డబ్బు ఎవరికోసంమైన ఖర్చు చేయొచ్చు కానీ... సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే నేను ఖర్చు చేస్తా... మా అరకు ట్రైబల్ కల్చర్ బ్రదర్స్ కి మాత్రమే నా సమయం అంకితం... జై అరకు ట్రైబల్ కల్చర్... జై జై అల్లూరి సీతారామరాజు గారు...
@adilakshmipandranki6166 ай бұрын
నోరు ఊరుతుంది బాబు వీడియో చాలా బాగుంది
@eesamvijaykumar72116 ай бұрын
సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక. మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.
@Durga-ut9zl6 ай бұрын
❤❤ పాపం మీవల్లా పిల్లలు సూపర్ గా ఎంజాయ్ చేసినారు ❤❤ సూపర్ వీడియో 🎉🎉🎉🎉
చాలా అద్భుతంగా ఉంది వీడియో రామ్ అన్న మేము కూడా ఇలా ట్రై చేసాం కానీ మీలా బాగా చెయ్యలేదు ఇలానే మంచి మంచి వీడియోస్ చెయ్యండి నా సపోర్ట్ ఎప్పుడు మీకే god bless you brother 🙏💯💗🙆💐
@PrasadMurla-gh6vz6 ай бұрын
పిల్లలు వీడియో చాలా బాగుంది
@lsrilakshmi37036 ай бұрын
Hii ATC Family..chala chala Thank you superb video chesaru inka inka new videos plan cheyandi meeku fan following chala undi
@Saipranay-tr3be6 ай бұрын
మీ వీడియో చాలా బాగుంది, నాకు ఆకలి వేస్తుంది
@motivationfacts-bl4mi6 ай бұрын
బాంభో చికెన్ సూపర్ ఉంది రాము రాజు గారు ఆ కొండలు చుట్టూ మధ్యలో పిల్లలుతో చాలా బాగుంది పిల్లలు చికెన్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి పని చేసారు వీడియో ఐతే పిల్లలు తో కొత్త గా ఉంది డ్రోన్ లో కొండలు చాలా అందంగా చూపించారు థాంక్ యు సో మచ్ రాము గారు ఏది ఏమైనా మీరు ఏ వీడియో చేసిన సూపర్ హిట్ అంతే
@adya34466 ай бұрын
Helloo sir video chala chala beautiful gaa undi KarriLaxmi kii 3:02 Hai 😅 aa kondalu chala bhagunnai matalu lev anthe ❤❤
@VinodRajana6 ай бұрын
Meru chalaa manchi vedios 👌 మీరు 3 మొబెర్స్ ఎలా ఉన్నారు
@Infinitygameing176 ай бұрын
ఆ కొండలే మకు కావాల్సింది❤😊
@ramapurammahesh24576 ай бұрын
Supar Ganesh nuvu video lo kanapadu
@ManjulaVagganagari6 ай бұрын
సూపర్ నేచర్ అన్న రియల్లీ యువర్ లక్కీ❤
@bhavanimolleti8176 ай бұрын
Hii Raju ramu Ganesha...basic ga Nenu Ph ekkuva use cheyyanu but e madhya cheyalsi vasthundhi.. Because of your video.. Nijam ga Chala relaxing Vuntay.. Emi kavalani act cheyaru.. Miru Ela vunte em chusthunte Adhe clear ga chupistharu.. Camera venaka Ela vuntaro alage vuntaru camera mundhu kuda.. Really intlo vallatho vunna feeling vuntadhi.. God bless you guys
@rojachowdary46806 ай бұрын
Grilled chicken chala bhagundi Ganesh kanipi Chatham Ledu enduku ramu Chaduvu chala Important Akkada Pillai chaduvu konela motivate cheyagalaru
@bhavanitadi51286 ай бұрын
Comedy videos cheyamdi baguntai mi videos anni baguntai 👌👍
@padmafoodsandvlogs6 ай бұрын
డ్రోన్ వీడియో తీశారు చాలా బాగా ఉంది డ్రోన్ వీడియో ఈరోజు కొంచెం తీసిన చాలా బాగా వచ్చింది అసలుమామూలుగా లేదు ఆ కొంచెం వీడియో రాజు గణేష్
@praveendugyala00166 ай бұрын
Naduchukuntu velthara brooo Pakkaki bikes unnaii video lo kanipinchai broooo
@chintuchintuchintuchintu80966 ай бұрын
Koncham green chetni or (____) add chaysukoni thinandi bro inka baga untundiii
@RahiSai6 ай бұрын
Ahaaa finally 🤤 vachesindi intresting video
@tpranuthi6 ай бұрын
Drone visuals super ilanti prasantha vatharam ekkada dorakadu annattu vundi
@TeluguYoutuber126 ай бұрын
గణేష్ Is Back ❤️
@rojadammai36966 ай бұрын
Ram garu videos lo karri laxmi antu comedy chesthuntey chala navvosthundhi
@pavansaivlogs19976 ай бұрын
కర్రి లక్ష్మి ఫ్యాన్స్ ఓక లైక్ వేసుకోండి
@sirivellagrace6 ай бұрын
Ram Beautiful view 👌😊❤God bless you all even more Abundantly. Keep it up👍Raju Brother and Ganesh Brother and lakshman team my family members. Keep Rocking Always Ram❤with lot's of love from your Siri - Sirivella Grace
@blknt02076 ай бұрын
Great heart 💚
@lakshmivj4990Ай бұрын
Super vedio adhbhuthamaona kondalu so beautiful place
@YakannaItharaju5 ай бұрын
Pilalu chala enjoy chesari supar video
@LeelaNihansh5 ай бұрын
అన్న మాది చింతపల్లి మీ వీడియో చాలాబాగుంటుంది 👌👌👌👌
@vasapothulasunny61196 ай бұрын
Enduko mi videos chustunte manasu hayiga prasanthanga ga untundi badhalo unna mi videos chuste happy ipotham realy ram raj ganesh mimanli chudali kalavali mi urilo undali anipistundi maku kuda
@SisiraVasapothula6 ай бұрын
Really naku kuda
@GaddeGangadhar-et4vo6 ай бұрын
హాయ్ తమ్ముడు రాము రాజు వీడియో చూస్తున్నా మాకు మాకు కూడా పెట్టండి మీరు తింటుంటే మాకు కూడా తినాలని అనిపిస్తుంది తమ్ముళ్లు సూపర్ వీడియో👌👌👌👌👍👍👍
@shaikchanti66396 ай бұрын
పిల్ల రాక్షసులు ఎంజాయ్ చేసారు. Very nice location good.
@SreeVani-cw7rm6 ай бұрын
City vallu meto chusi manchi maryaada nerchu kovaali chalaa baaga unnayi Mee maatalu super super super ♥️♥️♥️🙏🌺💐🌹
@Pramela-ui2ud6 ай бұрын
Mari subscribers ki appudu bro avakasam kalpistharu... Chusthunte noruvurthundi and me place chala bagunnay
@ME_VIDYA_VLOGS6 ай бұрын
అవతార్ కొండలు అద్భుతం అసలు.bamboo chicken and grill chicken 😋😋 పిల్లలతో కలిసి తినడం చాల బాగుంది♥️♥️
@DeavallVenkatesh6 ай бұрын
Love ❤️ 😍 💖 ❣️ 💕
@kanneganti96 ай бұрын
మీరు చాలా బాగా కలిసి స్టార్ట్ చేసారు యు ట్యూబ్ ,మీరూ వన్ ఆఫ్ థ గుడ్ టీమ్ గా వుండాలి
@Chaithra-wc2ml6 ай бұрын
Superb video ram nice concept drone shots matram ulty undi raju son chalane cute ga unnadu inka inka chala manchi videos tiyalani ashisthunna ❤❤❤
@Paulsonprince6 ай бұрын
Enjoy raa nannaa😅
@bhavanipasupula19566 ай бұрын
Hi bro naku mee videos ante chala istam na favourite youtubers meere naku nature ante chala chala istam anduke mee videos istam ee City life emi life waste meeru prakruthi vadilo vuntunnaru meeru chala lucky
@taduriaruna90996 ай бұрын
Beautiful Hills ❤ you people are become professional Chefs 👍😊
@srinuakki19266 ай бұрын
Cricket match okati adi video cheyyandi bro
@satishjonnada49196 ай бұрын
Super bro....night time..aa view and nature chala prasanthamga vundhi.....video chala baagundhi ramu anna ....
@shanthismart17836 ай бұрын
Amazing nature super 👌 andulo grill chicken tinadam inko adbutam
@somelinagendra1166 ай бұрын
పచ్చని అవతార్ కొండలు మధ్య మీ ఊరు పిల్లలతో బెంబు చికెన్ తో సరదాగా వండుకుని తింటుంటే ఆ లెవెల్ సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్ సూపర్ నెస్ట్ లెవెల్లో ఉంది సూపర్ సూపర్❤❤❤❤❤❤❤❤
@Kudaammu-w5d6 ай бұрын
Hi ramu garu place chala bagundi mi kondalu kadhu miru kuda chala bagunnaru ram but oil chilakarinchadame anttaru video super❤❤❤🥰🥰 pillalati kalisi wow ramu
@kanikedas-6 ай бұрын
మీరు రాను రాను చెఫ్ లు అయేటట్టు వున్నారు గురువు గార్లు 👌👌👌👌
@ArakuTribalCulture6 ай бұрын
🤭🤩
@SreeVani-cw7rm6 ай бұрын
Mee vedios chalaa baagunnayi tammullu raam raaj Ganesh meeru super super super wow nice 👍❤❤❤🎉🎉🎉
@TribalMirror6 ай бұрын
జతిన్ తిన్నడా?? niceవీడియో రామ్
@SreeVani-cw7rm6 ай бұрын
Raaju me son so cute gaa unnadu🎉🎉🎉god bless you
@kiranprakash88056 ай бұрын
Super kids party. 🎉❤keep going. Next month family I'm coming to araku. Vally. Trit.
@pravalikababy98776 ай бұрын
Nice video ram garu good sharing the tasty bamboo chicken with kids ❤ waiting to meet you ram garu and ur team members...nakanna ma mom chala waiting meet avvadam kosam mimalni...☺️
Yenti ramu brother e roju chef and teacher ga avatharam yetharu cooking chesthu chef ga kids ni control chesthu teacher ga and ah drone shot tisina valu yevaro gani super ga tisaru
@k.c.kk.c.k74386 ай бұрын
Hi thammullu video bagundi pillalatho kalasi video cheyadam bagundi 😅