మేము కూడా మీఇంటికి దగ్గర లో ఉండి ఉంటే బాగుండేది అనిపించింది మేడం మాకు మీ పూజ కార్యక్రమం లో పాల్గొనే అదృష్టం లేదని బాధపడుతున్నము మీ పూజ లు మీ పద్ధతులు అన్నీ అద్బుతం ఓం నమఃశివాయ హరహరమహదేవ శంభోశంకర
@maheswariya82682 жыл бұрын
hi Akka చాలా సంతోషంగా ఉంది నువ్వు మంచిగా పూజా చేసుకున్న వు. అందరూ బాగుండాలి అందులో మనము వుండాలి అక్క
@maheswariya82682 жыл бұрын
Dinner cheshinara akka
@shiva34072 жыл бұрын
చాలా సంతోషం మీ కుటుంబ సభ్యులు తో పాటు వీక్షించిన వారి జన్మ కూడా ధన్యం చేసేరు మేడం ధన్యవాదములు
@kummethasubhashini35772 жыл бұрын
హరహర మహాదేవ శంభో శంకర 🙏🏿🌹🌹చాలా సంతోషం గా ఉన్నది 🌹🌹
@saraswathisurya2 жыл бұрын
Amma Lakshmi nee janma dhnyaminadamma evarikogani ilanti bhagyam kalugadu a devudu mimmanandari I challaga chudalani korutunnamu
@padmaganesana53872 жыл бұрын
ఎంత ఓపిక తల్లీ నీకు ఆరోజులోనేను అంతబాగా నేను చేయలేదు ఆకారంలో కూడా మీలంటివారు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది శుభం. 🎉
@nagasridevitellakula2 жыл бұрын
Really కన్నుల panduga la undi....mi intlo anni undi baga chesukunaru...mi venture vallu miku support cheyadam antha God's grace .ur sooo lucky.....
@pavanivelaga87392 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతురాలు అక్క చాలా సంతోషంగా ఉంది మీమల్ని చూస్తుంటే
@vasuamma84382 жыл бұрын
హాయ్ లక్ష్మి తులసి పూజ ఉసిరి చెట్టు పూజ శివా బిసేకము పూజ చాలా బాగా చేశారు
@sarithareddypagadala55202 жыл бұрын
మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అక్క 👏👏👏 ఓం నమో నారాయణాయ నమః
హాయ్ మేడం బాగున్నారా మీ పాప బాబు వచ్చారు కదా చాలా సంతోషంగా ఉంది మేడం పూజ చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నారు మీ ఇంట్లోనే పూజ చేయడం చాలా అదృష్టవంతురాలు మీరు ఉసిరి చెట్టు కింద పూజ చేయడం అందరూ కలిసి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా మీతో పాటు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరందరూ కలిసి చాలా సంతోషంగా పండుగను చేసుకున్నారు ఇలాంటి వీడియో పెట్టి నందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం🙏🙏👌👌🥰🥰
@mallikamallika2792 жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻, నమస్కారం లక్ష్మి గారు 🙏🏻
@sharvarichamarthi22172 жыл бұрын
Chala bavundi👏👏.. Meeru intlo anni rakala deepalu pedtaru.. avanni ee rupamlo veligayi.... దీపం జ్యోతి పరబ్రహ్మ🙏
@komali94922 жыл бұрын
Mee pillalu vachina santhosham mee eyes lone kanipistundi aandi ..every pooja miruu chala baagaa chestharuuu 🥰🥰👏👏👏👏
@msnr38222 жыл бұрын
Hlo aunty.. Antha bhadhalo unna me videos chusthe chala peaceful ga untadhi tq....
@srilathagoudburra2002 жыл бұрын
Mi vigraham chusi nenu kuda thepinchukunanu naku chala chala nachindi chala ishtam baagundi price vacche 4800 padindi amazan lo pooja gadilo amma vaari ni chuuste manasuki happy ga vuntundi
@suneethameduri84312 жыл бұрын
ఓం నమశ్శివాయ నమః🙏🙏 పూజ చాలా బాగుంది లక్ష్మి గారు
@gudivadasaiprasannasaipras53282 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర చాలా బాగా సంతోషంగా ఉందని పూజ చాలా బాగా జరిగింది
@shashankrayinaboina94892 жыл бұрын
అమ్మ మీరంటే చాలా ఇష్టం నాకు రోజు చూస్తుంటా మీ వీడియోస్ పూజ బాగా జరిగిందమ్మా రోజు మెసేజ్ పెట్టాలనుకుంటా గాని నేను పెట్టలేను
@badigantiramalakshmi26952 жыл бұрын
లక్ష్మక్క గారు మేము కాకినాడ నుంచి శ్రీశైలం వచ్చాము ఇక్కడ నుండి నంద్యాల ఎంత దూరం చూడవలసిన ప్రదేశాలు ఏమిటి మహానంది వెళదాము అనుకుంటున్నాము ఇక చుట్టుపక్కనమీ ప్రదేశాలు ఉన్నాయి
@mekalaharitha19912 жыл бұрын
Hi aunty good evening me nunchi ina andaram intlo vundi shivayya Abhishekam chupinchinanduku tq aunty chala baga chesaru pooja🙏🏻🌹
Chala chaala santhoshamga undi amma. Nijamga memu kuda pooja lo kurchunnam ane feeling kaligindi. Chaaala thanks ma video pettinanduku. A shivvayya aashissulu ellappudu undali. Hara hara mahadeva shambho shankara🙏🙏🙏.
@akki..shannufoodrecipes78232 жыл бұрын
చాలా చాలా బాగా చేశారు madem. చూడడానికి కన్నుల పండుగగా ఉంది.. ''హర హర మహాదేవ శంభో శంకర'' 🙏🙏🌹🌷🌼🌺💐
@kattaspandana98832 жыл бұрын
మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్పూర్తి గా ఆశిస్తున్నా ము
@shivakala9332 жыл бұрын
I loved this. All are lucky to do this puja in this karthika masam.
@suneethavenda2925 Жыл бұрын
MAA.INTI HARIVILLU MADAM GARI KEI DHANYVAD MALU MERU CHESUKUNNA KARTIK PADYAMI POOJA CHALA BAGUNDI. HAR HAR MAHADEV SHAMBHU SHANKAR 🙏🙏🌹🌹🌹🌹🙏🙏
@hymavathia2802 жыл бұрын
Very good maa Baga chesavu nise all the best god bless you
@manammahesh1332 жыл бұрын
Me puja, video chuste kallalo nillu thirutyandi so happy for your puja
@sravanthinomulanomula60172 жыл бұрын
Hai Sis sooper పూజ అద్బుతం . .venture lo పిల్లల ఆటలు ఆహ్లాదకరం .💞👌 Nice.🕉️ శ్రీ మాత్రే నమః 🕉️🕉️ నమః శివాయ🕉️🙏🙏🙏🙏
@shankar.srisailapu70612 жыл бұрын
Super mam meru chala great mam mekosam tho patu makosam kuda prayer cheasi andaru bagaundali anna mee manchi manasuku vandhanalu lam new subscriber thank mam🙂🙏🥰
@muttangikanakadurga96202 жыл бұрын
Chala chala happeyga undi tq
@rmallika91932 жыл бұрын
Chala bagundi Laxmi garu pooja 👌👌🙏🙏🙏🙏🙏
@lathamunirajlathamuniraj54372 жыл бұрын
Hi akka good evening i'm so happy akka మీ పూజ అంటే నాకు చాలా ఇష్టం కనులపండుగగవున్ దీ అక్క 👌
@sreedevipriya2302 жыл бұрын
nice akka. chaala santosham ga undi.
@satyapodilapu71922 жыл бұрын
Hi akka meeru anni chala rich ga, and grandga chestharu, and me house kuda chala bagundi me శ్రీవారు am chestharu
@jayachandrika38172 жыл бұрын
చాల బాగుండి అక్క పూజ🙏🙏
@sravanthimanthina20062 жыл бұрын
Super amma hara hara mahadeva seboo sankara
@sridharchowdery25362 жыл бұрын
Hi sis good evening chala chala happy ga vundhi Mee Pooja room chusthea chalu kanulu పండుగ vuntundhi shivayya abhishekam chupinchinandhuku chala tqu
chala baga chesaru aunty pooja memu kuda chala lucky pooja chusinanduku me valla
@sridevikamjula71002 жыл бұрын
Chala chala chala chala chala Baga chestunaru anti garu
@mandaswathi91222 жыл бұрын
పూజ చాలా బాగా చేసుకున్నారు🙏🏻🙏🏻🙏🏻
@sivalalithadevi2452 жыл бұрын
Om namah shivaya🙏chesina varu metho patu chusina maku koda punyam labistundi eentati avakasam echinanuduku danyavadamulu akka naku chala anamdamga vundi. Aa shivayya dayatho patu tulasamma lakshmi narayanula daya aandari karunakatakshalu maa kutumbaniki vundalani manspyrtiga korukutunnanu. 🙏🙏🙏🙏🙏
@pallaviinugurthi65162 жыл бұрын
Abba chala and hang a undhi amma kannulu saripovadam ledhu🤗🤗😍😍😍😍😍😍❤❤❤❤❤
@manjug42542 жыл бұрын
Hii andee mee intlo pooja challa baga jarigindhi 🙏🙏very ncc pooja maku kuda intha adrushtam chudadaniki
@kotaudayasree38552 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర,🙏🙏💐💐🪔🪔🪔🪔🪔🙏🙏🌸🌺🌸🌺
@chamundeswarimaruvada90172 жыл бұрын
Amma pooja chala bagundi amma
@deekshicherry2 жыл бұрын
Naku miru chala inspiring andi
@chandrayt94322 жыл бұрын
Nijame akka nuvvu chala adrushtam.manthrale akka .anduke devudu Mee chethulo Pooja chepistaru akka .u r really very very lucky akka .u have a blessed family akka .. good husband and ur children's akka 💐🙏🙏
Chala bhagundi Andi pooja first time tulasaamma dheggara pooja chudatam you PPL very lucky n thanks fr sharing with us we felt we r present in that pooja 🙏🙏🙏🙏💐💐💐💐💐
@sangarama1422 жыл бұрын
Hi Lakshmi Garu mero Puja chala bagaundi Puja vidhanam ❤️❤️🙏🙏
Hii akka meeru realga adrustavantulu anta Baga poojalu chestaru
@mallarapuswathi73092 жыл бұрын
Very nice puja👌
@mounikaguddeti66522 жыл бұрын
Akka nenu me video 1st tym chustunaa chalaa bagaa chesaru akka...
@arajeshwari52202 жыл бұрын
Laxmigaru meru chala laky puja super 🙏🙏🙏💐💐💐💐
@padmajanerella94582 жыл бұрын
Thank you lakshmi Garu
@manjulavallisha63372 жыл бұрын
Super mam ☺️👍
@eharsharahul232 жыл бұрын
Wow super 🙏🙏🙏🙏🙏🙏👌🌹🌹🌹
@TheCozyOven2 жыл бұрын
Wow chala bavundi laxmi gaaru superr 🙏mee daggara unna pedda long deepali link share cheyyandi please avi different ga unnayi memu kudaa teppichikuntamu