కథ చాలా బాగుంది.. మీ modulation శ్రోతలను కథలోని పాత్రలతో తాదాత్మ్యం చెందేలా చేస్తుంది. It is a rare quality.. మీకు నా అభినందనలు..
@SwathiPantula8 ай бұрын
చాలా ధన్యవాదాలు అండి
@sridevitanikella68079 ай бұрын
ఎంత కమ్మటి జ్ఞాపకం.❤ పంచిన మీకు ధన్యవాదాలు.
@SwathiPantula9 ай бұрын
🙏
@nagaranim95289 ай бұрын
స్టోరీ చాలా హృద్యం గా వుంది మీ వాయిస్ చాలా బాగుంది మీ పేరు cheppagalara
@SwathiPantula9 ай бұрын
నా ఛానల్ పేరే అండి.స్వాతి పంతుల Thank you 😊
@gopalakrishnachenulu29139 ай бұрын
బాగుంది madam
@SwathiPantula9 ай бұрын
@@gopalakrishnachenulu2913 గారు ధన్యవాదాలు అండి
@cssastry77999 ай бұрын
స్వాతి ఇంటిపేరు పంతుల
@nageswararaodevarakonda56449 ай бұрын
Finely narrated madam
@SwathiPantula9 ай бұрын
Thank you
@ppadmapriya83869 ай бұрын
బాగుంది కధా
@SwathiPantula9 ай бұрын
Thank you
@Insidesubbu9 ай бұрын
మంజుల ఈనాడు వొట్టిస్మృతి చల్లటి వేళ తలుచుకో వలసిన కమ్మటిజ్ఞాపకం, కాలం గడిచినకొద్దీ మనుష్యులు స్మృతులుగా మారిపోతారు. కడపటికి జీవితంలో మిగిలేవన్నీ స్మృతులే. కొన్ని బాధించేవీ, కొన్ని సేదదీర్చేవీ.మరికొన్ని జ్ఞాప కాలు మైలురాళ్ళలా జీవితనడకని లెక్కిస్తాయి. మంజుల స్మృతి మైలురాయి కాదు. అదొకఅపూర్వానుభవం - ఒక కాంతి కిరణం.
@SwathiPantula9 ай бұрын
అంతే... అదొక అపూర్వానుభవం
@akkinapalliraghu2017 ай бұрын
మీరు కధ చదివే విధానం నాకు తెగ నచ్చేసింది
@nageswararaodevarakonda56449 ай бұрын
Worth to be on silver screen
@SwathiPantula9 ай бұрын
అవునండి
@VictorW-v3c9 ай бұрын
This is a story that left me with sweet sadness at the end - if that is a feeing one could make sense of it. It is like mixing sugar and salt. Is it not?
@muralidharholla76999 ай бұрын
Nice
@tysm15329 ай бұрын
రచయితగారు మాలతీ చందూర్ గారి భర్త కదండీ!?
@SwathiPantula9 ай бұрын
అవునండి
@nageswararaokommuri28159 ай бұрын
ఈ మధ్య ట్రైన్లో చనిపోయిందనుకొని వదిలేసి వెళ్ళిపోతే మరో ప్యాసింజర్ బాధ్యత తీసుకొన్న కథ లాంటిదే అనుకొంటున్నా
@SwathiPantula9 ай бұрын
కాదండీ
@nageswararaokommuri28159 ай бұрын
అదేమో బాధ్యత, ఇది ప్రేమ కథ లాగా చెప్పటం కుదరదని .... చక్కగా చెప్పారు చందూర్ గారు
@renukajanaki34949 ай бұрын
Book online lo available vunda. Please teliste cheppandi.manchi book .konalani anukuntunnanu
@SwathiPantula9 ай бұрын
వందేళ్ల కథకు వందనాలు సంకనంలో ఈ కథ ఉంది అండి.ఇప్పుడు దొరుకుతోందో,లేదో తెలీదు