చాల బాగుండి. అమ్మవారికి ఏమి బలి ఇచ్చారు చూపించలేదు
@Shanthivlogs37065 ай бұрын
మాకు మొక్కు ఏమి లేదండి ముక్కుంటే అలా కోడిపుంజు తెచ్చి కోస్తారు మేమైతే లాస్ట్ ఇయర్ కోడిపుంజు తెచ్చి కోసము మొక్కు తీర్చుకున్నాము ఈ సంవత్సరం ఏం బలి ఇవ్వలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థాంక్యూ అండి 🥰