No video

మావ లగ్గవయింది .. మనసు నిమ్మలవయింది || RS NANDA || sadanna comedy ||

  Рет қаралды 2,669,422

Sadanna Comedy

Sadanna Comedy

Күн бұрын

Get ready for IPL with your exclusive welcome b0nus up to ₹15000 from Parimatch!
CAST : R.S.Nanda , Mummadi Brahmachary,Pothu Satyam,Kota Satyam,Ram Mogilogi, Srinu Graphics,Kattherapaka Srinivas,Sandhya Shirisha,Krishna....
CAMERA : Naresh Shyama
EDITOR : Ram Mogilogi
DUBBING : GM Studios
WRITER-SCREENPLAY-DIRECTION : R.S.Nanda
#sadanna #rsnanda #sadannacomedy
#rsnandacomedy #comedyshortfilm #sadannalatest
#rsnandalatest #SadannaComedy #rsnandafunvideos
#sadannajokes #rsnandajokes
మావ లగ్గవయింది .. మనసు నిమ్మలవయింది || RS NANDA LATEST COMEDY SHORT FILM || #sadannacomedy
sadannacomedy
SADANNACOMEDY
Sadanna Comedy

Пікірлер: 484
@sadannacomedy
@sadannacomedy 2 жыл бұрын
జనానందమే సదానందం ....!😀 మీ ఆర్.ఎస్. నంద .....
@santhoshedulakanti45
@santhoshedulakanti45 2 жыл бұрын
👍
@chennavenkatesh7923
@chennavenkatesh7923 2 жыл бұрын
చివరగ మామ లగ్గం అయిన సీన్ చాల బాగుంది అన్న👌👌👌
@gangularanadheer2546
@gangularanadheer2546 2 жыл бұрын
Sadaiah 👌👌👌👌👌
@dj.manojkumar6867
@dj.manojkumar6867 2 жыл бұрын
Hil
@basavaniamar2791
@basavaniamar2791 2 жыл бұрын
@@santhoshedulakanti45c
@localnani3639
@localnani3639 2 жыл бұрын
మీలాంటి మంచి నటుడు మన దేశంలో పుట్టడం మన అదృష్టం🥰🥰🥰
@localnani3639
@localnani3639 2 жыл бұрын
@nagparu Kadapa type mistake brother🤦🏻‍♂️
@sasivaddi5222
@sasivaddi5222 2 жыл бұрын
మరీ అతి వద్దు brother.శతకోటి నటుల్లో ఇతనోకడు అంతే.
@manideepakreddychittepu8151
@manideepakreddychittepu8151 2 жыл бұрын
@nagu paru Kadapaxx.
@SWARAAJYATV
@SWARAAJYATV 2 жыл бұрын
Sadanna Latest Interview About His Channels & Family : kzbin.info/www/bejne/f5WYqGBsmq19ock
@kamsanisrinivas6118
@kamsanisrinivas6118 2 жыл бұрын
కరీంనగర్ బిడ్డ కళాకారుల గడ్డ మా సదాన్న
@gv.ramana
@gv.ramana 2 жыл бұрын
మన తెలంగాణ గ్రామీణ నిజమైన కామెడీ లో సదన్న తర్వాతనే ఎవ్వడయినా. కల్లు కాడి సీను, పెండ్లాం తోని లొల్లి, లొల్లి పుట్టొచ్చుడు, తన్నుడు, తన్నుల పడుడు etc ఇవ్వి సదన్న బ్రాండ్ మార్క్ ఇలాంటి నిజమైన కామెడీ ఏ జబ్బర్దస్థ్, ఏ కామెడీ షో, ఏ కపిల్ శర్మ షో లో దొరకదు... only తెలంగాణ మన కరీంనగర్ సదన్న ఛానల్ లో మాత్రమే సత్తన్న acting చింపేసిండు. direction సూపర్
@rajabanavath
@rajabanavath 2 жыл бұрын
సదన్న వచ్చినడోచ్ .... love from AP
@neerativijay5577
@neerativijay5577 2 жыл бұрын
సదన్న మీ కామెడీ సూపర్
@saikiran6301
@saikiran6301 2 жыл бұрын
@@neerativijay5577 😂 XD ffnr
@badavathanilkumar6686
@badavathanilkumar6686 2 жыл бұрын
@@neerativijay5577 o
@dskdara6035
@dskdara6035 2 жыл бұрын
మీరు తెలుగు వారిగా పుట్టడం తెలుగు రాష్ట్రా ప్రజల అదృష్టం,,,,, 🙏🙏🙏
@rajsports6158
@rajsports6158 2 жыл бұрын
దసరా పండుగ ఒక రోజు ముందే తెచ్చారు అన్న జై సదన్న ఆర్ ఎస్ నందా ఫ్యాన్స్ కర్నూలు,,,👌👌👌👌👌
@sumanandha2136
@sumanandha2136 2 жыл бұрын
S.. Anna
@lokeshnani2628
@lokeshnani2628 2 жыл бұрын
"అత్త ఏంది ...నూనెలో బొర్లిన బజ్జోలే అయింది "డైలాగ్ సూపర్😀 అన్నా మీరు విడియోస్ కంటిన్యూ చేయండి ప్లీజ్ ...నెక్స్ట్ విడియో కోసం వెయిటింగ్ సదన్న ...🙏
@telugushivashankar6888
@telugushivashankar6888 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్న
@rameshg1817
@rameshg1817 2 жыл бұрын
సదన్న కామెడీ చూసి మనసు నిమ్మల వయింది
@SWARAAJYATV
@SWARAAJYATV 2 жыл бұрын
Sadanna Latest Interview About His Channels & Family : kzbin.info/www/bejne/f5WYqGBsmq19ock
@anvlogs185
@anvlogs185 2 жыл бұрын
Nduku sadana garu vedios teyadam ldu me vedios chala baguntai chala mandi me vedios kosam eduru chustu untaru ❤️
@nagarajumamidipally3140
@nagarajumamidipally3140 2 жыл бұрын
సదన్న కామెడీ సూపర్
@dhpschannel3286
@dhpschannel3286 2 жыл бұрын
మీలాంటి వారు మన జిల్లాలో ఉండటం మాకు గర్వకారణం
@baburaok3548
@baburaok3548 2 жыл бұрын
Y
@dafunk99
@dafunk99 2 жыл бұрын
Karimnagar?
@dhpschannel3286
@dhpschannel3286 2 жыл бұрын
@@dafunk99 కరీంనగర్
@gnquince
@gnquince 2 жыл бұрын
Love kzbin.info9nBsNLva73w?feature=share
@enagandularaju4538
@enagandularaju4538 2 жыл бұрын
@@dhpschannel3286 ✋ మాది కూడా క్
@prashanthnayak2378
@prashanthnayak2378 2 жыл бұрын
సాదన్న ఇస్ బ్యాక్ ♥ చాల రోజులు తర్వాత మంచి వీడియో 🔥🔥సదన్న లైక్ ఫ్యాన్స్
@jramreddyjramreddy3769
@jramreddyjramreddy3769 2 жыл бұрын
Vestgadu
@gnquince
@gnquince 2 жыл бұрын
Love kzbin.info9nBsNLva73w?feature=share
@chandulawarnagesh467
@chandulawarnagesh467 2 жыл бұрын
సాధనవో మీరు ఎన్నావో మమ్మలిని నవ్విచ్చే మాయన్నావో.... సూపర్ సార్
@saikiran2697
@saikiran2697 2 жыл бұрын
సద్దన నెలకు 2,3 వీడియోస్ వచ్చేలా చెయ్యండి Love from ❤️ ఇందురు (nzb)
@bapugraphics3114
@bapugraphics3114 2 жыл бұрын
దసరా శుభాకాంక్షలు అన్న తెలంగాణ యాస బాష సూపర్ అన్న
@prasadvlogs1516
@prasadvlogs1516 2 жыл бұрын
సదన్నా,,,మీ వీడియోస్ చాలా బాగుంటాయి,,, నాక్కూడా ఓ అవకాశం ఇవ్వు సదన్నా
@nandikondaswamyreddy890
@nandikondaswamyreddy890 2 жыл бұрын
సదన్న సూపర్ కామెడీ 👌👌💐💐
@malleshkorra3797
@malleshkorra3797 2 жыл бұрын
అత్త ఏంది నూనెలో గోలిన బజ్జి వాలే అయింది👌👌👌😄
@vinaykumargoud2659
@vinaykumargoud2659 2 жыл бұрын
😀😀😀
@ramagirirajkumar7395
@ramagirirajkumar7395 2 жыл бұрын
సదన్న మజాకా 👌
@laxmanammanaboina4458
@laxmanammanaboina4458 2 жыл бұрын
అవునే సదన్న గంత కల్లు మకుడా పంపియారాదే అన్ని సీజన్లో నీకు కల్లు ఎక్కడ దొరుకుతుందే
@saivarishth6429
@saivarishth6429 2 жыл бұрын
Hi సదన్నా. ...మా మనసుకుడా నిమ్మలమైఅంది. కల్లు. తాగుడు సూపర్
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
Hi సద్దన్న గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు అండి 🙏మిమ్మలిని చాలా మిస్ అయిపోయాను అండి 😁🥰మిరు సూపర్ అండి మి all video's సూపర్ 🤗👏👏👏👏🙏ధన్యవాదములు సద్దన్న గారు.🌹😁
@konthamlingaiah3871
@konthamlingaiah3871 2 жыл бұрын
Òòò
@konthamlingaiah3871
@konthamlingaiah3871 2 жыл бұрын
Ò
@bhukyarajendhar5558
@bhukyarajendhar5558 2 жыл бұрын
❤️❤️❤️
@konthamrajkumar9388
@konthamrajkumar9388 2 жыл бұрын
@@konthamlingaiah3871 have been
@kurraramakrishna5480
@kurraramakrishna5480 2 жыл бұрын
ABBA super ga vundey comedy RS Nanda anna nuvvu super antey
@dasarathramireddy8028
@dasarathramireddy8028 2 жыл бұрын
Person played Sathi character is having real acting skills. Natural acting. Kudos to team
@anjimekala665
@anjimekala665 2 жыл бұрын
Music vintene manasu chala happy ga undi sadanna Gaaru
@sathyanarayanareddygurram4537
@sathyanarayanareddygurram4537 2 жыл бұрын
సూపర్ హిట్ లిస్ట్
@abimallasrinivas5519
@abimallasrinivas5519 2 жыл бұрын
సదన్న అల్ ఎపిసోడ్స్ ఎంత మంది చూసినరు
@drvijendarchitty733
@drvijendarchitty733 2 жыл бұрын
Sadana superb
@muralikrishna6278
@muralikrishna6278 2 жыл бұрын
Peddapalli tiger Sadanna 🤩
@visualwonders7463
@visualwonders7463 2 жыл бұрын
Nijanga. Chala..chala..chala navva ..tnk u sadanna
@mohdjahangeer5610
@mohdjahangeer5610 2 жыл бұрын
Anna climax high light.👏👏👏🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@venkateswararaorajulapati3253
@venkateswararaorajulapati3253 2 жыл бұрын
Abba music ee chala baguntundhi sadanna happy dassara 👍👍👍👍👍 movie chala bhagundi
@maheshburri331
@maheshburri331 2 жыл бұрын
Chinna concept tho full comedy unde sadanna videos ki 🙏🙏🙏 superb 👍👍👍
@suryageshitha5805
@suryageshitha5805 2 жыл бұрын
Hi సద్దన్న జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ కలియుగ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🥰🎊💘💞🎊🥰💐💞🎂🎂🎂🎂🎂
@MahiMahi-bi9yp
@MahiMahi-bi9yp 2 жыл бұрын
సద్దన్నం పెరుగు అన్నం కాదు అది సదన్న
@suryageshitha5805
@suryageshitha5805 2 жыл бұрын
సద్దన్నం పెరుగు అన్నం తో కూడా మీకు గొరోజనం కూడా ఎక్కుగానే ఉన్నాయ్
@bharathnath5093
@bharathnath5093 2 жыл бұрын
Meeru maa inspiration Anna gaaru Nenu kuda shortfilms thestunnanu ie channel lo
@sedmakabagyalaxmi1522
@sedmakabagyalaxmi1522 2 жыл бұрын
Your good comedian actor sadanna gaaru... 👌👌
@allideas6793
@allideas6793 2 жыл бұрын
Last scene keka super ❤️ sadanna garu .andhuku eni rojju lu gap vachidhe koncham videos fast ga pettaddi annna garu .mana channel fast 1MILLON KI RAVVALI ❤️
@prabhutipparthi6382
@prabhutipparthi6382 2 жыл бұрын
masthundanna vedio.sattenna,brahmanna fighting superrrr.
@kurmabhasker
@kurmabhasker 2 жыл бұрын
Sinu bamam మామ వింటే 👆👆
@sirirajoruganti9823
@sirirajoruganti9823 2 жыл бұрын
Sadanna miru radhika tho thiyandi mi iddari jodi baguntadi and ekkuva videos thinadi
@sriramchandra8090
@sriramchandra8090 2 жыл бұрын
Village life is the best , farming is life ! India should need more Army men, Farmers , Good visionary people for our country development
@BandariMahesh-dx8nk
@BandariMahesh-dx8nk 6 ай бұрын
2024 lo chusevallu like kottandi😂
@7shiva7star97
@7shiva7star97 2 жыл бұрын
సో సూపర్ 👌💛
@komalreddy9333
@komalreddy9333 Жыл бұрын
ఆసలు నవ్వు ఆగలేదు సదన్న. చాలా బాగుంది
@saduvalikhammam9451
@saduvalikhammam9451 2 жыл бұрын
Sadhanna garu super 👌👌👌👌
@anithasuresh8239
@anithasuresh8239 2 жыл бұрын
I love sadanna comedy.....😄😄😄😄.... He is king of comedy..... genuine comedy...no vulgarity..no unnecessary back ground sounds.. Sadanna + dialogues = pure and hilarious comedy.. Love u anna...
@ganeshakkadevi3799
@ganeshakkadevi3799 2 жыл бұрын
చాలా చాలా బాగుంది 👍 సూపర్ 😀
@16bhanu
@16bhanu 2 жыл бұрын
Mast tension lo unna.. E video chusa manasporthuga navvukunna anna.. Ur comedy king
@haribabu9818
@haribabu9818 3 ай бұрын
నంద గారు మీ ఎపిసోడ్ చాలా చూశాను ప్రతి దాంట్లోనూ కల్లు తాగే సీన్ పెడతారు ఎందుకని
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
Super comedy , sadannadame Jananandham 🙏
@ramagundamvenu7769
@ramagundamvenu7769 2 жыл бұрын
Ippudu mee swantha channel lo video thiyadam jarigindhi . Video super anna.
@kotilingachary9996
@kotilingachary9996 2 жыл бұрын
Annagaru Eppudu Mood Bagalekunna Mee Videos Chusthe Chaalu Mind Fresh Avuthundi
@TGN14
@TGN14 2 жыл бұрын
Excellent Sadanna
@madhukar3490
@madhukar3490 2 жыл бұрын
Namaste Sadanna ... 🙏 Meeru videos continue thiyandi annagaru...
@rameshchilumula8345
@rameshchilumula8345 2 жыл бұрын
సూపర్ అన్నగారు
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 4 ай бұрын
బర్రెలు అమ్ముకుంటే భూములు పొలాలు తోటలు అన్నుకుంటేం ఇట్టాగే ఉంటాది 😅😅😅
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 4 ай бұрын
సదన్నే గా ఆనందం తిండి పెట్టక పొలం పంపితే కల్లు తాగడా మరీ😅😅😅
@munnanayak9504
@munnanayak9504 Жыл бұрын
Nanda Anna me videos. Neenu Daily chustanu.....mee Acting super....me Team' super ga Acting chestaru....meeku neenu Big fan
@mastanprabhas4975
@mastanprabhas4975 2 жыл бұрын
పాలు ఇచ్చే గేదని అమ్మి...దున్నపోతు ని కొన్నటు వుంది...సదన్న సామెత.....మంచి మెసేజ్ ఇచ్చారు ఈ వీడియో ద్వారా....సూపర్
@gudurubhaskar4584
@gudurubhaskar4584 2 жыл бұрын
Super camedy Nanda gaaru thank u
@raviade9524
@raviade9524 2 жыл бұрын
సూపర్ సదన్న కామెడీ
@VT-----shorts858
@VT-----shorts858 2 жыл бұрын
Super. Comidi. SadAnna
@Haranwedh_vihaa
@Haranwedh_vihaa 2 жыл бұрын
Natural story....natural comedy
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 4 ай бұрын
ఆఆ మావా గడ్డి పరక ల కోసం జగడమెంది బాలే మంచిగాలే 😅😅😅
@bongu3724
@bongu3724 2 жыл бұрын
తెలంగాణ ముద్దుబిడ్డ నీకు జోహారు తమరి యాక్టింగ్ సూపర్ ఇలాంటి వీడియోలు చాలా చాలా తీయాలని కోరుకుంటున్నా
@bobbilinag905
@bobbilinag905 2 жыл бұрын
Superb sadanna natural & pure comedy care of one & only Sadanna hatts off
@kittugoud4345
@kittugoud4345 2 жыл бұрын
Superrrrr👌👌👌👌👌👌👌👌😄😄😄😄😄😄😄😄😄😄😄😄
@BSRVLOGS
@BSRVLOGS 2 жыл бұрын
అన్నా గారు సూపర్ చాలారోజుల తరువాత
@jarpulasireesha3754
@jarpulasireesha3754 2 жыл бұрын
Sadhana comedy timingsea veru nuv thopu anna
@pradeeprathod1027
@pradeeprathod1027 2 жыл бұрын
Excellent sadanna❤️
@pawankalyan8392
@pawankalyan8392 2 жыл бұрын
Supper sadanna 👌👌
@rajenderraogabbeta3623
@rajenderraogabbeta3623 Жыл бұрын
Janam anandam ..sadanadam 💯 correct
@jadisumalatha193
@jadisumalatha193 2 жыл бұрын
18 comment super miru edi chesina
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
సదన్న సూపర్ అండి 👌👌🥰 బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@louismadanu6232
@louismadanu6232 2 жыл бұрын
Anna. ! What a lovely video ! Enjoyed a lot ! Thank you all
@archanapinninti8307
@archanapinninti8307 2 жыл бұрын
Super anna nenu me video anni chustanu challa bagunayi me camedi
@bosu9995
@bosu9995 2 жыл бұрын
రావడం లేట్ అవ్వచ్చు ఏమో గాని రావడం మాత్రం పక్క comedy king
@shankarlingampally4134
@shankarlingampally4134 11 ай бұрын
ఇంత కామెడీ లో ఒక ఇంగ్లీష్ పదం లేకుండా పూర్తి తెలుగు తో తెలుగు తెలుగు మాటలతో మాట్లాడిన తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు లేకుండా పూర్తి తెలుగు తెలుగు అక్షరాలతో మాట్లాడిన డైరెక్టర్ గారికి నమస్కారములు
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 2 жыл бұрын
Awesome 👍
@user-mg9ve6xc9k
@user-mg9ve6xc9k 6 ай бұрын
Super sadhanna Telangana natural star hiro
@Anillatha36
@Anillatha36 2 жыл бұрын
Manasu antha prashantha ga ithadi no videos chusthe 👌👌
@laxmanpatel3488
@laxmanpatel3488 2 жыл бұрын
Super brother ❤️❤️
@dileepgamingff6054
@dileepgamingff6054 2 жыл бұрын
సదన్న వచ్చినడోచ్ ....love from telangana
@venubabubommakanti3730
@venubabubommakanti3730 2 жыл бұрын
Waiting for your video anna 💕💕
@khatoonmd590
@khatoonmd590 2 жыл бұрын
Nanda garu super mi direction and comedy
@singamlingaswamy6659
@singamlingaswamy6659 2 жыл бұрын
Super 👌 comedy sadana
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 4 ай бұрын
శని నెత్తి మీదకు కూర్చుని సిగ్నల్ ఇస్తే బర్రెలు పొలాలు అమ్ముకుంటారు😅😅😅
@vepuriswami9232
@vepuriswami9232 2 жыл бұрын
Sadanna superbbb 👍👍ninnu kalavalani vundi ela Anna
@imrebelstarsaikumar3211
@imrebelstarsaikumar3211 Жыл бұрын
Sadanna vedios eppataiki chusevallu enthaa Mando like cheyandi
@ramkumarmadhyapaga2403
@ramkumarmadhyapaga2403 2 жыл бұрын
Super video Anna 👌👌👌👌
@g.upendar6860
@g.upendar6860 2 жыл бұрын
Super 👍👍
@aramashriram1339
@aramashriram1339 2 жыл бұрын
Hi Anna super 🙏🙏
@sadhisadhanandham7594
@sadhisadhanandham7594 Жыл бұрын
సూపర్ అన్న
@bthukaram4495
@bthukaram4495 2 жыл бұрын
Sadanna unndane chusinaval oka like vesukondi
@sangasrinu
@sangasrinu 2 жыл бұрын
Love from jagtiall
@rajaraghuvaransandesh1599
@rajaraghuvaransandesh1599 2 жыл бұрын
మంచిర్యాల ......జిల్లా నుండి సదన్న ఫ్యాన్
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 2 жыл бұрын
ముడ్డిమీద తన్నడం వినడమే కానీ చూసుడు సదన్న ద్వారానే😂😂😂
@lavancheruvunagaraja8941
@lavancheruvunagaraja8941 2 жыл бұрын
చాలా చాలా బాగుంది సదన్నా
@apjabdulkalamfoundationwar7921
@apjabdulkalamfoundationwar7921 2 жыл бұрын
Sadanna Good information through comedy
@madhudnr9725
@madhudnr9725 2 жыл бұрын
సదన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న
@user-vo6pe5cm6s
@user-vo6pe5cm6s 2 жыл бұрын
Supperr 🤣🤣🤣🤣🤣🤣
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 883 М.
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
MALLI GADU MANTA PETTINDU -R S NANDA'S NEW COMEDY SHORT FILM#KARIMNAGAR
21:20
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН