మీరు అడిగిన పప్పుచారులో 👉ఈ రెండు వేసి చేయండి 😋 pappu charu recipe in Telugu స్పెషల్ పప్పు చారు 👌👌👌👍

  Рет қаралды 97,305

Amma Chethi Kammani Ruchulu

Amma Chethi Kammani Ruchulu

Күн бұрын

#pappuchaaru #pappu #dalrecipe#food #easy

Пікірлер: 145
@ShainyBommidi
@ShainyBommidi 3 ай бұрын
Mi recipes chala bavuntayi ❤
@RajeswariGunt-ni3ti
@RajeswariGunt-ni3ti 3 ай бұрын
హాయ్ హాయ్ అన్నయ్య వదిన మేము ఆంధ్ర వాళ్ళమే సేమ్ ఇలాగే పప్పుచారు పెడతా కానీ అల్లం వెయ్యను ఈసారి ట్రై చేసి చూస్తాను ఈ రెసిపీ ని సూపర్ సాంబార్ అని కూడా అనొచ్చు 🙏🏻🙏🏻🙏🏻TQ
@prathimabaru1876
@prathimabaru1876 3 ай бұрын
Pappu charu ante andariki istam రేపే friday nenu chesthanu
@msamuelvinod
@msamuelvinod 3 ай бұрын
Super pappu gaaru చెల్లి దీనిలోకి ఉప్పుచేప ఉంటే అదిరిపోతాది. tq బావగారు.
@prathimabaru1876
@prathimabaru1876 3 ай бұрын
Yes
@lillyprabha4445
@lillyprabha4445 3 ай бұрын
Naaku entho estamina pappucharu chala baga chesaru annya. Thank you Annya.
@ravichandradeeduvani
@ravichandradeeduvani 3 ай бұрын
Idhokkati chaalu, happy ga bhojanam cheyyadaaniki...
@lingamdinnejayaramakrishna559
@lingamdinnejayaramakrishna559 3 ай бұрын
Bagundi Pappu Charu super
@gnanudk1384
@gnanudk1384 3 ай бұрын
Chala baga cheparu uncle nenu try chestha
@scdm2383
@scdm2383 3 ай бұрын
chintapandu pulusu posaka vegetables quick ga cook avvavu kada
@PushpaLatha-zn3zs
@PushpaLatha-zn3zs 3 ай бұрын
Chalabaga chesaru
@Lavanyakutcharlapati
@Lavanyakutcharlapati 3 ай бұрын
Super pappucharu
@sathyanarayanag347
@sathyanarayanag347 3 ай бұрын
Pappucharu ANNAVU sambarulagavundi
@rajanigurram5820
@rajanigurram5820 3 ай бұрын
Super andi
@sheshujoshi6078
@sheshujoshi6078 3 ай бұрын
చాలా బాగా చేసి చూపిస్తున్నారు.. చూస్తూనే నోరు ఊరుతుంది.. నా సలహా ఏంటి అంటే వీడియోస్ ఆడవారు చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది. వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అమ్మ చేతి కమ్మని వంట కదా....
@ranigovindu1740
@ranigovindu1740 3 ай бұрын
మా ఊర్లో. సాంబార్ అంటారు
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
సాంబార్ వేరే అండి అది కూడా చూపిస్తాను TQ అండి
@Unicorn_1769
@Unicorn_1769 3 ай бұрын
Please restaurant style kaju curry cheyandi and roti 😊
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Okay andi
@Unicorn_1769
@Unicorn_1769 3 ай бұрын
@@katasaniMadhavi okay 👍
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 3 ай бұрын
Super 👌
@prakashtnl9214
@prakashtnl9214 3 ай бұрын
Function style sambar vedio kuda pettandi plss,vegetable pulaov function style chaala saarlu adiganu akkka cheyandi akka plsss
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Okay andi
@umamurthy5102
@umamurthy5102 2 ай бұрын
Yummy 😋
@Santhu196
@Santhu196 3 ай бұрын
మేమూ దాదాపు ఇలాగే చేస్తాం... కానీ అల్లం వేయము... అలాగే మునక్కాడలు కొంత మరిగాక వేస్తాం లేకపోతే బాగా మెత్త బడి పోతాయ్. బెల్లం ఎక్కువ వేశారు... అంత వద్దు. మిగతా same to same.
@chalapatiayyagari8221
@chalapatiayyagari8221 2 ай бұрын
Ok
@Vasundharavlogs560
@Vasundharavlogs560 3 ай бұрын
First like chesi next video chusthunnanu
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ so much Andi 🙏
@SAITEJA-q6d
@SAITEJA-q6d 3 ай бұрын
Super
@RajeswariGunt-ni3ti
@RajeswariGunt-ni3ti 3 ай бұрын
అన్నయ్యగారు ఒకసారి ఈజీగా చేసుకునేలాగా జిలేబి మరియు జాంగ్రీ చూపించండి
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Okay andi
@mariaboon2128
@mariaboon2128 2 ай бұрын
Thank you Anna for this video
@swarupaguthina8513
@swarupaguthina8513 3 ай бұрын
suuuuuper😃😃😃
@k.vpadmavathi2374
@k.vpadmavathi2374 3 ай бұрын
Nice 👌
@dvidyasagar1244
@dvidyasagar1244 3 ай бұрын
Allam velluli paste veyycha? Sir
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Veyakudadhu...andi
@dvidyasagar1244
@dvidyasagar1244 2 ай бұрын
Ok thank you mam
@PurnimaKatta-x7u
@PurnimaKatta-x7u 3 ай бұрын
Meedi Guntur aa andi
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Avunandi
@srikalabayyana712
@srikalabayyana712 3 ай бұрын
Chekkapakodi chupinchadi
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Okay andi
@deepikakalali6265
@deepikakalali6265 3 ай бұрын
First view first comment uncle ,
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ so much Amma
@VR-rc2ex
@VR-rc2ex 2 ай бұрын
Ginger is not used in Pappu Charu.
@aylnarasimharao2602
@aylnarasimharao2602 3 ай бұрын
It is not an unseen new recipe but routine one. 😂😂😂
@TheKrishna10000
@TheKrishna10000 Ай бұрын
pappu charru kadu that is pulusu
@sri78
@sri78 3 ай бұрын
Pappu charu kadhu idhi sambar andi
@lathakal8994
@lathakal8994 3 ай бұрын
2nd lihke
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ Andi
@radhamamidi8173
@radhamamidi8173 3 ай бұрын
Andhra lo allam veyaru, talimpu lo veluli vestaru ante😊
@kasaganiravi3096
@kasaganiravi3096 3 ай бұрын
80% అంటే యంత సేపు వుండికించాలి
@kollipararamasundhar
@kollipararamasundhar 3 ай бұрын
Mirchi prativa car rental property management
@subhashinishini4196
@subhashinishini4196 2 ай бұрын
సాంబర్ చేయండి అన్న
@Meeomitha4321
@Meeomitha4321 3 ай бұрын
Hai akka బాగున్నారా
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Fine sister meeru
@Meeomitha4321
@Meeomitha4321 3 ай бұрын
@@katasaniMadhavi fine akka dinner chesara work అయ్యిందా
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
@@Meeomitha4321 hotel work ayipoymdhi sister video editing chesthunnanu..రేపటికి fish pulusu video
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Gn sister
@umamahesh4400
@umamahesh4400 3 ай бұрын
Non veg eating is a sin.so don't teach nonveg.sarena my friends
@flowers8575
@flowers8575 3 ай бұрын
Evaru andi cheppindi sin ani... Papam ani anukunte devudu andarini Brahmins gane puttinchevadu kadha.. meeru thinakandi chudakandi... Meeru chudatam kuda SIN ye
@vijaya7448
@vijaya7448 3 ай бұрын
మధ్యలో నువ్వు ఎందుకు మ్యూజిక్ చేస్తావు అమ్మ మీ మామయ్యతో
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Meeku ardhamavvalani…nenu coments ki reply iche pani undadhani
@lakshminimmagadda5264
@lakshminimmagadda5264 3 ай бұрын
Super
@chuddamrandi8555
@chuddamrandi8555 3 ай бұрын
పప్పు చారులోకి అల్లం బెల్లం ఎవరైనా వేస్తారా ... మీకు వ్వూస్ రావడంకోసం జనాలని పిచ్ఛివాళ్ళని చేస్తూన్నారు
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
మాటలు ముందే ఎందుకండి...వండుకుని తిని చెప్పండి...నాకు వ్యూస్ కోసం అబద్ధం చెప్పాల్సిన అవసంలేదు...నాకు వచ్చే యూట్యూబ్ డబ్బులతో వికలాంగులకు అన్నం పెడతాను 100 మందికి నాకు ఒకసారి వచ్చాయి డబ్బులు...లాస్ట్ మంత్ పెట్టాను వీడియో ఉంది చూడండి ఈ మంత్ కూడా పెడతాను...పది మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఛానెల్ పెట్టాను...మీరు అల మాట్లాడకండి...చేతనైతే హెల్ప్ చేయండి వీడియో చూసి 🙏🙏
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 ай бұрын
ఉప్పు..పులుపు రుచి తెలియడం కోసం బెల్లం కొంచెం మేము అందరం కూడా వేస్తూ ఉంటాం
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 ай бұрын
అల్లం వేస్తే ఆ ఫ్లేవర్ వేరే లోవెల్ లో ఉంటుంది
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 ай бұрын
🎉నేను sixty plus అమ్మా.. నాకు వంటచేయడం చాలా ఇష్టమైన వ్యాపకం..ఈమధ్యనే మీ చానల్ చూడడం మొదలు పెట్టి కొన్ని ఐటెమ్స్ చేశాను..మాయింట్లో వారికి చాలా నచ్చినవి.. మీరు ఇలాగే చక్కని రెసిపీస్ చేస్తూ కొత్తగా వంటచేసే వారికి కూడా బాసటగా ఉండాలి.. ఈ మీ ప్రయాణంలో అసూయతోనో..అజ్ఞానంతోనో ఎన్నో అవాంతరాలు సృష్టించడం చాలా సహజం. వాటన్నింటినీ అధిగమిస్తూ అభివృద్ది పథంలో కొసాగాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులతో ఆకాంక్షిస్తున్నాము.🎉
@sarojadegala3352
@sarojadegala3352 3 ай бұрын
Super
@Yashwinmusicc
@Yashwinmusicc 3 ай бұрын
Super
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 Ай бұрын
ఇంచుమించు సేమ్ ప్రాసెస్ - కాకుంటే బెల్లం, అల్లం వేయరు మా ఇంట్లో - సాంబార్లో మాత్రం బెల్లం, అల్లం వెల్లుల్లి ముద్ద ఇంగువ,వేస్తారు
@mrudulamahadasyam4663
@mrudulamahadasyam4663 2 ай бұрын
Ginger veyyakunda undalsindi
@katasaniMadhavi
@katasaniMadhavi 2 ай бұрын
Okasari try cheyandi bagumtumdhi
@Ahaemiruchi36
@Ahaemiruchi36 3 ай бұрын
ఇది పప్పు చారము కాదని దీన్ని సాంబ్బారు అంటారు
@gudaveenarani1745
@gudaveenarani1745 3 ай бұрын
సాంబార్ పొడి వెయ్యలేదు.ఇది పప్పు చారు మాత్రమే.
@yesh9019
@yesh9019 3 ай бұрын
రసం పొడి వేశారా?​@@gudaveenarani1745
@sachisoch2545
@sachisoch2545 12 күн бұрын
Idi pappu pulusu
@b.timothybvrt6948
@b.timothybvrt6948 22 сағат бұрын
Praise the Lord.Thank you andi
@flowers8575
@flowers8575 3 ай бұрын
Always super anna.. Madhavi garu meeku Thanks video thisinanduku... Ayina mee iddaru okate kadha😊..
@ranganayakulunarahari113
@ranganayakulunarahari113 3 ай бұрын
Meeru nijangacaala goppavaaru,padimandi kammaga time avakaasam kalipistunnaru thanksandi
@SwaroopaRaniSrirama
@SwaroopaRaniSrirama 2 ай бұрын
Velluli unda enti ademaina Laddu na gadda anandi
@katasaniMadhavi
@katasaniMadhavi 2 ай бұрын
Laddu ni meeru unda antara.... ooho maku teledhamdhi meekade నేర్చుకోవాలి మరి
@pappusravanthi5267
@pappusravanthi5267 3 ай бұрын
" పప్పు చారు చూడ ముచ్చటగా ఉంది మరి!. మీ మాటతీరు మమ్ములను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి!. మీ మాటల్లో ధ్వనిస్తున్న వింపైన ఓర్పు , సహనం మరియూ స్వచ్చత లు మీ రెసిపీలంనీనూ ప్రత్యేక హోదా తెచ్చి పెడుతున్నాయి!. ఇక మీదట అందరి విమర్శకుల నోర్ళుకు విశ్రాంతి తథ్యం !! ". ....... కోట్లాది ముక్తకంఠం (కలం పేరు ), గుంటూరు.
@raghuk3141
@raghuk3141 3 ай бұрын
గురువుగారు ఆంధ్ర స్టైల్ కాదండి అల్లము మరియు బెల్లము 2 వేయ రండి పప్పు చారులో బెల్లం కొన్ని ప్రాంతాల్లోనే ఇష్టపడతారు అండి ఎక్కువ ప్రాంతాల్లో బెల్లం వేసుకోవటం ఇష్టపడరు
@enigalamohana2403
@enigalamohana2403 3 ай бұрын
Super pappu charu Andi 🙏💐👌👌👌
@padmajaelamarthi
@padmajaelamarthi 2 ай бұрын
Pappu chaaru ante ida , idi naaku samabar chesinattu undi , except sambar power everything is the same.
@umamahesh4400
@umamahesh4400 3 ай бұрын
Super,intelligent method.u r great sir
@rekha8016
@rekha8016 3 ай бұрын
Kayaguralu vesthe sambar antamu memu kocham green chillies thaginchandi gastric problem unavalati kastam avuthundhi. Otherwise nice recipe I try with sambar powder.
@Madhavigk77
@Madhavigk77 3 ай бұрын
Super andi
@sarojahm3032
@sarojahm3032 3 ай бұрын
మేము అల్లం వెయ్యము ఈసారి అల్లం వేసి ట్రై చేస్తా❤❤
@krishnamohana52
@krishnamohana52 3 ай бұрын
Don't try with ginger&garlic,it's flavour was worst in charu.
@anjaneyuluanji2038
@anjaneyuluanji2038 3 ай бұрын
Chalabagundhi. anna
@sarojinimeesala4512
@sarojinimeesala4512 Ай бұрын
Koncham jeera vestee baguntudi. Sir
@Sree-t8u
@Sree-t8u 3 ай бұрын
Awesome sir my feverate recipe
@PasupuletiVasanthi
@PasupuletiVasanthi 3 ай бұрын
Baavundi
@revanthrenny7210
@revanthrenny7210 3 ай бұрын
హాయ్ అక్క మీ ఛానల్ చూసి మేము కొత్తగా హోటల్ పెట్టుకున్నాను అయితే కొన్ని కొన్ని గట్టిగా వచ్చేస్తున్నాయి ఏదైనా పిండి మిగిలితే తెల్లారి ఎలా వాడాలో తెలియట్లేదు అక్క మిమ్మల్ని కొన్ని డౌట్లు అడగాలి అక్క మీకు ఇష్టమై నాకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ అక్క మీ ఫోన్ నెంబర్ కొంచెం ఇవ్వండి please please reply
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Meeru yekkada untaru
@ponagantipadma8658
@ponagantipadma8658 3 ай бұрын
Chiken biryani cheyandi annayya
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
kzbin.info/www/bejne/hXOqfJ6kiJ6Hrbs
@sravanthipadala393
@sravanthipadala393 3 ай бұрын
Annayya pappu charu chala bavundhi nenu try chesanu chala Baga vachindhi andharaki nachindhi
@Lalithakumari-vr2yb
@Lalithakumari-vr2yb 3 ай бұрын
Madhavi Garu prati recipe entho tasty tasty tasty chala happy 🎉👌🎉🎉🎉
@SwathiNaramdas
@SwathiNaramdas 3 ай бұрын
అన్నయ్య మీరు కుక్కర్ లో వెయ్యరా పప్పుని
@revathierra5961
@revathierra5961 3 ай бұрын
Very regular not special Ap people know this method
@prathimabaru1876
@prathimabaru1876 3 ай бұрын
బూరెలు kuda cheppandi plz
@ushasriram8323
@ushasriram8323 3 ай бұрын
మేము కందిపప్పు వేపి పప్పుచారు చేస్తాము.. మీరు బాగా చేసారు 👌👌
@prasanaramu6390
@prasanaramu6390 3 ай бұрын
చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది రేపే ట్రై చేస్తాం 😊
@Bhulaxmi10
@Bhulaxmi10 3 ай бұрын
Super akka noru urutundi Naku chala ishtam akka
@ambikadevi6789
@ambikadevi6789 3 ай бұрын
Chala Baga chesi chupettindru❤
@GudipudiLakshmiKumari
@GudipudiLakshmiKumari 3 ай бұрын
Nenu kuda try chesta ela annayya
@lalithaviswanadha456
@lalithaviswanadha456 3 ай бұрын
Adbutanga chesaru reddygaru
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 3 ай бұрын
My favourite recipe akka tqu so much for sharing us akka 🥰🥳🎉🎉🥰
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ sister
@ganugulasarala4390
@ganugulasarala4390 3 ай бұрын
Super Amma 😊
@magantisrinivasrao
@magantisrinivasrao 2 ай бұрын
Super.pappu charu bro
@nirmalasampalli386
@nirmalasampalli386 3 ай бұрын
Annayya majaka naa Super chesaru Love from Australia
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ Andi.... ఈ madhya me comment రావడం ledu roju anukumtanu busy ga unnaremo ani....Mee annayya kuda ee roju ma sister comment pettaledha Ani aduguthunnaru ...roju chepthanu...Mee comment gurimchi
@GTsistersofficial
@GTsistersofficial 3 ай бұрын
Super ga chepparu tq
@rajeshreddy442
@rajeshreddy442 3 ай бұрын
Super andhi
@dvidyasagar1244
@dvidyasagar1244 2 ай бұрын
Aaku Kura Pappu neri pincha galaru thank you mam and sir.
@katasaniMadhavi
@katasaniMadhavi 2 ай бұрын
Okay andi
@saradakadiyala
@saradakadiyala 3 ай бұрын
Super
@chandugoud6511
@chandugoud6511 3 ай бұрын
Hii 💖💖
@Ganeshachanta1987
@Ganeshachanta1987 3 ай бұрын
Big smile......😂
@msreekumar27
@msreekumar27 3 ай бұрын
Nice
@GTsistersofficial
@GTsistersofficial 3 ай бұрын
Super ga chepparu tq
@charan12351
@charan12351 3 ай бұрын
Super recipe anna ❤
@grandhissujithan5509
@grandhissujithan5509 3 ай бұрын
Paapu naana peeti boli chailikadha kaani meeru chailedu
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Ma hotel work అయిపోయే సరికి లేటు ayindhamdi టైం సరిపోక nanapettakumdane udikimchamu anthe andi
@mdiismail786
@mdiismail786 3 ай бұрын
Super
@PushpaLatha-zn3zs
@PushpaLatha-zn3zs 3 ай бұрын
Jantikalu chupinchandi makosam
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
kzbin.info/www/bejne/rJC7podsaa54nbs
@SAITEJA-q6d
@SAITEJA-q6d 3 ай бұрын
Rasgulla making and pal thalikalu cheyandi
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Okay andi thanks
@swapnalucky555
@swapnalucky555 3 ай бұрын
Chala bagundhi amma natural ga❤❤❤
@mythilirajesh3767
@mythilirajesh3767 3 ай бұрын
Vada curry please
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Okay andi
@indhumanthena3486
@indhumanthena3486 3 ай бұрын
Hai akka
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
Hii sister
@Lavanyakutcharlapati
@Lavanyakutcharlapati 3 ай бұрын
First like
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ Andi
@raghavanaiduchnaidu3966
@raghavanaiduchnaidu3966 3 ай бұрын
585 లైక్
@katasaniMadhavi
@katasaniMadhavi 3 ай бұрын
TQ thammudu
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 66 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН