MAA (Telugu) - Short Film | Ondraga Originals | Sarjun KM | Sundaramurthy KS

  Рет қаралды 7,633,246

Ondraga Entertainment

Ondraga Entertainment

Күн бұрын

Пікірлер: 3 200
@sureshbevara4505
@sureshbevara4505 2 жыл бұрын
కొడుకు కి కష్టం వచ్చినప్పుడు తండ్రి, కూతురు కి కష్టం వచ్చినప్పుడు తల్లి పక్కనే ఉంటే ఆ daryam ముందు దేవుడు ఇచ్చిన daryam కంటే ఎక్కువ.... love you amma nanna..... love you ever end ever and forever....good short film
@himarakanithin6314
@himarakanithin6314 2 жыл бұрын
Eee love u edho ikkada comment pettakunda Mee muddy daddy ki chepithe inkaa baaguntundhi...bhayya...
@sivareddyvenna2948
@sivareddyvenna2948 2 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో 13-25సంవత్సరాల వయస్సు దాటిన అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే అద్భుతమైన కథ ThanQ director sir
@neevakyamenannubrathikinch4143
@neevakyamenannubrathikinch4143 2 жыл бұрын
25 kuda datithe life lo em undadhulevoy
@myfavourite...channel9190
@myfavourite...channel9190 2 жыл бұрын
Yes
@yarlankisathish6738
@yarlankisathish6738 2 жыл бұрын
Yes
@Mamatha_YT
@Mamatha_YT 2 жыл бұрын
Little correction * Both Boys and girls should be careful.
@manchimounika5054
@manchimounika5054 2 жыл бұрын
@@neevakyamenannubrathikinch4143 0
@manjukurmadasu8470
@manjukurmadasu8470 2 жыл бұрын
Chala bagundi ee short film,mother manaku devudu ichhina goppa varam,love u Amma😘👩‍👧‍👧
@msradventure2487
@msradventure2487 4 жыл бұрын
పిల్లలు తప్పు చేస్తే అమ్మలకు ఎంత శిక్షో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా బాగా చెప్పారు బెస్ట్ షార్ట్ ఫిల్మ్
@madipeddysruthi1877
@madipeddysruthi1877 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@tennetiiswarya2967
@tennetiiswarya2967 4 жыл бұрын
పిల్లలు చేసే ఎటువంటి తప్పునైనా క్షయమించగలిగేది అమ్మ మాత్రమే ❤
@loveboy7922
@loveboy7922 4 жыл бұрын
S
@murthis5980
@murthis5980 Жыл бұрын
❤️
@bhagyasriponnada7939
@bhagyasriponnada7939 Жыл бұрын
Yes nice
@saidharan421
@saidharan421 Жыл бұрын
But ma mother elamti mother kaadhu,teliyaka oka chinna tappu seste bayatiki pilisi amdhari mumdhu gola sesi kottidgi
@knr1989
@knr1989 9 ай бұрын
Take positive 😊​@@saidharan421
@sampathkrishnaable
@sampathkrishnaable 3 жыл бұрын
Mother character is greatly written.. wish and pray every young and teenage girl need a mother like this who can understand and be a real mother
@SaraswatiDesai
@SaraswatiDesai 3 жыл бұрын
Hi
@adityaurimetla6237
@adityaurimetla6237 4 жыл бұрын
"Bayam thonu asahyam thonu oka prananni lokaniki thiskurakudadhu ammu" Wattttttt a line.
@madhuboppani1137
@madhuboppani1137 4 жыл бұрын
Yes that word is highlight in the movie...
@Rowdy-bb1vs
@Rowdy-bb1vs 4 жыл бұрын
2021లో చూసిన వాళ్ళు ఒక లైక్ వెయ్యండి దయచేసి...ఇది కచ్చితంగా ప్రతి ఒక్క లైక్ చెయ్యాల్సిన షార్ట్ ఫ్లిమ్ .....అమ్మ చాలా గొప్పది,అందుకేనేమో...దేశాన్ని కూడా తల్లితో పోలుస్తారు....🙏🙏
@PriyaReddy-dj8zk
@PriyaReddy-dj8zk 2 ай бұрын
2024
@Life_is_beautiful_20-k9y
@Life_is_beautiful_20-k9y 24 күн бұрын
@@Rowdy-bb1vs December 21 2024 bro🙃😂
@sandhyakarri7330
@sandhyakarri7330 2 жыл бұрын
Unconditional love of a mother acts as a pillar to her children's in uneven situations💕
@middle_class_mother_lakshmi
@middle_class_mother_lakshmi 6 жыл бұрын
ఓక అమ్మాయి విజయం సాధించినపుడు మా అమ్మాయి అని గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకుంటారు ....కానీ ఓక తప్పు చేసింది అంటే మీకు మేము ఉన్నాము అని అండగా ఉండరు ....చాల తక్కువ మంది ఉంటారు .....చాల బాగా చూపించారు ఈ సినిమాలో అలాంటి సమయంలోనే తల్లిదండ్రుల సహాయం కావాలి అని అమ్మ పిల్లలని అల సరైన మార్గంలో పెట్టాలి అని చాల బాగా చెప్పారు.....
@abcool4136
@abcool4136 2 жыл бұрын
Amma Prema kanpichindi almost tearful last lo.Great narration and must watch all the youngsters irrespective of gender
@amruthavani7724
@amruthavani7724 3 жыл бұрын
I have no words...her mother acted excellently...I have no words ..me and my sis watched together and cried untill the last and suddenly my mother came and asked us that r u crying or laughing and first I said that we are laughing together by watching funny movements and after we two thought that to not say lie for my mother and...me and my sis said up to now cried by watching this short film..and my we two cried in my mother ambarce....haa and we two cried by saying..."(maa in this short film her mother understood her felling very well just like u") nd my mother hugged each other...and we cried again ...when we watched this short film me and my sis... thought about my mother...untill the end....mother is the only one solution for ever hard or easy problem for their children 🥺🥺🥺🥺🥺💜💜💜💜
@harishreddyhari2963
@harishreddyhari2963 3 жыл бұрын
I love you 💕 Amrutha Vani
@maheshjampala4299
@maheshjampala4299 2 жыл бұрын
Super short film ....ప్రస్తుతము ఉన్న నేటి సమాజానికి చాలా ఉపయోగకరమైన వీడియో... ఇట్లాంటి వీడియోస్ చూడాలి ..మారాలి మార్పు కూడా రావాలి అని కోరుకుందాం......🙏🏼🙏🏼
@luckynaikrocky196
@luckynaikrocky196 4 жыл бұрын
ఎంత అయిన అమ్మ ప్రేమ కి సాటి లేదు నైస్ వీడియో 👍👍
@sohanchowdhary3773
@sohanchowdhary3773 2 жыл бұрын
Insta lo reel chusi vachina vallu ,oka like veskondi ,,🤩
@anveshreddybodha7891
@anveshreddybodha7891 2 жыл бұрын
Same bro
@janapalasreelakshmi5615
@janapalasreelakshmi5615 2 жыл бұрын
Yes
@Sushmahappyworld
@Sushmahappyworld 2 жыл бұрын
Yes 😀
@abdulmubeen7151
@abdulmubeen7151 2 жыл бұрын
Same
@devilsri1876
@devilsri1876 2 жыл бұрын
Nenu😂
@గడ్డంభవానిబుజ్జి
@గడ్డంభవానిబుజ్జి 4 жыл бұрын
ఆడ పిల్లలకి అమ్మే దైర్యం లవ్ యూ అమ్మ😘😘😘😘😘😘😘
@ramanjisanam7
@ramanjisanam7 6 жыл бұрын
👍 👍.. Girls please be careful.. MOM is first, best friend
@saiias4785
@saiias4785 5 жыл бұрын
Heart touching really
@sonu.ali2525
@sonu.ali2525 5 жыл бұрын
Absolutely 💯
@saijyothi6318
@saijyothi6318 4 жыл бұрын
Hi ra
@chinnusmagic9698
@chinnusmagic9698 4 жыл бұрын
@@sonu.ali2525 m
@vajrapubharathi997
@vajrapubharathi997 3 жыл бұрын
Yes
@sravankumarofficial77
@sravankumarofficial77 2 жыл бұрын
అమ్మ గొప్పతనం ముందు ఏది సాటి లేదు, మాతృదేవోబావ 🙏🙏🙏🙏
@-Mamatha-qo2bi
@-Mamatha-qo2bi 5 жыл бұрын
No love is greater than AMMA Love ❤… GRAND SALUTE to all mothers ..
@chsridevisridevi9452
@chsridevisridevi9452 3 жыл бұрын
Yah sis
@reenaembari7606
@reenaembari7606 Жыл бұрын
😊😊
@padmavanam5871
@padmavanam5871 4 жыл бұрын
చాలా మంచి సందేశం ఉన్న film,.నేను ఇది ఇంత కు ముందే వేరే భాష లో చూసాను. తెలుగు లో కి డబ్బింగ్ చేయడం వాళ్ళ ఇంకా బాగా అర్ధం అయింది. ప్రతి తల్లి ఆడపిల్ల కి కానీ మగ పిల్లలకి కానీ, వాళ్ళ శరీరంలో జరిగే మార్పులను ముందే చెపితే బాగుంటుంది. ఆడపిల్ల ఉన్న ప్రతి అమ్మ, ప్రతి క్షణం కనిపెట్టుకోవాలి కదా, ఎందుకంటే అమ్మనే కదా అర్ధం చేసుకునేది. నాకు ఇద్దరు అబ్బాయిలు. అయినా కూడా వాళ్ళు భవిష్యత్ లో తప్పు చేయకుండా చేయాల్సిన భాద్యత నాపై ఊంది.
@thogarrathiramalakshmi6459
@thogarrathiramalakshmi6459 2 ай бұрын
చాలా బావుంది. కధ, కధనం అందరి నటన అన్నీ అద్భుతంగా ఉన్నాయి. పిల్లల తప్పులకు ప్రతి తల్లి స్పందించవలసిన తీరు, పిల్లలు ఉండాల్సిన విధానం చాలా చక్కగా చూపించారు.
@bindugayathri1329
@bindugayathri1329 4 жыл бұрын
I can't control my tears really film not a short film... Mother love is unconditional dnt miss
@vinaypatelenumula1831
@vinaypatelenumula1831 5 жыл бұрын
Very much connected.... Really Mother's love is priceless...😍
@chutkivlogshairstyle5271
@chutkivlogshairstyle5271 10 ай бұрын
2024 lo chuse vallu
@Motivation_success_speech237
@Motivation_success_speech237 9 ай бұрын
Meee
@Vijayakalimahasamthanamata
@Vijayakalimahasamthanamata 9 ай бұрын
Meeee
@swamymalladi2796
@swamymalladi2796 5 ай бұрын
Mee
@anilreddy4699
@anilreddy4699 4 жыл бұрын
మొదటిసారి ఒక సినిమా చూశాక నా కనుల లో కన్నీళ్లు కారాయి😭 నా గుండె బరువెక్కి పోయింది ఏం చెప్పాలో మాటలు రావడం లేదు🙏
@priyankareddy6484
@priyankareddy6484 3 жыл бұрын
Yes for me also
@harikeerthan5263
@harikeerthan5263 5 жыл бұрын
Hiding the thing frm husband nd took responsibility for her child is a grt thing done by her mom...we cant describe the pain of hiding nd clring the mistake.
@pilldurgadevi5369
@pilldurgadevi5369 Жыл бұрын
అమ్మ ప్రేమ ఎంతో గొప్పది 🙏🙏🙏🙏🙏 ఆడపుట్టుక ఇంకా గొప్పది, 🙏🙏🙏కావలసింది ఒక్కటే ధైర్యం, అదే సమాజంలో మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది
@rishib676
@rishib676 Жыл бұрын
Fact 😓💝
@gaddamanilkumar3078
@gaddamanilkumar3078 5 жыл бұрын
really great short film, okka adapillani valla amma mathrame ardham chesukogaladhu. naku movies antey pichi kani first time e short film chusinadhuku proud ga and edho teliyani feeling anubavisthunanu. who are written this script and directed this shortfilm hats off darling. jai hind, love you amma..
@budharapusankaraiah5803
@budharapusankaraiah5803 5 жыл бұрын
Especially a 3eeeeeeee
@raminisettykiran9
@raminisettykiran9 5 жыл бұрын
సృష్టిలో విలువైన సంపద అమ్మ దయచేసి మీరు అమ్మకి విలువ ఇవకపోయిన పర్వాలేదు కానీ దయచేసి అమ్మకి తల దించుకొనెల చేయకండి
@nimmlabalarajubalaraju7168
@nimmlabalarajubalaraju7168 5 жыл бұрын
Super anna. 👏👏👏👏👏
@premarani7928
@premarani7928 5 жыл бұрын
Yes
@balu9957
@balu9957 5 жыл бұрын
Mother is God is great
@sakamreddy9350
@sakamreddy9350 4 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పేరు, ఇది మగ వాళ్లకు కూడా వర్తిస్తుంది
@mandalojivani3868
@mandalojivani3868 4 жыл бұрын
Nice...correct ga chepparu 👍
@dharanisrinivasu6123
@dharanisrinivasu6123 Жыл бұрын
పిల్లలు చేసే ఎటువంటి తప్పునైనా క్షయమించగలిగేది అమ్మ మాత్రమే ❤ 🙏🙏🙏🙏
@venkyvenkatesh5915
@venkyvenkatesh5915 4 жыл бұрын
మనం వీడియో చూస్తే షేర్ చేయాలి లైక్ చేయాలి అనిపించే వీడియో
@nishchithaacharya1583
@nishchithaacharya1583 3 жыл бұрын
Aaaaaaaaaaaaaaaaaaaaaaaa💑
@nishchithaacharya1583
@nishchithaacharya1583 3 жыл бұрын
Aaaaaaaaaaaaaaaaa😍😍😍😍😍
@nishchithaacharya1583
@nishchithaacharya1583 3 жыл бұрын
Aaaaaaaaaaaa👍🏾a
@nishchithaacharya1583
@nishchithaacharya1583 3 жыл бұрын
Aaaaaaaaaaaa👍🏾a
@nishchithaacharya1583
@nishchithaacharya1583 3 жыл бұрын
Aaaaaaaaaaaa👍🏾a
@Rajeev.Sir_27
@Rajeev.Sir_27 4 жыл бұрын
nothing can replace mother's love in this world.The woman who portrayed the mother's role is amazing.she is truly lived in that character. I got tears after watching this wonderful short film which is completely filled with mother's infinite love 💞
@syedmohammedparvez2385
@syedmohammedparvez2385 2 жыл бұрын
Wha wha what a composing man.loved it mother character ♥️🙏
@lavanyagummadelli1322
@lavanyagummadelli1322 4 жыл бұрын
One of the best heart touching video... plz girls before doing any mistake once think about your parents.... every mom don't hv dare like this video mom.. they r very emotional nd sensitive... pls girls nd boys don't cross your limits... you hv more future after marriage....
@loveboy7922
@loveboy7922 4 жыл бұрын
H
@sharathkumarraagi7617
@sharathkumarraagi7617 4 жыл бұрын
అందరు అమ్మలు ఇలా అర్థం చేసుకోరు అయినా అర్దం చేసుకుని వదిలేయడానికి ఇది చిన్న తప్పు కాదు.కానీ ఇందులో అమ్మ లాగా ప్రతీ అమ్మ ఆలోచించాలి.కూతురు మాత్రం ఇలా ఉండకూడదు.తప్పు చేసిన తరువాత కాదు చేసే ముందే ఆలోచించాలి
@vanaja213
@vanaja213 4 жыл бұрын
Enti koothuru..... ani antunnarruuu....abbay laki kuda valla parents cheppaliii ela behave cheyalooo
@venkateswarlusajja8212
@venkateswarlusajja8212 7 ай бұрын
ఇదో అసంపూర్ణమైన కథ! నిజానికి ఈ సమస్య చాలా పాతదే! మన పురాణాలలో కూడా ఉందీ గుట్టు చప్పుడు కాకుండా వర్తమానంలో నూ నడుస్తూనే ఉందీ! ఐతే, ఇలాంటి సందర్భాల్లో తీసుకునే పరిష్కారం ఇదేనా? తల్లి కూతుళ్ళు కూడబలుక్కుని కడుపులు తీసేసుకుంటే,ఆ తండ్రి కి ఎప్పటికీ ఈ విషయం తెలియదనుకోవాలా? అసలు ఇదేమి ధోరణీ? సరే, ఇలా తాత్కాలిక పరిష్కారం లో సరైన ముగింపు ఉందా? ఆ అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోవాలా? ఏమిటీ దారీ!? అంతులేని కథా ఇదీ? చెప్పండీ! ఇలాంటి సందర్భాల్లో ఇవాళ్టి సమాజం ఎలా ఆలోచించాలి? అందుకోసం ఎలాంటి చర్చ ను తీసుకోవడం ద్వారా పాజిటివ్ థింకింగ్ ను తీసుకు రాగలం! అనేది అందించే ప్రయత్నం చేయాలి! ఇవేమీ ఇందులో లేవు! పైగా, "తల్లి పిల్లల తప్పులను కడుపులోనే దాచుకుంటుందీ"అనే లా మిగిలి పోయిన ఆలోచనా శకలం గా తయారు చేశారు! ఈ ధోరణి తలకెక్కిందా తమను తాము మోసం చేసుకోవటంతో పాటు, సమాజాన్ని కూడా మోసం చేసినట్లే!
@navaneethization
@navaneethization 4 жыл бұрын
I can't control my tears while seeing thz short film such an beautiful story amma tarvatha kadha avaru aina caring n responsible
@raghurajscuts7479
@raghurajscuts7479 4 жыл бұрын
Na contact lo unnavallandhariki share chesina ..... what a concept ,what a an acting . I am speechless man...congratulations to the director
@MadhulikaGandhinagar
@MadhulikaGandhinagar 14 күн бұрын
Vammooo neeku nee paina nammakam vuntey nuvvu vellu asalu writer gariki hatsoff choreography superb amma acting 🙏 overall good message
@eshu000
@eshu000 5 жыл бұрын
My mom is my friend 😍😍😍she is my strength and weekness & everything
@vinodkumar_120
@vinodkumar_120 6 жыл бұрын
I'm Watching this Shortfilm Only for Chaitanya and Samantha's tweets But after watching this it's emotionally Superb Film The Girl Mother was understand the pain of daughter And Helpful for her Child Fantastic👏👏👏
@rohithakandhikatla3411
@rohithakandhikatla3411 2 жыл бұрын
Prathi talli enta support gane undali oka adapillalki nd munde annitiki gurinchi explain cheyali ...he is a great teacher in our life... Ammaaaa tq for wonderful msg
@maheshnani1703
@maheshnani1703 4 жыл бұрын
ఒక మంచి మెసేజ్ మైనర్ కి మాత్రమే కాకుండా and ఈ తరం లోని ప్రతి ఒక్కరికీ
@arunamekala9801
@arunamekala9801 4 жыл бұрын
Literally I'm crying. Its very very heart tourching shot movie like short message for every puberty girl child .in this movie daddy is a Male character the thinking was also some narrow mind in particular in this situation .th only understand the problem for mother only .so world lo the best mammy. The mother character is very very very sensible and very emotional that me.i can't control my tears.
@MouniAnand
@MouniAnand 4 жыл бұрын
Feeling same
@neeratidivya9043
@neeratidivya9043 4 жыл бұрын
I felt so sad... Made me cry Let's every girl be aware off the society
@nimmalavenu8009
@nimmalavenu8009 2 жыл бұрын
తల్లి సూపోర్టింగ్ ప్రతీ కూతురికి అవసరం అని చెప్పే కథ....చాలా బాగుంది....మంచి మెసేజ్...Good luck to all team guys and all the best......
@likitapatro176
@likitapatro176 5 жыл бұрын
Really such a wonderful short film I had never seen before. Only lovable parents can support their children if they do mistakes at all. Hats off those parents who support, trust and love their children completely.
@navyareddy2716
@navyareddy2716 4 жыл бұрын
Mother has a perfect solution for each and every prblm in the world❤️🌍
@yogimuddada1201
@yogimuddada1201 4 жыл бұрын
👍
@harekrishna1673
@harekrishna1673 4 жыл бұрын
💯
@naveenkumar.v8535
@naveenkumar.v8535 4 жыл бұрын
Yesss navya ji
@radhakrishnapambi348
@radhakrishnapambi348 4 жыл бұрын
Its true mam
@kuchanvivekanand601
@kuchanvivekanand601 4 жыл бұрын
👏
@paulnathaniel7432
@paulnathaniel7432 2 жыл бұрын
Devatha manasu ela untadho chupinchav director … 🔥👏🤝
@saikumartravelvlogs1246
@saikumartravelvlogs1246 4 жыл бұрын
Heart touching And Very Gd message for Present Generation Best Of Luck to all the Team🙏
@kalyanigourraju7656
@kalyanigourraju7656 4 жыл бұрын
Tears rolled down my cheek . Parenting is very important than anything. Either boys or girl children must be grown up with limitations at the same time few things must be taught to them instead of after the mess
@kalpanaregu7738
@kalpanaregu7738 Жыл бұрын
Superb...... Great bonding shown between a mother & daughter. Always mother will protect her child in whatever condition her child will be..... Unconditional LOVE
@muthyamanil3968
@muthyamanil3968 4 жыл бұрын
భయం భయంగా చూసా ఎప్పుడు ఏం జరుగుతుందో అని , హ్యట్సాఫ్ అమ్మ పాత్ర కీ , తన సమయ స్పూర్తీ కీ 👏👏👏.
@101_hemadurga8
@101_hemadurga8 4 жыл бұрын
ఈ short film అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చూడాలి కచ్చితంగా 😞
@pradiptayde6958
@pradiptayde6958 4 жыл бұрын
Tu tu bhi ho Dickson traffic control bk mcFon our
@jayasriparisa4144
@jayasriparisa4144 2 жыл бұрын
handsoff to all mom's there is no love more than mom's one💕
@user-hs2ml3gr6n
@user-hs2ml3gr6n 2 жыл бұрын
Yes.... Mom is always great and good
@teluguspoofs5249
@teluguspoofs5249 2 жыл бұрын
Yeah
@chitti_razole2483
@chitti_razole2483 2 жыл бұрын
Em vunavu pilla 🤩
@benazeershaik1140
@benazeershaik1140 2 жыл бұрын
True ❤️😭
@kpyadavkalikiri8569
@kpyadavkalikiri8569 4 жыл бұрын
Very much connected.... Really Mother's love is priceless.
@gayathryanil4342
@gayathryanil4342 5 жыл бұрын
MOM is just a REFLECTION of WOW
@malavimalavika2710
@malavimalavika2710 3 жыл бұрын
10:45 super dialogue 👌👌👌👌👌👌👌👌 mother is always great in this world ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ramuaddanki4499
@ramuaddanki4499 5 жыл бұрын
Concept, Cinematography, Di, Music, Acting Overall super 👌
@vardhanmukkerla8550
@vardhanmukkerla8550 4 жыл бұрын
Wonderful msg for this generation
@madankumarmamidala1638
@madankumarmamidala1638 3 жыл бұрын
Mother role is so matured and so great 🙏🙏
@saiprasad9617
@saiprasad9617 5 жыл бұрын
Wow Thaks for releasing this film. This film is best for ever🙂🙂👏👏
@nethravathi2845
@nethravathi2845 6 жыл бұрын
One of the best movie.... 😘😘😘 Heart touching movie 😘😘😘
@surendra3228
@surendra3228 5 жыл бұрын
Nethravathi hiii
@surendra3228
@surendra3228 5 жыл бұрын
Ya you are Raigarh
@ramavathpravalika2417
@ramavathpravalika2417 2 жыл бұрын
Mother's love is unconditional❤️❤️
@Yogaboy903
@Yogaboy903 4 жыл бұрын
చాలా చాలా బాగా తీసిన్నారు.. పిల్లలను పట్టించుకోకుండా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు... యవ్వనంలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎన్నో కోరికలను తీర్చుకోవాలని చూస్తుంటారు వారికి ఆ వయస్సు లో కలిగే కోరికలు అలాంటివి.. సరైన అవగాహన కలిగించాలి తలిదండ్రులు
@Ganesh-lw2nv
@Ganesh-lw2nv 5 жыл бұрын
No boundaries to mother's love...... No words to express.... Great film
@Abhinay.v1j
@Abhinay.v1j Жыл бұрын
Eka ledha video next shot film haa superb best mother
@swapnaakula4068
@swapnaakula4068 4 жыл бұрын
Only a mother can understand our feelings.. Mothers love is very special
@gnukaraju850
@gnukaraju850 5 жыл бұрын
This message is not only for girls.For boy and parents also
@sharmilaachuth2205
@sharmilaachuth2205 4 жыл бұрын
S bro u r right
@devichebrolu7966
@devichebrolu7966 4 жыл бұрын
100% correct
@nandymalar
@nandymalar 4 жыл бұрын
Yeah 😊
@foodtech4944
@foodtech4944 4 жыл бұрын
100%
@shwethayadav9865
@shwethayadav9865 4 жыл бұрын
Yeah u r correct bro
@AswiniKotikala
@AswiniKotikala 10 ай бұрын
Ammayini nannakante ekkuvuga evvaru preminchaleru,ammakante ekkuvuga evvaru ardam chesukoleru💖💖💖
@nagireddylakshmi2960
@nagireddylakshmi2960 4 жыл бұрын
Great bond that never destroy between mother and daughter ❤️
@harishsiva5340
@harishsiva5340 6 жыл бұрын
This film describes a responsible nd lovable mother...! She will do anything for their children Before this i saw this film in tamil I understood some lines only I never expect that i wil See 'MAA" IN telugu Thanks to u #ONDRAGA
@ravistarwars5993
@ravistarwars5993 6 жыл бұрын
Harish siva
@ravistarwars5993
@ravistarwars5993 6 жыл бұрын
Bajaragi
@durgalaxmi3012
@durgalaxmi3012 6 жыл бұрын
yes oka talli thana bidda kosam yemiena cheyagaladhu amma prema never end I love u amma nuvvu naku devudu ichhina varam
@MukeshkumarMukeshkumar-rv6jc
@MukeshkumarMukeshkumar-rv6jc 6 жыл бұрын
Harish siva
@sardarsmart7537
@sardarsmart7537 6 жыл бұрын
Chaala baagundi love it...nenu kudaa konchem maaranu anipistundi short film chhsaka
@jaijai-ps9ol
@jaijai-ps9ol 2 жыл бұрын
Superbbbbbbb.....I cant even control my tears...touch my heart
@prasannabotta7254
@prasannabotta7254 2 жыл бұрын
Yes I am also
@premepaul1834
@premepaul1834 4 жыл бұрын
A mom hearing from her daughter that shes pregnant would be heartbreaking
@nagarajugunji7856
@nagarajugunji7856 4 жыл бұрын
no words to say... simply no awards can match this short film. it's more than those
@aparnaerakanti3301
@aparnaerakanti3301 3 күн бұрын
Such a Great understanding mother🥺she is the best in this film💯❤️every problem one solution is mother🫂good msg for every teenage girl 😌
@akulasundaram3719
@akulasundaram3719 4 жыл бұрын
ఈ ప్రపంచంలో మన తప్పులు కప్పేది, క్షమించేది ఒక్క అమ్మ మాత్రమే...
@sravanisravs1506
@sravanisravs1506 4 жыл бұрын
Really heart touching film while I am seeing this I couldn't control 😭 tears from my eyes....😔😢great background music... good message.... mother and daughter realation🥰 never ends...u have shown that clearly in this film.....👌🙏🤝👩‍👧 actually it's very difficult to mother to accept that situation even she could done...great mother 👩‍👧❤️ and girls plzzz think about u r parents before doing these type of mistakes.... don't cross ur limits....
@annusandeep876
@annusandeep876 4 жыл бұрын
Yes well said.... 👍👍👌👌
@badvelshaiksameer6533
@badvelshaiksameer6533 4 жыл бұрын
Correct
@ksn8562
@ksn8562 4 жыл бұрын
🙏🙏🙏to all mother's.. can't control 😰😰
@ravideshbhandari.uttarakannada
@ravideshbhandari.uttarakannada 4 жыл бұрын
yes
@chinni5717
@chinni5717 2 жыл бұрын
Prathi thalli melaga undali .andarila kottadam andarki cheppadam lantivi cheyakunda thana darilone petti thana life Ni protect chesaru . Hatsap to you MAA🙏🙏
@urenjini4336
@urenjini4336 4 жыл бұрын
Nothing can replace a mother's love.♥️
@suneethayadhav5982
@suneethayadhav5982 5 жыл бұрын
every daughter has one best and first friend in this world that is our mom
@yandavajagadeeswararao8826
@yandavajagadeeswararao8826 4 жыл бұрын
Good movie great mam
@loveboy7922
@loveboy7922 4 жыл бұрын
S
@shekarshekar8252
@shekarshekar8252 3 жыл бұрын
చాలా బాగుంది బెస్ట్ షార్ట్ ఫిలిం ఇది భారతదేశం చూడవలసిన గొప్ప షార్ట్ ఫిలిం
@ammulustar6547
@ammulustar6547 5 жыл бұрын
Mom is our first love in the world 😘😘😘❤❤❤❤❤
@bmaheshnayak
@bmaheshnayak 4 жыл бұрын
S
@lohithap9931
@lohithap9931 5 жыл бұрын
I saw this short film already .Nice to see this in Telugu 👌👌
@darlingsiva6000
@darlingsiva6000 2 жыл бұрын
Such a wonderful message to all of the teenagers .
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 4 жыл бұрын
Wonderful relationship between mother and Daughter good moral story thanks to unit All members
@venkatesh.123
@venkatesh.123 4 жыл бұрын
supeb msg in every girl & boy such a good story bro 💚💚💚💚💚 Amma is first best friend
@sindhu60
@sindhu60 2 жыл бұрын
Great amma chala mature ga think chesaru. every pain thanu barinchi thana daughter ki new life echindi.👏👏👏
@MGRTalks
@MGRTalks 4 жыл бұрын
మంచి మాట చెప్పారు. తప్పు చేసేటప్పుడు 10సార్లు ఆలోచించాలి, అదే అమ్మాయి అయితే 100సార్లు ఆలోచించాలి. తప్పు చేయడం వలన అబ్బాయి జీవితం ఏమి మారదు. అర్ధం చేసుకోండి అమ్మాయిలు.
@penchalaiahsrihari5808
@penchalaiahsrihari5808 4 жыл бұрын
The ture nooo the nature of mother
@sadhikakambam3352
@sadhikakambam3352 4 жыл бұрын
Yes
@rrrock5554
@rrrock5554 4 жыл бұрын
It's true
@veerasrinu8359
@veerasrinu8359 4 жыл бұрын
కృతజ్ఞతలు తెలిపినందు
@saidaraovatham5072
@saidaraovatham5072 4 жыл бұрын
Yes mam👌👍
@madhurao9340
@madhurao9340 4 жыл бұрын
So mature n touching film, which I guess has been made way ahead of it's time. Only mature audiences could understand and digest this content. P.S: despite anger and pain, mom comes out wid a remedy that save her child from any negativity or deadly consequences.
@shaikakbar5753
@shaikakbar5753 2 жыл бұрын
Excellent message oriented story Amma Premani minchindi ee strusti lo inkem ledhu ❤️❤️
@bunique230
@bunique230 5 жыл бұрын
This is the first and best short film I have ever seen in my life, It's really awesome
@charliesarath5770
@charliesarath5770 5 жыл бұрын
Perfect dialogue perfect screenplay perfect acting picture perfect loved it 🥰
@monikasagori5743
@monikasagori5743 4 жыл бұрын
Heart Touching...when i saw her mother tears rolled dwn my eyes....
@loveboy7922
@loveboy7922 4 жыл бұрын
7658953712 ఒక్
@chinipriya6199
@chinipriya6199 4 жыл бұрын
Mother was the most precious gift in the world to everyone
@loveboy7922
@loveboy7922 4 жыл бұрын
Repyy
@praneetha2010
@praneetha2010 3 жыл бұрын
Was the no is the
@kavyajetti7858
@kavyajetti7858 2 жыл бұрын
Most understanding mother❤🥺🥺loved very much❤
@nagleo1725
@nagleo1725 6 жыл бұрын
Woah...never expected it will release in Telugu😍😍 love anikha😍
@surekhachinnu2388
@surekhachinnu2388 2 жыл бұрын
Super film,great narration man.... Super supportive mom shows how to handle any situation,how to be strong for our children
@prathap2781
@prathap2781 3 жыл бұрын
తప్పు జరిగిందని బాధపడుతూ.. ఒకతల్లిగా బిడ్డకు ధర్యం చెబుతూ..mother is great...👍
@shekarluckyvlogs
@shekarluckyvlogs 3 жыл бұрын
Eye's full of tears 😭 Great message ❤️
@Aestheticartistvibes
@Aestheticartistvibes 3 жыл бұрын
అమ్మ అంటే అందరూ చిరాకు గా చూస్తున్న ఈ రోజులలో కూడా బిడ్డకు కష్టం వస్తే తన రెక్కలను అడ్డుగా వేసి కాపాడుకుంటుంది అమ్మ అలాంటి అమ్మ ఋణం ఎన్ని జన్మలైనా తీరదు I love u amma
MAA - Short Film | Ondraga Originals | Sarjun KM | Sundaramurthy KS
28:06
Ondraga Entertainment
Рет қаралды 18 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Boy Telugu Movie | Amar Viswaraj | Lakshya Sinha | Sahiti
2:18:56
Viswaraj Creations
Рет қаралды 32 МЛН
30 Weds 21 Full Movie | Girl Formula | Chai Bisket
2:47:51
Girl Formula
Рет қаралды 22 МЛН
Kalai Poduga Ee Kshanam || Latest Telugu Short Film || 2018 ||
33:34
Karanams Creations
Рет қаралды 8 МЛН
DHARANI - Telugu Full Movie | Sri Garuda Entertainments
43:58
Sri Garuda Entertainments
Рет қаралды 805 М.
Naa Aadapilla || Short Film || Tanikela  Bharani || Deepa Rathod || Runway Reel || Tamada Media
17:39
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 1,1 МЛН
СЕМІЗ ӘЙЕЛ ӨЗ КҮЙЕУІН ҚҰЛДЫҚТА ҰСТАЙДЫ
8:36
Нурик Пурик
Рет қаралды 73 М.
СЕМІЗ ӘЙЕЛ ӨЗ КҮЙЕУІН ҚҰЛДЫҚТА ҰСТАЙДЫ
8:36
Нурик Пурик
Рет қаралды 73 М.
Жездуха 36-серия
26:55
Million Show
Рет қаралды 3,3 МЛН