ఎంత ఓపిక గా చేస్తున్నారు అమ్మ ఈరోజు నాకు నచ్చిన వీడియో చేసారు అమ్మ ❤❤❤❤
@mabujjithotamadhavi6543Күн бұрын
థాంక్యూ తల్లి 🌹
@kalavathimiryala9482Күн бұрын
చాలా బాగా చెప్పారండి థాంక్యూ
@mabujjithotamadhavi6543Күн бұрын
🙏🙏
@kopparthiviziagiri6499Күн бұрын
సూపర్ ❤
@bowrisettisarada5030Күн бұрын
Super andi madhavi garu
@mabujjithotamadhavi6543Күн бұрын
థాంక్యూ అండి
@pesalasuryanarayana8405Күн бұрын
👌👌👌👌👌.
@DailyDestinations-x8kКүн бұрын
Super 🎉
@arunajyothipasumarthi9151Күн бұрын
Madhavi garu, konni fertilisers chesi mokkalaku istunna roju jalubu, jwaram, body pains vastunnayi andi. Chala problem ga undhi. Diniki edaina chitka cheppandi
@mabujjithotamadhavi6543Күн бұрын
హాయ్ జ్యోతి గారు, కామెంట్ మా కావ్య చదివింది అండి అందుకేనండి నేను ఎలాంటి సులువైన పద్ధతిని ఎంచుకున్నాను ఇలా చేయటం వలన కొంచెం పని తగ్గుతుంది రెండేళ్లు వరకు మనం ఏమి ఇవ్వవలసిన పనిలేదు ఇలా చేసుకుని మొక్కలను సులువుగా పెంచుకుందాం
@kamalacopparapu5628Күн бұрын
Madavi niku chakaga kitchen waste dorukutundi 👌👌👌
@syamalasaka914Күн бұрын
నేను కూడా ఈ పద్థతి లోనే కంఫోస్టు తయారుచేస్తున్నారు మాధవి గారు .OWDC ఏషాపులో దొరుకుతుందో తెలియచేయండి మాధవిగారు.వీడియో బాగుంది
@srideviteluguammai6458Күн бұрын
Meeru kuda ctg lo join avvandi bayata owdc manchivi ammatledu andi ctg lo vallu company nundi orizinal theppistharu 120 untundi
@mabujjithotamadhavi6543Күн бұрын
వాట్సాప్ గ్రూపులో ఎవరైనా ఉన్నారేమో అడగండి ఇది వాటర్ ఇచ్చిన సరిపోతుంది లేదంటే ఆన్లైన్లో దొరుకుతుంది
@syamalasaka91416 сағат бұрын
థాంక్యూ శ్రీదేవి గారు,మాధవిగారు
@sakabhavani1937Күн бұрын
👌👌👌👏👍❤❤🙏
@mabujjithotamadhavi6543Күн бұрын
🙏🤝
@suseelamoka2035Күн бұрын
సూపర్ జీ. ctg గ్రూపులో ఉన్న ఇక్కడ ఎప్పుడు మీట్ అవుతున్నారు రాజమండ్రి గ్రూప్ లో కాదండీ. మీరు ఎక్కడ వుంటున్నారు మాధవి జీ
@mabujjithotamadhavi6543Күн бұрын
హాయ్ అండి మీరు ధవలేశ్వరం అన్నారు కదా రాజమండ్రి గ్రూపులో ఎందుకు లేరు జాయిన్ అవుతారా నన్ను జాయిన్ చేయమంటారా
@jyothsnavoleti8418Күн бұрын
నమస్తే అండి నేను మొన్న ఒక పది రోజులు ఊరు వెళ్లారండి బెండ మొక్కకు మొత్తం మిలీ బగ్స్ వచ్చింది తీసేసిన మొక్కని కంపోస్ట్ లో వేయొచ్చా అండి కొంచెం చెప్పరా లేకపోతే పాడై మంటారా ఆకులు కూడా బాగా పాడైపోయింది అండి అసలు ఏదో మచ్చలు మచ్చలుగా వచ్చిందండి అందుకని తీసేసాను దాని కంపోస్ లో వేయవచ్చని కొంచెం చెప్పరా
@jyothsnavoleti8418Күн бұрын
అన్ని మొక్కలకు చాలావరకు ఆకలని బాగా వచ్చేసింది అన్ని ఆకులు అన్ని మొత్తం కంపాస్ లో తీసుకోవచ్చా అది కూడా వివరించండి
@mabujjithotamadhavi6543Күн бұрын
నిజం చెప్పమంటారా నేను తీసిన ప్రతి మొక్కకు మళ్లీ బుక్స్ ఉంది అయితే నేను వీడియోలో చెప్పలేదు మళ్లీ బాక్స్ మట్టిలో వేసి కప్పేస్తున్నాం అవి మవి బయటికి రావు కంగారు పడకండి చక్కగా వేసుకోండి అడుగుని వేస్తాము కాబట్టి మనకి ఏమీ కాదు కంపోస్టు అవుతుంది