No video

మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani

  Рет қаралды 74,680

HomeCookingTelugu

HomeCookingTelugu

2 жыл бұрын

మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani | Mutton Dum BIryani ‪@HomeCookingTelugu‬
#donnebiriyani #muttonbiryani #homecookingtelugu
Here's the link to this recipe in English: bit.ly/3DPu9e2
తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 1 గంట 10 నిమిషాలు
సెర్వింగులు: 8-10
మటన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
మటన్ - 2 కిలోలు
ఉప్పు - 2 టీస్పూన్లు
పసుపు - 1 టీస్పూన్
కారం - 4 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్స్పూన్
పెరుగు - 2 టేబుల్స్పూన్లు
ఉల్లిపాయ మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
దాల్చిన చెక్క
యాలకులు
లవంగాలు
మిరియాలు - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 5 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 10
నీళ్లు
గ్రీన్ పేస్టు కోసం కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 1 టీస్పూన్
పుదీనా ఆకులు
తరిగిన కొత్తిమీర
మెంతాకులు
నీళ్లు
దొన్నె బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
అనాసపువ్వు
బిర్యానీ ఆకులు
జాపత్రి
రాతిపువ్వు
షాజీరా - 1 టీస్పూన్
సోంపుగింజలు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
అల్లం పేస్టు - 1 టీస్పూన్
వెల్లుల్లి పేస్టు - 3 టీస్పూన్లు
టొమాటో - 1 (ఆప్షనల్)
మ్యారినేట్ చేసిన మటన్
ఉల్లిపాయ మసాలా పేస్టు
గ్రీన్ పేస్టు
నీళ్లు - 5 1 / 2 కప్పులు
ఉప్పు - 2 టీస్పూన్లు
చిట్టిముత్యాలు బియ్యం - 1 కిలో
నీళ్లు
ఉప్పు
తయారుచేసే విధానం:
మటన్ను మ్యారినేట్ చేయడానికి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపి, ఒక గంట సేపు పక్కన పెట్టాలి
ఉల్లిపాయ మసాలా పేస్టు చేయడానికి ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేసి, అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి
తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి రంగు మారేంత వరకు వేయించిన తరువాత, అన్నిటినీ చల్లార్చి, ఒక మిక్సీలో వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బాలి
గ్రీన్ పేస్టు కోసం ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో పుదీనా ఆకులు, కొత్తిమీర, మెంతాకులు వేసి వేయించిన తరువాత, పొయ్యి కట్టేసి, చల్లార్చి, మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి
బిర్యానీ చేయడానికి ఒక కుక్కరులో నూనె, నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, జాపత్రి, రాతిపువ్వు, షాజీరా, సోంపుగింజలు వేసి వేయించిన తరువాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి
ఇందులో అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేయించిన తరువాత టొమాటోలు కూడా వేసి వేయించాలి
ఆ తరువాత మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలు వేసి కలిపిన తరువాత ఉల్లిపాయ మసాలా పేస్టు, గ్రీన్ పేస్టు కూడా వేసి కలపాలి
ఇదంతా రెండు మూడు నిమిషాలు వేయించిన తరువాత నీళ్లు పోసి, కలపాలి, అలాగే రుచి చూసి ఉప్పు కూడా వేయాలి
కుక్కర్కి ఒక మూత పెట్టి, మటన్ను కనీసం ఇరవై నిమిషాలు ఉడికించాలి
ఈ లోపల బియ్యం కడిగి, ఇరవై నిమిషాల పాటు నీళ్లలో నానపెట్టాలి
ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన మటన్ మిశ్రమం మొత్తం వేసి, అందులో నానపెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి, బిర్యానీను ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి
ఆ తరువాత పొయ్యి కట్టేసి ఒక పది నిమిషాలు బిర్యానీను అలాగే మగ్గనివ్వాలి
అంతే, మటన్ దొన్నె బిర్యానీ తయారైనట్టే, దీన్ని చికెన్ సాల్నతో, సలాడ్, రైతా, ఉడికించిన గుడ్లతో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది
Today we are going to see how to make Mutton Donne Biryani recipe , This is very famous Biryani recipe in Karnataka especially in Bangalore Sivaji nagar Military's hotel, Kerala and Tamil Nadu as this yummy biryani served in Donne it is popularly known as Donne biryani, In this video I'm going to show making of Donne Mutton Biryani, In the similar way with littlie changes in ingredients we can make Chicken Donne Biryani as well. This is a long process but worth of trying, first we marinate the mutton followed by boiling it post which we make yummy mutton biryani, in every step lot of measures and tips needed to be followed for best taste. Hope you try this yummy recipe at your home and enjoy.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 52
@anjaliveeravalli298
@anjaliveeravalli298 Жыл бұрын
Thanks for this recipe sissy❤😍 got lots of appreciations from my family... my husband said that it's just awesome as like as the authentic donne biryani in the restaurants.😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thats fantastic 😍 do try my other recipes too
@AmalnathR5
@AmalnathR5 23 күн бұрын
From kerala 👋
@Sunshine-vo4qr
@Sunshine-vo4qr 2 жыл бұрын
Naaku mee voice n meeru matladea vidhanam antea chala ishtam madam🤗🥰andhukea mee videos chustuvuntaanu❤☺
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Thanks a lot ma💖😊🙏
@msivakumar975
@msivakumar975 Жыл бұрын
I tried this recipe today madam.... And it's Yummy ...thank you madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Welcome 😊💖
@narmadareddypulagam1183
@narmadareddypulagam1183 2 жыл бұрын
Really superb presentation and explained without waste matter. Kudos to your way of cooking and presentation.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Thankyou 😊
@preethisheela8242
@preethisheela8242 2 жыл бұрын
Superb tasty recipes of your mam 👍😴👌😐
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Thank you dear, do try this and enjoy🙏😊
@jaswanthjash2687
@jaswanthjash2687 3 ай бұрын
Tried and came out very well 😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Great 👍💖🥰
@sathwikchanna9003
@sathwikchanna9003 2 жыл бұрын
E roju chesamu madam. Chala bagundi. Perfect ga vachindi. Thanq madam for this tasty different biriyani.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
So glad to know andi😇
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
మటన్ దున్నె బిర్యానీ చాలా బాగా చేసారు అండి 👩‍🍳👌👍
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Thanks venkat, try chesi chudandi😊🙏
@sudhasurarapu2973
@sudhasurarapu2973 Жыл бұрын
Follow the tips and i tried with chicken it's perfect
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
😍❤
@sudhasurarapu2973
@sudhasurarapu2973 Жыл бұрын
I'm trying today mdm after tasting I will definitely post my review also
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Please do😍
@sunadsuhasini
@sunadsuhasini 7 ай бұрын
Excellent recipe Madam. Some would insist that this is the process of making a spicy Pulao, though.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
That's debatable😁👍
@sudhasurarapu2973
@sudhasurarapu2973 Жыл бұрын
Tried with chicken it's perfect 🎉
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Great 👍😍
@killadaanjaniram8514
@killadaanjaniram8514 2 жыл бұрын
E donne moton Biryani chala bagundi madam ma catering lo oka item ga pedatanu nenu try chestanu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Sure andi 😊👍
@vicksbalm2724
@vicksbalm2724 2 жыл бұрын
Madam me vantalu chala baguntayi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Thanks 😊 Vanitha garu
@madhaviyadavgaddam3946
@madhaviyadavgaddam3946 Жыл бұрын
Super b mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thanks andi😇😍💕
@pvsssraju1622
@pvsssraju1622 2 жыл бұрын
Nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Do try this recipe and enjoy😊
@thatinavya1819
@thatinavya1819 2 жыл бұрын
Nice recipe for non veg lovers
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Yes dear, do try this and enjoy 😊🙏
@anganas1284
@anganas1284 7 ай бұрын
In the green masala, what are the three items? Corriander, Mint and curry leaf ... Am I right?
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Hello, kzbin.info/www/bejne/fHObm5ynprR-bJosi=6JFd9vbZ2GK7qzZw here's the link to English video of the same 😇💖
@nandinik2114
@nandinik2114 2 жыл бұрын
Super 👌👌👍
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Do try this recipe and enjoy😊
@nandinik2114
@nandinik2114 2 жыл бұрын
@@HomeCookingTelugu thank you 🥰
@mrkirankkc
@mrkirankkc 2 жыл бұрын
Baga chesaru Akka.. 1 kg rice ante ENni cups varaku veskovachu 2 kgs mutton ki..
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
1 cup rice ki 1.5 cups of water andi sumaaruga
@Ashokbandi88
@Ashokbandi88 2 жыл бұрын
Super 😋😋
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Do try this recipe and enjoy😊👍
@Ashokbandi88
@Ashokbandi88 2 жыл бұрын
@@HomeCookingTelugu yes madam
@g_b_m
@g_b_m Жыл бұрын
These small donnes are exclusively for serving prasadam. Even though you filled it with pulav(biryani), feels like you're serving pulihora.
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Agree.. but that's the magical feel we get when we have donne biryani in donne😁
@brahmak6586
@brahmak6586 2 жыл бұрын
1/2kg mutton ki yentha quantity theesukovalo chepthara
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
250 grams rice and 1.75 cups of water. Soak the rice beforehand. And salt, kaaram lantivi 1.5 teaspoons 1/2 teaspoon ki taggincheyandi😊
@SandeepKumar-mq8cy
@SandeepKumar-mq8cy Жыл бұрын
Madam, Masala lu too much ga anipisthunai.. Anni veyocha??
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
You can reduce the spices quantity if you want👍😊
@Sarath15000
@Sarath15000 Жыл бұрын
Yavariki nacchina recipe vallu cheppesthunnaru, original donne biryani kavalantay sivaji melitry hotal ani kottandi direct valla chesay videos kanipistai
Donne Biryani | Bengaluru's own biryani
17:38
Deccan Herald
Рет қаралды 2,6 МЛН
DINDIGUL THALAPPAKATTI MUTTON BIRYANI BY #PICHEKKISTABOBBY || MUTTON PULAO
13:36
PICHEKKISTA BOBBY FOOD
Рет қаралды 446 М.
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН