288
@maheshdoddigarla4288 Ай бұрын
బాగా చెప్పారు బ్రదర్ 🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Thank you brother
@bobbaraswathi4498
@bobbaraswathi4498 Ай бұрын
సేవకులు కొందరు జనాలని పిచ్చోళ్లను చేస్తున్నారు ఎవరి బోధ వినాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు
@jagadesh661vlogs
@jagadesh661vlogs Ай бұрын
100% correct brother 👍
@mallepakapranay5731
@mallepakapranay5731 29 күн бұрын
Correct We have to change.
@asharaniasharani.2486
@asharaniasharani.2486 Ай бұрын
Right sujestion at right time god bless them
@uravikumar5523
@uravikumar5523 Ай бұрын
బాగా చెప్పారు అన్నయ్య
@karunakumari975
@karunakumari975 29 күн бұрын
100% currectga chepparu
@eppilisrinivasarao7858
@eppilisrinivasarao7858 Ай бұрын
Very good message 👍
@Sudhakar382
@Sudhakar382 Ай бұрын
Super అన్నయ్య. Same feeling🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏
@anjaneyuluyerra4865
@anjaneyuluyerra4865 Ай бұрын
వందనాలు బ్రదర్
@KolluSrinivasarao-oq2cs
@KolluSrinivasarao-oq2cs Ай бұрын
తమ్ముడు బాగా చెప్ప తమ్ముడు ఆ రెడ్డి గాడు పుణ్యం అంట మా అబ్బాయి ఆత్మీయ జీవితం పాడైపోయింది
@prakashp.christopher7030
@prakashp.christopher7030 Ай бұрын
Excellent Brother Garu.
@M.s.lchanel1414
@M.s.lchanel1414 27 күн бұрын
Anna meeru cheppindi correct
@pushparajumallela6093
@pushparajumallela6093 Ай бұрын
Praise Jesus ✝️
@williamkery8976
@williamkery8976 Ай бұрын
God bless you
@srinivasbandi9530
@srinivasbandi9530 20 күн бұрын
నిజం అన్న బిల్డప్ మాత్రమే క్రైస్తవులు కూడా చూస్తున్నారు దరిద్రం
@eppilisrinivasarao7858
@eppilisrinivasarao7858 Ай бұрын
Super brother nijamu matladaru ❤
@Karan-h4g4i
@Karan-h4g4i Ай бұрын
చాలా బాగా బుద్ధి చెప్పరు అన్న మిళ అనేకులు మాట్లాడాలని కోరుకుంటున్నాను ...✍️
@branikumari1170
@branikumari1170 Ай бұрын
Praise the lord 🙏
@seshasesha4399
@seshasesha4399 Ай бұрын
AANA I fest time I see video your video meru super good messages
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
Thank you brother..
@HAGAJENDRAGAJA
@HAGAJENDRAGAJA Ай бұрын
Praise The Lord Annagaru you said right words . From Gajendra Bangalore Karnataka
@bro.hanoch8341
@bro.hanoch8341 Ай бұрын
Good response brother. *
@hebelutenali
@hebelutenali 29 күн бұрын
వాళ్ళిద్దరిని బాగానే మందలి స్తున్నారు కానీ మీరు పెంట అనే మాట మానుకోవాలి సర్
@akhilarra9081
@akhilarra9081 Ай бұрын
Proverbs 11:14: "Where no counsel is, the people fall: but in the multitude of counselors there is safety"
@BandaruSatya-rb4cg
@BandaruSatya-rb4cg 13 күн бұрын
👏👏👏👍🙏✝️
@kanchumartirajanikanth
@kanchumartirajanikanth Ай бұрын
🙏వందనములు బ్రదర్ 🙏
@ramkrishnaborrajonnada4286
@ramkrishnaborrajonnada4286 Ай бұрын
Pri se the lord 🙏🙏 amen 🙏🙏
@RajeshKhandelli-gp8hs
@RajeshKhandelli-gp8hs Ай бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు అన్న. మీరు చేప్పింది. నిజం అన్న
@jayarajubodanapati4211
@jayarajubodanapati4211 Ай бұрын
Where egos dominate,love is swallowed
@kirankumar-xp8bs
@kirankumar-xp8bs Ай бұрын
Correct ga chepparu sir meru Chala great
@SivaiahThumala
@SivaiahThumala Ай бұрын
Your are all words are truth
@antonanilkumar8957
@antonanilkumar8957 Ай бұрын
God bless you brother
@lakshmanlakshman246
@lakshmanlakshman246 Ай бұрын
Good explaination 🙏
@Grace_of_lord_christ_csp7
@Grace_of_lord_christ_csp7 Ай бұрын
వందనాలు అన్న 🙏
@nagamanimunagavalasa1640
@nagamanimunagavalasa1640 Ай бұрын
Correct ga chepparu brother same na opinion kuda adhe 🙏🙏🙏🙏
@jesuslovesyou7493
@jesuslovesyou7493 Ай бұрын
Vandhanalu annaya ❤
@manumanohar9877
@manumanohar9877 Ай бұрын
💯💯💯
@sonurani8230
@sonurani8230 Ай бұрын
Meeku Chala Dwesham undi brother naku Artham Ayindi
@sudharaninandru7841
@sudharaninandru7841 27 күн бұрын
Ledu annayya correct ga chepparu
@JNVP115
@JNVP115 Ай бұрын
అందుకే బోధకులు అనేకులు ఉండకూడదు ఈనాటి బోధకులు వాక్యం gaikonaru వినేవాళ్ళు ఉన్నారని చెప్తారు అందుకే సేవకులు అంటేనే ఎవరు నమ్మడం ledu
@Vedamani-c1h
@Vedamani-c1h Ай бұрын
Thank you so much anna
@leela_prasad
@leela_prasad Ай бұрын
Correct response
@RamBabu-t5k4p
@RamBabu-t5k4p Ай бұрын
Its true brother
@solmonjangila9715
@solmonjangila9715 Ай бұрын
👌👍
@baburaogollamandala8413
@baburaogollamandala8413 Ай бұрын
Yes, Meru chala....khacchitanga. ...matladinaduku meku na..vandanalu.
@PolumuriChandrakiran
@PolumuriChandrakiran Ай бұрын
💯 Anna thank you so much ❤❤❤
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Ай бұрын
🤝
@kishorecheekatla1267
@kishorecheekatla1267 Ай бұрын
You did your job brother. Well done.
@PrakashKadim-n4f
@PrakashKadim-n4f Ай бұрын
What you said is correct 💖
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 78 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 36 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
🔴 SEMINAR Q&A || P JAMES - DESIRE OF CHRIST @ 2024 NATIONAL BIBLE SEMINAR
51:00
2nd  December 2024 | Hosanna Anudhina Krupa | Ps.Ramesh Garu
22:09
Ramesh Hosanna Ministries
Рет қаралды 11 М.
ప్రేమఅంటే ఏమిటి? - What Is Love? Part 2 - Joyce Meyer
26:48
Joyce Meyer Ministries Telugu
Рет қаралды 4,2 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 78 МЛН