మీ విషయంలో మీ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు
Пікірлер: 35
@GaneshGani.mАй бұрын
ఎస్ మేడం మీన రాశి వారికి 100% కరెక్ట్ అది నా రాశి శివ శంకర ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యం తో నిండు నూరేళ్ల ఆయుషు తో జీవించాలి జైశ్రీరామ్ జై హనుమాన్ శివ శంకర కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అశేష తో ప్రేమాభిమానాలతో భక్తి భావాలతో ఆనందంగా జీవించాలి తధాస్తు తధాస్తు తధాస్తు