మీరు హీరోలు కాదు🔥 Balakotiah Aggressive Comments on Heroes Over Konda Surekha and Samantha Issue

  Рет қаралды 49,126

Bharathi TV Telugu

Bharathi TV Telugu

Күн бұрын

మీరు హీరోలు కాదు🔥 Balakotiah Aggressive Comments on Heroes Over Konda Surekha and Samantha Issue
#samanthanagachaithanyadivorce #kondasurekha #nagarupdatenews #jrntr #alluarjun #prabhas #roja #nani #ramcharam #alluarjun #chiranjeevi #pawankalyan #cmchandrababu
latest updates For
Subscribe To Bharathi TV Telugu- / telugutrending

Пікірлер: 184
@prasadparitala873
@prasadparitala873 11 күн бұрын
0:40 ఈ హీరోలకు కేటీఆర్ కు చాలా సంభంధాలు వున్నాయి. అందుకే స్పందిస్తూ ఉన్నారు. పవన్ కల్యాణ్ ని అన్నప్పుడు వీళ్ళు ఎవరు ఖండిచ లేదు
@kondalrao9759
@kondalrao9759 11 күн бұрын
భయపడటం కాదు, కాళ్ళ వెంట కార్చుకున్నారు ఒక్కొక్కరు. ఎవర్నో అనవలిసిన పనిలేదు, jr ఎన్టీఆర్ సంగతేంటి. ఇపుడుకొండా సురేఖ మీద తెగరెచ్చి పోతున్నాడు. అపుడు నారా భువనేశ్వరి గారిని అన్నపుడు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడాడా. ఆ గుడివాడ గుడిసేటి నా డాష్ గాడిని ఒక్క మాట అన్నాడా. వీళ్ళ బతుకులు ఇంతే.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 11 күн бұрын
సినీ ప్రముఖులు అందరూ కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఆమె కేటీఆర్ దగ్గరికి సమంతను నాగార్జున ఫ్యామిలీ వెళ్ళమన్నారు ఆమె నచ్చక విడాకులు తీసుకుంది ఇక్కడ సమంత పరువు ఏం పోలా ఏమన్నా పోతే నాగార్జున పరువు ఈ సినిమా ప్రముఖులంతా మేమంతా ఇలాగే ఆడవారిని తార్చ్ తాము అని ప్రజలు అనుకుంటారేమో అని రియాక్ట్ అయినట్టుగా ఉంది గాని నాగార్జునకు సపోర్టుగా లేదు
@srinuthumma2164
@srinuthumma2164 12 күн бұрын
మీరు సూపర్ sir
@JayapradaPolimetla
@JayapradaPolimetla 12 күн бұрын
హీరోలు కాదు జీరోలు.అసలు మహేష్ బాబు వచ్చాడు అంటే ఆశ్చర్యంగా వుంది. కృష్ణ ఎప్పుడు ఇలా ఇరుక్కో లేదు.
@NamineniKoteswararao
@NamineniKoteswararao 12 күн бұрын
U r correct mam
@pattisrimannarayana8998
@pattisrimannarayana8998 11 күн бұрын
Commercial heroes for our Telugu heroes
@MrRaceles
@MrRaceles 7 күн бұрын
ప్రతీ రబ్బిష్ గాళ్ళు నాగార్జున మీద ఏడవడమే, అతను ఫ్యామికీ పాలిటిక్స్ లో లేరు, పాలిటిక్స్ బెనిఫిట్స్ లేవు, పాతహీరో కూతురు, పాలిటిక్స్ కి సంబంధం ఉంది, సినిమా కి కాదు, ఆడవాళ్లు కూడా" గుట్కాబ్యాచ్ వెధవ వాల్ల వాగేస్తున్నారు గా బుర్ర,, లాజిక్ లేకుండా
@srinivasuluk
@srinivasuluk 12 күн бұрын
బాగా చెప్పారు
@YallalingaReddy-pn3yk
@YallalingaReddy-pn3yk 10 күн бұрын
బాల కోటయ్య గారూ మీరు చెప్పేది కరెక్ట్ ఈ సినిమా వాళ్ళు అప్పుడు నారా భువేశ్వరి గారిని ,పవన్ కళ్యాణ్ గారి భార్యను ఎవడో నోటికి వచ్చినట్టు వాగినా నోరు విప్పని సినిమా వాళ్ళు ఇప్పుడు ఒక్కటి అయ్యారు వాళ్ళలో కూడా యూనిటీ లేదు
@kvsubramanyam5527
@kvsubramanyam5527 11 күн бұрын
వీళ్ల సినిమాలు రేపు ఎలా ఆడుతాయి?కష్టము వచ్చినపుడు అందరూ ఒకతాటిపై ఉండాలి,పిల్లికి బిచ్చం పెట్టని నాగార్జున కు వీళ్ల సపోర్టైతే యాంటీ నాగార్జున ఫ్యాన్స ఈ హీరోల సినిమాలు చూస్తారా?హీరో సినిమా రిలీజైతే అంత కలెక్షన్ ఇంత కలక్షన్ అని ఊకదంపుడు వార్తలే దీని వల్ల ఈ హీరోలకు మైనస్ కలక్షన్లే
@bsbaburaob4226
@bsbaburaob4226 12 күн бұрын
జగనన్న ఏలికలో ఈ హీరోలు నోరువిప్పితే ఏమి జరుగుతుందో ఆ హీరోలకు తెలుసుకాబట్టి
@FakruddinaliahmadShaik
@FakruddinaliahmadShaik 12 күн бұрын
అసలుకి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే సినిమా వారి పట్ల వ్వవరించకపోవడం తప్పు ఫ్రెండ్లీగా ఉండటం తప్పు సినిమా వారికి ఎటువంటి రాయితీలు,ప్రొత్సహకాలు ఇవ్వకూడదు
@deendayalbudigapaka8070
@deendayalbudigapaka8070 5 күн бұрын
Lakshalu kotlu sampaadinche yedavalaku raayitheelu enduku ivaali,ee useless govts ilaa chesinanduke ipudu cinimaa vaaru govt ki eduru tirugutunaaru, ippudaina govts siggu techukovaali
@arunakumarilakkoju2010
@arunakumarilakkoju2010 11 күн бұрын
మీరు సూపర్ సార్ 👏👏👏👏
@kalavathipusuluri-rc4ny
@kalavathipusuluri-rc4ny 11 күн бұрын
మీరు సూపర్ అండి బాగా చెప్పారు బుద్ధి వచ్చేలాగా చెప్పారు
@subhachunduru3800
@subhachunduru3800 12 күн бұрын
Superga chepparu BalaKotzyyagaru
@prasadparitala873
@prasadparitala873 11 күн бұрын
5:16 రామకోటయ్య గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు
@nageswararaokankipati167
@nageswararaokankipati167 12 күн бұрын
Very very good sir
@tanguduprasadarao6582
@tanguduprasadarao6582 12 күн бұрын
Sir very good balakottaiah garu
@sivajiGuddati
@sivajiGuddati 10 күн бұрын
ఒక్క మాటలో చెప్పాలి అంటే వేళ్ళ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి భవిష్యత్తులో కేసీఆర్ కేటీఆర్ కి భయపడి నాగార్జున మీద సమంత మీద ప్రేమ ఉన్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 3 күн бұрын
సినిమాలు చూడడం మానెయ్యండి... అప్పుడు సినిమా వారికి మానం, మర్యాద,విలువలు, వ్యక్తిత్వం తెలుస్తాయి 😡😡😡
@raghavarao3642
@raghavarao3642 5 күн бұрын
మన తెలుగు ప్రస్తుత హీరోలు సూపర్ జీరోలు ‌ మహేష్ బాబు ఇందులో ఫస్ట్
@sumichowdhry7043
@sumichowdhry7043 12 күн бұрын
Correct anna, good know ledge, DAMeenatipn cinema industry, on politics, jai india, double game heroes, herions, jai telengana
@madhumoturi2695
@madhumoturi2695 11 күн бұрын
పవన్ కళ్యాణ్ ని ఆయన భార్యని అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు
@EABV234
@EABV234 11 күн бұрын
అపుడు సచ్చిపోయారు..
@venkychallapalli5708
@venkychallapalli5708 11 күн бұрын
Charan, chiru, varun tej, saidharam tej yekkadikellaaro akkadike
@muralikrishna1775
@muralikrishna1775 10 күн бұрын
​@@venkychallapalli5708ఇపుడు కూడా అక్కడికే వెళ్ళాలి అందరూ
@chalapathiraoadapa2841
@chalapathiraoadapa2841 11 күн бұрын
SUPER COUNTER BALAKOTAIAH GARU ,MANCHI ANYALSIS
@akularamesh9039
@akularamesh9039 12 күн бұрын
Good sir
@padmakalavallurupalli72
@padmakalavallurupalli72 11 күн бұрын
అసలు ఆవిడ సమంతా గారిని అనలేదు.నాగార్జున ను అన్నది. ఇదేమీ కొత్త విషయం కాదు.డైవర్స్ అయినప్పుడే అందరూ చెప్పుకున్నారు.ఏదో కొత్త గా పరువు పోయినట్టు వాడు బిల్డప్ ఇవ్వటం సినిమా మూక అంతా వచ్చేయటం. ఆంధ్రా లో ఏమి జరిగినా నోరెత్తని మూక. ఇప్పుడు తయారయ్యారు.మహేష్ బాబు రావటం మనసు కు బాధ కలిగింది. ఈ చండాలం అతని కి అనవసరం కదా
@sgopal3405
@sgopal3405 11 күн бұрын
💯
@sskgvl
@sskgvl 10 күн бұрын
100% Correct Sir
@swamishetty5297
@swamishetty5297 11 күн бұрын
ఏపీ లో సినిమా వాళ్లకు విలువే లేదు, వాళ్లకు జగన్ సరైనోడు అని రుజువు అయ్యింది.
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 11 күн бұрын
సినీ పరిశ్రమ గురించి సినీ పరిశ్రమలో తెర వెనక పని చేస్తున్న వాళ్ళను , హిరోయిన్ అయిపొదాం అని వచ్చిన వాళ్ళును , గ్లామర్ మోజులో ఏదో అయిపోదాం అని వచ్చిన వాళ్ళను ..................... అడిగితే అసలు రంగు బయటపడింది . అహంకారం , డబ్బు , సరదాలు , అధర్మం , అన్యాయం , అబద్దాలు ...................................... ఇది కేవలం సినీ పరిశ్రమలో కాదు , రాజకియాల్లో ఉంది .
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 10 күн бұрын
బాలకోటయ్య గారు చాల చాల బాగ చక్కగా విశ్లేషణ చేసి అంశాలను చెప్పి ఈ సినీ పెద్దలకు బాగ బాగ గడ్డి పెట్టారు, మీరు సూపర్
@vijayalakshmik1137
@vijayalakshmik1137 10 күн бұрын
Super balakotayya గారు
@చిరుత
@చిరుత 12 күн бұрын
Super
@honeyhr876
@honeyhr876 12 күн бұрын
Super sir, ela matladali .
@r.ravikumar2745
@r.ravikumar2745 12 күн бұрын
బాగా చెప్పారు sir కోటయ్య గారు
@ramakrishnagokarla6337
@ramakrishnagokarla6337 12 күн бұрын
CheTHA..HEROS...TELUGUHEROS
@ArunaAtturu
@ArunaAtturu 11 күн бұрын
Super babai Garu superhit
@shaiksubhanbashabasha731
@shaiksubhanbashabasha731 12 күн бұрын
సినిమా ఫల్డ్ అంటే ఒక ఫ్యామిలీ ఎవరికీ ఏమేమి జరిగిన స్పందించాలి రాజకీయం వేరు
@rajaasri-r8
@rajaasri-r8 11 күн бұрын
చక్కగా తెలియపరిచారు 🙏🙏
@guruprasad1624
@guruprasad1624 3 күн бұрын
Excellent Balakotayya garu 100% correct ga chebutunnaru. Don't bring. Cine fellows characters
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 6 күн бұрын
best analysis for public sri honest information
@venkatreddy6888
@venkatreddy6888 8 күн бұрын
కాదంబరి జెత్వాని గారి విషయంలో ఎందుకు మాట్లాడలేదు
@saduvijaykumar3570
@saduvijaykumar3570 5 күн бұрын
Superrrrr sir
@shivagoudyarakala2025
@shivagoudyarakala2025 12 күн бұрын
Heros kadu zeros
@nageswararaokora522
@nageswararaokora522 12 күн бұрын
👌✅💐
@MadineniR
@MadineniR 9 күн бұрын
Well said Balakotaiah gaaru.
@chiramdasbhaskar9126
@chiramdasbhaskar9126 5 күн бұрын
Super balakotaiah garu
@trinayanithanneru4704
@trinayanithanneru4704 5 күн бұрын
Very Nice
@rangar5587
@rangar5587 5 күн бұрын
Nice speech
@VijayaKumar-i6v
@VijayaKumar-i6v Күн бұрын
Miru super sir
@prasadrao6235
@prasadrao6235 2 күн бұрын
You are heros in pictures, not outside. Your behaviour should make you heros outside. Don't forget. People are no fools.
@nutmadhusudhan
@nutmadhusudhan 7 күн бұрын
Great..... Swardham babu. . . . Kesulu pettali babu...
@vetsa_Rav-efy
@vetsa_Rav-efy 6 күн бұрын
Super 🙏🙏🙏👈
@kousalyaboppi6121
@kousalyaboppi6121 Күн бұрын
Sir ,🙏🏻🙏🏻🙏🏻
@apparaonadella3083
@apparaonadella3083 12 күн бұрын
జీరోలు ముయ్యండిరా??
@konjetisudheer6072
@konjetisudheer6072 11 күн бұрын
No1 .నువ్వు మాట్లాడు
@ShaikAhammadbasha-e9q
@ShaikAhammadbasha-e9q 10 күн бұрын
Mi SUPaR SAr👍
@chittapuramraju887
@chittapuramraju887 9 күн бұрын
Meeru super sir
@bheemreddypolice8205
@bheemreddypolice8205 6 күн бұрын
Correct Correct Correct Correct 🎉🎉🎉
@thummalarajesh3729
@thummalarajesh3729 4 күн бұрын
BK Anna meru top anna
@varaprasad6883
@varaprasad6883 10 күн бұрын
Cbn, రేవంత్, కళ్ళు తెరవాలి సినిమా వాల్లు ఒక్కటి ఐతే రాజకీయ నాయకులు ఒక్కటై ప్రజల కోసం 20/- టికెట్ చేయాలి. మొన్న దేవర కి రెట్లు పెంచేశారు,
@SatishSatish-b9b
@SatishSatish-b9b 11 күн бұрын
All actors are money minded
@kousalyaboppi6121
@kousalyaboppi6121 Күн бұрын
Guest sir,is correctly asking
@sk2250
@sk2250 9 күн бұрын
ఈ రెండు issues లో తేడా ఉంది....last time Political rivalry ఉన్నవాళ్లు ఒకరిని ఒకరు దుషించుకున్నారు...అలాంటి కామెంట్స్ చేయించింది టీడీపీ వాళ్ళే అని PK public speeches లో చెప్పాడు, ఇప్పుడు ఒకటి అయ్యాడు...ఈసారి issue లో Politics తో సంబంధం లేని ఫ్యామిలీస్ గురించి ప్రస్తావన వచ్చింది...అదికూడా చాలా నీచమైన ప్రస్తావన....అందుకే react అయ్యారు...
@venkateswaranputhucode6231
@venkateswaranputhucode6231 15 сағат бұрын
Odduraaa.
@venkypadala8463
@venkypadala8463 3 күн бұрын
👍👍🙏🙏
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 5 күн бұрын
అసలు ఈ హీరోల సినిమాలు ఏపీ లో ప్లాప్ చేయాలి.అప్పుడు బుద్ధి వస్తుంది.
@rknewsentertainment1815
@rknewsentertainment1815 12 күн бұрын
Fans musugu loo chesthunna vyabhicharam ee heros
@KumarKumar-ie1rb
@KumarKumar-ie1rb 12 күн бұрын
Sir chivariki Nijam, Nyayam, Dharmam gelusthundhi ilanti vallu support cheyakapoyena kuda kabatti ilanti valla gurinchi matladatam kuda mana samayam antha waste vallu matladaru vallaki dabbulu kavali anthe....
@prasaddevi290
@prasaddevi290 11 күн бұрын
Oka Christian Ammai ki support Ibadan antey…..indirect ga veelu Jagan coverts……support cheyakapothe Jaggu will take seriously…..Ade CM CBN Gaaru emi cheyaleru…..endukante CBN Gaaru chaala soft…..bahusa e heroes andaru converted emo
@sgopal3405
@sgopal3405 11 күн бұрын
💯
@RajaraoMajji-rl7mw
@RajaraoMajji-rl7mw 3 күн бұрын
తెలుగు హీరోలు కాదు జీరోలు
@akupatnisatyanarayana1921
@akupatnisatyanarayana1921 8 күн бұрын
HEROISM ON SCREEN ONLY
@paparaoduvvada2732
@paparaoduvvada2732 3 күн бұрын
జగన్ గారికి ఆ టైమ్ లో బయపడి ఎవరు మాట్లాడl లేదు అంతే
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@mastanraokavuri3733
@mastanraokavuri3733 7 күн бұрын
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాలి, భువనేశ్వరి గారి విషయం లో, మేనత్త కాబట్టి
@Gm-pd2eh
@Gm-pd2eh 12 күн бұрын
Mana hero's wastegul
@ranigangavarapu9207
@ranigangavarapu9207 11 күн бұрын
@prabhakarratnam6212
@prabhakarratnam6212 6 күн бұрын
నాగార్జున అనవసరంగా ఎంట్రీ అయ్యాడు ముందు ఎన్నికష్టాలో. చైతే అందరికి సపోర్ట్ చేయాలి లేకపోతే ఊరుకోవాలి ktr మాటలు పట్టుకొని ముందుకువాలేదు నష్టం నాగార్జున ధ్య
@AkshayKumar-eq9sm
@AkshayKumar-eq9sm 10 күн бұрын
It seems a few heroes have just woken up to the Nagarjuna incident after being in sleep mode for far too long. They ignored the comments made by Posanimi Muralikrishna, Roja, Kodali Nani, Shamala, and others about NTR's daughter, Chandrababu's wife, Jr. NTR's aunt, Balakrishna's sister, and Pawan Kalyan. Everyone else seemed to enjoy the drama but provided no moral support in public. It feels like these heroes only care when it directly affects them. They’re all about the money they can make from movies, and that’s the extent of their concern for us. It’s frustrating to see such selfishness, especially when they refuse to react to problems until they hit close to home. Shame on these heroes for their selective engagement!
@pradeepkumar-um9st
@pradeepkumar-um9st 12 күн бұрын
E Nagarjuna enta mandi ladies ni nashanam chestunnadu ,makli big boss perita
@sgopal3405
@sgopal3405 11 күн бұрын
💯
@ManojKumar-dd5mj
@ManojKumar-dd5mj 6 күн бұрын
Vallu rajkiy aalu lo vannu sir Akkineni family learu
@venugopalarza6920
@venugopalarza6920 11 күн бұрын
Agra Natula, andaru dongale, evarikivaru maha natulu, real life lo Agra natulu, Baga jeevistaru .
@sridhararaosanapala3991
@sridhararaosanapala3991 10 күн бұрын
Balakrishna, Pawankalyan actors come politicians. Politicians comment each other. It's common. But Nagarjuna is not politician. First u know that.
@venkateswaranputhucode6231
@venkateswaranputhucode6231 15 сағат бұрын
Nag gaadu international thokka
@WilsonTopely2.0-k2j
@WilsonTopely2.0-k2j 11 күн бұрын
Ee hero gaallaki ycp ante uchhaa 😂😂😂😂
@vasanthiganechary9755
@vasanthiganechary9755 2 күн бұрын
Telangana lo BRS party eppudu radu.
@ramakalimireddi9083
@ramakalimireddi9083 8 күн бұрын
I think KTR (BRS) is encouraging these Tolloywood against Revanth Reddy government.
@IpadsGoHard
@IpadsGoHard 3 күн бұрын
జగన్ , కెసిఆర్ అంటే భయపడి ఉచ్చ పోసుకున్న ఈ రీల్ హీరోలు , బాబు , రేవంత్ రెడ్డి రాగానే మోగొల్లుగా రెచ్చిపోతున్నారు , భువనేశ్వరి , పవన్ కళ్యాణ్ , రజనీ కాంత్ లను తిట్టినప్పుడు నోట్లో ఎవరిది పెట్టుకున్నారు ,
@vasanthiganechary9755
@vasanthiganechary9755 2 күн бұрын
Vallu hero le kadu. Abhimanam potundee.
@satya1752
@satya1752 12 күн бұрын
Asalu Telangana prajalu correct ga unte Votu ku Notu case lo re handed ga dorikina vadiki CM chesaru
@EABV234
@EABV234 11 күн бұрын
అవును 2019 లో AP వాళ్ళు అలా చేసి రాష్ట్రాన్ని సంక నాకించారు..
@satya1752
@satya1752 12 күн бұрын
Bala kotayya meeru konchem alochinchi matladandi….Revanth tho emayina pani unda enti
@A.srinu12345
@A.srinu12345 8 күн бұрын
నాగార్జునకి పరువు పోయింధట
@ponnalurivenkatasubbarao
@ponnalurivenkatasubbarao 12 күн бұрын
రేయ్ అసెంబ్లీలో ఏమన్నారో చెప్పరా భువనేశ్వర్ని బలే యాక్టింగ్ చేస్తున్నావు రా నువ్వు
@SivaRama-v8i
@SivaRama-v8i 12 күн бұрын
Neevu padukunnaventraa
@nagarajupenthala1628
@nagarajupenthala1628 12 күн бұрын
Lokesh buvesware putidha andaru sigguleni vedava
@Vihari9
@Vihari9 12 күн бұрын
Nee chevuku kenginaya ra yedava.. Siggu lekunda malli em ayyindi Ani adugutunnav..nee
@EABV234
@EABV234 11 күн бұрын
అప్పుడు పోయావా ఏమైనా???
@ponnalurivenkatasubbarao
@ponnalurivenkatasubbarao 10 күн бұрын
@@SivaRama-v8i లేదురా నేను రెగ్యులర్గా చూస్తారా అసెంబ్లీ
@rajasekharpalepu7773
@rajasekharpalepu7773 9 күн бұрын
ఏది ఏమైనా కొండా సురేఖ అలా మాట్లాడకూడదు. ఆమె కూతుర్ని రేవంత్ దగ్గరికి పంపిందా ?
@YallalingaReddy-pn3yk
@YallalingaReddy-pn3yk 10 күн бұрын
అన్నా మీకు సమంత,సురేఖ నాగార్జున తప్ప వేరే వార్తలే దిక్కు లేవా ఎవడో ఒకడు బేవావుబ్ అనుకుంటే మొత్తం ఛానెళ్లు అలానే ఉన్నాయి .అరె ఒక అమ్మాయినీ లేదా ఒక ఫ్యామిలీ నీ బజారుకు ఎడ్చింది ఒక పిచ్చికుక్క కరచిన మంత్రి .మీరంతా అదే విషయాన్ని పట్టుకొని ఒక నెలంతా ఇదే వాగుతుంటారా మీ కుటుంబంలో ఇలాంటిది జరిగితే ఇలానే చేస్తారా దానికి సంస్కారం లేక అది వాగింది .మీరు మొత్తం పరువు తీస్తున్నారు
@sridwarakaRam
@sridwarakaRam 12 күн бұрын
Vallu amaravathi gurinchi raru,dabbu anedhi thintaru
@AndraShankarRao
@AndraShankarRao 11 күн бұрын
Sehabash
@ramanamurthy7895
@ramanamurthy7895 4 күн бұрын
AP cininama heroes is zeros,
@Buddarajusatyaanilkumar
@Buddarajusatyaanilkumar 11 күн бұрын
Revanth reddy CM avvadam enti asalu Votu ku Notu case re open cheyyali
@madhavirajavolu5987
@madhavirajavolu5987 12 күн бұрын
Meeru manushulena thu mee intlo Adavallani ante malli malli vintava inthe curiosity tho thu nuvvu nanishivena? Respect woman. Nee samskaram emiti telustondi
@Vihari9
@Vihari9 12 күн бұрын
Mari Pawan Kalyan wife' nd family ni tittinapoudu mari ilaage question chesara ra lamdiiiii gallara.. appudu okkadaina Pawan Kalyan ni support chesara...
@madhuhockey2091
@madhuhockey2091 10 күн бұрын
Sir garu, asalu ladies nu politics lo laagindi 2018-19 lo , a controversy lo poni oka great hero nu oka ada koothurini oka vargam media mariyu sanathana party kaada, appudu meeru matladaledu sir.😂
@BKG-u7v
@BKG-u7v 6 күн бұрын
Unnollaki dappu kottatam manasula anavayiti
@shankerkamutala9964
@shankerkamutala9964 5 күн бұрын
Valla entelo elantevi jaregethe andare ke ant kattarafi. Papam pandu thunde
@kvsrao1556
@kvsrao1556 11 күн бұрын
Avoid watching these fellows movies
@pkumaraswamy5595
@pkumaraswamy5595 12 күн бұрын
Herolatho pettukuntunnaru meeku poye kalam dapurinchindi
@sureshp751
@sureshp751 12 күн бұрын
Vallani heros nee chesindhi Mee panikimalinolu aa
@raorao4960
@raorao4960 10 күн бұрын
Veedevadu
@ponnalurivenkatasubbarao
@ponnalurivenkatasubbarao 12 күн бұрын
నువ్వు చంద్రబాబునాయుడు టిడిపి పార్టీ లాగా ఉన్నావే
@siddhaiahs7091
@siddhaiahs7091 12 күн бұрын
అందులో తప్పు ఏముంది....... ఎంతో మంది మహిళలను వేధించారు....ఆ సమయంలో హీరో లు అని చెప్పుకునే లంగా గాళ్ళు, ఆనాడు స్పందించలేదు...ఈ నాడు కుక్కల్లాగా అరవడం ఎందుకు
@sridwarakaRam
@sridwarakaRam 12 күн бұрын
Ayithe manchidhe kadha,last five years lo terrorists la unnaru...ipudu prashantanga undhi
@EABV234
@EABV234 11 күн бұрын
నువ్వు జలగా?
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН
వాము పొడి || vaamu podi ||sathya vantalu || telangana
11:19
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24