ఇలాంటి దేవుని మాటలు ఎప్పుడు ఎవరి నోట వినలేదు ఇలాంటి వాక్యం కావాలి 🎉🎉🎉
@josephbegary86062 ай бұрын
మారు మనస్సు సిద్దపాటు చాల అర్ధం అయేలా ఉంది మి వివరణ.పపానికి పశ్చాతాపం. thank you bro
@tataplaytechnician2 ай бұрын
మారుమనస్సు లేకుండా దాదాపు 23 సంవత్సరాలు... ఏసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు చనిపోయాడని అనుకోకుండా బ్రమలోనే బ్రతికాను... ఇలా మీ సువార్త విని నా కొరకే చనిపోయాడని ప్రతి రోజు కుమిలి కుమిలి ఏడుస్తున్నాను అన్న.... ఇలా మారు మనసు లేకుండా కొన్ని వేల లక్షల మంది చర్చిలకు పోతున్నారు నరకానికి పాత్రులు అవుతున్నారు... ఇది నిజం 😥😥🙏🙏
@tataplaytechnicianАй бұрын
😢🙏
@arunkumarjadi69532 ай бұрын
One of the best message ever I heard❤ Thankyou Lord For your spiritual words through Pastor John paul garu
@padmaangadi60812 ай бұрын
నిజం పాస్టర్ గారు రకరకాల మూఢత్వంలో తీసుకువచ్చారు. క్రైస్తవ్యాన్ని ' మీరు చెప్పక పోతె అదే క్రైస్తవ్యం అనుకున్నాను అందుకే మీరు నాకు ఏకైక గురువు స్వచ్చమైన బోదకుడు
@rajubabu42429 күн бұрын
Bible కూడా copy నే.నాయన..మోషే గ్రంధం తోరా, డేవిడ్ గ్రంధం జబుర్, నుంచి వచ్చింది బైబిల్..మీకు దేవుడి concept అర్ధం కాలేదు, గాబ్రియల్ దూత ద్వారా నాలుగు గ్రంధాలు వచ్చాయి.మోషే (తోరా )డేవిడ్ (జబుర్ )యేసు (బైబిల్ )మొహమ్మద్ (ఖురాన్ ) ఇవి ఒకే దేవుడు పంపించినవి ఒకేలా ఉంటాయి. మీరు ప్రవక్త ని దేవుడు చేసి బైబిల్ ని వక్రీకరించి చెబుతున్నారు,బైబిల్ లో యేసు దేవుడు అని చూపించు అని అంటే సమాధానం లేదు,త్రినీటి అని కహానీలు చెబుతారు, త్రినీటి అని సృష్టించింది రోమన్ చర్చ్ వారు 325 CE లో మీకు తెలుసా
@TirupatiraoBomminaАй бұрын
🙏అన్న 👍👌👏
@goodinformation90042 ай бұрын
ఇది కదా! నిజ క్రైస్తవని గా దిన దినము మారుమనస్సు కలిగి జీవించటానికి.... థాంక్యూ బ్రదర్. వందనములు.
@KeerthiGrace-q8y2 ай бұрын
My john paul anna💚my dear anna🙏
@ashokmagantiashokmaganti98532 ай бұрын
Praise the Lord Anna vandanalu ❤❤❤❤❤
@user-ch6is3rw2 ай бұрын
Praise the lord pastor anna
@kumari76302 ай бұрын
అన్న వందనాలు అన్న మీరు చేపే మాటలు అన్నీ నిజం అన్న🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐
@karunakumar974017 күн бұрын
Awesome message brother
@powtowertower2538Ай бұрын
Praise the Lord brother, good message
@RamalaTanuja2 ай бұрын
Brother mee jnanam chala goppadhi
@saripalligoldy64432 ай бұрын
Praise The Lord brother and sister
@kandirelliveerababu41942 ай бұрын
Good massage Anna God bless you
@VarmaDatla-o8z2 ай бұрын
Very good message brother
@antonanilkumar89572 ай бұрын
Nice message brother. God bless
@BALAVANTUDU2 ай бұрын
వందనాలు అన్న, నంద్యాల
@rajun86542 ай бұрын
ప్రభు నందు వందనాలు బ్రదర్ మారు మనస్సు పశ్చాతాపం గురించి చాలా చక్కగా వివరించారు బ్రదర్...ఒక్క మాటతో తేల్చేశారు వంతుతో వివరించారు
@Sangeetha-hm9ko2 ай бұрын
Praise the lord pastor gaaru 🙏
@RaveenYesupogu2 ай бұрын
Thank you Brother😊 for today's Bread.
@shaikshakeela-q9e2 ай бұрын
Venuka vigraham undhi annai. ।।
@reddyraju81412 ай бұрын
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
@PrasanthiPidika2 ай бұрын
Praise the lord 🙏❤️
@VENUSOLOMON2 ай бұрын
Praise the Lord Brother Real meaning of Gospel❤
@srinivasaraopolagani93592 ай бұрын
Vandanalu
@saladisrinu7192 ай бұрын
Vadanalu sir
@mprakasharao80522 ай бұрын
వందనాలు బ్రదర్.
@MohanaraoMohan-k4d2 ай бұрын
Good msg ayyagaru Vandanalu
@bchandrasekhar99122 ай бұрын
వందనాలు 🙏అన్నగారు 🙏👌
@shanmukashanmuka83252 ай бұрын
Praise the lord amen God bless you.in.name.of.jesus
క్రీస్తు సంఘానికి ఇది వాక్యానుసారమైన బోద కాదు.దయ చేసి లేకనములను సరిగా అర్థం చేసుకోవాలి.
@Sandeep-lk5fn2 ай бұрын
❤❤❤praise the lord anna prathi mata chala chakkaga vivarincharanna thank you glory to God.
@raviteja51122 ай бұрын
Enlightening anna 😇
@KiranKiranKumar-7772 ай бұрын
Vandanamulu brother 🙏🙏❤
@sagaryandamuri85022 ай бұрын
Vandanalu pastor garu 🙏
@Kalyang3872 ай бұрын
Praise the Jesus 👏 Annaya meeku call chestunna Mee call kalavadam ledhu..
@HoneyGamer7772 ай бұрын
Prais the lord ♥️🙏
@naresheedunuri66302 ай бұрын
యేసు క్రీస్తు బొమ్మ ఏంటండీ me తలుపులకు.. ఇన్ని చెప్తున్న మీకు ఆ విగ్రహాలేందుకు me talpulaku
@danielnaik17302 ай бұрын
Adhi JP gaari illu kaadhu
@naresheedunuri66302 ай бұрын
@@danielnaik1730avna ok brother
@colourstonesgaming25652 ай бұрын
avunu andi adi maa illu okappudu yesayya bomma ippudu oka architecture la antey not more than that
@naresheedunuri66302 ай бұрын
యేసయ్య బొమ్మ architecture ra పెట్టుకుంటాం antunnara మీరు ...అల కాదుకదా మనదేవుడు
@colourstonesgaming25652 ай бұрын
@@naresheedunuri6630 once we are RCM now we know the GOD at that time we were used to make the door like wise unfortunately so dont be considerate as embodiment
@MandlaRoja2 ай бұрын
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thuggudemashok2 ай бұрын
Bachpan bathukamma paisa garena kadka
@dmarybhagyam8862 ай бұрын
Ee tharam ki apostole Bhaktha singh uncle..Devuni dwara sanga darsham podina uncle Bhakth singh uncle. Kani meeru chala wrong ga matladaru .Bhakth singh gaari gurichi ..aa matala vishayamai meeru devuni daggara me thappu oppukovali inkokasaari aa daiva januni gurinchi thappu ga matladoddu.meku bible knowledge undochu kani athishayinchoddu.devuniki bayapadandi.
@israeld86942 ай бұрын
Pastor Johnpaul, you first talk about James. Why are you so blindfolded towards him. How did you share bible charcha vedika with him. Did you like his videos commenting on ladies attire, giving baptism to a single girl in water, talking rubbish threatening word in God's presence regarding his police job? Winning a case in court doesnt mean he is innocent. You touched most of the pastors who are alive and dead but why are you so partial towards this james. Initially when his videos with his relative girl has come you posted a post but deleted it within a day and you never spoke about him. Why are you blind and deaf and dumb towards him. How did you share chair with him. How different is your weighing balance when you weigh other pastors vs james. You must respond
@mpk722 ай бұрын
అయ్యా జ్ఞానిని అనుకునే జాన్ పాల్ don't think you are a exclusive person but one among all so called pastors, ఏంటయ్యా ఆ శిలువ (thumbnail), don't want you change your mind, is it necessary an image to worship or understand the precious God or get understood by the people మన కంటికి కనపడని పరిశుద్ధాత్ముని ఆరాధించే టప్పుడు ఆత్మ తో ఆరాధించుట అలవాటు చేయాలి కానీ విగ్రహారాధన చేయుటకు అటు పడిన సమాజంలో ఉన్న మనము ఒక రూపును తయారుచేసి దానిని పదిమంది ముందు పెట్టడం ఏమంత జ్ఞానము, ఆ రూపం కేవలం జనం అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో పెట్టాను అంతే కానీ దానిని ఆరాధించమని కాదు అని అనవచ్చు , but I ask can anyone spit on the image on the screen which was posted by you as a thumbnail No, can't spit anyone as they feel that is real image of God or the image is God , ఉమ్మి వేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అడగవచ్చు అయితే నేను చెప్పేది ఏంటంటే వాళ్లు ఆ ఇమేజ్ ని ఆరాధిస్తున్నారా లేదా అనేది తెలుసుకొనుటకు ఉమ్మి వేయమని చెప్పవలసిందే, ఏదో ఒక రూపం చేసుకుని దానిని దేవుడు అనుకోనిదే బ్రతకలేని సమాజంలో ఉన్నాము అటువంటి సమాజంలో ఉన్న మనకి విగ్రహారాధన లేక రూపము అనేది చేసుకోకుండా కేవలము ఆత్మతో మాత్రమే ఆరాధించే క్రొత్త సంస్కృతిని పరిశుద్ధ గ్రంధం మనకు పరిచయం చేసింది, don't think the image is just for understanding but it is to be understood by the people , అలా అర్థం చేసుకుంటారా లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా,అది క్రైస్తవులు కూడా,దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను ఆరాధించవలెను , అన్న మాటను నిరర్ధక చేస్తూ ఆనాడు ఇశ్రాయేలీయులు దేని నిమిత్తమై దేవునికి రోషం పుట్టించారో అటువంటి పనే ఇక్కడ మీరు చేస్తున్నారు, I am feeling that I am teaching LKG lessons to a B tech graduate student , నీకు సిగ్గు అనిపించడం లేదూ, సిగ్గు అనిపించడం లేదూ అని ఎదుటి పాస్టర్ల విమర్శించే మీకు ఈ విషయంలో సిగ్గు అనిపించడం లేదా అనిపించదు because you are in the illusion of all are correct which is taught by you whether it is correct or not , ఈనాటి క్రైస్తవ జనాంగం యొక్క ఖర్మ ఏంటంటే పాస్టర్స్ లో ఎటువంటి లోపాలు ఉన్నా వారి సంఘానికి వెళ్ళక తప్పడం లేదు వారి వాక్యము వినక తప్పడం లేదు, As usual you will ignore this comment because of that you are not exclusive
@jeevanjamitaidala5374యేసునా2 ай бұрын
పరిశుద్ధాత్మను ఆరాధన చేయుట లేదు. పరిశుద్ధాత్మతో దేవుని ఆరాధన చేస్తున్నాం. సహోదరుడా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పాలని నీకు తెలియదా!
@jeevanjamitaidala5374యేసునా2 ай бұрын
మత్తయి 12:36. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడివని నీ మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు తీర్చబడును అని తెలియదా ! మత్తయి 12:37.
@mpk722 ай бұрын
@@jeevanjamitaidala5374యేసునా పరిశుద్ధాత్మ అంటే ఎవరు? క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తున్నారు? సత్యం సహించక పోతే ఇంతే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తారు నోరు ముగించాలని చూస్తారు ఎందుకంటే లోకమంతా నేను నమ్మినదే సత్యం అనే భ్రమలో ఉన్నారు కాబట్టి. కంటెంట్ లో ఉన్న విషయాన్ని వదిలేసి పదాలను వెతుకుతున్నారా ముందు నిత్యజీవానికి ఆటంక మైన విషయాన్ని ఏమైనా చెప్పానేమో అది చెప్పండి.
@mpk722 ай бұрын
@@jeevanjamitaidala5374యేసునానాగేశ్వరరావు గారు మీకు ఉన్న ఇలాంటి మనస్తత్వం వల్లే పరిశుద్ధాత్మ అంటే ఎవరో కూడా తెలియని స్థితిలో మీరు ఉన్నారు, నేను వ్రాసిన మేటర్ లో కంటెంట్ వదిలేసి పదాలను వెతుకుతున్నారా?
@mpk722 ай бұрын
@@jeevanjamitaidala5374యేసునానాగేశ్వరరావు గారు ఇటువంటి మనస్తత్వం ఉండబట్టే మీకు పరిశుద్ధాత్మ అంటే ఎవరో కూడా తెలియని స్థితిలో ఉన్నారు, కామెంట్ లో ఉన్న కంటెంట్ వదిలేసి పదాల కోసం వెతుకుతున్నారా?, సమస్తమైన ది పరీక్షించడం మేలైనది చేపట్టుడి అన్న మాట మీరు వినలేదా? అబద్ధ ప్రవక్తలు ఉంటారని బైబిల్ లో చెప్పిన మాట మీరు వినలేదా? ఎవరు ఏమి మాట్లాడితే దాన్ని ఫాలో అయిపోతారా? మీ సేవకుడు చెప్పిందల్లా మీకు కరెక్ట్ అయిపోతుందా? ఒకవేళ సేవకులను నేను అలాగ మాట్లాడకూడదు అంటే మొదటగా జాన్ పాల్ గారు సేవకుల గురించి అలా మాట్లాడకూడదు, మరి అంతమంది సేవకులను అతను మాట్లాడితే అతనికి ఎందుకు చెప్పడం లేదు? అలా అని నేను జాన్ పాల్ గారిని విమర్శించడం లేదు ఉన్న వాస్తవం చెప్తున్నాను, జాన్ పాల్ గారికి తన thumbnail ఎంత peculiar గా ఉండాలో చూసుకున్నారు కానీ దాని అంతరార్థం ఏమిటో ఆలోచించలేదు అందుకే కామెంట్ పెట్టాను, నాకు విగ్రహారాధనను ప్రేరేపిస్తే నచ్చదు, దానిని సేవకుడు ప్రేరేపిస్తే అస్సలు నచ్చదు. మీకు ఒకటి చెప్తాను వినండి దేవుడు విగ్రహాలను ఆరాధించ వద్దు అని కాదు విగ్రహాలు పెట్టుకోవద్దని చెప్పాడు ఇక్కడ జాన్ పాల్ గారు కూడా ఆ బొమ్మ పెట్టకూడదు.