నమస్తే అక్కయ్య ఐదవ గురువారము కథ ఎప్పుడు చదువుకోవాలి ముత్తైదువులకు పండు తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి పొద్దున్నే కథ చదువుకొని అక్షింతలు వేసుకొని ముత్యాల పండు తాంబూలం మధ్యాహ్నం వరకు ఇవ్వవచ్చా ఒకసారి తెలుపగలరు మరియు ఆ రోజు కూడా సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉండాలంటే భోజనం పెడితే మనం కూడా తినాలి అంటారు కదా తినాలా అసలు ఏంటి ఒకసారి చెప్పండి
@Revathiramesh00794 күн бұрын
నమస్తే అండీ ముందు రోజు ఐదుగురు ముత్తైదులకి షాంపూ గాని కుంకుడు కాయ గాని ఇచ్చి తల స్నానం చేసుకొని ఇంటికి రమ్మని చెప్పాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి వ్రత కథ చదువుకుని ముత్తైదులకి భోజనం పెట్టి తర్వాత ఉపవాసం విరమించి కథని వాళ్లతో చెప్పుకొని వాళ్లకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి
@sarithastudios20244 күн бұрын
@Revathiramesh0079 evengb సాయంత్రం పూజ అయ్యాక వ్రత కథ చదువుకొని అక్షింతలు వేసుకొని వచ్చాక సాయంత్రమే భోజనం పెట్టాలా వాళ్లకి అంటే అన్ని సాయంత్రమే చేయాల మరియు ఆ రోజు నేను అన్నం తినవచ్చా
@sarithastudios20244 күн бұрын
నాకు తెలిసిన ఒక ఆవిడ త్రీ ఫోర్ మధ్యాహ్నం ముత్తైదువులకు వ్రత కథ చదువుకొని అక్షితలు వేసుకొని సాయంత్రం కల్లా ఉపవాసము అన్నం తినేసి విరమించారు నాలుగు గంటల వరకు మొత్తం అయిపోయింది అని చెప్పింది మరి నీలాగే చేసుకుంటాను మీరు ఇలాగే చేసుకోండి అని చెప్పింది నీ ఇష్టం అని కూడా అన్నారు
@Revathiramesh00794 күн бұрын
@sarithastudios2024 ముందు ఇది చెప్పండి మార్గశిరి లక్ష్మి వారాలు చేస్తున్నారా లేదా ఐదు లక్ష్మీ వారాల వ్రతం చేస్తున్నారా
@Revathiramesh00794 күн бұрын
మార్గశిరి లక్ష్మి వారాలు చేస్తే అన్నీ కూడా ఉదయమే చేసుకోవచ్చు