బంగారానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా ఎన్నో సంవత్సరల నుండి మన దగ్గర పనిచేసే నమ్మకమైన మనిషిని కూడా దొంగగా చేసి చూపించగలదు బంగారాన్ని సంపాదించకపోయినా పరవాలేదు మనం లేవ లేనప్పుడు మనకి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వగలిగిన మనిషిని సంపాదించండి ఎందుకంటే కిలో బంగారం ఉన్న మన మంచం కింద నీళ్ల గ్లాసునీ కూడా మనకి అందివ్వలేదు