#MaataIchinaaYesayya

  Рет қаралды 34,562

Aadharanakartha Ministries Official

Aadharanakartha Ministries Official

Күн бұрын

#sisrebekah #AadharanakarthaMinistries #hallaluyaraju #songs #latestchristiansong
మాట ఇచ్చిన యేసయ్య - మమ్ము మరచిపోలేదుగా
నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావుగా
నన్ను కోరుకున్నావు - నన్ను చేరుకున్నావు
నా దీనస్థితిలో నన్ను లేవనెత్తావు
బలపరచితివి - ఘనపరచితివి
ఘనుడా నీ కృపలో - నడిపించితివి
నీకే నా ఆరాధనా నా యేసయ్యా నీకే నా ఆలాపన
నీకే నా ఆరాధనా నా యేసయ్యా నీకే నా ఆలాపన
నేనొక నూతన క్రియ చేయుచున్నానని
ఇది మొదలు నిన్ను దీవింతునని
అలసిన ప్రాణమునకు సేదతీర్చినావు
నీ ఆత్మతో నన్ను నడిపించినావు
నీకే నా వందనమయ్యా - నీకే నా స్తోత్రములయ్యా
ఆపదలో నేను చిక్కుకొనగా
నీవే నన్ను బ్రతికించినావు
నీ వాక్యమే నాకు ఆహారమాయెను
నీ వాత్సల్యమే ఆధారమాయెను
నీకే నా వందనమయ్యా - నీకే నా స్తోత్రములయ్యా
♦️ If you are really blessed by this video Like, Comment, Share, and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
Welcome to Aadharanakartha Ministries. God has anointed a Woman of God, Rebekah Sister to reach out to millions around the world with the Word. Her teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken her to more places in the country for the Kingdom's Expansion.
♦️ Thank you for supporting us ♦️
♦️ If you are led by the spirit to support this ministry, which is reaching many people across the world, contribute now! ♦️
Google Pay / PhonePe / Paytm: 944 111 4815

Пікірлер: 36
@AadharanakarthaRebekah
@AadharanakarthaRebekah 7 ай бұрын
మాట ఇచ్చిన యేసయ్య - మమ్ము మరచిపోలేదుగా నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావుగా నన్ను కోరుకున్నావు - నన్ను చేరుకున్నావు నా దీనస్థితిలో నన్ను లేవనెత్తావు బలపరచితివి - ఘనపరచితివి ఘనుడా నీ కృపలో - నడిపించితివి నీకే నా ఆరాధనా నా యేసయ్యా నీకే నా ఆలాపన నీకే నా ఆరాధనా నా యేసయ్యా నీకే నా ఆలాపన నేనొక నూతన క్రియ చేయుచున్నానని ఇది మొదలు నిన్ను దీవింతునని అలసిన ప్రాణమునకు సేదతీర్చినావు నీ ఆత్మతో నన్ను నడిపించినావు నీకే నా వందనమయ్యా - నీకే నా స్తోత్రములయ్యా ఆపదలో నేను చిక్కుకొనగా నీవే నన్ను బ్రతికించినావు నీ వాక్యమే నాకు ఆహారమాయెను నీ వాత్సల్యమే ఆధారమాయెను నీకే నా వందనమయ్యా - నీకే నా స్తోత్రములయ్యా
@dbhaskararao8339
@dbhaskararao8339 6 ай бұрын
Llllpppppppppppppppppppppppppppppppppp0pp😊😊lllllllllll
@BaddetiSudhakar
@BaddetiSudhakar 4 ай бұрын
Supper 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰👏👏👏👏👏👏👌👌
@kattamaraya1605
@kattamaraya1605 2 ай бұрын
So nice 😊😍😊😍😊
@rajamaniyellanuru6641
@rajamaniyellanuru6641 2 күн бұрын
Pata chala bagundhi దేవునికే మహిమ ❤🙏
@durgaprasad3084
@durgaprasad3084 7 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@RaviTeja-zg8gw
@RaviTeja-zg8gw 7 ай бұрын
Prases the lord 🙏🙏 i
@1676nani
@1676nani 7 ай бұрын
Lyrics and singing are very spiritual.. Glory to the almighty God
@ValliMeda
@ValliMeda 7 ай бұрын
Niec song akka
@prabhukumarbonthu260
@prabhukumarbonthu260 7 ай бұрын
Super akka ❤😊
@soundaryasoundarya3677
@soundaryasoundarya3677 6 ай бұрын
Prise the lord glory to god
@singareddyakhilreddy789
@singareddyakhilreddy789 5 ай бұрын
Praise the lord akka
@penumakaanand9715
@penumakaanand9715 5 ай бұрын
Praise the lord
@JSDRaju
@JSDRaju 4 ай бұрын
Good
@vupputhollavijayadurga770
@vupputhollavijayadurga770 6 ай бұрын
Song chala bagundhi akka
@BaddetiSudhakar
@BaddetiSudhakar 4 ай бұрын
Supper 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PraveenPrincePantagani
@PraveenPrincePantagani 6 ай бұрын
వందనాలు అమ్మగారు.. పాట లిరిక్స్ బాగున్నాయి. పాట చాలా బాగా పాడారు... మూసిక్ కూడా బాగుంది... దేవునికే మహిమ కలుగును గాక 🎉🎉🎉
@kirantechintelugu5303
@kirantechintelugu5303 Ай бұрын
Praise the lord akka 🙏
@TriveniErla
@TriveniErla 7 ай бұрын
Baga padaru Akka 🙏🙏👏👏❤ praise the lord Akka 🙏🙏🙏
@sarimallapeddasagar8116
@sarimallapeddasagar8116 7 ай бұрын
Glory to god ❤Heart touching song 🙏💕 praise the lord 🙏🙏
@nagarjunavaleti3459
@nagarjunavaleti3459 7 ай бұрын
Song chala bagundi akka. ADHARANAKARTHA MINISTRIES
@ramakrishnareddychalla5568
@ramakrishnareddychalla5568 7 ай бұрын
Praise the Lord, Super Song 🙏🙏
@Kasulacreations
@Kasulacreations 7 ай бұрын
Praise the lord 🙏🙏🙏 sisters and brothers
@ratnababuandraju8143
@ratnababuandraju8143 7 ай бұрын
Praise the Lord 🙏 song chaala bagundhi akka
@magulurianilkumar
@magulurianilkumar 7 ай бұрын
Praise the lord🙏
@johnprakashpaul
@johnprakashpaul 7 ай бұрын
Wonderful song, and lyrics,akka God you
@endtimerevivalholyspiritmi2304
@endtimerevivalholyspiritmi2304 6 ай бұрын
Heart touching song, beautiful singing, glory to god🙏
@venkateswarluyadavalli5654
@venkateswarluyadavalli5654 6 ай бұрын
🙂 praise Lord🙏🙏 అమ్మగారు దేవునికి మహిమ కలుగును గాక 👏👏
@buchibabuk297
@buchibabuk297 2 күн бұрын
Praise the Lord 🙏
@sinaikondasiluvaraju3424
@sinaikondasiluvaraju3424 5 ай бұрын
వందనాలు అక్క మీ పాట నన్ను ఆదరించింది 🙏
@venkateswarluyadavalli5654
@venkateswarluyadavalli5654 5 ай бұрын
వందనాలు అక్కగారు పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక🙏🙏
@mannesrinivas8837
@mannesrinivas8837 6 ай бұрын
Amen
@samuel-ze5he
@samuel-ze5he 5 ай бұрын
Hi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bukkerajasekhar4954
@bukkerajasekhar4954 6 ай бұрын
Super song jesuess amen haleluya
@niroshaborugadda4313
@niroshaborugadda4313 7 ай бұрын
Nice song akka
@DivyaTenali-gn3nf
@DivyaTenali-gn3nf 7 ай бұрын
Nice akka
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 8 МЛН
జీవము, సత్యము, మార్గము నీవే  యేసయ్యా ...
7:39
Nasiinchipoye  Nannu Neevu || Latest Christian Song  from AadharanaKartha Ministries.
6:23
Aadharanakartha Ministries Official
Рет қаралды 22 М.
కన్నీరంతా తుడిచి వేసి లిరిక్స్
8:53
Singar Polayya Telugu youtuber
Рет қаралды 4,8 М.