చేసిన పనికి జీతం తీసుకోవడం ఉద్యోగి హక్కు ఏ పని చేయకుండా ఉచితంగా పంపిణీ చేస్తే తీసుకోవచ్చా? ఎంతవరకు సమంజసం? అనవసరంగా ఇతరులను నిందించరాదు
@varmakeetha53162 жыл бұрын
అయితే ఫింక్షన్స్ ఇవ్వొద్దు మీరు పగలబొడుస్తున్నారు అని లక్షల్లో జీతాలు ఇవ్వాలి అంటావ్
@dharmaraobalivada38152 жыл бұрын
Veellu musugu lo naxals ni kooda theesukostharu .vidhwamsalu chestharu choodandi.
@Srinivass.80282 жыл бұрын
మీకు ఓటు హక్కు లేకుండా చేస్తే , అప్పుడు ఉంటుంది మీకు. ఇవ్వాళ govt jobs చేసే అందరికీ minimum salary 45,000 వరకు ఉంది, కొంత మందికి లక్షల్లో salary ఉంది. Salary కాకుండా , ఇంకా కొన్ని departments లో లంచాలు . ఇంత మొత్తం లో salary తీసుకునే మీకే బ్రతకడం కష్టం గా వుంటే , నెలకు 15000 - 20000 తీసుకునే ప్రైవేట్ jobs చేసే వాళ్ల పరిస్థితి ఏంటి ?.8 గంటలు ఉండే డ్యూటీ ఇప్పుడు 12 గంటలు చేస్తున్నారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలు అన్నీ అప్పుల్లో ఉన్నాయి , అమెరికా కూడా అప్పుల్లో కూరుకు పోయింది. ఆంధ్రప్రదేశ్ లోటు budjet రాష్ట్రం ,అయినా కూడా ఈ కరోనా time లో పేద , మధ్య తరగతి ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. ఆశా వర్కర్లకు , శానిటరీ వర్కర్లకు , కాంట్రాక్ట్ base jobs చేసే వాళ్లకు , salarys పెంచారు. చదువు కున్న నిరుద్యోగులకు వాలంటీర్ jobs , సచివాలయం jobs ఇచ్చారు . మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏది అడిగితే అది free గా ఇస్తున్నాడు , ఇలా ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి అన్నారు ఉద్యోగస్తులు , ఇప్పుడు వాళ్ల వరకు వచ్చే సరికి వాళ్లకు అన్నీ కావాలి.
@V.S.BKumar14 күн бұрын
No use ,already you fall in the dangerous trap,so goto your duties & keep quiet.
@rotemap38822 жыл бұрын
Siggu saram leni employees Mi children's ki govt schools lo chadvichharu yeduku? Meru ichee education mikayyy namakam ledu thuuu
Villaki jithalu matram time ki kavali but pani matram evadu sariga evadu kanisam matladinapudu kuda sariga kuda mataldaru alanti valaki jithavlu evadme ekuva ante inka ekuva kavali anta salaries