మంచి వీడియో చేశారు మేడం నాకు ఈ డౌట్ ఎప్పటి నుండో ఉండేది ఇప్పుడు క్లియర్ అయింది. ధన్యవాదములు 🌹
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi 😊
@avakayawood Жыл бұрын
🙏 మట్టి పాత్రల గురించి చక్కగా వివరించారు అలాగే కంచు పాత్రల గురించి కూడా ఒక వీడియో తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేను ఎక్కువగా కంచు పాత్రలు వినియోగిస్తూ ఉంటారు🙏🙏
@VeelaitheNaluguMatalu Жыл бұрын
మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗 కంచు పాత్రలు మా ఇంట్లో కాస్త తక్కువేనండి.. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఇత్తడి రాగి కంచు లాంటివి వాడేవారు, కానీ ఇప్పుడు తగ్గిపోయింది.. నాకు వాటి మీద అంతగా నాలెడ్జ్ లేదు, మీరు వాడుతున్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు 😊
@padmajam8143 Жыл бұрын
Meeku chaalaa opika andi. Naa doubts anni clear ayyayi. Inko channel petti manchi pani chesaru. Good.
@VeelaitheNaluguMatalu Жыл бұрын
చాలా మంది ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు అండి, cooking channel లో ఇవన్నీ పెడితే కలగాపులగం అయిపోతుంది అని ఇలా స్టార్ట్ చేసాను! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much for your love & blessings 🙏
@EarthenGoodies Жыл бұрын
Chala corrct ga chepparu mam. Seasoning anedi clay pots ki chala important. Matti pathrala kosam mammalni contact avvandi 😊
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much 😊 Sure..
@Divyatiri Жыл бұрын
Naku unna doubts anni clear chesaru thank you so much andi 🙏👏👏👏
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome andi 😊
@vijjiskitchengarden Жыл бұрын
Doubts అన్నీ clear ayyayandi.... ఇక నుండి మట్టిపాత్రాల్లోనే వండడానికి ప్రయత్నిస్తాను. 🥰🥰🥰
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Ok అండి 👍! Thank u soo much for liking this video & good decision 😊
@chandrasekhar12534 ай бұрын
చాలా చక్కగా చెప్పారండీ ధన్య వాదాలు
@VeelaitheNaluguMatalu4 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు🙏
@shammishaik481 Жыл бұрын
Chala manchi information iccharu Naku kuda mee videos chusina prathi sari avi ela use cheyalo anukunedanni ippudu doubt mottam teeripoindi tqq sooo much nice video 👌👌👌
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome andi 🤗 మీకు ఈ వీడియో use అయినందుకు సంతోషం.. Thank you 🙏
@shabaanask7424 Жыл бұрын
Abba nuvvu naku Kohinoor laga dorikav akka. Awesome ne explanation. Healthy hair ki oil cheppav, healthy clay pot details pakka ga information ichav. Fida...🎉❤. Allah neku naku andariki ilanti useful knowledge ivvali ani dua chesta.
@VeelaitheNaluguMatalu Жыл бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉంది డియర్ 🤗 Thank you so much for your love & support 💕
@vasupasupuleti831 Жыл бұрын
👍👍👍🙋♂️🙋♂️💃💃🕺🕺💃👉👌 అన్ని విధాలుగా డౌట్స్ మీకు క్లారిఫై చేశారు సూపర్ వీడియో థాంక్యూ 👌👌👍🙋♂️
@VeelaitheNaluguMatalu Жыл бұрын
My pleasure andi 🤗 Thanks for liking 🙏
@Clover_hairaccessories11 ай бұрын
Mam miru chala baga explain chestaru spice foods channel nundi im your follower... Nenu kothaga youtube channell pettanu for business... Please voice pver ela istaru chepara... Mic use cheste pedda difference em anpivtledu andi voice clarity ga ravtledu phone nundi videos testhuntanu. Ae phone lo try chesina voice baga vinpivtledu maam
@VeelaitheNaluguMatalu11 ай бұрын
Thank you so much 🤗🙏 నేను boya mic వాడతాను అండి! అయితే నేను laptop లేదా tab కి కనెక్ట్ చేసి వాడతాను..
@dominthegamer8115 Жыл бұрын
Very useful information akka .matti patrala gurinchi chala Baga chepparu tq akka.
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much for liking my dear 🤗
@harivaraharivara3244 Жыл бұрын
కొంతవరకూ మీరు చెప్పినవి నిజమే ఐన మేము కుమ్మరులం అమ్మ.... మట్టిని బట్టి కుండ రంగు వస్తుంది... కాల్చే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతుంది.... మా అమ్మమ్మ గారి వైపు తాతగారు నల్లని కుండలు చేసేవారు... మా నాన్న గారు ఎర్రనివి చేస్తారు... ఎప్పుడూ వస్తున్న నున్నగా జారుగా వున్నవి కొన్ని రకాల ఆయిల్స్ పూత... సహజంగా వున్నవి కొంత గరుకు గా వుంటాయి... శెనగ పిండి పెట్టి కడగల్సిన అవసరం లేదు... మీరు అన్నం వంచిన గంజి వుంచి కాసేపు అయ్యాక kadigeyyadam అంతే...
@VeelaitheNaluguMatalu Жыл бұрын
మేము పాత్రలు వాడేవాళ్ళం మాత్రమే కాబట్టి తయారు చేసే మీకున్నంత పరిజ్ఞానం మాకు ఉండదు అండి! అనుభవంతో మీరిచ్చిన సూచనలకు చాలా సంతోషం అండి 🤗 నేను అన్నం అత్తెసరు పెట్టడం వల్ల ఇంట్లో గంజి ఉండకపోవడంతో శనగ పిండి వాడుతుంటారు.. మీరన్నట్టు గంజికి ఏవైనా చాలా బాగా క్లీన్ అవుతాయి! చిన్నప్పుడు మా అమ్మ గారు కుంకుడుకాయల్ని పిసికి రసం తీసేటప్పుడు గంజి వేసి పిసికి తీసేవారు! జుట్టు చాలా బాగుండేది.. ఏదేమైనా మీరు నా వీడియో చూసి ఎంతో ఓపికగా పెద్ద కామెంట్ పెట్టారు! మీ అభిమానానికి ధన్యవాదాలు ☺️🙏
@Chandrasekhar01211 ай бұрын
Kk@@VeelaitheNaluguMatalu
@prasanthik207211 ай бұрын
Red or black ......ee renditilo edi cooking ki use cheste manchidi ??????
@harivaraharivara324411 ай бұрын
@@prasanthik2072 రెండు మంచివే....
@bsandhya520310 ай бұрын
Madam మట్టి పాత్రల కింద లీక్ అవుతోంటే ఏమి చెయ్యాలి
@kunigirisravani4554 Жыл бұрын
Correct time ku correct video chesaru akka Nenu kuda online lo order chesanu tomorrow delivery chestaru Mimmalni chusi vantanu మట్టి పాత్ర లో చేయలని తీసుకున్నా thank you akka thanks for making a video about this Akka oka chinna info kavali Miru ee video lo use చేసిన కొన్ని pictures & video clips nu nu a website nunchi తీసుకున్నారు అక్క❤❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
మీకు ఈ వీడియో use అవుతున్నందుకు చాలా సంతోషం ☺️ Thank you so much dear😊 Shutterstock నుండి..
@sajiniranimeduri6546 Жыл бұрын
మీరు తీసుకున్న మట్టి పాత్రలు set price చెప్తారా madam
@sujathanunna8562 Жыл бұрын
Sister meru Anni channels pettina....memu meku ready ga vuntamu sister❤❤❤❤❤❤super meru....
@VeelaitheNaluguMatalu Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 💕 Thank you so much 😊
@Bhargavi_K Жыл бұрын
Nenochhesa vachhesa ee channel ki❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome andi 🤗💕
@poornima-d7s2 ай бұрын
My all doubts are clarity with this video thank you
@VeelaitheNaluguMatalu2 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it..
@Kasturi-h8d5 ай бұрын
Chala manchi vishayalu chepparu thank you
@VeelaitheNaluguMatalu5 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it 🙏
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Hi akka .mottanki videyo vachhesindi nene late ga chustunna.nd nice information nd miru cheppe tiru chala bagundi akka.
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Hi dear.. వీడియో మీకు నచ్చినందుకు మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం ☺️ Thank you so much 🙏
@anjisssssr Жыл бұрын
Chala chakkaga vivarincharu sister, thanks a lot...
@VeelaitheNaluguMatalu Жыл бұрын
My pleasure andi ☺️ ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం! Thank u 🙏
@pillutlaanil6936 Жыл бұрын
Super nani manchi video chesaru nani
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi ☺️🥰
@radhiksworldАй бұрын
Chala baga chepparu
@VeelaitheNaluguMataluАй бұрын
Thank you so much andi 🤗
@kmmcharykmmchary8459 Жыл бұрын
Hi sis 😊 two marks question ki eight marks answer echaru sis super Meru ❤ Me hair Chala bagundi sis tips chepandi plz
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️ Thank you so much for your sweet compliments 🤗
Most welcome ☺️ నేను ఇచ్చిన లింక్స్ మాత్రమే కాకుండా వేరే ఏవి తీసుకున్నా రివ్యూస్, use చేసేవాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ చూసి మీకు నచ్చినవి తీసుకోండి..
@usharani7848 Жыл бұрын
Mi video chusaka naku 1 st time matti patra konali anukuntunanu akka...Nenu kuda e black patra konali..fish curry kosam😊
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much dear 🤗 మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని బట్టి కడాయి size ఎంచుకోండి..
@yasodaummiti153 Жыл бұрын
🌺 👋👌..... Nice Information Chepparu... 😍
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi ☺️
@SamsCreativz4 ай бұрын
Beautiful video with all the useful information. Tq so much
@VeelaitheNaluguMatalu4 ай бұрын
Thanks for liking it 🤗 It's my pleasure..
@శ్రీక్రియోషన్స్-జ2ఱ Жыл бұрын
Meeru vantale intha chakkani information ivvadam lo kooda too better so cute meeru 🙏
@VeelaitheNaluguMatalu Жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@madhavichangalagari2299 Жыл бұрын
Wow coolga chepena matalu baga use avutaie tq☺️
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you very much andi 🤗
@CHIKALA-x1k Жыл бұрын
Meeru use chese utensils for viriyani chala bagunnayi sis..can you tell which brand pls
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi 🙏 ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి 😊
@swathantrameme1183 Жыл бұрын
Naku kooda vunna anni doubts clear chesaru Andi. Mee Peru emi😊😊❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi ☺️💕
@rajashekarborelli1122 Жыл бұрын
Very informative topic Akka really I'm a big fan of u I will watch each and every video of yours 😍
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much dear ☺️🥰
@venkateswarimogilicharla8839 Жыл бұрын
Meru vadr pathralu link ivvandi...chala bagunnai
@VeelaitheNaluguMatalu Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి 😊
@bommanatimothy9645 Жыл бұрын
Very good Information Medam thank you so much
@VeelaitheNaluguMatalu Жыл бұрын
You are most welcome andi 🤗
@pavaniparreddypavaniparred5328 Жыл бұрын
Yes thank you sis na doubts annitiki clarity ichaaru 👍👌😊
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome my dear sis ☺️
@navyachowdry1107 Жыл бұрын
చాలా మంచి విడియో చెసారు mam tq 😊
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome andi 🤗 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank you so much 🙏
@navyachowdry1107 Жыл бұрын
@@VeelaitheNaluguMatalu 😊🙏
@rsyamprasad10 ай бұрын
చాలా బాగా చెప్పారండి
@VeelaitheNaluguMatalu10 ай бұрын
ధన్యవాదాలు అండి 😊
@sivagopikrishna37966 ай бұрын
Thank you so much for your explanation 🎉🎉🎉🎉🎉
@VeelaitheNaluguMatalu6 ай бұрын
It's my pleasure andi 🤗
@mahi4387 Жыл бұрын
Cast iron dosa tawa gurinchi video cheyandi
@VeelaitheNaluguMatalu Жыл бұрын
అలాగేనండి ☺️
@swethamaheswariatla7991 Жыл бұрын
Suparoo.. Suparr.. Explains
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much 😀
@raghubabu5738 Жыл бұрын
Very nice information about our traditional
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks a lot for the compliment 🙏
@DurgaDurga-mn7jb Жыл бұрын
Hi sis cost iron kadai gurinchi cheppandi...
@VeelaitheNaluguMatalu Жыл бұрын
అలాగేనండి 😊
@bhupatichinna1390 Жыл бұрын
Good information akka vedio chala bagunadi
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much dear ☺️
@ShashiShashi-sq8ey8 ай бұрын
Patrala meeda mutha vachinda madam
@VeelaitheNaluguMatalu8 ай бұрын
లేదండీ!!
@beinghuman7802 Жыл бұрын
U knw matti patralo vanta cheste curry thondara udukutayi and oil kuda takkuva paduthundi 😊
@VeelaitheNaluguMatalu Жыл бұрын
OK andi.. Thank you 😊
@arnoladam7323 Жыл бұрын
Akka scalph psoriasis + white hair problem ke manchi medicine cheyyava please chala narakam chustunam🙏🙏 And akali puttakunda weight loss avadaniki protine shake kuda cheppu akka!!
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Skin problems కి ఇంటి చిట్కాల కంటే ఒకసారి డర్మటాలజిస్ట్ ని కలవడం మంచిది డియర్.. అసలు problem ఏంటో చెక్ చేసి మంచి సజెషన్ ఇస్తారు.. మన ఛానెల్ లో చాలా weight lose recipes ఉన్నాయి చెక్ చేయండి..
@annapurnajakka1177 ай бұрын
Baaga chepparandi..
@VeelaitheNaluguMatalu7 ай бұрын
Thank you very much andi 🤗
@girijareddytirumala1012 Жыл бұрын
Soap stone paaathralu gurinchi kuda oka video cheyyara pleeeeeech
@VeelaitheNaluguMatalu Жыл бұрын
వీలు చూసుకొని చేస్తాను అండి 😊
@leela24707 ай бұрын
Nalla paathralu entha kadiginaa nalla gaa vastunayi mam
@VeelaitheNaluguMatalu7 ай бұрын
మట్టి పాత్రలు మరీ గట్టిగా గట్టి పీచుతో తోమకూడదు అండి, అయినా అవి మంచి క్వాలిటి అయి ఉండకపోవచ్చు కూడా.. ఎందుకంటే మంచివి అయితే అలా నలుపు అస్తమానం రాదు..
@leela24707 ай бұрын
@@VeelaitheNaluguMatalu avunu anukuntaa mam ..TQ maarustanu....😔
@archanasr1235 Жыл бұрын
Mam oka suggestion if you don’t mind..news chadivinatlu untundi Mam meru chepthunte especially me spicy food channel lo..this channel is better..natural ha matladandi
@VeelaitheNaluguMatalu Жыл бұрын
పర్లేదండి, మీరు చెప్పింది మంచి మాటే కదా! ఏమీ అనుకోను.. Actually నేను ఇలా ఒక విషయం కోసం mic లో మాట్లాడ్డం, కొత్త వాళ్ళతో మాట్లాడ్డం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి 🥴 అందుకే cooking channel start చేసిన కొత్తలో వాయిస్ కూడా ఇచ్చేదాన్ని కాదు, తర్వాత అందరి రిక్వెస్ట్ మీద వాయిస్ స్టార్ట్ చేసాను, అందుకే అంత క్యాజువల్ గా ఉండకపోవచ్చు.. sorry if I irritating with my voice, I'll try to change it.. Thank you 🤗
@archanasr1235 Жыл бұрын
@@VeelaitheNaluguMatalu Meru chala chala talented andi..kudos to you
@PrabhakarBujjipandu-dh3wu Жыл бұрын
Nenu red de tesukunnanu andi monnane me vedio mundu chustunte bagunnu
@VeelaitheNaluguMatalu Жыл бұрын
పర్లేదండి.. ఏం కాదు! ఖాళీగా ఉంచి స్టవ్ మీద పెట్టకుండా, మరీ ఎక్కువ high flame లో పెట్టకుండా వాడుకోవచ్చు..
Antha bagundi kani mild soap tho clean cheyavachu ani chepparu adi correct kademo matti pathralo undo pores a soap no pelchukuntayi next time manam vadetappudu avi vatiloki vasthayi avi tinatam enthavaraku healthy
@VeelaitheNaluguMatalu8 ай бұрын
నేను వీడియోలో చూపించిన మట్టి పాత్రలు పాలిష్ చేసినట్టు ఉంటాయి, అవి వెంటనే పీల్చుకోవు, సోప్ పెట్టినా గానీ అది పీల్చుకొనేలోపే కడిగేయాలి, లేట్ చేయకుండా కడగాలి అని వీడియోలో చెప్పాను..నేను కూడా ఒక్కోసారి అలాగే చేస్తాను కానీ ఎప్పుడూ సోప్ absorb చేసుకోలేదు..
@ranivarmav7635 Жыл бұрын
ఎన్నో శందేహాలు😅అన్ని తీర్చేశారు🤗👌🏻👍🏻🤩
@VeelaitheNaluguMatalu Жыл бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@PathiPadmavathi6 ай бұрын
Matti kundallo wooden spoons vadatam best steel use chesthy sounds n matti gikinattu feel vastadi kaliputuntay
@VeelaitheNaluguMatalu6 ай бұрын
OK andi..
@satishbabu6576 Жыл бұрын
Very informative video on clay utensils.
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks for liking ☺️
@LaxmiPrasanna-h3x Жыл бұрын
Mi voice super videos kuda
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank u sooo much for ur compliment andi ☺️
@sumasrivlogandrecipes2612 Жыл бұрын
Hi mom Matti pathralu online annaru kada next video link pettandi mom miku nenu big fan
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi 🤗 ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి..
@sumasrivlogandrecipes2612 Жыл бұрын
@@VeelaitheNaluguMatalu ok
@sudhakarri7020 Жыл бұрын
Thanx sister valuable information ❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
My pleasure andi ☺️💕 Thanks for liking 🙏
@trendymulticreations Жыл бұрын
Thank yiu so much andi meeru yiutube vedios ela edit cheyali, apps konchem cheppandi
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome andi ☺️ నేను Kine Master app కొన్నాను..
@trendymulticreations Жыл бұрын
@@VeelaitheNaluguMatalu Thank you so much for your reply youtube gurinchi oka vedio cheyandi
@subhashinisatuluri916711 ай бұрын
Nice information 😊
@VeelaitheNaluguMatalu11 ай бұрын
Thank you very much andi 🤗🙏
@sobhanaalekhya2359 Жыл бұрын
Meru tesukunna same black pots online lo memu teskunnam rice Cook cheyacha and curd preparation cheyacha
@VeelaitheNaluguMatalu Жыл бұрын
పాలు కాయడం డీప్ ఫ్రైలు కాకుండా అన్నీ వండుకోవచ్చు అండి.. పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు..
@AbcDef-nd9hx11 ай бұрын
Original clay pots garuku gane untayi... Chemicals vesi cheysinavi smooth finish vastundi... Garukuga unnavi teskovadamey manchidi
@VeelaitheNaluguMatalu11 ай бұрын
మీరన్నట్టు కొన్ని రకాల వాటికి కెమికల్స్ వేసే మాట నిజమే కానీ ఇవి మాత్రం గరుకు రాళ్లతో రుద్ది నునుపు చేస్తారండి!
మట్టి పాత్రల గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@Swarnaothugadi Жыл бұрын
Madam enni years vadochu oka matti pathrani chepandi madam reaply me
@VeelaitheNaluguMatalu Жыл бұрын
మన పాత కాలం వాళ్ళు మట్టి పాత్రలు దశాబ్దాలుగా వాడుతూ ఉండేవారు అండి! అయితే ఇప్పుడు అన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ ఇస్తున్నారు కాబట్టి manufacturers 4-5 years వాడుకోవచ్చు అని చెప్తారు..
@pranavasvoice647811 ай бұрын
Pot kindha chuttalu ekkada theskovali. Tree based mandatory na steel iron vadocha
@VeelaitheNaluguMatalu11 ай бұрын
ఆ చుట్ట ఆ pots తోపాటు వచ్చింది అండి! బయట కర్రతో చేసిన వంట సామాన్లు అమ్మే దగ్గర దొరకవచ్చు! స్టీల్ లాంటి వాటిమీద పెట్టొచ్చు కానీ పొరపాటుగా మనం కొంచెం గట్టిగా పెడితే కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది ఈ రీజన్ తప్ప వాడకూడదని ఏమి లేదు..
@Sravs19906 ай бұрын
Akka nenu seasing oil tho chesa, oil smell vasthundi akka, em cheyalo ardam kavadam ledhu, hot water naraya pettana
@VeelaitheNaluguMatalu6 ай бұрын
గంజి పల్చగా చేసి గానీ, లేదా బియ్యం కడిగిన నీళ్ళు గానీ మరగబెట్టండి.. ఆ తర్వాత శనగ పిండితో తోమండి..
@raniindirachandika6797 Жыл бұрын
👌😊...Very useful video. Tq💐
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome andi 🤗
@Bannubhavani8388 Жыл бұрын
Nice information thank you
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks for liking ☺️ My pleasure 🤗
@ManojnaGanesh Жыл бұрын
All the best mam I like your vedios
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi 🤗🙏
@sirishakappala1977 Жыл бұрын
Hi andi Matti patraloo curry koncham adugupadite em cheyalli
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Hi andi.. నీళ్ళు పోసి నానబెట్టలి, బాగా నానిన తర్వాత నీళ్ళు పోసి కాసేపు బాయిల్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది..
@sirishakappala1977 Жыл бұрын
Thanku you so much your Rply
@kallasujatha1904 Жыл бұрын
Ye season lo ayina eve use cheyyacha ande
@VeelaitheNaluguMatalu Жыл бұрын
ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి, అయితే పెరుగు తోడు పెట్టడానికి మాత్రం శీతాకాలం ఇవి కాకుండా స్టీలు గిన్నెలు వాడుకోండి..
కలర్ కోటింగ్ ఏమీ లేదండీ! బాగా ఎక్కువ కాల్చడం వల్ల క్వాలిటీ చాలా బాగున్నాయి, అలాగే వాళ్ళు పైన ఉండే ఎత్తు పల్లాలు పోవడం కోసం గులకరాళ్ళతో రుద్ది నునుపు చేస్తారట, నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను, చాలా బాగున్నాయి.. ఆర్డర్ చేసేముందు రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి.. Thank you 😊
@ganeshd4808 ай бұрын
@@VeelaitheNaluguMatalu Thank you Andi for ur immediate reply..hatsoff to your patience towards reply to all comments..Thank you.
@palnatiswetha Жыл бұрын
Thank you for the information..You are truly amazing..
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks for your sweet compliments 🤗
@IkaTulasi Жыл бұрын
Thank you
@samyukthaboyina5866 Жыл бұрын
Thank you for your information
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Most welcome 🤗
@vijjiskitchengarden Жыл бұрын
Useful information
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks a lot andi ☺️
@mohammadhoora564711 ай бұрын
Thank you so much
@VeelaitheNaluguMatalu11 ай бұрын
My pleasure andi 🤗
@mallapuramsusheela771310 ай бұрын
Mam Matti patralani a roju konali chala videos lalo intu mark vesi konamannaru vanta patralani kuda intu mark vesi konala nenu ipudu shivaratriki 2rojula mundu konnanu amavasya mundu renu vanta patralani konnanu em kada cheppandi pls
@VeelaitheNaluguMatalu9 ай бұрын
మనకి అవసరమైన వస్తువు మనకి కావలసినప్పుడు కొనుక్కోవడమే అండి! మీరు చెప్పిన విషయాల కోసం నాకు అవగాహన లేదు.. Thank you 😊
@mallapuramsusheela77139 ай бұрын
@@VeelaitheNaluguMatalu thq for the Ripley mam
@sreeramaabhinaya4751 Жыл бұрын
Excellent video akka
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks a lot dear 🤗
@zanegarden7592 Жыл бұрын
Very useful and informative message good phone adress gani available leda andi 🎉
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you very much andi 🤗
@Rajesh-rh7cu7 сағат бұрын
Where did you purchase clay pots
@VeelaitheNaluguMatalu7 сағат бұрын
Links are available in the description below this video! Please check..
@sujatha204 Жыл бұрын
Cost ento chepte bagundedi
@VeelaitheNaluguMatalu Жыл бұрын
కాస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అండి! ఆన్లైన్ లింక్స్ ఓపెన్ చేస్తే కాస్ట్ చూడొచ్చు..
@beautifulstatusarena3150 Жыл бұрын
Very useful information ❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thanks a lot 🤗
@competitiveexamstelugunotes Жыл бұрын
Nice andi
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Thank you so much andi ☺️
@vaishnaviaravabhumi2827 Жыл бұрын
Nenu Matti patralu theskunanu andi nenu chala methods try chesanu nt antha ganji posi tharvatha kadiganu ila 3,4 times chesa ayina kuda Matti vasana vosthundhi colour kuda vochesthundhi inka avi waste anipisthundhi meru inkemaina suggestion chepthara
@VeelaitheNaluguMatalu Жыл бұрын
అలా కలర్ వచ్చేస్తోంది ఇంకా ఎక్కువ మట్టి వాసన వస్తుంది అంటే అవి సరిగా కాల్చకపోవడం వల్ల అండి.. వంటకు వాడేవి బాగా కాల్చినవి అయితేనే మంచిది, మీరు తీసుకున్నవి మంచివి కాదేమో అనిపిస్తుంది.. ఒకసారి మన ఛానెల్ about page లో నా Insta link వుంది, మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఫొటోస్ షేర్ చేయండి! చూద్దాము..
@gowthamiguddeti3902 Жыл бұрын
Same problem vasthundhi andi kadigi kadigi visugu vasthundhi veniger tho clean cheyali anukuntuna last ki suggest plz
@gowthamiguddeti3902 Жыл бұрын
Same meru share chesina link product thesukuna
@vyshalisony4208 Жыл бұрын
Hi mi vantla chanel link pls?
@VeelaitheNaluguMatalu Жыл бұрын
youtube.com/@SpiceFoodKitchen?si=kDlxZ98cd9a7iQa_
@vnagamani9674 Жыл бұрын
Good Thq 🍎
@VeelaitheNaluguMatalu Жыл бұрын
My pleasure ☺️ Thank you 🙏
@srichandra4108 Жыл бұрын
Sister e clay pots manam chala rojulu use cheyakunda pakkana petisi nappudu some times white pates la vachestayi like fungus appudu a pot clean chesukuni vadavacha leda.
@VeelaitheNaluguMatalu Жыл бұрын
తేమగా ఉండి, గాలి వెలుతురు తగలని చోట్ల ఉంచితే మట్టిలో ఉండే న్యూట్రియెంట్స్ వల్ల ఫంగస్ లాంటివి grow అవడం సాధారణమే అండి! ఆ గిన్నెను శుభ్రంగా తోమి కడిగి ఎండలో పెడితే ఏం కాదు, dry అయ్యాక వాడుకోవచ్చు..
@srichandra4108 Жыл бұрын
Tq.
@prasunak2585 Жыл бұрын
Thank you for very good information ❤❤..God bless
@VeelaitheNaluguMatalu Жыл бұрын
You are so welcome andi 🤗 Thanks for liking 💕
@anushavanu8831 Жыл бұрын
Thanqq sooo much lovely sis❤❤❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
My pleasure andi 😊🥰
@kanakareddy1557 Жыл бұрын
Tq
@VeelaitheNaluguMatalu Жыл бұрын
My pleasure ☺️
@deepthivamsi4748 Жыл бұрын
Mam excellent video 🎉🎉 explanation is very nourishing mam congratulations for ur first video in this new channel 🎉🎉I am always support you 💕❤
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Glad to hear for your sweet compliments 🤗 Thanks a lot for your love & support 🙏🏻
@madhurigouru1068 Жыл бұрын
Lids kuda vastaya andi vidiga tisukovala
@VeelaitheNaluguMatalu Жыл бұрын
Lids రావండీ! నేను ఇంట్లో ఉండే glass/ steel lids వాడేస్తూ ఉంటాను ☺️
@Itsmystyle-h5w3 ай бұрын
వాడే పద్ధతి మాత్రం కొంచెం కష్టమే సుమండీ.....!🤔
@VeelaitheNaluguMatalu3 ай бұрын
అవునండీ!! Cast iron utensils కాస్త బరువుగా ఉంటాయి..