Cheemalu padithe. Akkuva. Dabbulu Vasthayyi. A Entiki. Ante mee Entiki😍
@Mr_villain462Күн бұрын
మందారం 🌺 చాల అందంగా ఉంది.. సో బ్యూటిఫుల్ కలర్..ఇంకా పువ్వులు పూస్తే చూపించండి నైస్ వీడియో రచన గారు 😊
@GunavathiYadav-vw7gvКүн бұрын
Hi rachna garu me flower chala bagundi super 🎉🎉😊😊❤❤❤
@ramyatalarin7 сағат бұрын
Ippudu mi videos chala aesthetic (Chudataniki andanga, ahladakaranga ) unnayi... illuni miku veelainanthalo andaga marcharu.. very good job
@ganapathilakshmi71421 сағат бұрын
Bendakaya royyalu bendakaya fish pulusu and vankaya peethalu super combination sister
@Mr_villain462Күн бұрын
Bendakaya and pachi royyala combination super andi.. next level taste 😋🤤 alage chepala fry kuda bagundi chala baga fry chesaru. Video iyite bagundi.. keep it up rachana garu 😊😊😊
@GaddeGangadhar-et4voКүн бұрын
హాయ్ అండి రచన గారు మందార పువ్వు కూడా మీలాగా చాలా అందంగా ఉంది బాగుంది ఏమిటండీ ఈమధ్య వెంకటలక్ష్మి అక్క మీరు వీడియోలు పెట్టట్లేదు ఏంటి ఏదైనా మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా అడిగానని ఏమీ అనుకోకండి అడిగినందుకు ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి సూపర్ రొయ్యలు బెండకాయ సూపర్ గా ఉండేరు 🙏🙏🙏🙏🙏
Hi andi rachana garu bagunara vedios chalabagunatye andi inka vedios patandhi
@happylife...843Күн бұрын
sister sister me knife stainless steel use Cheyandi
@VijayaKumari-jb1we22 сағат бұрын
రచన మందార పువ్వు చాలా బాగుంది
@prabhavathidevi2299Күн бұрын
హాయ్ రచన.రొయ్యలుబెండకాయపులుసు బాగా చేశావు..రచన.నీవు ఎపుడు చాలా హపి గా ఉండాలి రచన నీ జీవితం ఆధారనికీ ఏదైనా కోర్స్ చేయ్యి నీ బ్రతుకు నీవుబ్రతుకుతావుకదా ఇపుడైనాఎవరినిఎంఆశించకుండబ్రతుకుతున్నావు ముందు లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా జాగ్రతగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకో రచన . ఆరోగ్యం జాగ్రత్త
@JenigaPadmaКүн бұрын
Fish biryani recipe cheyandi sister plz 🌺🌺 super 👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MC-rc4lxКүн бұрын
మీరు నీటు గా వంట చేసుకొని తింటుంటే,నా నోరు ఊరిపోతుంది...🤤.కానీ ఏం చేస్తాం నాకేం వంట రాదాయే...!😮
@mounimorlaКүн бұрын
Meru chala dul ga vuntunaru energy motham tagipoyindi health apudu apudu jagratha tisukondiii tc
@brangababu8432Күн бұрын
Hisischetlu👌👌
@pathankhan2255Күн бұрын
Em kura chesina tomato 🍅 lekunda chesthunnaru fish curry lo tomoto vunteyne test em kuralu chesina rasamlaga chesthunnaru gravy chikkaga vandandi
@jyothsnagubbala5680Күн бұрын
Akka ee roju madi kuda same curry
@basrebharathi2835Күн бұрын
Super video sister
@Mee-Guntur_AmmayiКүн бұрын
Hi akka aa video lo nenu comment chesanu bendakaya pachi royyalu pulusu cheyyamani neeku nachinanduku happy❤ naku chala istam fry kuda chala bagundi.take care.
మీరు ఈ మధ్యన అస్సలు స్కూటీ అక్క నీ చూపించటంలేదేంటండి మీరు ఈ మధ్యన చాల విపరీతంగా బాధ పడుతున్నారు కూడ బహుశా కారణం కూడా అదేనా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఇబ్బంది కలిగిందాండి నేను ఒకవేళ ఏమైనా తప్పుగా అడిగి ఉంటే ఏంఅనుకోవద్దు sorry
Hi 👋 akka super 👌 tasty 😋 curry and fish 🐟🐟 fry yummy
@MaheshCherukuri-e5bКүн бұрын
🌺♥️👌
@kathichandu93Күн бұрын
Hii madam garu ela unnaru bagunaraa maku royyala papandi madam garu
@PSailaja-hm6rqКүн бұрын
Super Rachana Yummy 😋
@mamidisettiabhishek4985Күн бұрын
హాయ్ రచన ,హౌ ఆర్ యు. కుకింగ్ అయితే యాక్టివ్గానే చేస్తున్నావ్ కానీ, ఏంటి కొంచెం మొహం నీరసంగా అనిపిస్తుంది? సేడ్ నెస్ ఇంకాతగ్గలేదా? లీవ్ ఇట్. నీకు ఉన్నదాంట్లోనే నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకో, నచ్చిన డ్రెస్ వేసుకో, నచ్చిన ప్లేస్ కి వెళ్ళు, డాడీ లేనప్పుడు ఇంటికి వెళ్లి మమ్మీకి పనిలో హెల్ప్ చెయ్. ఎనీవే ఏది ఎలా అయినా గాని డిప్రెస్ అవకుండా ఉండడానికి ట్రై చెయ్.ఓకే, టేక్ కేర్. బాయ్.
@BonthusrilakeshmiMadhuКүн бұрын
Tinapudu a sound enti amma
@svgaming9052Күн бұрын
Hi akka my waiting for your videos ❤❤❤
@tennetiSailaja20 сағат бұрын
Hai Rachana garu ❤❤
@ratnakumariguvvala7179Күн бұрын
Gd afternoon sister 😊
@hakeemlathifa5081Сағат бұрын
Hii Rachana garu me Amma ni chupiyadam ledu Chala Rojuluainndi
@Marii-vlogs55Күн бұрын
Hi aka me hair challa bagantadee
@srikarraja2672Күн бұрын
Akka naa puttinaraju 16october and marriage avvalani bless ivvakka naaperu chinna anakapalli a roju video chesi bless ivvakka
@YallaDeanvikasКүн бұрын
Hi rachana garu how are you
@SatyanarayanaGudla-x5nКүн бұрын
Camera clear ledamma G.satyanarayana.H.y.d
@Sagar-xh4eiКүн бұрын
Wher is scooty akka,,??? Miru venkatlaxmi akkatho yemaina godava paddara sister ee madya videos lo chupinchadam ledhu. Reply sister'
@ChNavaneethaChNavaneethaКүн бұрын
Akka nannu divinchi
@SAIDURGAPEMMADIКүн бұрын
Hi sister ela vunnaru October 12 th ma papa బిందు భవతారిణి వర్మ Birthday wishes చెప్పండి మీ next video lo memu చూస్తూ వుంటాము. Plz plz
@SarithaNimmala-y6c23 сағат бұрын
Yummy 😋😋😋😋😋😋😋
@RajuRaju-z2x7t22 сағат бұрын
Me chethi vanta naku yapudu pedatharu andi thinali anipistundhi Raj from kakinada