Famous playback singers S.P. Balu and Chitra attract the show with their recital for the song "Maa Perati Jamchettu" as a tribute to the actress Ravali.
Пікірлер: 1 100
@anandmannuru5 жыл бұрын
*అంతకుముందుకూడా చాలా గొప్ప singers వున్నేరు కానీ చిత్ర గారు వచ్చాకనే feemale Voice ఇంత తియ్యగా వుంటుందా అనిపించేలా అయమ పాడింది నిజమైతే లైక్ కొట్టండి 👌👌👌👌👌👌👌*
అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతకన్నా తియ్యగా ఉంది నాకు తెలిసినంతవరకు దక్షినాదిన జానకమ్మ.సుశీలమ్మ.చిత్రమ్మ అంతే
@bharathraobharath9614 жыл бұрын
Jikki amma Leela amma veelkante mundu Lavakusha lanti cinima lo padaru veelu kuda super Singers veela tharuvatha Susheela amma vacharu tharuvatha Janaki amma vacharu tharuvatha Chitra Amma my fevaret Singer vacharu veelu five members really South India lone super Singers
పాడే ముందు అమృతం తాగుతుందేమో చిత్రమ్మ.అందుకే అంత గొప్పగా ఉంటాయి పాటలు Great.. చిత్రమ్మ....
@praneethnagalaxmi Жыл бұрын
దేవుడు గొంతులో అమృతం పెట్టాడు...చిత్రమ్మ కి❤❤
@vanisri81804 ай бұрын
Balu Voice Soooooo Sweet Amrutham Amoogham 😢😢😢😢😢Miss you Soooooo Much Tandri
@redyanaikrathod Жыл бұрын
బాలు,చిత్రమ్మల కాంబినేషన్ కి నచ్చినవారు ఒక లైక్...
@prasad87055 жыл бұрын
మీ గాత్రం అమృతం అమ్మ మీ పాట మాకు పూదోట 😍😍🙏🙏
@lathanani10274 жыл бұрын
Yes
@maligasangeetha27342 жыл бұрын
Super voice Madam
@varalakshmi.r7065 Жыл бұрын
Yes Master 👌🙏..
@InfoTelevision20235 жыл бұрын
కాబోయే శ్రీవారికీ... ప్రేమతో. రాసి పంపుతున్న... ప్రియ రాగాల ఈ లేఖ. మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని... అంటూ. మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే వుండాలి ... promise... promise... నిన్ను చూడందే పదే పదే పడే యాతన తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా చూసే కన్నుల ఆరాటం.రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి. నీ రాక కొసం వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ... అంటూ... మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు యెదటో నుదుటో ఎచటో మజిలీ. నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ... అంటూ... మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిపగా సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిమగా
@mahireddy98905 жыл бұрын
పాట అర్థం, రసజ్ఞత ఆస్వాదించే సుగుణం ప్రస్తుత తరానికి ఉందా? నంద్యాల
@idk_yt_bgmi_telugu4 жыл бұрын
Super
@SS-by2gg4 жыл бұрын
👌
@see92034 жыл бұрын
1
@pettandarugandhipamula42724 жыл бұрын
u
@manojkumarrajaka52043 жыл бұрын
బహుషా కోయిల గొంతు కూడ intha తీయగా వుండదు అనుకుంటా. Excellent chitramma
@ashokrangu40504 жыл бұрын
నిజంగా అద్భుతమైన పాట అందులో అర్థం అమ్మ మీకు బాలు గారికి పాదాభివందనం
@raamkrishna83105 жыл бұрын
మూవీ లో సాంగ్ కంటే రియాల్టీ లో వినటానికి సూపర్ గా ఉంది
@paddumekala30552 жыл бұрын
Very sweet voice chitra always,.
@ramayanambaburamayanambabu74222 жыл бұрын
Zhejiang
@vijaymusictelugu83312 жыл бұрын
Nijame correct ga chepparu
@jai9353 Жыл бұрын
S true very nice
@Darling-ou4sy3 ай бұрын
చిత్రమ్మ గారి స్వరాన్ని దగ్గర గా వినాలని ఉంది... ఎందుకంటే ఇంత తియ్యదనం నిజమేనా అనేంత కమ్మగా ఉంది..❤❤
@Ajaykumar-y3g4e3 ай бұрын
December 22 nd 2024 శిల్పకళ వేదిక హైదరాబాద్ lo ఆమె concert ఉంది ticket book చేసుకొని వినండి
@loka6412 жыл бұрын
Abba Chitra garu patalu vinataniki manashuki entha hayi ga untayi super madam😍😍😍
@vijaykumarkommalapati77794 жыл бұрын
సినిమాల్లో కంటే మా చిత్ర మ్మ ఇలా లైవ్లో పాడుతూ ఉంటే వీనుల విందుగా ఉంది చూడడానికి
@rambabuboggavarapu15953 жыл бұрын
Swarabisekam
@sripathikaryampudi60525 жыл бұрын
సాంగ్ వొరిజనల్ కంటె బాగుంది.thanks for swarabhishekam.
@shivasaimusic3 жыл бұрын
Avunu sir👌👌👌👌😍
@yerninaiduvepada90043 жыл бұрын
Correct Sir Tq Swarabhisekham Brundham variki
@yashwanthsooryamekala37304 жыл бұрын
*చిత్ర అమ్మ* మీకు కొన్ని కోట్ల వందనాలు..
@neerajsuryakarabhi Жыл бұрын
Koti kadhu Satha Koti Vandanalu 🙏.......
@prasad77369 Жыл бұрын
ఇంతటి అద్భుతమై పాటలను అందించిన కీరవాణి గారికి ఆస్కార్ రావడం అతిశయోక్తి కాదు .. అసలైన గౌరవం 🙏
@pdmcreations31344 жыл бұрын
Chithra amma age only increase No change in voice 😍 Love you amma
@anjichukka7845 Жыл бұрын
సుశీల,జానకి, వాణీ జయరాం ల తరువాత వారిని మరిపించే గొంతు మీ స్వంతం అమ్మ.... మా జనరేషన్ కి మీరే గాన కోకిల, లక్షలాది మంది కొత్త గాయకులకు మీరే insparation
@ongolesudarshan70805 жыл бұрын
ఏ... జనరేషన్ లోనూ ఇలాంటి స్వరం పుట్టదు
@dmosimoshekumarm40584 жыл бұрын
Super amma
@apparaoroutu32994 жыл бұрын
Same feeling
@gsubbugvsubbu57394 жыл бұрын
RAmya behra
@ManthaniNaresh11 ай бұрын
💐💐🙏
@SeenuSeenu-mu9sc Жыл бұрын
స్వరాభిషేకం నడుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు... అండి.... బాలు గారు చిత్రమ్మ గారు ఉన్న కాలంలో ఉండటం మన అదృష్టం....
@sravank95705 жыл бұрын
Chithra Amma 1000years good health
@vvinoda1904 жыл бұрын
వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది చిత్ర , బాలు గారి voice😘😘
@swamyudutha30384 жыл бұрын
Amma ni. Pata. Bahandi
@srinivasarao4143 жыл бұрын
P
@anthanisugreevarao75193 жыл бұрын
Excellent
@dream-big_work-hard3 жыл бұрын
బాలు గారు చిత్రమ్మ గారు మనకు దేవుడిచ్చిన బహుమానం....😍
@rajamoulimidde20944 жыл бұрын
చిత్ర గారి వాయిస్ సూపర్బ్.. హ్యాట్సాఫ్ మెడమ్
@sudhara68923 жыл бұрын
........
@csnsrikant6925Ай бұрын
ఇలాంటి పాటలు వినాలంటే తెలుగువాడిగా పుట్టాల్సిందే 🤗
@dr.neelimavenky94175 жыл бұрын
Chitragaru &Balugaru iddari combination lo songs suuuuperrrrrr 👌👌👌👌👌👌👌👌💋💋💋💋💋
@mariyadasuravuri70594 жыл бұрын
👌👌👌👌👌
@VijayBhaskar-ud7gk4 жыл бұрын
One timeless classic and an "Out of the World" singer.. 40 years ago she bagged her first National Award for this song and still at the age of 57 years she is singing on a live show with the same recording perfection.. Unbelievably human, purely divine and blessed soul. Chitra gaaru, thank you so much for happening to us, indeed we are truly blessed able to listen to you🙏
@Chukwa Жыл бұрын
This movie is not even 30 years old as of this year. Moreover, Chithra did not win a National Award for this song, nor any other song in Telugu. Her first National Film Award was for the movie Sindhu Bhairavi, some eleven years before this movie was released. I can understand being a fan of her singing, but please be factually accurate.
@shanilsuji1762 Жыл бұрын
This movie was released in 1995-96 period.
@kumarkolatm83624 жыл бұрын
చిత్రమ్మ గారికి నమస్కారం.
@sivaannatechintelugu7 ай бұрын
చిత్రమ్మ గారికి పతభి వందనం
@telugu_992 жыл бұрын
ఈ పాటని ఇంత feel తో ఏ సింగర్స్ పాడలేరు పాడరు కూడ దేవుడు ఇచ్చిన వరం మనకు చిత్రమ్మ
@nageshyajjala11635 жыл бұрын
Chithra amma meeru eppudu super evergreen singer in Tollywood industry
@chinniinjeti68115 жыл бұрын
Only taliwod kaadhua16 languagelo chithraamma gaaru evergreen
@alameerpv77563 жыл бұрын
She is proud of kerala too. Not only tollywood 🥰🥰🥰
@thejas87593 жыл бұрын
@@alameerpv7756 nammude chitramma😍😍😍
@alameerpv77563 жыл бұрын
@@thejas8759 athaaann😅🥰
@saisumanthvanaganti7561 Жыл бұрын
మీ స్వరం ఒక మధుర అనుభూతి... చిత్రమ్మ...🙏
@chitramadhuri63194 жыл бұрын
Chitramma, Balu sir combination is best combination forever and ever 💐🌹👌🥰🙏 2:44 promise... Promise 👌👌👌 Chitramma what a sweetest, divine smile🥰🥰🥰👌🌹💐🎻🎸🎶🙏 Hattsoff to Balu sir for encouraging chitramma 🙏🙏🙏
@Srinivasreddy-062 жыл бұрын
రెండు లైన్లు పాడడం కోసం స్టేజ్ పైన నిల్చున్న ఎస్పీబి గారికి మరియు ఇంత చక్కగా పాడిన చిత్ర గారికి ఇంకా వేటూరి గారికి కీరవాణి గారికి ధన్యవాదాలు
@ramssureddy80364 жыл бұрын
Chitra gari voice is sweetest forever
@Ravi-9834 жыл бұрын
Original version Telugu and re make version Tamil....but same feeling and expressions hats off Chitra amma
@dr.neelimavenky94175 жыл бұрын
Chitramma neku nenu pedda fan ni your voice is very beautiful amma
@bchaitupotli73195 жыл бұрын
Sir,plz use meek not neeku
@bchaitupotli73195 жыл бұрын
Sir use meeku but not neku.
@krishnakitti-qu6dl4 жыл бұрын
Neeku meeku rendu padalaku chala teda vundi
@kathimusic.4 жыл бұрын
Permathu ala mataledena manchidi . Manasuku lona bavaniki a bashaina amruthame
@vijeeshthazhathuveetil77653 жыл бұрын
Chithramma and sp both gift of god
@sathyanarayana22884 жыл бұрын
అమ్మగారూ! మొదటి పాటకు ఇప్పటి పాటకి ఏం తేడా లేదు. అందరూ ఆనందంగా స్వరపరిచారు. బాలుగారికి, అమ్మగారికి నమస్సుమాంజలి. కృతజ్ఞతలు అందరికి. నమస్తే.
@nbkjeswanth58072 жыл бұрын
chitra garu me voice ante naku chala estam andii
@padmavathipamula35592 жыл бұрын
indias the best singer always and one and only great greatest person is Chitra gaaru
@sudheersdaa24403 жыл бұрын
అందరికి సరస్వతిదేవి మెదడులొ కొలువై ఉంటే మీకు గొంతులొ కొలువై ఉన్నారు అనుకొంటా. మీ పాటలకు దాసుణ్ణి నేను ధన్యవాదములు చిత్రమ్మ.
@dskdara60353 жыл бұрын
ఈ జన్మకి ఇలాంటి పాటలు చాలు ,,,, బాలు గారికి,,, చిత్ర గారికి మాధన్యవాదాలు
@padmajanagendran5 жыл бұрын
Wow, excellent maa♥️♥️♥️no change in your voice
@Telangana231234 жыл бұрын
Chitra gari voice is truly the voice of a Nightingale... She deserves Bharath Ratna Award.... ♥️♥️♥️
@santoshmanthaslokaschannel62895 жыл бұрын
Chitramma Garu fantastic amma super appudu ippudu okela padaru ma chinnappati song same to same.
@anuraj425 жыл бұрын
മനോഹരം അതിമനോഹരം, ചേച്ചീ നമിച്ചു
@gopalkashetti66797 ай бұрын
సూపర్ మేడమ్ నీ గొంతు చాలా బాగుంటుంది సూపర్ సాంగ్ మేడం ❤🙏
@surenderraju4 жыл бұрын
1990 starting years songs combination singers ks Chitra amma Garu and sp balu Garu super songs
@simhagorjichithraiths Жыл бұрын
Actually from 1985 (in Tamil & Telugu)
@Pasi10204 жыл бұрын
అందమైన పాటని చాలా అందంగా పాడింది ఇంకా అందమైన చిత్ర గారు
@vishwakarmak73565 жыл бұрын
Abbabba.....what a magical voice... I wish I have a daughter like chitra
@channarayagowdacgowda65764 жыл бұрын
🙏🙏🙏 vinte elanti paata vinali chithragaru me voice ante chaala estam medam enka 100 year meeru elage undali ❤️❤️❤️god bless you
@kirenk4805 жыл бұрын
Chitra Mam ..... legend .... chorus did their work fabulously... god will give u great years to sing for us mam..
@venkateswarluvenkat53025 жыл бұрын
Chitramma and Balu garu mi padalaki vandanalu....what a voice
@AshaRani-gh5hw5 жыл бұрын
Chithramma balugariki padabhi vandanalu
@naveeng222 Жыл бұрын
Super Amma ni voice ❤
@mabumab4 жыл бұрын
చిత్ర అమ్మ గారికి ధన్యవాదములు ఇప్పటికి ఈ పాట 21 విన్న ఎప్పుడు వినిన బోర్ కొట్టదు చిత్ర గారి వాయిస్ 🙏🙏🙏 మూవీ లో కన్నా బాగుంది 👌👌👌
@vellurukrishnakanth74575 жыл бұрын
Awesome composistion and singing...chithra chechi
@sinderijayaraju87105 жыл бұрын
Super
@sinderijayaraju87105 жыл бұрын
Sara
@sinderijayaraju87105 жыл бұрын
Nanna
@sinderijayaraju87105 жыл бұрын
Saru
@prasadyalamarthi71374 жыл бұрын
Nice
@krishnachaitanya35345 жыл бұрын
Dat evergreen voice..dat expression..dat unique way of presenting a song...exactly singing like the original...nothing changed..Chitra gaaru sang so well...🙏🙏.. n Balu gaaru a legend of music just stood beside for the entire song encouraging her, though his part was minimal...a legend indeed..gr8 singers forever ...we luv u baalu gaaru n Chitra gaaru..❤️❤️
@sravanilakshmi24335 жыл бұрын
Balu gari great aa two lines kosam chalasepu ala... Salute sir
@resuvijay12942 жыл бұрын
తేనె కన్న తియ్యనైన స్వరం చిత్ర మేడమ్ కి దేవుడు ఇచ్చిన వరం...
@vempatiprakash79973 жыл бұрын
చిత్రమ్మకు ఎంత వయసు వచ్చిన చిత్రమ్మ గాత్రానికి 18 సంవత్సరాలే.
@drs48825 жыл бұрын
These 2 Singers r the best forever pure voice without add any electronic voice
@venkeyburusu55065 жыл бұрын
Emani varnichali a talli madhura gaatram .🙏🙏 Padabi vandanam talli.
@sravanbodha26865 жыл бұрын
4:02 what an improvisation by chitra Amma. There are some singers like Balu sir ,Shreya goshal nd asha ji who always try to improvise with lot of extra sangathies but all such improvisation sounds like similar and nothing new.but Improvisations done by chitra amma stands out unique and awesome.
@solomonraja76974 жыл бұрын
Don't add spb ... because even chitra said I learnt from spb sir to improvise
@sravanbodha26864 жыл бұрын
@@solomonraja7697 Spb sir always prefers improvisation .he is King of improvisation. he always do that .but all those sounds routine . Chitra amma rarely goes through improvisation ,,,,but those improvisation s stands out unique.
@sprasad13115 жыл бұрын
Excellent Chithramma......
@srinivassanga61604 жыл бұрын
బాలసుబ్రమణ్యం చాలా బాగుంది
@srinivaschilagani6785 жыл бұрын
Chithramma and Balu Sir....Intha chetha kundi patani antha baga padindla (such a dust bin song you still sung amazingly well thanks)....Sri
@kavitharao91112 жыл бұрын
Sir meeraithe generation ki okkarey untaru meelaga em gonthu sir meedhi 🙌🏻🙏
@RamuRamu-bn8wo5 жыл бұрын
Chitra amma gaaru meeru nindu noorellu arogyam ga undalani meeru manchi paatalu padaalani korukuntunnanu love u amma
@kavitharao91112 жыл бұрын
Maadam sir maaadam anthe, entha adhrushtam unte ila kokila laga puduthamo kadha , meeku na paadhabi vandhanamulu maaam 💐💐💐🙏👌
@jalandharreddy26463 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఏడున్నాయండి,,,
@deepthiveluri29664 жыл бұрын
Promise ani ఎంత cute gaa అన్నారో చిత్ర గారు సూపర్ jesus saves you
@sravank95705 жыл бұрын
Golden voice chithra Amma Telugu variki God gift
@santoshmanthaslokaschannel62895 жыл бұрын
Ever green chitramma
@vinodchowdary46545 жыл бұрын
Wt a husky voice chitra garu....
@jahnavi26784 жыл бұрын
Chitramma voice enni saarlu vinna thanivi teradhu. Super madem and we miss you Balu sir. Your combination is excellent, no one can beat
@kranthikumar20815 жыл бұрын
Chitra garente naku maa Amma gariki Chala Chala istam
@NageshNagesh-ok9ub5 жыл бұрын
But what
@NageshNagesh-ok9ub5 жыл бұрын
Poor people ante naaku istam Ani ఎవడు cheppadu
@NageshNagesh-ok9ub5 жыл бұрын
Poor people Naa best friend Ani cheppadu yevadu
@karunakargyara94385 жыл бұрын
@@NageshNagesh-ok9ub ante
@sreekareduacademy71705 жыл бұрын
@@NageshNagesh-ok9ub em matlduthunnaru meru
@sambhumahantivlog37843 жыл бұрын
అమ్మా మీరు చాలా గొప్పగా పాడారు ..కవి మాత్రమే రాయగలడు.. ఈ పాట నిరీక్షణల వేళ నిరాశలు వద్దని చెప్పడంలోనే అంతా ఉంది.. వేటూరి తెలుగింటి కవి..వందనాలు సర్
@venkataramasubramanianvaik79714 жыл бұрын
Hats off to Balu Sir(salute)... No words to express about Chitra Amma & Balu Sir 👏 👏👏👏👏👏👏👏 Here we can see so much of caring Balu Sir taken with Chitra Amma. Apart from encouraging, he makes her feel comfortable even she is a best singer... What a great soul.... No one will born like you... It's our very bad time, we are missing a lot😭😭😭😭 உங்கள் அன்பு எங்களுக்கு வேண்டும்... வந்துவிடுங்கள் Balu Sir 😭😭😭
@harithay27305 жыл бұрын
న కలల రాణి....న కళ్ళ ముందు ఉంది.....😘😘😘😘😘😍😘😘😍😍😘😍😘😘
@cherukurusuresh96144 жыл бұрын
Super bit
@ramkrishna93674 жыл бұрын
Hai. Super
@navinaturelove84624 жыл бұрын
Chorus is most important to this song along with the singers voice.. Awesome job.. As usual Chithramma and Balu garu Evergreen..
@sportshighlights36032 жыл бұрын
మధురమైన స్వరం.... మనస్సు నిమ్మళం అయ్యింది.....
@prabhuprabhu99474 жыл бұрын
Such a sweet voice Chitra Amna Garu....we r so lucky...
@syedrasool33365 жыл бұрын
My child hood movie ee movie lo songs Anni super this song especially only chitra gari Valla big hit thank you etv Live performance ichinanduku
@sureshgurudu6174 жыл бұрын
Super voice
@vinayeluri69435 жыл бұрын
Chitramma Garu meeru yeppudu challaga vundali...🙏🙏🙏
రోజు కు ఒకసారి అయినా మీ పాటలు వినకపోతే రోజైన గడవదు మేడం 🙏
@mahamahesh18754 жыл бұрын
అమ్మ మీరు అమృతం తాగారా ఏ౦టీ..? నా వయస్సు 28 కానీ... మీరు...మా తుది శ్వాస వరకు కూడా మీరు ఇలా పాడుతూనే ఉ౦డాలని కోరుకుంటున్నాను.. అ౦టే ఇ౦కో 70 సంవత్సరాలు....చాలు
@babuvadlapalli56164 жыл бұрын
U r hasam madam no words to speak about u , definitely u r the god gifted to the music industry
@swarnakumariv33523 жыл бұрын
CHITHRA MADAM - WHAT A BEAUTY OF THE VOICE !! AMAZING !! MEE VOICE BHAAVAALU PALUKUTHADHI !! MEE PASI NAVVU.. MEEKU SPECIAL ATTRACTION FOR YOUR FACE MADAM . ALL THE BEST MADAM !!
@SureshBabu-xz3hk5 жыл бұрын
Em voice ammaaa midi reallllyyyyy miku devudu echina varam edhi
@harithay2730 Жыл бұрын
Yes, యూ ఆర్ మై డ్రీమ్ giral నా కలల రాణి నా కళ్ళ ముందు అద్భుతం మహా అద్భుతం. ❤❤❤❤
@ramesh007plmnr5 жыл бұрын
Expressions.....🎶🎵🎼🎤😍😍😍😍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌷
@narenderak60973 жыл бұрын
లెజండరీ సీంగర్ చిత్ర గారు సింసియర్లీ సెల్యూట్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ginnipallirangababu76325 жыл бұрын
Wow nice voice. I am the huge fan of chitra garu
@appusappuzz15364 жыл бұрын
Chithra chechi......... Nightingale of India.......... Piya basanti in North India..... Vaanambadi in Kerala..... Chinnakkuyil in Tamil Nadu..... Sangeetha saraswathi in Andrapradesh and Telengana..... She is a recipient of six national awards (most by any singer in India).she has more than 25000 recorded songs in various languages including Malayalam,Telugu,kannada,Tamil, Hindi, Bengali, Oriya Punjabi, Gujarati,Tulu, Rajasthani,Urudu, Sanskrit,and badaga as well as foreign language s such as malay, Latin, Arabic,sinhalese, English, and French......... living legend...... chithra ji...❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@sreenusanjuofficial55083 жыл бұрын
చిత్ర అమ్మ గారికి పాదాభివందనం
@Sandyshorts1435 Жыл бұрын
ఈ పాట వేరే ఏ సింగర్ పాడిన కూడా ఎక్కడో వెలితిగా ఉంటుంది.... కానీ మీ అంత అద్భుతంగా,,,, క్లియర్ గా,,, గమకాలు,, సరిగమలు పలకలేరు "చిత్రమ్మ...."🙏❤️❤️ ఛాలెంజ్ ఎవరికైనా...👍
@murthymurthy12844 жыл бұрын
Ye bashalu lo padina ha bashaloki parakaya pravesham chese singers oka india lone chudagalm anukunta. ...andulo ee Saraswathi top in the list 🙏🙏👌👌🙇🙇.
@VasuNori13 жыл бұрын
Chitra ji for Bharat Ratna. Her talents are off the charts... and to be able to sing like this in telugu though she is not native telugu speaking.. that is one amazing singer!
@Shivadepala3 жыл бұрын
Golden voice. We are so blessed to listen to such a sweet voice of Chitta Garu.💐🙏