ఆ మాత్రం జ్ఞానం కూడా లేదారామ్ చరణ్ కి|Time24x7TV

  Рет қаралды 5,283

TIME24X7 TV

TIME24X7 TV

Күн бұрын

Пікірлер: 90
@SrinivasaraoGundlapalli
@SrinivasaraoGundlapalli 6 күн бұрын
గురు స్వాములు అయ్యప్ప స్వామి మీద ఏకగ్రాతని వొదిలేసి, భక్తిని వొదిలేసి ఒక అయ్యప్ప స్వామి మీద దాడి చేస్తున్నారు. వినశకలే విపరీత బుద్ది
@hussainsyed6363
@hussainsyed6363 6 күн бұрын
మీకు తెగువ ఉంటే రండి రాంచరణ్ ఇంటికి, ఫ్యాన్స్ మేము చూసుకుంటాం
@purushothamm8194
@purushothamm8194 2 күн бұрын
Bottu pettu Jai Sree ram anipistam .mind u r own business don’t interfere in hindutva matters.
@lakkyram23
@lakkyram23 4 күн бұрын
సూపర్ అన్న మిరు జై రామ్ చరణ్ అన్నయ్య గారు ❤🎉
@rajivgandhi1284
@rajivgandhi1284 6 күн бұрын
1000 మంచి పనులు చేస్తే ఎవరు మాట్లాడారు ఒక్క తప్పు చేస్తే అది పట్టుకొని వాగుతారు rc మేటర్ లో ఇదే జరుగుతుంది
@kvnagarjuna6608
@kvnagarjuna6608 6 күн бұрын
అది తప్పు కాదు బ్రో వెదవలు మాట్లాడు టుంటారు
@premanand6374
@premanand6374 6 күн бұрын
Mega fans ante Kada bro vere hero's enni Manchi panulu chesina AVI gurtu pettukoru panikiranivi petti troll chestaru
@Bepositive941
@Bepositive941 6 күн бұрын
Vallu intlo valle kada andi vere valla chinna tappulanu peddaga chesi sanathana darma ani issue chesaru mari valla intlo valle tappu cheyyocha??
@rajivgandhi1284
@rajivgandhi1284 6 күн бұрын
@Bepositive941 adi choosava jagan fans haters andaru kalisi issue chestunnarau ani ardam ayyindhi nee commet valla
@siddur3927
@siddur3927 6 күн бұрын
Chala correct chepthunaru Swamy 👌🏻💯
@RCF-se1zd
@RCF-se1zd 3 күн бұрын
బాగా చెప్పారు స్వామి కొంతమందికి బాగా బుద్ధి చెప్పారు❤❤❤❤
@SrinivasaraoGundlapalli
@SrinivasaraoGundlapalli 6 күн бұрын
చరణ్ స్వామి ఇంటిని ముట్టడిస్తారా అయ్యప్ప స్వామి మిమ్మల్ని వొదిలేస్తాడా. గురు స్వాములు ఆలోకచించండి
@purushothamm8194
@purushothamm8194 2 күн бұрын
Nuvvu hinduvula ki puttaledha
@mbhaskar6464
@mbhaskar6464 4 күн бұрын
అయినా మాల వేసుకొని దర్గాకు వెళ్తే ముస్లిమ్ కదా అభ్యంతరం చెప్పాలి ఇక్కడ రివర్స్ గా మాట్లాడుతున్నారెంటి
@lovarajulovaraju1664
@lovarajulovaraju1664 6 күн бұрын
సమాజంలో ఎలా బ్రతకడం నేర్చుకోండి అంతేగాని ఒకరికి ఒక మతం మీద ఒక మతం నింది చేసుకోవడం కాదు ఈ సమాజంలో ఒకరు అవసరం ఒకరు ఉంటుంది మన దేశం పేరేంటి భారతదేశ భరతమాత అన్ని మతాల వారిది దేశం గుర్తుంచుకుని బతకండి
@kingofmyworld3463
@kingofmyworld3463 6 күн бұрын
జై రామ్ చరణ్..he is always correct 💯❤
@nagasuresh9538
@nagasuresh9538 6 күн бұрын
నీకు ఉందా స్వామి జ్ఞానం ఉంటే శబరిమల వెళ్లేటప్పుడు ఓవర్ స్వామి గుడికి వెళ్లకుండా వెళ్ళు
@bathukakrishna1448
@bathukakrishna1448 6 күн бұрын
Jai RC ❤❤❤❤
@bayyaravi783
@bayyaravi783 3 күн бұрын
పాస్టర్ లు మన హిందూధర్మం గురించి మన దేవుళ్ళ గురించి నిచంగా మాట్లాడితే ఎవరు కుడా అడగరు, అయ్యప్ప స్వామి గురించి నిచంగా మాట్లాడిన పాస్టర్ ను ఏమి అనము. హిందూ దేవాలయాలను నాశనం చేస్తుంటే ఏమి అనరు ఎందుకు అపుడు మన ధర్మం, మన దేవుడు మనకు గుర్తుకు రాలేదా.మనం మనల్ని కించపరిచుకుంటున్నాం వేరే వారిని ఏమి అనము, ఇది నేను చాలా ఆవేదనతొ అడుగుతున్న 🙏🙏🙏🙏ఓం నమఃశివాయ
@MdrafiRafimd
@MdrafiRafimd 6 күн бұрын
Super sir ❤
@nakavenkatesh5153
@nakavenkatesh5153 Күн бұрын
Meeru cheppindhi correct jai global star ramchern
@gantaramesh4809
@gantaramesh4809 6 күн бұрын
కొంత మంది హిందూ మతస్థులు దారుణంగా తయారు అవుతున్నారు. మనిషికి మనిషి హెల్ప్ చేసుకొని బతకండ్రా...బాబు. రాంచరణ్ పదిమందికి ఉపయోగపడే వ్యక్తి. హెల్ప్ చేసే గుణం , మంచితనం ఇలాంటి మంచివాళ్ళ మీద పడ్తారెంట్రా బాబు. హిందూ మతస్థుల అందరికి నేను ఒకటే అడుగుతున్నా .. ఎంత మంది కుళ్ళు కుతంత్రాలు , తాగుడులు , గొడవలు , ఎంతమంది తప్పుగా నడిచెవ్వారులేరు మాల ధరించి చెప్పండి? చాలామందే ఉంటారు.
@premanand6374
@premanand6374 6 күн бұрын
Social service is not a licence to damage a religion system. Don't be slave to film hero.
@Bepositive941
@Bepositive941 6 күн бұрын
Sanatana darmam, hindu darmam antu andarini lepindi valla babai pawan kalyane kada, atanni adagandi
@lakkyram23
@lakkyram23 4 күн бұрын
జై రాం చరణ్ అన్నయ్య గారు 🎉
@SK-wp8cf
@SK-wp8cf Күн бұрын
​@@premanand6374 abbo 😮
@sirishajanapareddy2535
@sirishajanapareddy2535 7 күн бұрын
Baga cheparu swamy
@bankavenkateswarlu-ch9sl
@bankavenkateswarlu-ch9sl 6 күн бұрын
Devudu raaa ramcharannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
@RamBabu-li7ce
@RamBabu-li7ce 3 күн бұрын
పైన కామెంట్లు వేరు లోన్ మేటర్ వేరు ఇలాంటివి పెడితే మీడియా వాళ్ళను కూడా ట్రోలింగ్ చేయాల్సి వస్తది అలా ఇలా కాదు ఎందుకు బతుకుతున్నావ్ రా బాబు అని భయపడేలా ట్రోలింగ్ చేస్తాం జాగ్రత్త నీ య..😢
@SomeswaraRao-x4h
@SomeswaraRao-x4h 3 күн бұрын
అయ్యా అయ్యప్ప స్వామి ని దర్శించ్చేముందు ఓవర్ స్వామిని దర్శిస్తాం ఇది తప్పు ఐతే అయితే ఏరిమెలి లో ఓవర్ స్వామి ని దర్శించడం కట్టడి చేయండి ముందు
@prashanthutnuri197
@prashanthutnuri197 9 сағат бұрын
నిజం చెప్పావు స్వామి నిజం చెప్పావు స్వామి
@venkateshwowsuper6813
@venkateshwowsuper6813 6 күн бұрын
ಸೂಪರ್ ಸ್ವಾಮಿ ❤❤❤
@dhanunjayay9291
@dhanunjayay9291 Күн бұрын
Jaisreeraam,క్షమాపణ దీక్షలోనే వుంది ,మరి ఈ గురుశ్వాములు ఎక్కడనుంచి వచ్చారు.
@sirib1724
@sirib1724 4 күн бұрын
Rc❤❤❤❤❤
@jeelan-e8n
@jeelan-e8n 6 күн бұрын
సూపర్ భయ్యా
@HanumeshHanumesh-n7j
@HanumeshHanumesh-n7j 6 күн бұрын
Sanathana darmam correct ga patinchadu Ram Charan
@purushothamm8194
@purushothamm8194 2 күн бұрын
Turkonikinputtinva
@maheshmahesh4133
@maheshmahesh4133 6 күн бұрын
Jai rc❤
@prathapraj4156
@prathapraj4156 Күн бұрын
అయ్యా మాకో డౌట్.. వేంకటేశ్వర స్వామి బీబి నాంచారమ్మ ను పెళ్లి చేసుకున్నారు. మరి ఆ బ్రహ్మాండ నాయకుడిని కూడా క్షమాపణ చెప్పమంటార ముస్లిం బాబా నీ సాయి బాబా అంటూ స్వామి మాల లో కూడా వెళ్లి దండం పెడుతున్నాం..మరి అందరు స్వాములు చేసేది తప్పే గా .. స్వాములు కేవలం భక్తి లోనే ఉండాలి. ఏ ఒక్కరినీ నిందించకూడదు ..అలాంటిది మీడియా ముందుకు వస్తున్నారు...అయ్యప్ప కూడా నా భక్తులు అంటారు కానీ నా హిందూ భక్తులు అనరు... శివుడు స్మశానం లో ఉంటాను అన్నారు కానీ కేవలం హిందూ స్మశానం అనలేదు .. పైగా మనమే అంటాం .అనువు అనువు లో మన దేవుడు అంటారు అని..ప్రపంచం అంతా తనే అని . స్వాములు అందరు దీన్ని ఖండించడం లేదు..కొందరు. మాత్రమే....
@janakivenkataramana
@janakivenkataramana 2 күн бұрын
Super swamy
@myhappiehomesinteriorworks8647
@myhappiehomesinteriorworks8647 4 күн бұрын
Endhuku Ela chesatro teliyadu mala vesukoni dhargha ki vellithe thappu enti..prathivadu edo Seelavathi ga matladtharu we have obey the all religions
@anilkumarkonduri3188
@anilkumarkonduri3188 6 күн бұрын
That's carct sar
@mude.chandramohannaikmude1383
@mude.chandramohannaikmude1383 Күн бұрын
ఓవర్ స్వామి ఎవరు చెప్పండి మరి మల లో ఉన్నప్పుడు ఎందుకు ముందు ఓవర్ దర్శించు కొని తర్వాత అయ్యప్ప ను దర్శించు కుంటారు e వెదవలు తెలియదా
@gopikrishnanatte7854
@gopikrishnanatte7854 6 күн бұрын
ram charan swami enduku sorry cheppali. aa swami akkada kuda devunni chusthunnaadu. Mala lo dvesham penchukoni meeru niyamam thapputhunnaaru
@RamBabu-li7ce
@RamBabu-li7ce 3 күн бұрын
ఇంతకీ నువ్వెవడివిరా ఫలానా అని చెప్పు నీ గురించి 😂😂😂
@akkalavenkatarao6220
@akkalavenkatarao6220 6 күн бұрын
ఎవడుర ముట్టడి చేసేది తోలు తీసేస్తాం
@SK-wp8cf
@SK-wp8cf Күн бұрын
He is wearing since18 years
@sshankars7750
@sshankars7750 16 сағат бұрын
Ram charan joliki vasthy memu m chestamo ady chestam miku, jai charan ❤️
@jaihindindianarmydurgarao6905
@jaihindindianarmydurgarao6905 6 күн бұрын
Who is the God
@DhanaYadav-f6q
@DhanaYadav-f6q 6 күн бұрын
అయ్యా అయ్యప్ప స్వామి గారు ముస్లిం ముత్యాలమ్మ గుడి కి చేసిన తప్పు కి కుళ్ళపొడిచారు సారీ చెప్పించలేదు అంటున్నారు అలా చేయాలా రామ్ చరణ్ గారిని మీ ఉద్దేశం అదేనా....??? జై హిందూ జై శ్రీ రామ్..... 🙏🙏
@R.mahmad
@R.mahmad 6 күн бұрын
Jagan thirumala venkataramana swamy konda bastu pattistunnadu adhi cheppandi
@DhanaYadav-f6q
@DhanaYadav-f6q 6 күн бұрын
@R.mahmad జగన్ కి మేము సపోర్ట్ చేయలేదు సారు అతన్ని వొదించడానికే ప్రయత్నించ్చాము సారు మొదటి నుండి రామ్ చరణ్ సారు కూడా ముస్లిం క్రిస్టియన్ అని చెప్పుకుంటే సెక్యూలర్ అని చెప్పుకున్న కూడా మేము అతని సినిమాలు చూసే వాళ్ళం కాము సారు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏
@DhanaYadav-f6q
@DhanaYadav-f6q 6 күн бұрын
@R.mahmad దయచేసి హిందువులు ఎవ్వరు రామ్ చరణ్ గారిని ఎంకరేజ్ చేయకండి హిందువులు అతను మన సొమ్ము తో రేంజ్ కి వెళ్లి క్రిస్టియన్ ముస్లిం కి సపోర్ట్ చేస్తున్నాడు దయచేసి గమనించగలరు... జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏
@DhanaYadav-f6q
@DhanaYadav-f6q 6 күн бұрын
@R.mahmad మన హిందువులు సంగతి చూస్తున్నారు ఆఫగానిస్తాన్ బాంగ్లాదేశ్ పాకిస్తాన్ ల లో హిందువులని బతకనీయడం లేదు అటువంటిది మన హిందూ అన్న ముసుగులో రామ్ చరణ్ ఉండి రేంజ్ కి వెళ్ళాక ముస్లిం కి సపోర్ట్ చేస్తున్న ఈ కొంతమంది డబ్బులు తీసుకొని రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేయడం అనేది న్యాయమా ఆలోచించండి హిందువులు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏🙏
@sainaidu9497
@sainaidu9497 4 күн бұрын
​@@DhanaYadav-f6qmeelanti murkulaki entha cheppina waste. nenu hindu ne. 10 savastharalu nundi nista gaa ayyappa maala vesukunte. Oka dharga ki velinandhuku Intha hadavidi chesthunaru.
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 7 күн бұрын
స్వామీ ❤❤ లవ్ యూ సార్
@ch_s
@ch_s Күн бұрын
రాంచరణ్ మీదనే ఎందుకు పోకస్
@elkaynared4815
@elkaynared4815 6 күн бұрын
Anchor, please Dont spread lies… swami, thank u for what u said… he did not take off the bottu while at the samadhi… he was just rubbing off the sweat later… Also, ayyappa swami is son of lord shiva, who we all know roams in smasanas… people are just trying to get the mileage from spreading falsehoods…
@anilkumarkonduri3188
@anilkumarkonduri3188 6 күн бұрын
Denni esshue chaya kabddi
@R.mahmad
@R.mahmad 6 күн бұрын
Karektu swamy nuvvu
@RamPittala-j5t
@RamPittala-j5t 6 күн бұрын
Verry gorralu
@padmanabamsamala5565
@padmanabamsamala5565 7 күн бұрын
Ne adras pettu swaami
@ToluchuriSrinivasarao
@ToluchuriSrinivasarao 7 күн бұрын
Chetta chanel
@BodduLova
@BodduLova 6 күн бұрын
సూపర్ సర్
@srinukandula-k1y
@srinukandula-k1y 6 күн бұрын
ఎవడ్రా నువ్వు మాల అంటే ఎదుటివారి మతాన్ని అవమానిచందమా
@GuttulaEswaravaraprasad
@GuttulaEswaravaraprasad 6 күн бұрын
ఇది పరమ చెత్త న్యూస్ దేనికి పనికిరాదు
@sainaidu9497
@sainaidu9497 4 күн бұрын
Edhi ram charan thappu ani cheppithe ee news correct.
@elkaynared4815
@elkaynared4815 6 күн бұрын
Anchor, please Dont spread lies… swami, thank u for what u said… he did not take off the bottu while at the samadhi… he was just rubbing off the sweat later… Also, ayyappa swami is son of lord shiva, who we all know roams in smasanas… people are just trying to get the mileage from spreading falsehoods…
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2,2 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 4,9 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31