మీరు అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానాలు 🔥 l telugu vlogs l middle class muchhatlu with vijayamma

  Рет қаралды 138,311

Middle class muchhatlu with vijayamma

Middle class muchhatlu with vijayamma

Күн бұрын

Пікірлер: 260
@anchorshweetha
@anchorshweetha 4 ай бұрын
Aunty miru, asalu matter chepaledu, but anni years mimalini chusichusi, mi eddari madya emindo teysukovalani untadi kada, andukey aduguthunam❤
@HareeshB.-xm2rf
@HareeshB.-xm2rf 4 ай бұрын
Vijayagaru jealous people పెట్టే comments గురించి మీరు అస్సలు పట్టించు కోవద్దు. మేము 50 ఏళ్లుగా foreign లో ఉంటున్నాము. ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా 80 90 ఇయర్స్ అప్పుడుకూడా వర్క్ చేస్తుంటారు. మేమిద్దరమూ 72 and 78 years. ఇంకా వర్క్ చేస్తున్నాము. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఇష్టంగా చెయ్యండి.
@userxyz4321
@userxyz4321 4 ай бұрын
అమ్మ విజయమ్మ గారు నమస్తే. ఆకుపచ్చ నిమ్మకాయలతో పచ్చడి పెట్టాలిఅనుకుంటున్నాను. ఒక కిలో నిమ్మకాయ లకు మెత్తని ఉప్పు ఎంత ? కారం ఎంత వేయాలి? దయచేసి చెప్పగలరు. నేను ఈరోజు పెట్టాలి అనుకుంటున్నాను రిప్లై చేస్తారని ఆశిస్తున్నాను
@kadambamala5069
@kadambamala5069 4 ай бұрын
​@@userxyz4321కిలో కి ఎన్ని కాయలొచ్చాయండీ... రసం ఎక్కువ వుందా... దాన్ని బట్టీ..ముక్కలు కోసీ, రెండు చిన్న చెమ్చాల పసుపేసీ, చిన్న కప్పు కొలతతో... ఒక ముప్పావు కప్ వుప్పేసీ కలపండి....రసం వూరుతుంది... రుచి చూసీ, ఉప్పు తక్కువైతే కలుపుకోండి... కొద్ది పచ్చడే కాబట్టీ రెండు రోజులు వూరాకా....అదే కప్పు తో ఒకటి కారం, ఒకటిన్నర చెమ్చా మెంతి పిండి కలుపుకోండి... ఇలా ఒకరకంఅండీ.... మీ కామెంట్ చూసీ చెప్పాలని పించింది... ఏమనుకోవద్దు....😊
@anuradham110
@anuradham110 4 ай бұрын
Comments ni పట్టించుకోవద్దు. మీరు మీలాగే వుండండి. Maa kosam manchi vantalu, vishayaalu cheppandi.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
తప్పకుండా 👍 thank you so much😊❤️
@vanaja4712
@vanaja4712 3 ай бұрын
ప్రవల్లి సిస్టర్స్ లో మీరెందుకు కనపడలేదు ఆంటీ మీ వాయిస్ విని మీరు కదా మీరే కదా మీరు కదా అనుకుంటున్నా నేను నిజమే మీరు
@trathnakumari8275
@trathnakumari8275 4 ай бұрын
మీరు స్వార్ధ పరురాలైతే.... Mee సిస్టర్ ఛానల్ డెవలప్ అయ్యాక మిమ్మల్ని ఏoదుకు vadileastaaru.... స్వార్ధం ఆమెది.... Mee బాధ అర్ధం అవుతుంది సిస్టర్... ఆమె ఛానల్ లొ సిస్టర్స్ అనేది తీసివేయాలి
@9lirika
@9lirika 3 ай бұрын
Eeme peravali sister aa??
@sumagowd249
@sumagowd249 3 ай бұрын
Yes
@yaramanenisujatha9071
@yaramanenisujatha9071 3 ай бұрын
All the best sister
@yaramanenisujatha9071
@yaramanenisujatha9071 3 ай бұрын
Keep go
@saradadevinalluri5544
@saradadevinalluri5544 3 ай бұрын
I like Somuch Vijaya Lakshmi Garu. Just like my sister. God bless you and family.
@saiprasannadoma7665
@saiprasannadoma7665 4 ай бұрын
Comments pattinchkovaddhu amma. Appudappudu mee manavarallatho paatu maa pillalni kuda mee manuvalu, manuvarallu ankoni konni important topics, stories next generations ki ivvandi plsss..
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Ok amma 👍 thank you😊❤️
@rajaleela7004
@rajaleela7004 4 ай бұрын
Emundi,evaridi varu pettukuntaru.tappemundi. mee channel meedi Chelli channel chellidi.healthy compitition vundali tappemundi
@mlakshmiprasanna4053
@mlakshmiprasanna4053 4 ай бұрын
అమ్మ కామెంట్స్ పట్టించుకోవద్దు టైంపాస్ కోసం పెడతారు కామెంట్స్ పెట్టిన వాళ్లకి చాలా వివరంగా చెప్పారు
@sailajayadlapalli6691
@sailajayadlapalli6691 4 ай бұрын
చాలా బాగా మాట్లాడారు, ధైర్యంగా ముందుకు నడవండి అమ్మా, మీ వెనుక మేమంతా వున్నాము.....మీ ముచ్చట్ల కోసం ప్రతిరోజూ ఎదురు చూస్తుంటాం....❤🕉👍👍👍👍
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@MadhuriAnne
@MadhuriAnne 4 ай бұрын
అక్క మీరు చాలా బాగా చెప్పారు మీరు sooooooper ❤
@lakshmirangarajan5527
@lakshmirangarajan5527 4 ай бұрын
Meeru theni gurinchi alochinchakandi.maa andari sahakaram meeku sada untundi...Mee muchchatli ilage navvuthu sagakani manasara korukuntunnanu....our prayers for you..
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Very thankful to you andi 🙏❤️
@ArunaVankayalapati-n9i
@ArunaVankayalapati-n9i 4 ай бұрын
Nijame Mee voice chala bbaguntundi, natural untunnay
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 2 ай бұрын
Amma family problems leni family Ledhu eavari matalu pattinchikoku Amma nenu me sister video lo kanapadaledu ani feel ayyanu ippude chusa me chanal happy ga anipinchindi All the best 💯 maa
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 2 ай бұрын
Thank you😊❤️
@sudharanikandimalla5676
@sudharanikandimalla5676 4 ай бұрын
Appudu appudu coments ki reply videos cheyandi chala Baga explain chesaru
@veenapasupuleti2555
@veenapasupuleti2555 4 ай бұрын
Amma asalu miru explain cheyatam anavasaram vallaki pani pata leka Adedo pedtane untaru Positive unnappudu negative comments untai lite tiskondi😊 Adi chese na ofcourse money kosme ite Anti... tappudu darelo velle vallu elage morugu taru Chuse orchukoleka be positive amma Miru telesena manchini nalugureki cheputunnaru pedda varu❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అమ్మ
@anvitavlogs7043
@anvitavlogs7043 4 ай бұрын
మీరు బాధపడకండి మనము బాగా ఉండడం చూసి అలానే ఏడుస్తారు నాకు 63 సమువత్సరాలు నా పనులు నేను చేసుకుంటాను నా జాకట్ల చీర ఫాలుసు నేనే కుట్టుకుంటా. నాకు వాతంనెప్పులు అయినా నేను మెషను కుడత కానీ నమ్మారు నేను గొప్పకి చెప్పుత అని అంటారు నిజము నాకు తెలుసు అలాఅందరిమాటలు పట్టిచు కోకండి హ్యాపీగా మీ పని మీరు చేసుక్కోండి
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
చాలా సంతోషం అండి మీరు ఇంకా మంచి ఆరోగ్యంతొ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి
@user-eh7v
@user-eh7v 2 ай бұрын
అమ్మ మీరు ఎవ్వరు ఏమి అన్నిన బాధ పడకండి మీ మాటలు బట్టి వాళ్లుకు అర్థం బాగా అవ్వాలి. ఇప్పుడు వీడియో లో కనిపించారు నాకు చాలా అనందముగా ఉన్నది ఎవ్వరు ఏమి అనిన బాధ పడకండి
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 2 ай бұрын
Thank you so much for your love and support 😊❤️❤️
@devinunna9032
@devinunna9032 4 ай бұрын
బాధపడకండి మేడం. ఎదుటివాళ్ళమీద రాళ్లు రువ్వటం ఆనందించటం ముర్కుల నైజం.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
ఇంత అభిమానిచ్చే వాళ్ళు ఉన్నంత కాలo నాకు ఏ బాధ ఉండదు అమ్మ మీ అభిమానానికి నా కృతజ్ఞతలు
@VisalakshiSista
@VisalakshiSista 2 ай бұрын
చాలా చక్కగా సుతి మెత్త గా సత్యం ని వివరించారు ఇంక ఇలాంటి విమర్శలు ignore chyandi pls ముందు కు వెళ్లండి
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 2 ай бұрын
Ok andi👍 thank you😊❤️
@premalathadevi5524
@premalathadevi5524 4 ай бұрын
OK andi, Vijaya garu,meeru personal ga thisukokandi ,meeru chakkaga channel chestunnaru.neenu chala thakkuva videos chustanu mee videos naku nachayi. Meeru avakaya chala simple ga chupincharu thanks andi Vijaya garu.😊
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you అండి 😊😊
@renuka309
@renuka309 4 ай бұрын
Vijaya garu meeru chala baga matladatharu age is not relavant challenges teesukuni mudhuku velluthunnaru definite ga win avutharu..Peravali sisters channel lo meeru back ground lo vundi matladevaru chakkaga mee sister ni encourage chesthu ala mee voice baga familiar ayyindhi off screen lo antha familiar ayyaru adhi mee greatness pls comments pattinchukokunda manchi manchi videos cheyandi madam!! Hope soon you will reach 1 lakh views 👍
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Very happy andi
@anuchimata3396
@anuchimata3396 3 ай бұрын
Vijayamma Garu,please don’t care about the comments. Proud of you.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you for your support andi🙏❤️❤️
@ksaimaruthi5932
@ksaimaruthi5932 3 ай бұрын
పెరవలి సిస్టర్స్క్ ఛానెల్లో మీ మాటలు తెర వెనకనించి ఎప్పుడు వినపడతయ బుజ్జమ్మాయి అంటూ చాలా ఎదురుచూసేవాళ్ళము.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
🙏❤️❤️😊
@prameelapavuluri9945
@prameelapavuluri9945 4 ай бұрын
A kashtom chesina dabbu kosamega chala baga chepparu vijaya garu.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you 😊
@charan2488
@charan2488 4 ай бұрын
Amma namaste, nenu Suneetha, mee vedieos chustuntanu, but Nenu yepudu comment cheyyaledu, Subscribe kuda cheyyaledu mee channel lu, but vedieos chustuntanu, chala balanced ga answers eecharu, daily blogs cheyyadam Chala kastam adi vedieos watch chese maaku ardharam kadu, but mee 60 years age lo channel petti vedieos chestunnaru ante maa kante meeru Chala great, kani Meeru annatu negative, positive untayye social flot form lo, Meeru anniti ni thattukuni munduku vellalani nenaithe Manaspurithi ga korukuntunna andi.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@user-su5ke7su7z
@user-su5ke7su7z 4 ай бұрын
Nv pickles start cheyandi mee guntur vallaku ranidemundi munduku sagzndi mee viyyapuralu sayamto nextyear ki baga pickup aipotaru exactly sure
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
ఇప్పుడు ఏమి ప్లాన్ లేదు అండి ఫ్యూచర్ లో చూదాం అండి
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Ай бұрын
అమ్మా మీరే నా స్పూర్తి ,నాకు ఇప్పుడు 60 నేను ఇప్పుడు ఇంట్లో నే పచ్చళ్లు పెడుతున్నాను,క్లౌడ్ కిచెన్ పెట్టి స్విగ్గీ ద్వారా వంటలు చేయాలను కుంటున్నాను
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 Ай бұрын
సూపర్ అండి మీకు ఓపిక వున్నంతవరకు కష్టపడటమ్ లొ తప్పేమి లేదు 😊
@madhavilata919
@madhavilata919 4 ай бұрын
Chala Mandi chala rakaluga matladutaru meeru patichu kokandi... Meeru chala Baga matladutharu ... Meerante chala estam naku
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you 😊❤️
@MT_PLAYZ_YT
@MT_PLAYZ_YT 3 ай бұрын
Why dont u guys ask the perevali sister who is earning left and right.. this lady has supported her for her success,but once she became famous she threw this woman out.. all the best ma.. hope u succeed.. she worked with her sister took videos and if it were me I would have offered h3r something so she doesn't come out like and struggling today.. people look at content not your everyday stories.. p4ovide good content and educational vlogs.. if u can't cook then look at something that u r good at..
@shreyareddy3320
@shreyareddy3320 4 ай бұрын
Vijay’s garu I live in USA & enjoy your videos! There is nothing wrong in working ! Age has no limit! You are good at cooking & you are helping others! Don’t worry 😉 about what people say!
@veerasekhararaolavu2237
@veerasekhararaolavu2237 4 ай бұрын
Alanti vaalla maatalu pattinchukovaddu.mee family bommarillu la vundi.meeru Mee kodalitho vuntunnadi chustene ardhamathundi.meeru elanti vaaro.Be positive Amma ❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much ❤️❤️
@garagaadilakshmi3062
@garagaadilakshmi3062 2 ай бұрын
Yes mee voice stories cheppataniki chala suit avutundi kids ki 🙏🙏🙏🙏🙏
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 2 ай бұрын
🥰🥰
@jhansicreativeideas5555
@jhansicreativeideas5555 4 ай бұрын
Avunandi meeru ma intlo మనిషి లా వున్నారు గ్రేట్ మీరు🎉🎉
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you 😊❤️
@Sri-sree
@Sri-sree 4 ай бұрын
Don't take anything to heart aunty...nothing wrong in starting another channel...your grand daughters are lucky to ve a grand mother like you. They will definitely learn good moral lessons from you which ate not taught in schools.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much
@sugunasamineni7853
@sugunasamineni7853 4 ай бұрын
ఈరోజు వీడియో బాగుంది విజయ్ గారుమరిన్ని మంచి ముచ్చట్ల కోసం ఎదురు చూస్తానుుమీ బాధను చక్కగా వివరించారు❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
నా ఫ్యామిలీ అనుకున్నాను చెప్పేసాను అంతే అండి
@sugunasamineni7853
@sugunasamineni7853 4 ай бұрын
@ramadevi-zi3me
@ramadevi-zi3me 4 ай бұрын
God bless you amma.good luck
@nimalaalapati1405
@nimalaalapati1405 4 ай бұрын
Comments Meru pattnchukovaddu sister…..meru happy ga videos post cheyando…. Melu meymu andharam support ga vuntamu…best off luck sister 😍
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@sridevikolachina7652
@sridevikolachina7652 4 ай бұрын
asalu seperate chanel gurinchi cheppaledu
@DHANALAKSHMI-zr6ip
@DHANALAKSHMI-zr6ip 3 ай бұрын
Vijaya akka meeru a bad comments ki badapadutunte naaku chaala nijamga kannelu vachai nenu mee daggaraga undi unte vachi ninnu vodarchali ani anipinchindi kani nenu undedi NEW DELHI ALANTI CHETTA COMMENTS NI CHEEPURU TO KASUVU UDICHI BAYATA PARESTHAMU KADA ALA PAREYANDI PL. BADAPADAVDDU AKKA MAADI KOODA TENALI . Veelunte Guntur vachi memmalini tappaka kalustanu dabbuki lokam dasoham NTR poc. Unnadi kada andukani meeru ami badapadanavasaram leneledu my foot ani vadeleyandi nijamga meeru naku chala chala nacharu naku avaru anta tondaraga nacharu andukante meelo niswardham nidarambaram mata machitanam anne chala nachinai naku maatram annam anta patti choodala? Mee sister to kalasi chesina videos chala (5_6) years 😊nudi pendamic time nudi choostunnanu me Nature different naku telusu mee sisters madya godavalu Mee family members vi kaabatti naku anavasaram meeru avarigurinchi kooda baaaaada padavaddu maapoorthi saportu untundi God bless u
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you so much for your love and support😊❤️❤️❤️❤️❤️
@koteswararaouv6443
@koteswararaouv6443 3 ай бұрын
మీ ఎదుగుదల కావాలని కోరుకుంటున్నాను
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you for your support 🙏😊❤️
@arunacattamanchi6833
@arunacattamanchi6833 3 ай бұрын
60years.anichepperu. Memmalni. Chusi. Nenu edo. Okati cheyyalni. Pistdundandi
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Go a head 😊 all the best andi 👍
@rajyalakshmi5584
@rajyalakshmi5584 4 ай бұрын
Pani leni varu kondaruntarandi,pattinchukokunda mee video s chesukondi 🤝
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you andi
@KrishnanjalikommalapatiKommala
@KrishnanjalikommalapatiKommala 4 ай бұрын
E kalam lo viyyapurallu iddaru kalavatamye takkuva alanti di avida meru akka Chelli madiri kalisi melisi undatam great ❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you ❤️❤️😊
@maaza5719
@maaza5719 4 ай бұрын
Are they not own sisters?
@kumpatlajayalakshmi6710
@kumpatlajayalakshmi6710 Ай бұрын
All the best Amma
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 Ай бұрын
Thank you😊
@nkchandu
@nkchandu 3 ай бұрын
60 యేండ్లు అంటే మరీ పెద్ద వయసు కాదు ఆ వయసు వాళ్ళు ఎంతో మంది వీడియోస్ యు ట్యూబ్ లో సక్సెస్ అవుతున్నారు.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
👍
@Rishi-ge2um
@Rishi-ge2um 4 ай бұрын
You're incredibly honest, so don't worry or take it to heart. You're always in people's hearts. Sometimes, people don't take the time to understand others' behavior; they're too busy leaving negative comments. Please don't let it affect you. Focus on the positive feedback and keep moving forward with your good energy. You're blessed with a beautiful voice and are a hardworking woman.Lots of love and respect to yopu💕💕💕💕💕💕💕💕💕💕
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ thank u soo much
@pavanikalidindi7912
@pavanikalidindi7912 3 ай бұрын
Amma anevallu enni aina antaru meeru pattinchukovaddu anni vadilesi videos cheyyandi mimmalini aadarinchadani memu vunnam
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you for your support andi😊❤️
@padmavathi9563
@padmavathi9563 4 ай бұрын
Hai vijjakkay bujjammaigari channel aaviða own meedi mi own anthe nenu mi channel roju follow avuthanu keep going vlogs regularly vijjakkay all the best
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@prakashpenumaka8428
@prakashpenumaka8428 4 ай бұрын
amma plz liv it.....negative comments pattinchukovaddu... meeru jovial ga matladataru.....alane videos cheyandi amma....
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ అమ్మ
@nagamani9572
@nagamani9572 3 ай бұрын
Be happy and healthy always and all the best madam 🎉🎉
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you andi😊❤️
@MT_PLAYZ_YT
@MT_PLAYZ_YT 3 ай бұрын
Guys pls don't do business with your family. This is lesson learnt for all..
@dlakshmi831
@dlakshmi831 3 ай бұрын
Amma meru suuuupr ❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you😊
@dayamanigudishe7830
@dayamanigudishe7830 4 ай бұрын
Chala chala baga clear class picaru thanks amma meku antha bhada iethe ala matladaru ? nenu cheppadaluchu kundi a mante prana unppude shanthosha pettali, sachinaka anitha manchi matalu chepina manam vintama ? please happy ga feel Aaye matalu coments pettalani manavi, na age 69 years best of luck thank you 🎉🎉❤❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your valuble comment 🙏❤️
@Sudha_vlogs123
@Sudha_vlogs123 3 ай бұрын
Meeru chalabaga chapparu 💐
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you andi😊
@nandinivasist5967
@nandinivasist5967 4 ай бұрын
Meeru chaala baaga ardhamayela matladaru. pure heart
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you ❤️
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Ай бұрын
సన్మార్గంలో డబ్బు ఏ వయసులో అయినా మన ఓపికను పట్టి‌‌ సంపాంయించుకోవటంలొ తప్పేంటి,ఆ పిల్లను అడగండి నెల నెల మీకు డబ్బు పంపుతుందేమో
@goodmorningindia9014
@goodmorningindia9014 4 ай бұрын
3k ayinandhuku Mee sister to kalipi oka video cheyandi
@vasumathitalasila6258
@vasumathitalasila6258 3 ай бұрын
Nynu new subscriber😂. Nijam chypparu❤
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thanks andi😊 welcome to our channel❤️❤️
@kadambamala5069
@kadambamala5069 4 ай бұрын
ముందుకెళ్తున్నకొద్దీ ఇలాకూడా చేస్తారన్నమాట.... ఫీలవ్వకండి...🌹
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@siri7333
@siri7333 4 ай бұрын
Meeru aa sister kante meeru baaga matladutharu
@srilatha6560
@srilatha6560 4 ай бұрын
Love you amma🙏🏻,meerante pratyekamaina abhimanam and respect ma naaku,meeku nachinatluga munduku saagandi,negative comment's delete cheyandi,meeku thoduga youtube family undi..andulo nenu kuda unnanu..happy to say this,particularly i love your voice,meereppudu happy ga undalani korukuntu...allways your wellwisher...this is lathaji from Machilipatnam 🙏🏻💐
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
లతాజీ మీ సపోర్ట్ ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి
@KeerthiN333
@KeerthiN333 3 ай бұрын
Aunty, miru strong gaa undandi.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you for supporting👍❤️
@AshokkumarRayala
@AshokkumarRayala 4 ай бұрын
Me sisters bagunataru kada chanal eddari kastam undi yemi jarigindi
@radharanikurre9726
@radharanikurre9726 4 ай бұрын
ఏంటమ్మా మీరు ఛానల్ పెట్టారా ! అమ్మా
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
అవును అమ్మా 😊 please do subscribe and give your support❤️❤️
@radhakonda3514
@radhakonda3514 4 ай бұрын
Mee voice entha bagundhi amma ❤️❤️
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ అమ్మ
@laxmipenumetsa6567
@laxmipenumetsa6567 4 ай бұрын
Prathi intilo unnave kadamma. Meeku konchem late ayndi anthe. Mee manchi manasuku bagavanthudu thodu untadani, undalani koruthunnanu. One year ki onelack subsribe reach avalani koruthunnanu. Mee sister, meeku gap cheppaddu. Time vaste kalame samadanam chebuthundi.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ అమ్మ
@saikrupa8651
@saikrupa8651 4 ай бұрын
Correct evari dabulu evru family ki important
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
రోజులు అలా మారిపోయాయి అండి
@swarnakumari9368
@swarnakumari9368 4 ай бұрын
Meeru badapadakandi amma ,god bless you
@AmbatiVeeravenkatavijayalakhmi
@AmbatiVeeravenkatavijayalakhmi 3 ай бұрын
Mi matala kosameold video chusanu
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you andi 😊❤️
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 4 ай бұрын
Pani pata leni vallaku elanti matalu vasthyi dont worry alanti vala matalu inka manchi confident tho mundhu ku vellani amma
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@anuradhav1679
@anuradhav1679 4 ай бұрын
Super ga matladutunaru! Chaala kashta padutunaru! Nenu new subscriber ni!
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ అండి వెల్కమ్
@lalithaviswanadha456
@lalithaviswanadha456 4 ай бұрын
Meeru, bujjammagaru sisters kada
@manikumari1472
@manikumari1472 2 ай бұрын
Well said
@vijayalakshminarra940
@vijayalakshminarra940 4 ай бұрын
Meru nejamga amayakulu maa bujamma chala chala
@pavanimanojvipparla
@pavanimanojvipparla 3 ай бұрын
aunty mee daily rountine vlogs pettara. meeru chla manchiga matladutaru
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 ай бұрын
Thank you amma 👍😊❤️
@anuradhav1679
@anuradhav1679 4 ай бұрын
Comments respecful ga pettali, leka pothe pettodu please.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ అండి
@rajithajampana1442
@rajithajampana1442 4 ай бұрын
Me sisters Madyaa problems vachaayaa andi
@varanasisuryamani8691
@varanasisuryamani8691 4 ай бұрын
Vagevallu vagutaru pattichukokandi. Nadi mee vayasee. Nakutelusu meeru yanta kastapadite video vastu do. Meeru ilagee munduki vellandi. Vijayostu.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@usharani-oz2zw
@usharani-oz2zw 4 ай бұрын
Super Madam Godess you Madam
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you😊
@suryabharath9846
@suryabharath9846 4 ай бұрын
Amma late ayyidi comment ki anugu venakala 100 kukkalu morugutai pattinchukokandi. Love u mom
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@maddinavenkateswararao5953
@maddinavenkateswararao5953 4 ай бұрын
Mummy nenu doubt adiga aavakaya gurinchi meeru reply ivvaledu
@Beautyofthreads
@Beautyofthreads 4 ай бұрын
waiting for vedios amma twaraga
@Hemusai
@Hemusai 4 ай бұрын
Avunu madam...bad . comments ki.. gossips....ki... chaala....baada..untundi.....
@nagalakshmiarepalli8923
@nagalakshmiarepalli8923 4 ай бұрын
That's the spirit amma, I like you
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@devi6712
@devi6712 4 ай бұрын
Alanti comments patinchukovaddu Amma.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@vijayalakshminarra940
@vijayalakshminarra940 4 ай бұрын
Enduku maa janalu ureke sodi matladutarande pattinchukovadhu maa
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు అండి కానీ డిస్కరేజ్ చేయకూడదు కదా
@dhanasirigiri2463
@dhanasirigiri2463 4 ай бұрын
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
❤️❤️
@saikrupa8651
@saikrupa8651 4 ай бұрын
Aunty opikga mnchi recepies chyndi mnchi income vastdi
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@lakshmitriveni112
@lakshmitriveni112 4 ай бұрын
బాగా మాట్లాడారు అండి 👏🙏
@JayasreesVlogs
@JayasreesVlogs 4 ай бұрын
👍💓
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you😊
@pavansai3342
@pavansai3342 4 ай бұрын
Super like subscribe chasanu thanks
@saikrupa8651
@saikrupa8651 4 ай бұрын
Alane undali vijygaru i m suporting u tapemi ledu mnchi videos petti earn cheskondi we suport u
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@Samhitha-123
@Samhitha-123 4 ай бұрын
Mee channel ni regular ga follow avuthunnanu. Mee Chelli ni takkuva chesi evaraina comments pedithe meeru ventane heart symbol isthunnaru. Mee chellelu garu kuda society lo oka respectable position lo vunnaru kada. Kothaga meeru channel ni start chesi Mee Chelli ni villian ni chesarenti aunty?? KZbin lo tondaraga success avvadaniki meeru enchukunna sentimental drama laaga vundi. Ee age lo meeru iddaru separate ayyarante mee vaipu tappu vunde vuntundi. Chuse vallam picchi vaallamemi kaadu.. Ayina Peravali sisters iddaru kalavalani entha Mandi korukuntunnaru.. malli veellu iddaru kalisi vedios cheyalani korukuntunna vaarandaru oka like kottandi👍
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
ఒకరిని తక్కువ చేసి అణిచి పెట్టి నేను ఎదగాలి అనుకునే మనస్థత్వం కాదమ్మా నాది. నేను ఈ వీడియో లో చెప్పిన సమాధానం విన్న తర్వాత కూడా ఇలాంటి కామెంట్ పెట్టడం చూస్తుంటే మీరు సరిగా అర్ధం చేసుకున్నట్లు లేదు. నా వీడియోస్ మీకు నచ్చితే follow అవ్వండి నాకు support ఇవ్వండి 🙏 ఇంకా ఎక్కువగా మాట్లాడి బాధ పెట్టడం భావ్యం కాదు 😊
@KrishnanjalikommalapatiKommala
@KrishnanjalikommalapatiKommala 4 ай бұрын
Ayyo Amma meru inta explanation ivvalisina Pani ledu , adigye vadi ki cheppye vadu lokuva ani urikye cheppa ledu pedda vallu😊
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️
@KrishnanjalikommalapatiKommala
@KrishnanjalikommalapatiKommala 4 ай бұрын
@@Middleclassmuchhatlu123 mango pickle meserments cheppandi Amma , guntur vallu chala perfect ani vinna
@mersiankamu1238
@mersiankamu1238 3 ай бұрын
Meeru selfish kadu.
@SandeepKolluri-tj1tv
@SandeepKolluri-tj1tv 4 ай бұрын
Super andi
@nirmalasampalli386
@nirmalasampalli386 4 ай бұрын
Mi voice ne baguntundi Andi andi ani matladakunda Amma amma ani cheputaru All the best amma 🇦🇺🇦🇺🇦🇺
@durgadevisingarapu
@durgadevisingarapu 4 ай бұрын
Meeru badapadakandi Amma meeru galagala matladey godavari Amma meerubadapadutu inkaepudu matladavadu.vijayaamma antey maku energy.
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much for your support 🙏❤️😊
@MuddineniNagalakshmi
@MuddineniNagalakshmi 4 ай бұрын
🎉🎉🎉
@raghunani6759
@raghunani6759 4 ай бұрын
Suuuuuuper keepit up mam
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
Thank you so much 😊❤️
@sugunamovva7558
@sugunamovva7558 4 ай бұрын
అమా. అలాంటికామెంట్స్. పటించుకోకండి
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 4 ай бұрын
థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 27 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 97 МЛН
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 27 МЛН