ఈ దోపిడీ వ్యవస్థ కోసం మీరు ఈ ప్రజల కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యవస్థ మార్పు కోసం వ్యవస్థ మార్పు కూడా మీ వలన జరుగుతుంది ఈ దోపిడి నీ వల్లనే అంతమవుతుంది ఈ దోపిడీ ఉన్నంతవరకు విప్లవం ఆగదు అనేది ప్రభుత్వాలు గ్రహించాలి మీరు కొంతకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి లాల్ సలాం కామ్రేడ్
@madhutelanganastate143716 күн бұрын
జోహార్లు కామ్రేడ్ సుధాకర్ అన్న సూపర్ స్పీచ్ లాల్ సలాం సుధాకర్ అన్న మీరు లేని ఈ లోటు తెలంగాణకు తీరాదు 2008లో ఎన్కౌంటర్ లో ప్రాణాలు విడిచిన సుధాకర్ అన్నకు లాల్ సలాం 🚩🚩🚩🚩
@commonman-bharath451214 күн бұрын
భుజాన ఆయుధమున్నా..మీలో చాలా ప్రశాంతత కనిపిస్తుంది. మాటల్లో స్పష్టత ఉంది. రాజకీయ నాయకుల so called package Based ఇంటర్వ్యూల కంటే మీదే బాగుదనిపిస్తోంది.
@AluriDevenderReddy17 күн бұрын
👌 జాగ్రత్త ఉన్న చాలా జాగ్రత్తగా ఉండండి లాల్ సలాం ఉన్న లవ్ సలాం
@ranjith76117 күн бұрын
Jai maoist party party lo cheralani korika jagital
@SridharThallapalli17 күн бұрын
నితి లేని మనుషుల కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. జై కామ్రేడ్
@m.saicharan171415 күн бұрын
మీరు రాజ్యం ఎలక పోయినా పేదలని అమాయకులని మోసం చేసే భూస్వాములని. వారి దురాగతాలను అంతం చేశారు మీ దెబ్బకీ భూములు ఇల్లు వోదులు కొని పట్టణాలకు పరుగు పెట్టారు ముఖ్యంగా ఆంధ్ర కమ్మా రెడ్డి. ఎలామ బట్రాజులు మాత్రమ్ ఉచ్చ పోయించారు ఒకొక్క భూస్వామి ఇంటి ముందు నుండి చెప్పులు కూడా ఏసుకొని నడిస్తే చెట్టు కూ కట్టి కొట్టారు అట వారి దుర్జన్యాల నుంచి పేదలను కాపాడారు దానికీ మీ ప్రాణాలనుకూడా త్యాగం చేశారు కామ్రేడ్ జై లాల్ సలాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ ఇంటర్వ్యూ 2004 అక్టోబర్ లోనిది... కామ్రేడ్ తెంటు లక్ష్మి నరసింహాచలం అలియాస్ సుధాకర్ , మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు.... 35 సం. ప్రజా పోరాటం లో ఉండి, ఈ నెల 12 న ఛత్తీస్ ఘడ్ , అబుజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో అమరుడు అయ్యారు....
@vinaybabupolimera827017 күн бұрын
Miss u Anna lalsalam comrade.
@gouthresammaiah820917 күн бұрын
Laal salam. 🚩🚩🚩🚩🚩
@KunuruViplav14 күн бұрын
సుధాకర్ చనిపోలేదు చచ్చిపోయిన పటేల్ సుధాకర్
@nunavathganesh551413 күн бұрын
రైతు కూలీ పోరాటంలో సుధాకర్ అన్న గారు ఉన్నారు లాల్ సలాం అన్న గారు
@bhoomannaasapatwar624017 күн бұрын
ఇతను ఎప్పుడో అమరుడయ్యాడు
@guntilaxman616217 күн бұрын
కామ్రేడ్ సుధాకర్ అమరుడు అయ్యాడని మీకు ఎలా తెలుసు మీ వద్ద ఆధారాలు ఉన్నావా? ఉంటే చెప్పండి.
@dasharathachekka-gl7tn13 күн бұрын
👉అన్న బాగా chepparu baugolika paristitulu కాలనుగుణంగా ఏర్పడ్డా parinamalanu బట్టి bavishytలో parlamentary vidanamloki vastara anedi appudu tisukone nirnayam, nirnayam ,✍️ pedalu dopidiki avamanalaku ajamayishiki adikaraniki ku la rakkasiki endaro balavutunnaru edi bayata cheppalenivi konni , cheppukunenduku jarigetivi konni, unnai, Asalu na kunna abiprayam 🌟manavulanta okate ____jivitam okte 🌟 ane vidanam teesukunte manchidi. Aite jarugutunna pedda cast _chinna cast. Ane tedalu undavu. Mukyanga Police Anna_&_Moist Anna chanipokudadu🙏✍️Boomi anta okkate inappudu _boomi meeda jivinche jeevulanni okate kada ? Thank you🌿🌿🌿🌿🌿✋
@subbareddy971516 күн бұрын
ఆ ఎన్ కౌంటర్ లో ఆయన లేరు.
@PolineniSrinivasarao-n8d17 күн бұрын
R k tho charchalappbidu chusa malli ee rogu interview lo chustanna ok kamred
@porikaphanikumar373715 күн бұрын
I miss you Anna sudakar nu patukovachi butakapu nankounter tg mulugu tadwai narlapur ariya lo ankounter chesaru
@malleshgoud404615 күн бұрын
ప్రభుత్వం ఆ చర్చలకు ముందే పిలిస్తే వందల ప్రాణాలు మిగిలేవి కదా...
@AnkaraoA12 күн бұрын
❤❤❤
@thirupathivenkatadriy513117 күн бұрын
ఈ comred ఉన్నారా ఇప్పుడు.. Reply Any body plz
@saikn911015 күн бұрын
Unfortunately no, he is no more. Haryana lo arrest chesi, warangal lo encounter chesinattu champesaaru police..
@mukundachannel80817 күн бұрын
Miss you sir😢
@NageshMohiddinSheikh12 күн бұрын
విప్లవం బలహీన పడుతుంది అటు పక్క మతోన్మాదులు రెచ్చిపోతున్నారు
anna nijam gha miru mtram he ee system marchagalaru
@karthikvillagefacts74016 күн бұрын
Anna miru saliki vanaku yendaku 😢
@mahipalmai418217 күн бұрын
Camred lal salam
@Mamatha-bz1fo17 күн бұрын
E congress vachina. Sandhi me valu Baga maranicharu chela jagrthaga undadi
@meesalasrisailam361317 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊🥰🥰🥰
@prasadkoribilli19013 күн бұрын
🫡🫡🫡🫡🫡
@kursengamaruthi144616 күн бұрын
ప్రభుత్వం చర్చలు పిలిపించుకొని తిరుగు ప్రయాణంలో భారీ ఎన్కౌంటర్ చేసింది అదే పాపం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి తగిలింది అనుకున్న సామాన్య ప్రజలు
@JamesKames-nh6mp15 күн бұрын
ఎందుకురా ఈ పోరాటాలు హ్యాపీగా పని చేసుకుని బ్రతకగా
@shivaom79316 күн бұрын
😂😂 55 ఇయర్స్ ఖంగ్రెస్ డెవలప్ చేస్తే ఇ నక్షల్స్ ఎందుకు
@raviKumar-nz6pt17 күн бұрын
ఇదేపుడుదో పూర్వ కాలం విడియో వీడిని ఎప్పుడో AP పోలీసులు ANDRA ORISHA BORDER లో సమాధి చెసేసి ఉంటారు..............
@speaktruth562717 күн бұрын
మాట్లాడే ముందు వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ, ఏది పడితే అది మాట్లాడకు, నీకేం తెలుసురా వాళ్ల త్యాగం సన్నాసి, పండ పీట్టి తొక్కుత ఎక్కువ మాట్లాడితే.