మార్తమ్మ గారి దుఃఖం|భార్య భర్తలు తప్పక వినవలసి సాక్ష్యం|Marthamma Husband testimony| lamp ministries

  Рет қаралды 250,820

lamp ministries

lamp ministries

Күн бұрын

Пікірлер: 448
@vamsidharavardhanapu5481
@vamsidharavardhanapu5481 9 ай бұрын
ఈలోకంలో ఏమిలేనట్టు ఉన్న మార్తమ్మ గారు పరలోకంలో చాలా ఉన్నత స్థానంలో ఉంటారు
@thimmug2557
@thimmug2557 9 ай бұрын
మంచి ఓదార్పు ను మార్థమ్మా గారికి ఆ దేవుడే దయచేయునుగాక amen😢😢😢❤❤
@sumauma501
@sumauma501 9 ай бұрын
బామ్మ యేసయ్య నీ గృహములో నీ తోనే ఉన్నాడు ఏడువకు బాధపడకు దేవుడు ఎవ్వరిని ఆనాధలుగా విడిచిపెట్టాడు బామ్మా నీ సాక్షం ద్వారా నేను ఎంతో విశ్వాసములో బలపాడుతా ఉన్నాను అమ్మ దైర్ణము విడువకు దేవ యేసయ్య బామ్మకు మంచి ఆరోగ్యం ఆదరణ, ఓదార్పు దయచేయండి తండ్రి బామ్మా praise the lord 🙏🏻🤝🏻😰😰😭😭😭
@HaseenHaseena-m8r
@HaseenHaseena-m8r 9 ай бұрын
Amen👏👏👏👏
@sureshg2462
@sureshg2462 9 ай бұрын
Amen
@miriamvoraganti6004
@miriamvoraganti6004 9 ай бұрын
Amen
@shaikgulabi4764
@shaikgulabi4764 9 ай бұрын
A pi
@KeerthanaKeerthana-wc3wq
@KeerthanaKeerthana-wc3wq 9 ай бұрын
Prise thelord 😢😢😢😢😢😢
@venum15
@venum15 9 ай бұрын
ధైర్యముగా ఉండండి బామ్మ గారు దేవుడు మీతో ఉన్నారు
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 9 ай бұрын
నాటి కాలంలో బైబిల్ నీతిమంతులు గా 1)నోవాహూ 2)యోబు 3) దానియేలు ఉన్నారు. కటిక పేదరికంలో కూడా,నేడు ఈ దుష్ట-భ్రష్ట సమాజంలో నీతిమంతులు గా అనేకమంది కి ఆదర్శంగా నిలిచారు .అది దేవుడు వారికి ఇచ్చిన ఘనత. అది ధన్యత.ఆదిక్యత.
@gangasingh3708
@gangasingh3708 9 ай бұрын
Shalom you are absolutely right sirje
@skalpana7171
@skalpana7171 8 ай бұрын
Bamma garini devudu dhevinchunughaka halleluiah amen
@narasimhaanusha446
@narasimhaanusha446 9 ай бұрын
అన్నయ్య వందనములు 🙏🏻 ఎంతోమంది మార్తమ్మ గారిని ఇంటర్వ్యూ చేసారు.... కానీ మీ మీరు ఆమె దృష్టిలో సొంత కొడుకుల భావిస్తున్నారు.... 🙏🏻🙏🏻Glory To God🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@KnowledgeZone-K-Zone
@KnowledgeZone-K-Zone 9 ай бұрын
s
@harithakandhimalla6040
@harithakandhimalla6040 9 ай бұрын
Yes
@hymavathi2503
@hymavathi2503 9 ай бұрын
@jayababunjam9295
@jayababunjam9295 9 ай бұрын
Isaiah(యెషయా గ్రంథము) 46:4 4.ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
@miriamvoraganti6004
@miriamvoraganti6004 9 ай бұрын
Amen
@satyavathisandaka9170
@satyavathisandaka9170 8 ай бұрын
Amen
@BakkiLavanya
@BakkiLavanya 9 ай бұрын
దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు మమ్మగారు తప్పకుండా ప్రార్దన చేస్తాము
@NrConstructions
@NrConstructions 9 ай бұрын
ఇది మొత్తుమ్ దేవుని ప్రణాళికా🙏 దేవుని సమక్షంలో జరుగుతుంది మొత్తుమ్.. యేసయ్య తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రీ ఆదరణనను కూడా ఇవ్వండి తండ్రీ
@englishwinners9494
@englishwinners9494 9 ай бұрын
ఈ బామ్మ గారి మాటలు వింటుంటే కన్నీరు తప్ప నాలో నుండి ఇంకేమీ రావటం లేదు. ఈమె యొక్క విశ్వాసాన్ని చూసి నేను ఎంతో ధైర్యము తెచ్చుకుంటున్న. నా విశ్వాసం ఎంత బలహీనమైనదో నాకు అర్థం అవుతుంది. దేవుడు ఈమెను ఇంకా సజీవంగా ఉంచినందుకు దేవునికే మహిమ కలుగును 🙏🙏🙏💐💐💐
@AnilKumar-he2qp
@AnilKumar-he2qp 9 ай бұрын
తాతయ్య గారు ప్రభు నందు నిత్య సంతోషం పొందుదురు గాక ఆమెన్ మార్తమ్మ గారికి ఓదార్పు ప్రభువు కలిగించును గాక
@luck2217
@luck2217 9 ай бұрын
అమ్మ నీకు ఆ తండ్రి ఆదరణ ఎప్పుడు తోడు గా ఉంటుంది 🙏🏻ఏ స్థితి లో ను యేసయ్య మనల్ని విడువడు ఏడబాయడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Oneshot.mobile.gaming
@Oneshot.mobile.gaming 9 ай бұрын
వందనాలు బ్రదర్ చాలా బాధాకరం బామ్మ ఆదరణ కొరకు నేను ప్రేయర్ చేస్తాను బామ్మ కి దేవుడు తోడుగా నీడగా ఉండును గాక ఆమెన్ 🙏😭
@swarnalathameesaala1080
@swarnalathameesaala1080 9 ай бұрын
Praise the Lord అమ్మమ్మగారు❤🥰🙏నమస్తే... అమ్మమ్మ మీరు ధైర్యంగా ఉండండి.తాత గారు యేసయ్య దగ్గర ఉండి నిన్ను చూస్తున్నాడు.నీ ఓదార్పు కొరకు ఎందరో ప్రార్థన చేస్తుంటే దేవుడు ,ఆయన దూతలునిన్ను ఆదరిస్తున్నారు,సంతోషిస్తున్నాడు మన యేసయ్య.మనము ఆయన బిడ్డలం.బాధ ఉంది. నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు.😭కానీ,నీ మాటలు వుంటుంటేనాకు నిజం అనిపిస్తుంది. మానాన్నగారు కూడా అమ్మ నువదిలి వెళ్లిపోయారు.మా అమ్మకు ధైర్యం యేసయ్య మాత్రమే..నీవు ధైర్యముగా ఉండు.మా అందరికొరకు ప్రార్థన చేయి.దేవుడు నీకు ఆదరణ, ఆనందము ,నిరీక్షణ ఆశీర్వాదం అనుగ్రహించిన, దీవించునుగాక ✋😇🥰ఈ అమ్మమ్మ ను పరిచర్య చేసిన అన్నగారికి యేసయ్య నామములో నా వందనాలు🙏మిమ్మల్ని ,మీ కుటుంబమును దేవుడు దీవించి,ఆశీర్వదించునుగాకఆమెన్✋👑🙌😔 ఆమెన్.Love❤ you అమ్మమ్మగారు❤🥰😍
@NalliLakshmi-wi7dr
@NalliLakshmi-wi7dr 9 ай бұрын
మీరు చేస్తున్న సేవ చాల దీవెన కరమైనది,దేవుడైన యెహోవా తన మహిమ కొరకుమీమును వాడుకొనును గాక
@SHININGLIGHTTIME
@SHININGLIGHTTIME 9 ай бұрын
బామ్మ 🙏🙏వందనాలు.. నీవు ధైర్యంగా ఉండుము...
@devimadhamsetti334
@devimadhamsetti334 9 ай бұрын
బామ్మ గారు. Miru👌👌ఇంకెప్పుడు. ఏడవకు. ఆ ప్రభు మీతో. ఎల్లప్పుడూ మీరు. పక్కేనేఉంటారు 🙏🛐🛐🛐🙏🙌🙌🙌
@SaloLomi
@SaloLomi 9 ай бұрын
బామ్మ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు బామ్మ బాధ పడకు అమ్మ
@jayasreet1113
@jayasreet1113 9 ай бұрын
వందనాలు నెహ్రూ బ్రదర్ 🙏🙏🙏 అమ్మా వందనాలు మీకు 🙏🙏యెషయా 46:4 ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. 🙏Amen 🙏
@nagaveni8460
@nagaveni8460 9 ай бұрын
Yes jayasree sister🙏
@hannasangeetha8173
@hannasangeetha8173 9 ай бұрын
ఎంత అద్భుతమైన ప్రార్ధన బామ్మగారు విత్ డే and డేట్ which Gods writes in his book🙏🏻 అమ్మ మిమ్మును బట్టి మేము ప్రభులో ఎంతో బలపడ్తున్నాము. మీలాంటి ఆత్మీయ పెద్దలే మాకు మార్గదర్శకులు 🙏🏻😊 మీ క్షేమం గురించి మిమ్మును ఆదరిస్తున్న ఈ చెన్నెల్ బ్రదర్ గారి గుంరించి తప్పక ప్రార్తిస్తాను 🙏🏻
@rajeshmadiri1526
@rajeshmadiri1526 9 ай бұрын
మీ పరిచర్య అభినందనీయం అన్న దేవునికే మహిమ కలుగును గాక....
@durgaprasadanasuri9261
@durgaprasadanasuri9261 9 ай бұрын
వందనాలు బ్రదర్ వందనాలు మామ్మ గారు మనకి దేవుడు తోడుగా ఉన్నాడు 🙏🙏
@dhanalakshmicreations
@dhanalakshmicreations 9 ай бұрын
దేవుని ఆదరణ మామ్మ గారికి ఎప్పుడు ఉంటుంది దేవుడుకి అన్ని ముందే తెలుసు ఆ గొప్ప విశ్వాసరాలి గురించి దేవుడు ప్రపంచానికి తెలియజేసి దేవుని విశ్వాసులు గుంపులో ముందుగానే దేవుడు చేర్చి దేవుడి ఆదరణ అండ దాయచేశారు దేవునికి స్తోత్రం god bless you brother
@Chinnisri-g7t
@Chinnisri-g7t 9 ай бұрын
అమ్మ దేవుడు మీకు ఓదార్పు నిచ్చెను గాక.....anna meku chala chala థాంక్స్ god bless you
@Anandkumar-lo1fp
@Anandkumar-lo1fp 9 ай бұрын
మామ్మ గారికి ఎల్లప్పుడూ దేవుని కృప తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్
@saradharavvasaradha9793
@saradharavvasaradha9793 9 ай бұрын
వందనాలు అండి బ్రదర్ బామ్మ గారు దేవుడు నీకు తోడుగా నీడగా ఉన్నాడు అమ్మ గారు ❤❤❤
@swapnakolli9030
@swapnakolli9030 9 ай бұрын
అమ్మ మీ సాక్ష్యం వలన చాలా బలపడము నీకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు తల్లి
@KumariSanamandra-xs8jp
@KumariSanamandra-xs8jp 9 ай бұрын
నెహ్రూ అన్న గాడ్ బ్లెస్స్ యు మీరు ఎప్పుడు మార్తమ్మ గారిని కలుస్తారని ఎదురు చూస్తున్నాను చాలా చాలా వందనాలు అన్న ఇలాగే అనేకమైన మంచి విషయాలు మరుగు పడిన మర్మాలను బయలు పరచాలని దేవుడు ఇంకా మిమ్ములను బలంగా వాడుకోవాలని నా అనుదిన ప్రార్థన
@alwalapavan8968
@alwalapavan8968 9 ай бұрын
మార్తమ్మ గారికి దేవుడే తోడుండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@sreelathak7811
@sreelathak7811 9 ай бұрын
Praise the lord 🙏 Anna మర్తమ్మ అమ్మ నికు దేవుడు నీకు తోడు నీడగా ఉంటాడు
@boddudaveedukumari9500
@boddudaveedukumari9500 9 ай бұрын
అమ్మ ధైర్యం గా వుండు వ్రుదప్యమందు ప్రభువు తన. అరచేతుల్లో కి ఎతుకుంటడు అమ్మ
@krupaprasad6922
@krupaprasad6922 9 ай бұрын
అమ్మ 🙏🙏నువ్వు మా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తివి 🙏🙏
@mangalasettisrinu-ps2jb
@mangalasettisrinu-ps2jb 9 ай бұрын
బ్రదర్ వందనములు 🙏🙏🙏మీ ద్వారా దేవునికి మహిమ. సూపర్ కార్యక్రమా లు చేస్తున్నారు
@akhila3754
@akhila3754 9 ай бұрын
Amma Patale kadu.. Ame chese pradana kuda entho vinasompuga undhi.... Naa brathuku lo thana la undali ani prabhu ki vedukuntuna😭😭😭😭😭😭😭no words.. Tqqq annaya for your kind heart nd ur efforts for Lord 🙌🙌
@KuwaitKuwait-gm5ku
@KuwaitKuwait-gm5ku 9 ай бұрын
వందనాలమ్మ మార్తమ్మ గారు దేవుడనీ యెహోవా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు ఆమెన్
@johnch8518
@johnch8518 9 ай бұрын
బామ్మ గారికి దేవుని కృప ఎప్పుడు ఉండాలి, ఆమెన్.
@uumessh4530
@uumessh4530 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏God bless you Amma Abundantly Jesus is with you amma
@deutschpracticeoyeraji7500
@deutschpracticeoyeraji7500 9 ай бұрын
Ammama ninu chustu unte baga adupu vastudhi 😭😭😭😭 ne prayer ne faith chala goppadhi ammama dhiriyam ga undu devudu neku toduga unadu neto ni untadu ammama thank you Nehru Anna ne parichariya chala goppadhi devudu ninu inka goppa vadukovali ani prayer chestuna Anna God bless you more and more and God will use you more and more Anna 🙏🙏🙏🙏
@sagarbangaru9965
@sagarbangaru9965 9 ай бұрын
Glory to God alone always
@GunturMariyadasu-m5j
@GunturMariyadasu-m5j 9 ай бұрын
దేవుని కృపమీకు తోడై ఉండును గాక తల్లి ఆమెన్
@sujatharamakuri2064
@sujatharamakuri2064 9 ай бұрын
Praise the lord brother మీరు బామ్మగారికి అండగా ఉన్నందుకుదేవునికికోట్లకొలదివందనాలుబామ్మధైర్యంగాఉండండి
@jayasree-en9qc
@jayasree-en9qc 9 ай бұрын
అమ్మా, యేసయ్య నీకు ఆదరణ ఇస్తారు 🙏
@kodurinagaraju1839
@kodurinagaraju1839 9 ай бұрын
Vandanamulu Nehru brother garu Martha Amma garu ❤🙏🙏
@kotawilliams6477
@kotawilliams6477 9 ай бұрын
బామ్మ గారు మీరు దైర్యంగా ఉండండి...ప్రభువైన యేసు మీకు తోడుగా నీడగా ఉంటాడు... మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాము..ఆమెన్
@deenakumari3216
@deenakumari3216 9 ай бұрын
Praise the lord Amma 🙏 Don't worry Amma God is great
@sunandagajjala5031
@sunandagajjala5031 9 ай бұрын
Amma...meeru badhapadakandi.. Mana devudu meeku thoduga vunnaru...🙏🙏🙏 Praise the Lord brother...God bless you 👏👏👏
@PatnalaPadmavathi
@PatnalaPadmavathi 9 ай бұрын
Marthamma ammagariki mana devudaina yesayya sadakalam thoduga vundunugaka amen 🙏
@jesus_life
@jesus_life 9 ай бұрын
ANNA thanks anna✝️🙏DEVAA NEE KRUPA UNCHU THANDRI MARTHAMMA MIDHA ANDANALAYYA YESAYYA THANDRI VANDANALU✝️✝️✝️😭😭😭😭
@rakumaripadala837
@rakumaripadala837 9 ай бұрын
Amma dhairyamga vundandi Mee bhakthi mimmalni kapaduthundhi nanna garini gurchi badhapadakandi God gives you good health and God bless you amma
@sudhavijayasudha2497
@sudhavijayasudha2497 9 ай бұрын
యేసయ్య అమ్మకు ఆదరణను దయచెయ్యండ్డి మంచియారోగ్యం ఇవ్వండి తండ్రి
@sureshkonga2136
@sureshkonga2136 9 ай бұрын
Praise the Lord sir ❤
@mamathamammu8966
@mamathamammu8966 9 ай бұрын
Em badapadamaka amma garu devudu ninnu thana sajivarekkala kinda badramga kapadutharu 🥺ammagaru ... praise the lord 🙌🙏
@gandhrothuezra3417
@gandhrothuezra3417 9 ай бұрын
Praise the Lord Brother. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. దేవుడు మార్తమ్మ గారిని ఆదరించాలని మరియు మామ గారికి ఇంకా ఆరోగ్యం, ఆయుష్షు ఇచ్చి తన సాక్షిగా వాడుకోవాలని దేవుని కోరుచున్నాను...
@krupaprasad6922
@krupaprasad6922 9 ай бұрын
అమ్మ 🙏🙏 దేవుడు మీతో వున్నారు 🙏. ధైర్యం గా ఉండండి. దేవుడు మీకు ఆదరణ నివ్వాలని మా ప్రార్ధన 🙏
@mgangabhavani304
@mgangabhavani304 9 ай бұрын
Amma devudu neeku adarna ichchunu gaka amen🙏
@Sr-ne8xj
@Sr-ne8xj 7 ай бұрын
యేసయ్యా....మార్తమ్మ ను ఒదార్చి జీవితాంతం వరకు తోడుగా ఉండండి....amen🙏
@yamunasrinivas4077
@yamunasrinivas4077 9 ай бұрын
అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్ అమ్మమ్మ కి దేవుడు తోడుగా ఉండును గాక ఆమెన్ దేవునికే మహిమ ఘనత ప్రభాములు చెల్లును గాక amen🙏
@benarjitarapatla1851
@benarjitarapatla1851 9 ай бұрын
Praise the lord... వీళ్ళ కుటుంబ జీవితం.... వివాహ జీవితం కూడా నా లాంటి మనలాంటి అనేకులకు మాదిరి. బాబోయ్..... ఇంత మంది చేత ఘనపరచబడుతున్న ఈ గొప్ప భక్తురాలు ఎంత తగ్గించుకుంటూ మాట్లాడుతుంది. యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉండటం అంటే ఇదే కదా....
@subhanishaik9471
@subhanishaik9471 9 ай бұрын
Nijam ga devudu entha kopa varu ,martham gari ni entha adharana icharu ,entha mandhi athmiyulunu icharu evaru ,vidichina,na yesayya evarini vidichi pettaru , glory to almighty God
@sonyravuru
@sonyravuru 9 ай бұрын
All glory to god,u did grate job brother,god bless you abundantly and your ministry,
@johnbhaskarkuntam1194
@johnbhaskarkuntam1194 9 ай бұрын
అమ్మ మీలోనే దేవుడు వున్నారు మిమ్ము ను ఆయన కౌగిట్లో దాచినారు అమ్మ మీలో ఆయన ఉన్నారు కనుకనే దేవుని నామములో మీకు హెచ్చింపును యేసయ్య కలిగించారు. యేసయ్య సదాకాలము మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@jdbethany4134
@jdbethany4134 9 ай бұрын
Praise God brother. Martammagari koraku prardisdam
@ranipenumutcha8642
@ranipenumutcha8642 9 ай бұрын
మీరు చాలా great marthamma గారు God is with you
@homem6297
@homem6297 9 ай бұрын
God b with u always. Ammumma. Don't worry............. God bless ur ministries brother nehrugaru wonderful work 👌👌👌👌🙏🙏🙏🙏
@RajiMadala
@RajiMadala 9 ай бұрын
Praise the Lord brother. Mi paricharya devudu nurantaluga divinchunu gaka. Amma dyiryamga vundandi
@chillegayathri8704
@chillegayathri8704 9 ай бұрын
Prise the lord brother మీరు ఎన్ని పనులున్నా మార్త మామగారి దగ్గర కి వెళ్లి ఆమె ను ఎంతగానో ప్రభువు క్రుపలో ఆదరించినందుకు వందనాలు దైర్యంగా ఉండండి మామగారు మన ప్రేమ గల ప్రభువు మీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటారు
@Sruthiprathi
@Sruthiprathi 9 ай бұрын
Brother God bless you abundantly for ur genuine heart by handing over the money to her. God bless you in double fold. May God be with marthamma garu.
@yenugupallirajeshwari9676
@yenugupallirajeshwari9676 9 ай бұрын
Praise the lord Brother 🙏
@polukondanaveenkumar6319
@polukondanaveenkumar6319 9 ай бұрын
నెమ్మది కలిగిన జీవితాలు ఇంత అందంగా ఉంటాయా?? క్రీస్తు ప్రేమ ఎన్నడు ఎడబాయదు.. అంతటి బాధలో కూడా ఆ విశ్వాసాన్ని చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు.. యేసయ్యా నీ ప్రేమ గొప్పది.. నీవు విడిచిపెట్టే వాడవు కాదు..
@sudheerkumarmatangi3740
@sudheerkumarmatangi3740 9 ай бұрын
Brother we are so much Blessed by hearing the voice of God by LAMP Ministries Thank you for bring forth the presence of mighty God..God bless you brother.
@sundarkirankumar6311
@sundarkirankumar6311 9 ай бұрын
Praise the lord Amen 🙏 Hallelujah 🙏🙏🙏
@sudheerkumar6469
@sudheerkumar6469 9 ай бұрын
Nehru garu you are very kind and compassionate.may God bless you and your ministry abundantly 🙏🙏🌹
@dmarybhagyam886
@dmarybhagyam886 9 ай бұрын
Praise God...amma gaariki meeru chala audharanaga unnaru anna..meku devudu thappakuda prathiphalam isthaaru..amma kuda mimmalni thana biddaga anukuntuntundi.devuni buddi gnanam entho goppavi amma gaari bhartha chanipoka munde devudu amma gaarini andariki telisela chesaadu ...prabhu thana biddalni anaadaluga viduvadu anadaaniki oka manchi udhaaharana..marthamma gaaru...samastha mahima ganatha Prabhuvunake chellunu gaaka...,👏👏👏👏👏👏👏
@jinkanirmala3638
@jinkanirmala3638 9 ай бұрын
1కొరింథీ 2:9, రోమా 8:28 దేవునికి మహిమకరంగా, ఆయనకు సాక్షిగా ఉన్న మార్తమ్మ గారు... సహోదరుడా, మీ ద్వారా అనేకుల ఎదుటకి వచ్చి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్న మార్తమ్మ అమ్మగారికి, ఈ లోకంలో భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన ప్రతీ ఏర్పాటు కొరకు ఆ దేవదేవునికి శతకోటి వందన కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻
@VijayaB-gw8rm
@VijayaB-gw8rm 9 ай бұрын
బ్రదర్ దేవుని ఉద్దేశాలు ఆలోచనలు అర్థ కావుకదా ఎప్పుడు ఎవర్ని ఎలావాడు కుంటాడో తెలియదు... ఈరోజు ఆమెకుకొడుకులు లేరు అనే భాధలేదు...మీవల్ల దేవునికే వందనాలు
@suryakala6549
@suryakala6549 9 ай бұрын
Brother nehru niku entha thanks చెప్పుకున్న తక్కువే. నీవు చెప్పించే సాక్ష్యాలను బట్టి బలపడుతున్న.🙏🙏🙏🙏🙏🙏దేవుడు మిమ్మల్ని దివించలనీ ప్రార్థించు చున్నాను.
@danielpauljcs
@danielpauljcs 9 ай бұрын
Anna your doing great job... Your blessed with God 🙏 Anna your like a son of marthamma
@Santhosh-777
@Santhosh-777 9 ай бұрын
Praise to God ❤
@gollamandalakishor561
@gollamandalakishor561 9 ай бұрын
బామ్మగారు బాధపడకండి దేవుడు మీకు తోడుగా వున్నాడు 🙏🙏😥
@sattisatyamreddy2492
@sattisatyamreddy2492 9 ай бұрын
Naaku ammani kalavadaaniki devudu maargam teravaali ani aasa padutunnaa, amma nee viswasam chaala goppadi devudu ammani aadrinchi nadipinchunu gaaka ❤❤❤❤❤
@shivamahi5445
@shivamahi5445 9 ай бұрын
Praise the Lord marthamma garu
@PolepakaSandhyarani-ij8mo
@PolepakaSandhyarani-ij8mo 9 ай бұрын
Praise the Lord 🙏 Anna chala mannchi sakhulanu meru parechayam chestunaru Anna devudu meku thoduga unndunugaka amen 🙏 🙌 👏 Ammama devudu meku thoduga unndunugaka devudi Krupa thathaya gareki evayasuvaraku mere sevachesi lobadi unnaru devudi vakyam chepinatu ga (1petu 3:1-6 ) meyoka Pani Bartha yadala samurai chesaru devudu meku ennka ayushuecharu annte mee Pani unndi evarino rakshana loneki nadipinnchali devudi chitham jaragali amen 🙏 tq Jesus
@supremedthsuperemedth1508
@supremedthsuperemedth1508 9 ай бұрын
This is truly God's work bro God bless you
@sirishasirisha710
@sirishasirisha710 9 ай бұрын
మీ విశ్వాసాన్ని చూసి ఎంతో మంది విశ్వాసములో బలపడాలి అందుకే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్నాడు God bless you 🙌 mma
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 9 ай бұрын
Be Courageous Amma God gives you Comfortable remaining in your life.Still will Sing Some more Songs and Gloryfy Name of Jesus 🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏🙏
@speakthetruthever
@speakthetruthever 9 ай бұрын
Transfered Rs 500 to her account, hope she received it.. GOD BLESS HER
@Standfortruth001
@Standfortruth001 9 ай бұрын
Praise the lord brother, you are doing a great job. We definitely pray for Marthamma garu .May God bless you to continue this ministry. Thank you 🙏🙏🙏
@maryjoseph1405
@maryjoseph1405 9 ай бұрын
God bless you your ministry 🙏🏻 God comfort marthamma aunty
@Harbinger_PreTribulation
@Harbinger_PreTribulation 9 ай бұрын
God bless you Bro Nehru May God give strength and courage to bare the loss and to lead her rest of the life. Her testimony is really a blessing for the End time Christianity
@nirmalamogili4026
@nirmalamogili4026 9 ай бұрын
Thank you for introducing such a spiritual gaint. God bless you
@srivalli5661
@srivalli5661 9 ай бұрын
Grandmother's faith was so precious in God's sight that God wanted people to know about her, so she was made known to the public, in her old age. God must had fulfilled all the promises given to her so far and made her name great. Grand father witnessed all these and with a thankful heart he went to be with the Lord knowing that God will take care of his wife. What a blessed couple Lord!! I pray for this dear mother's well being and consolation. Let her heart and soul rejoice in you Jesus. May she get the strength from you to be your witness till her last breathe. Show your grace and Help all of us to testify your goodness in our lives as everybody is precious to you. Amen.
@prasanthibonam6186
@prasanthibonam6186 9 ай бұрын
Naa thandri chittham voohinchalemu, peddyana maraninche lope maarthamma gaarini voohinchani sthanam lo nileppattaddu naa devudu.. Thana biddalanu eappudu vadhilipettadu., Praise the Lord
@jyothijyothi761
@jyothijyothi761 9 ай бұрын
Tnq బ్రదర్ మార్తమ్మ గారికి సపోర్ట్ గా ఉన్నందుకు
@pushparajumallela6093
@pushparajumallela6093 9 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏
@PARISHUDDHATMAGANAPARICHARYA
@PARISHUDDHATMAGANAPARICHARYA 9 ай бұрын
అమ్మ వందనాలు, బాధపడకండి దేవుడు మీతో వుంటారు
@samuelgodavarthi2441
@samuelgodavarthi2441 8 ай бұрын
మామ్మ గారు మీకు దేవుని కృప మెండుగా ఉండును గాక అమెన్
@VijayaKumari-md9lu
@VijayaKumari-md9lu 9 ай бұрын
Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏
@lakshmiesarapu1763
@lakshmiesarapu1763 9 ай бұрын
అమ్మ వందనాలమ్మ దేవుడు మీతో ఉంటారు బాధపడకండి
@deevanapradeep8247
@deevanapradeep8247 9 ай бұрын
వందనాలు బ్రదర్ మీ ద్వారా బామ్మ గారి వివరాలు తెలుసుకోవడం మాకు ఎంతో ఆశీర్వాదకరం ఆమె ఎప్పటికీ సజీవ సాక్ష్యముగా ఈ లోకములో ఉండాలని దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యము నెమ్మది కలుగజేయాలని నా ప్రార్ధన బ్రదర్ ఆ వృద్ధ దంపతుల పేర ఆమె స్థలములో దేవుని మందిరం నిర్మిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం దయచేసి వీలైన ఆమె పాటలు రికార్డు చేయిస్తే ఎంతో మంచిది ఈ కాలం విశ్వాసులు వింత వింత విశ్వాసాలు ఆచారాలు పాటలలో కొట్టుకుపోతున్నారు అపోస్థులుడు చెప్పినట్టు 1కోరింథీయులకు 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఈమె కూడా మన అందరికీ మాదిరి వందనాలు
@RaniBoddani
@RaniBoddani 9 ай бұрын
God bless you brother Devuniki mahima kalugunu gaka amen
BIBLE QUIZ WINNER MARTHAMMA GARU
9:21
A4C⭐️ALL FOR CHRIST
Рет қаралды 126 М.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 15 МЛН
A Short Interaction with Marthamma | A Blessed Woman | 11 January 2024
12:18
testimony Pastor Abba Khan Yesudasu/#testimony/#JesusHealsMinistries
1:07:46
ʙɪʙʟᴇ sᴏɴɢs STORIES
Рет қаралды 2,8 М.
మార్తమ్మ గారితో మేము...
42:14
WYRA Church of Christ Mission
Рет қаралды 157 М.