Рет қаралды 41,608
hi friends, welcome to vikram vihari
ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కృష్ణానది పక్కన మునిగిపోయిన గ్రామాలైతే వీడియో చేస్తున్నాను. అయితే ఇవి మొత్తం తంగడ దగ్గర నుంచి పులిచింతల డ్యామ్ దాకా అయితే ఇలాగే ఒక 20 30 గ్రామాలు ఉంటాయి.చాలామందికి ఈ విషయం తెలియదు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ గ్రామాలలో మా ఊరు కూడా ఒకటి.
#trending
#viralvideos
#historicalplaces
#mysterious
#hiddengems
#adventure