మీరు చెప్పింది 100%కరెక్ట్ సార్ ఇండియా ను హేట్ చేస్తూ ప్రచారం జరుగుతుంది మనం మారాలి. టాక్స్ సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ మారాలి
@saminenivinayaknaidu381915 күн бұрын
More than tax systems education system and reservation system
@NatureLover3696315 күн бұрын
For better Air For better water For better business From Escaping Indian politics .. For Freandly Environment..i am also moved to Japan..
@DevOpsAndCloudWithSiva15 күн бұрын
I am paying 18% GST(not charging our customers) 33% Corporate Tax if profit is more than 1Cr, less than 1cr 25.6% Paying 3% gateway charges 30% Capital gain taxes, if profits are withdrawn We don't get anything. It seems we are earning to pay taxes. After paying all these crores of taxes still no roads, dust on roads and pollution, no food safety. Have to face dirty politics, every gully leader behaves like CM
@k.venkateswarlu4814 күн бұрын
Yes true
@SandeepTaurus12 күн бұрын
Right
@ramuk.v634415 күн бұрын
నిజానికి సంపన్నుల్లుకి భారత్ మంచిది రేప్లు,మర్డర్ చేసిన మేనేజ్ చేసుకోవచ్చు
పని....చెయ్యకుండా రిజర్వేషన్ తో ఉచితాలతో.. బిచ్చాలతో....బతికే. .పరాన్న జీవులకు కూడా స్వర్గధామం...మా హిందూ దేశం
@basanimathiasreddy997715 күн бұрын
The high tax system in India must be reduced...it is very high in our country...but infrastructure given by the government for it's citizens is poor.
@rajeshnitturu998015 күн бұрын
Ramarajyaaam
@sanagalapothanna830915 күн бұрын
పన్నుల వ్యవస్థలో మార్పులు రాకుంటే భవిష్యత్తులో భారత్లో ఎక్కువ పన్నులు చెల్లించే అందరూ విదేశాలకు వెళ్లి ఆ దేశాలను మరింత సుసంపన్న దేశాలుగా అవతరించడానికి దోహదపడతారు. గత 30-40 ఏళ్ళ నుండి ఇంచుమించు ఇదే tax system వుంది. దీనిలో విప్లవాత్మక మార్పులు తెచ్చి మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వాలు ఉపశమనం కలిగించింది ఏమి లేదు. ఒకే దేశం ఒకే పన్ను నినాదానంతో GST తెచ్చినారు. కానీ రకరకాల పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా
@basavanna1115 күн бұрын
Result of 10 years of supremodi's hard work
@komal_3633615 күн бұрын
భారతదేశంలో రాజకీయ నాయకుల పార్టీలా మనగడు కోసం పాటుపడుతున్నారు తప్ప ప్రజల భాగాలు కోసం కాదు. అయోధ్య రాముడు ఈ రాజకీయ పార్టీలన్నీ భూస్థాపితం చేయాలి. నార్కో టెస్ట్ కి సిద్ధపడే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలి. ఓటుకు నోటు ఇచ్చిన గెలిచిన పార్టీలు ఆ నాయకులు మనకు ఏమి చేయగలరు😂😂 ఎంతమంది వీలైతే అంతమంది బయటికి వెళ్లి హాయిగా బతకండి😂😂
@rajreddy245815 күн бұрын
Girl child ki safety ledu, pollution,corruption, property ki safety ledu, legal system baaga ledu, why should we live in this country?
@krishnaprabhakaradabala91915 күн бұрын
టాక్స్ ఎక్కువ అని కాదు ఆ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రజలకు కల్పించుటలేదు అని మాత్రమే
@PrasnicheGalam15 күн бұрын
మోదీ గారి బాదుడు తట్టుకోలేక ధనవంతులు జంప్ అయిపోతున్నారు. అన్ని అరాచకాలని తట్టుకొని ఉండడానికి వాళ్ళు ఏమైనా మధ్యతరగతికి చెందిన వాళ్ళ. స్థోమత ఉంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని వెళ్లిపోయారు. డబ్బు ఉన్న వాళ్లకి ప్రపంచమంతా ఇల్లే. డబ్బు లేని వాళ్ళకి వాళ్ల ఇల్లే వాళ్ల ప్రపంచం. "దేశమంటే మట్టి కాదు, మనుషులోయ్" అన్నారు. మనుషులకి దేశభక్తి ఉండాలి అలాగే మనుషులు మట్టిలో కలిసిపోకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి
@Kvsk215 күн бұрын
అవును మరి కాంగ్రెస్ వాళ్ల ఆగడాలు సాగాయి., వాళ్ల నుండి లంచాలు మరిగి పన్నులు ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు విధానాం సాగింది. కాని కొందరికి కల్లు మూసుకుని పోయి బిజెపి అవినీతి రహిత పాలనఉంటే నచ్చదు.
@AnilKumar-xl2te15 күн бұрын
సమయం వస్తే మనిషి ఒక్క పూట తిని బతకగలడు వారానికి ఒక్కసారి తిని బతకగలడు ఎవ్వడు పోయినా ఏమి కాదు... అన్నీ తాత్కాలికం
@rajeshnitturu998015 күн бұрын
Ramarajyaaam shifting in Modi ji Avthar
@sudhakarreddyaireddysudhak260015 күн бұрын
It's must n shoud impliment GST 1 nation 1 county in INDIANA
@pvnarsimha15 күн бұрын
🎉MODI DESHANNI PARIPALSITHE🎉
@Littletallent15 күн бұрын
Any prime minister of India is must visit china for the future' of india,if I be the prime minister I would do like this?😮 ప్రతి ఇండియా ప్రదాన మంత్రి ఇండియా భవిష్యత్తు కోసం చైనాను చూసి నేర్చుకోవడం మంచిది, నేను ప్రదాన మంత్రి అయ్యుంటే ఇలాగే చేస్తాను 😮 మీ అభిప్రాయం తెలుపండి 😮
@sarmavangala956814 күн бұрын
🙏🙏
@sureshV-y7b15 күн бұрын
బ్రిటిష్ వాళ్ళ టైంలో భారతదేశంలో పండిన పంటల కు టాక్స్ కట్టించుకునే వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో ఆస్తి పన్ను తీసేశారు మోడీ టైంలో కార్పొరేషన్ టాక్స్ తగ్గిస్తున్నారు ఏది మంచి టాక్స్ పాలసీ తెలియజేయండి
@annamdurgashivaprasad404115 күн бұрын
Meeru cheppindhi kevalam oka 2% untaru chala varaku lower middle class families
@AnilKumar-xl2te15 күн бұрын
145 కోట్ల మందిలో ఎంత మంది వెళ్తున్నారు నాగేశ్వర్ రావు గారు వెళితే నష్టం, ఇంకా ఎవ్వడు వెళ్ళినా ఏమి నష్టం కాదు
@albiorixsaturn353213 күн бұрын
NRIs are investing back in India because they see market and opportunity here and not because they suddenly started to love India. If there was no market or opportunity to invest here, they would not care. NRIs left India for a better quality of life and $$$$$$ in the first place.
@boganvillya14 күн бұрын
భారత పౌరసత్వం వదలు కుంటున్న వారు ఇప్పటికిప్పుడు నిన్న మొన్న వదిలిపోతున్నవారు కాదు. అమెరికా లాంటి దేశాలలో పౌరసత్వం లభించాలంటే దశాబ్దాల కాలం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే 2000 ల సంవత్సరం తరువాత అమెరికా కు చదువు కోసమని వెళ్లిన వాళ్లు చదువు తరువాత ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వారి చదువులు..... అన్నీ అక్కడే అనుకున్న తరువాత అక్కడి పౌరసత్వం దక్కే అవకాశాలు ఉంటే దానిని వదలికోవాలని ఎవరూ అనుకోరు. అక్కడి సౌకర్యాలు, ఆర్థిక స్థితి, ఉద్యోగం... ఇవన్నీ వారిని అక్కడి పౌరసత్వన్ని స్వీకరించేలా ఆకర్షస్తాయి అంతేకాని మోడీ నో మరెవరో ఉన్నారనో ఎవరూ వెళ్ళిపోరు, వదలిరారు. ఇది తెలుసుకోవాలి. యూకే కైనా, కెనడా అయినా, సింగపూర్ అయినా, మలేషియా అయినా ఏదైనా ఇదే పరిస్థితి. మన దగ్గర నాలుగు డబ్బులుండి ఒక వ్యాపారం చేసుకుంటూ పన్నులు కడుతూ, పది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నా తెల్లారి లేచిన నుంచి ప్రతీ అనాకానీ రాజకీయ నాయకుడు విమర్శించే వాడే! వాడికి డబ్బులివ్వాలి, లేకపోతే ఇబ్బంది పెడతారు. ఇవి మారాలి, అంతేకాని వారి పట్ల కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారిని కానీ తప్పుపట్టడం సరికాదేమో! ఆలోచించుకోవాలి.
@venkatakishore894115 күн бұрын
Adenti sir, rich should be taxed.
@bharat..n874315 күн бұрын
Vallanaina baagu padani
@phanindra4015 күн бұрын
only for good society. manadhi uncivilized society. Eppudu road medha godavalu, traffic rules patinchaka povadam, politicians businessman medha blackmail etc
@anuskadambamala605715 күн бұрын
In India very high taxes. The money collected is spent for political campaigns. Indian politicians have not any ethics.
@saminenivinayaknaidu381915 күн бұрын
ఇప్పుడు current situation in gov offices చూసే మీకు అర్ధం అవుతుంది.. who is getting jobs… ఏమి చేస్తారు పోతారు ..
@Ravindervarma15 күн бұрын
మొన్న నే కదా కమ్మి నాగులు భారత్లో మోడీ ప్రభుత్వం సంపన్నులకు దోచిపెడుతున్నారని వాళ్ళందరిని హిట్ చేస్తూ వీడియో చేశావు ఇప్పుడు ఎందుకు ఇలా వీడియో చేస్తున్నావు అందుకే కదా మిమ్మల్ని 2 నాలుక ల visha నాగులు అనేది
@SivaPrasadBandla15 күн бұрын
Jagan kuda pari potunnaduta. London ki jump. Modi help.
@Rithika301515 күн бұрын
Tax ani kadu, dabbuni em cheyala ela karchu pettala ani teliyaka
@sureshV-y7b15 күн бұрын
భారతదేశంలో పండిన పంటలకు టాక్స్ రద్దు చేశారు సంపన్నుల ఆస్తి పన్ను రద్దు చేశారు రాష్ట్ర లు నా మా మాత్రమే వసూలు చేస్తున్నారు కార్పొరేటర్ టాక్స్లు నామ మాత్రమే వసూలు చేస్తున్నారు
@venkateswarlukota302715 күн бұрын
వీడి పిల్లలు తెలంగాణ లో ఉద్యోగం చేయరు. అమెరికా లో సంపాదించుకుంటారు. వీడు జనానికి పతితు కబుర్లు చెబుతూ ఉంటాడు
@sumanthlagadapati591015 күн бұрын
Mee pillalaki indian citizenship undha chaineshwar garu.. vidheshallone settle ayinatunaru..
@varak798015 күн бұрын
Modi hai tho muskil hai .....😂😂 Ani evaro pettaru.....
@venugopalreddy106015 күн бұрын
Poni peeda poindhi antha subam
@vraghava992515 күн бұрын
ఢిల్లీ లో ఇండియా కూటమిలో వున్నా అన్నీ పార్టీలు ఖాన్ గ్రేస్ ను ఒంటరిని చేశాయి ఆ వీడియో కూడా ఇంకా రాలేదు....😢
@vraghava992515 күн бұрын
ఆంధ్ర కి మోడీ వచ్చి వెళ్లాడు మన ఏడుపుగొట్టు వీడియో మననుండి ఒకటికూడా రాలేదు మేష్టారు
@mdjohar15 күн бұрын
something is burning
@onemuslim931315 күн бұрын
Em icchadu ra Andhra ki poddune nuvvu velli vacchav ga bathroom ki Adi kooda news aa😂😂
@NatureLover3696315 күн бұрын
ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు.. నేషనల్ ఇంట్రెస్ట్ లో భాగంగానే ఇచ్చాడు.. ఆ ప్రాంతం అనువైనది కాబట్టి ఇచ్చాడు..
@ramreddy996015 күн бұрын
Communist khangress dived polictic vala talent peoples other countries potunaru