#మంగళగౌరీనోము

  Рет қаралды 20,098

Smiley channel nalam santoshi

Smiley channel nalam santoshi

Күн бұрын

#managalagowrinomu#మంగళగౌరీనోము#2025sankranthinomulu
నా చానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త సంక్రాంతి నోములు, కిట్టీ పార్టీ గేమ్స్ ఐడియాస్, సంక్రాంతి గౌరమ్మ పాటలు, పుష్య ఆదివారాల వ్రత కథలు, ఇలా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి

Пікірлер: 32
@vijayalalitha6507
@vijayalalitha6507 5 күн бұрын
Nalla poosalu n duvvena pettaledandi
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 5 күн бұрын
Mera r nena andi
@srilatha1354
@srilatha1354 Ай бұрын
Saratam anduku andi
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
మంగళ గౌరీ పూజ అయ్యాక పూర్ణం హారతి పొగను సరాతంకు పట్టి కాటుకను తీసేవారు అందుకే తప్పకుండా సరాతం నోములో పెట్టాలి
@mounikakajjam2979
@mounikakajjam2979 26 күн бұрын
Deepam mutinchala
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 26 күн бұрын
Haa
@vijayalalitha6507
@vijayalalitha6507 27 күн бұрын
Hii smile sissy Sri chakra nomu ela nomukovalandi
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 27 күн бұрын
శ్రీ చక్రం నోముకు అమ్మవారి ఫోటో పెట్టు కోవాలి లేదంటే కలశం లాగా అందంగా అలంకరణ చేసుకోవచ్చు దాని ముందు ఒక ప్లేట్లో ఒక్కో శ్రీ చక్రాన్ని పెట్టుకోవాలి ఇలా 13 శ్రీ చక్రాలు సెట్ చేసుకున్న తర్వాత గౌరమ్మ పెట్టుకోవాలి శ్రీ చక్రాలకు పూజ చేసి కుంకుమార్చన చేయాలి తర్వాత హారతి ఇవ్వాలి చేసిన తర్వాత నోచుకోవాలి
@vijayalalitha6507
@vijayalalitha6507 27 күн бұрын
@smileychannelnalamsantoshi3472 tq andi okkasari video share chesthara
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 27 күн бұрын
Video ledhu andi
@vijayalalitha6507
@vijayalalitha6507 27 күн бұрын
@@smileychannelnalamsantoshi3472 ok andi
@sindhujanooka6481
@sindhujanooka6481 28 күн бұрын
Akka plz saare gullala nomu chupinchandi
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 28 күн бұрын
Ok up coming video short video
@mounikabellam575
@mounikabellam575 29 күн бұрын
Ganga gowri nomu teega noma andi
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 29 күн бұрын
Khadhu No
@sarithastudios2024
@sarithastudios2024 29 күн бұрын
స్పూను బుక్కు మాణిక్యాలు స్కిప్ చేసేసాం ఒక ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళని అడిగితే మనకు అలా లేదు అని అంటున్నారు అలాగే నోము ఎప్పుడు కలశం పెట్టి నోము కోవాలంటే అది
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 29 күн бұрын
సంక్రాంతి నోము ఒక ప్రాంతంలో ఒక్కోరకంగా నోచుకుంటారు మీకు ఏది బాగా అనిపిస్తే అలా చేయండి
@saisupriyamothewar
@saisupriyamothewar Ай бұрын
Super
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
Thank u
@smileys3747
@smileys3747 Ай бұрын
Mangala gouri nomu okkasari cheskunte prathisari cheyyala
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
Ala ami ledhu
@krishnapoloju9157
@krishnapoloju9157 Ай бұрын
Nomu leni vallu ala nomu kovalo chepandi
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
అలాంటిది ఏమీ లేదండి నేను వీడియోలో పెట్టిన విధంగా అన్ని పెట్టుకుని నోము కోవచ్చు
@thanmaivemula3619
@thanmaivemula3619 Ай бұрын
Hi andi Saratham enduku Emaina special aa gowridevi ki?
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
మంగళ గౌరీ పూజ అయ్యాక పూర్ణం హారతి పొగను సరాతంకు పట్టి కాటుకను తీసేవారు అందుకే తప్పకుండా సరాతం నోములో పెట్టాలి
@RavaliKura
@RavaliKura Ай бұрын
అక్క ఒక గౌరమ్మ చేసుకోవాలా 13 గౌరమ్మను చేసుకోవాలా
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
ఒకే గౌరమ్మ పెట్టుకుని ఆ గౌరమ్మ ముందు ఇవన్నీ ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకుని ఈ నోము నోచుకోండి
@KeerthanaKaithojikeerthana
@KeerthanaKaithojikeerthana Ай бұрын
Kothaga nomukunevallu mangalavaram nadu nomukovacha akka
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
Meru sankranthi pandaga ki first time nomukuntunnara
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
కొత్తగా పెళ్లయిందా లేదంటే నోము కూడా ఫస్ట్ టైమా నాకు క్లియర్ గా మెసేజ్ పెట్టండి అయితే నేను రిప్లై ఇస్తాను
@sarithastudios2024
@sarithastudios2024 Ай бұрын
సనాత spoon ఎందుకు పెడతారండి అందులో
@smileychannelnalamsantoshi3472
@smileychannelnalamsantoshi3472 Ай бұрын
మంగళ గౌరీ పూజ అయ్యాక పూర్ణం హారతి పొగను సరాతంకు పట్టి కాటుకను తీసేవారు అందుకే తప్పకుండా సరాతం నోములో పెట్టాలి
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
sankranthi part 1
20:18
Soumya’s Slice of life
Рет қаралды 71 М.
Sisters Travel Diary || Dubai Trip || Vithika Sheru || EP - 197
29:35