ఒకరు తినమంటారు ఒకరు తినొద్దు అంటారు మేము ఏం నెత్తి మీద కొట్టుకోవాలి మీతోని
@vemabhaskar17372 жыл бұрын
శుభ సాయంత్రం రాజు గారు మీ వివరణాత్మక సమాచారానికి ధన్యవాదాలు
@venkatesh.n7196Ай бұрын
మీరు చెప్పేది చూస్తే ఏమి తినకూడదు అలాంటి భయం పట్టిస్తారు అన్ని ధైర్యముగా తినండి ఏమీ అవ్వదు This is my experience I have diabetes since 18 years but I eat everything without any diagnosis Iam 58 year old
@TheKonala2 жыл бұрын
Good infarmation ಸರ್ 🙏🙏
@Healthmantra2 жыл бұрын
🙏🙏🙏
@genthilokesh85502 жыл бұрын
Thanks you sir🙏🙏🙏
@sasidharkosuri60132 жыл бұрын
Mutton liver is having amazing benifits sir. Don't misguide sir...
@kondaparamesh67532 жыл бұрын
hi sir na eyes ki filamentary keratisis ane infection undhi long years nundi ...doctor daggara tratment tosukuntunnaru ..already doctor epatike naku 2 times na eyes lo unna filaments remove chesaru ...but again filaments na eyes lo reproduce avitunnai ...dhini valla nenu chala suffer avutunnanu ..food dwara emanna remedy unte suggest cheyyandi sir plzz
@mounirishi20202 жыл бұрын
Hii.. I'm mounika... Wellness Coach... Yevarina healthy ga weight loss or weight gain avvali anukunna... Pcod, sugar, thyroid, pigmentation, any health issue normal chesukovali anukunna I will help you with best diet plan.. meku interest vunte profile lo na number vundi cal cheyandi..
@mavurilenin42882 жыл бұрын
ఏదయినా కారణాల వల్ల gallbladder surgeory ద్వారా తొలగిస్తే... జరిగే నష్టాలు గురించి.. వివరించండి
Nuv ippativaraku chesina videos chusi Anni Try Chesa.. 100% Needhi Sodhe 😑😑 Anni Fake
@shaikgaffar64005 ай бұрын
Meeru yeppudyna yinnaara sir?
@ramkumarg42802 жыл бұрын
You will get a lot of B12
@danakondaganesh33082 жыл бұрын
మీరు సార్ మంచి హెల్త్ టిప్స్ చెపుతున్నారు కదా ఈ జనరేషన్ లో అన్నీ కలుషితం ఏ ఫుడ్ తీసుకున్న అన్నీ కలుషితం అన్నీ pandulu కూడా కాయకూరలు ఎవి తీసుకున్న కలుషితం ఏమి చేయమంటారు మరి నేను ఒక్క చాలా పేద కుటంబానికి చెందిన అబ్బాయిని ఎవి కూడా natural పందిచట్లేదు అన్నీ కూడా మందులతో కొట్టి పండిస్తున్నారు
@danakondaganesh33082 жыл бұрын
తింటున్న
@danakondaganesh33082 жыл бұрын
అంతే ఎది కూడా మంచి ఫుడ్ లేదు ఏవి మంచివి లేవు అన్నీ కూడా కలుషితం మార్చే ప్రయత్నం చేయలేదు ceyaleru అది కాదు కానీ మిమ్మల్నీ గయ పర్చదుడం ఏవన్ని మెసేజ్ పంపిస్తే క్షమించండి
@rammohanelectrician052 жыл бұрын
మీరు కొన్ని నిజాలు చెప్తారు కొన్ని అబద్ధాలు చెప్తారు చెప్తారు
@manimangalampalli40792 жыл бұрын
ఏమి అబధ్ధాలు చెప్పారు?
@mavurilenin42882 жыл бұрын
ఏ అబద్దాలు
@satish.kkumar134110 ай бұрын
ఏం చెప్పినా లోక కల్యాణం కోసమే అన్నా ... సమాజ ఆరోగ్యం కోసం తన జీవితాన్నే అంకితం చేశారు ..