ఏసుక్రీస్తు ప్రభువు వారు మన దేవునిగా ప్రతి అంశాన్ని అందరికీ అందిస్తున్న టువంటి మా గురువర్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా గురువర్యులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా గురువులకు ప్రభు ఎల్లప్పుడు ఆయుష్ ఆరోగ్యాలతో ఎంతో జ్ఞానాన్ని సమాజానికి అందించాలని కోరుకుంటున్న 🎂🎂✝️🙏👏💐🎇🎉
@bereaprayerhouseАй бұрын
ధన్యవాదాలు డాక్టర్ అశోక్
@spkactАй бұрын
క్రీస్తునందు ప్రియులైన సహోదరుడు కడియం డేవిడ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🎉❤️
@bereaprayerhouseАй бұрын
Thank u so much dear brother Praveen Sirapangi 💐💐💐
@nakarakantiashok1984Ай бұрын
ఈరోజు వాక్య భాగము నిన్ను అన్య జనులకు అంటే దేవుని యొక్క మార్గమును నడవడానికి మార్గమును చూపుతున్నది ఎంత గొప్ప వాక్యం ఈరోజు చెప్పినందుకు పౌలు భక్తుని యొక్క ప్రయాస గురించి వివరించినందుకు గురువర్యులకు వందనములు దేవునికి మహిమ కలుగును గాక ✝️🙏👏🙌
@bereaprayerhouseАй бұрын
💐💐💐👍
@nakarakantiashok1984Ай бұрын
ఈరోజు పాటలో సారాంశం ప్రభు ప్రపంచానికి దేవుడు ప్రతి ఆత్మను రక్షణ లోనికి తీసుకెళ్లేవాడు ఒక్కడే మనసారా ఈ పాట విన్నవారికి వివరంగా తెలుపుతుంది ఈ పాటను ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది ఇంత మంచి పాట రాసిన మా గురువర్యులకు హృదయపూర్వక వందనములు 🙏✝️
@bereaprayerhouseАй бұрын
Thanks Thanks thanks🎉🎉🎉
@nakarakantiashok1984Ай бұрын
వేకువ జామున వందనములు సార్ 🙏🙏
@bereaprayerhouseАй бұрын
వందనాలు 🎉🎉🎉
@vijayaelizabeth4548Ай бұрын
Praise Ye The Lord 🙏
@bereaprayerhouseАй бұрын
Praise the Lord 🎉🎉🎉
@ravikumarkurakula7427Ай бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ 🙏🏻❤🙏🏻
@bereaprayerhouseАй бұрын
ప్రైజ్ ద లార్డ్ రవిగారు
@abrahamkumarkothapally2338Ай бұрын
Praise the Lord Pastor David garu Wish you a very happy birthday 💐💐💐 💐💐
@bereaprayerhouseАй бұрын
Praise the Lord Dear Abraham Kumar Kothapally. Thank u so much 🎉🎉🎉