చాలా బాగుందమ్మా ముగ్గు సూపర్ గా చేశారు మంచి సూచనలిచ్చారు నేను వేసే దాన్ని ముగ్గులు 70 ఇయర్స్ అయినా చేద్దామని ఒక చోట వేసి వెండి కాయిన్ తీసుకున్నాను
@shanthikumari429011 ай бұрын
😊😊😊😊
@Mr_deepak_1430Күн бұрын
😊😊😊😊
@sukanyapanyala9297 Жыл бұрын
Congratulations 👏👏 muggu chala bavundi 👌...Mee creativity super 🎉
@BhavaniFamilyTalents Жыл бұрын
Thank you😊
@Pallaviakkaaa11 ай бұрын
చాలా బాగా వేశారు అండి ముగ్గు సంక్రాతి పండుగని 2గంటల సమయంలో కళ్ళకి కట్టినట్టుగా ముగ్గులో చూపించారు
@BhavaniFamilyTalents15 күн бұрын
Thank you 😊
@krishnabindhu232317 сағат бұрын
హాయ్ అండి మీ ముగ్గు వాచింగ్ అవర్స్ మొత్తం నాతోనే పెరుగు ఉండొచ్చు అన్ని సార్లు మీ మీ వీడియోస్ చూస్తున్నాను ఈ ఇయర్ మీ ముగ్గురే నేను వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అందరూ నాకే ఫస్ట్ ప్రైస్ వస్తది అన్నారు కానీ మా దగ్గర ముగ్గుని చూసి కాదు మనిషిని చూసి ఇస్తున్నారు మనిషిని అంటే పాటిస్పేట్ చేసిన వాళ్ళ రిలేషన్స్ నే జడ్జెస్ ఇంకేముంది వాళ్లు వాళ్ల మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు అందరూ ఇది చాలా దారుణం అని అన్నారు