చాలా బాగా చెప్పారు కటింగ్ సిస్టర్ నాకు బ్లౌజ్ కుట్టడం వస్తుంది బాగా కటింగ్ లో కొంచెం తేడా వస్తుంది నాకు మీకు కటింగ్ చూశాక చాలా అర్థమైంది ధన్యవాదములు సిస్టర్
@maatailoringtutorialАй бұрын
Ok sister
@parimalalingam313613 күн бұрын
Chala baga chepthunnaru madam tq
@lakshmanvasamtha227429 күн бұрын
హాయ్ అండి మీ వీడియో చూసి బ్లౌజ్ కుట్టాను చాలా బాగా వచ్చింది థాంక్స్ అండి ఇంకా ఇలాంటి వీడియోస్ తీసి మాకు నేర్పించండి
@ShylajaBathulaАй бұрын
Spr ga explain chesaru akka
@VempalliMahammadАй бұрын
Chala Baga Cheptunnaru mam
@kancharlasuma9374Ай бұрын
Hi andi miru chala baga cheptunaru
@maatailoringtutorialАй бұрын
Tq Andi
@benarjibenarji5947Ай бұрын
Super akka 👌👌👌👌
@battulalakshmidevi3930Ай бұрын
Hii akka, Mee explanation chala bagundhi, chest thakkuvaga unna vallaki blouse ela cut cheyyalo okasari cheppandi akka plz
@maatailoringtutorialАй бұрын
Chest తక్కువ వుంటే main Dot వెడల్పు, front part పొడవు తగ్గించండి సిస్టర్
@Chetan-janani25Ай бұрын
Tq soooo Mach mam
@anusuriprasad9943Ай бұрын
Super ❤
@HARITHABANDRI-ic9hnАй бұрын
Chalamandi videos chusanu ur video is best Ide lining use chesi blouse cloth cutting n stitching+ blouse cloth lone neck piping cloth cutting chupinchandi Maku easy ga untundi Alage hooks ,kaja Patti cloth lo ela tesukovali ela kuttali anedi kuda cheppindi please Tq for the video
Front neck round ga ravatledu akka. Neck width kante kinda off inch ekuva tisukoni curve tisukuntuna kani kaja Patti side roundga vastundi . HuksPatti side laginattu ga vastundi . Byti vallavi stitch cheyadanik bayamga vundi
@maatailoringtutorialАй бұрын
Front నెక్ పొడవు పావు ఇంచ్ తగ్గించుకొని నెక్ బ్రాడ్ 3 ఇంచ్ కాకుండా 3.25 inch పెట్టీ రౌండ్ డ్రా చేయండి సిస్టర్
@maatailoringtutorialАй бұрын
నెక్ బ్రాడ్ తగ్గితే లాగినట్టు గా వస్తుంది సిస్టర్
@jyothiragam9708Ай бұрын
Thq sis 😍
@arunamandala2725Ай бұрын
Stitching video payttandi sister please..
@FURINA_hydroARCHON-realАй бұрын
Hi andi lehanga cutting and stitching chepandi akka
@LakshmideviGootyАй бұрын
Hi akka back neck net attached blouse cutting stitching cheyandi
Chest దగ్గర పట్టేసినట్టూ వుంటే main dot వెడల్పు, front part పొడవు పావు ఇంచ్ పెంచండి సిస్టర్,,,, అలాగే side joints ఇలా stitch చేయండి kzbin.info/www/bejne/h5i3oo2HnpZrh80si=B9m-XUsiJWmUYPEl
@maatailoringtutorialАй бұрын
నడుము లూజ్ 311/2 వుంటే 32 size కి మార్క్ చేయండి సిస్టర్,,,
@dharmaveera910Ай бұрын
Hi akka nenu blouse baga kudatanu kani loose ala chudalo perfect ga cheppandi
@rowdybaby2468Ай бұрын
Sister froant part cut chese appudu hooks kaja patti daggara pavu inch cross ga thesukunnaru kadha sister kachu kosam adhi cross kakunda staight ga staring nunchi thesukovali kadha sister eippudu manaki hooks kaja patti stich cheyyali ante pavi inch kachu kavali kadha sister
@maatailoringtutorialАй бұрын
Front నెక్ లూజ్ రాకుండా ...నెక్ దగ్గర నుంచి రెండవ డాట్ వరకు క్రాస్ కట్ చేస్తాను,,,, straight గా డ్రా చేసి మరల కట్ చేయడం ఎందుకని నేను పైనుంచి కిందకి క్రాస్ డ్రా చేస్తున్నాను సిస్టర్
@rowdybaby2468Ай бұрын
@@maatailoringtutorial thank you for your reply sister makunna ahh 24 hours time eee kadha sister meku undedhi ahh time lo ne anniti eala manage cheyagaluguthunnaru asalu meru
@maatailoringtutorialАй бұрын
@rowdybaby2468,,,, మా వారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు సిస్టర్,,, నేను మా వారు ఇద్దరం టైలర్స్ కాబట్టి అన్నిటినీ balance చేయగలుగుతున్నాను,,, భార్యకు భర్త సపోర్ట్ వుంటే ఏదైనా సాధించవచ్చు సిస్టర్
@PuchalaUmavathiАй бұрын
Hello akka frnt loose hooks patti side tytega vasthundi konni blowse ki n okkosari sankalp loose vasthudi
@Manuram38914Ай бұрын
Hi akka
@cherckychannel223Ай бұрын
Meru use chese scales ekkada dorukuthayai akka
@manjulaganapathiraju5084Ай бұрын
Sister meeru supero super antha oopika ela vachindhandi
Akka front part lo 2 inches nundi paiki okasari 1 inch okasari 1/2 cheptunaru Ela tisukovali akka
@maatailoringtutorialАй бұрын
చెస్ట్ ఎక్కువ తక్కువ వుండే దాన్ని బట్టి front part పొడవు మార్క్ చేసుకోవాలి సిస్టర్,,, లేదంటే ఆధి బ్లౌజ్ తో మార్క్ చేయండి సిస్టర్ kzbin.info/www/bejne/i2XZd5ppnrR8qtUsi=9x_6mOLEI6MTGdXj
@hemalata5647Ай бұрын
Front part huks Patti side kinda nundi 2inches pettaka huks Patti side 1ich pettukovala 1.5 pettukovala akka
@hemalata5647Ай бұрын
Podavu kaadu akka huks Patti side 1 inch chanka daggara nundi kindaki half inch cheparu kada akka adi
Front part పొడవు, డాట్ వెడల్పు పెంచుకోవాలి సిస్టర్
@benarjibenarji5947Ай бұрын
Thank you akka
@Chetan-janani25Ай бұрын
Mam okvela blouse lo back part ki 1.5 folding Ani vadili cutting chesinapudu kuda same 1/2 back dot nundi kinda shape thiyal mam
@Chetan-janani25Ай бұрын
Mam adevidanga meru nack width 3inch ani chepru kada cutting chesi stitching chesina tharuvatha 3.5width vastundi kada mam appudu blouse nack width 3.5 kada mam paravaleda ple chepandi leka pothe video unte link evandi mam
@Chetan-janani25Ай бұрын
Mam stitching video veyara please
@Chetan-janani25Ай бұрын
Patti Yantra folding chaiyalani chepaledu kada mam
@SwapnaNeelamswapnaАй бұрын
Super akka.akka nenu31size blouse ki sanka6pettanu.aadhi blouse ki waist loose,chest loose same mana method ki set aindhi.kani sanka7undhi akka.appudu nenu ala pettali
Akka long frocks ki upper cheast thisukovala or middle cheast thisukovala
@maatailoringtutorialАй бұрын
Upper chest tisukoni extra loose kosam 2inch add చేసుకోవాలి,,, అలాగే నడుము లూజ్ కి కుడా 2 inch add చేసుకోవాలి సిస్టర్
@annapurnakng1541Ай бұрын
Tq akka
@SirigadaBhagyalaxmiSirigadaАй бұрын
Naku kuda sem prblm akka bhga kuduttunnu sakklo muduthalu vadtunyi
@naveensai46486 күн бұрын
చాలా బాగా చెప్పు తున్నారు సిస్టర్ మీ వీడియో చూసుకొని కటింగ్ చేశా చూసుకొని కుట్ట మోడల్ కూడా మంచిగా చెప్పండి సిస్టర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు థాంక్స్ తో సరి పెట్టలే లేము
Sister appudu Naku kudam raledhu mi video s chusinnapoati nundi nenu daga kuttagaluduthunnanu thanks 🙏
@prasad.gprasad.g7847Ай бұрын
1:29
@gopiyandrathi8700Ай бұрын
అక్క బ్లౌజ్ సైడ్ జయింట్ వేసేటప్పుడు హ్యాండ్ నుంచీ చంక వరకు సమానంగా ఉంటుంది And చంక నుంచీ నడుముకి క్రస్ గా వస్తుంది ఎలా స్టిచ్చింగ్ cheyalo😭 తెలియడం లేదు ప్ల్జ్ chepthar 5:04
@maatailoringtutorialАй бұрын
అది problem కాదు సిస్టర్,,, సైడ్ జాయింట్లు straight గా రావాలని ఏమీలేదు,,, కొంత మంది కి cross గా వస్తాయి
@gopiyandrathi8700Ай бұрын
@maatailoringtutorial ఓకే బట్ అక్క చంక దగ్గర పికోస్తుంది అండ్ టైటుగా ఉంటుంది
@gopiyandrathi8700Ай бұрын
అది మా అమ్మమ బ్లౌజ్ అక్క ఫ్రెంట్ వాళ్ళకి ఎం ఉండదు కాదా బ్లౌజ్ kudaraledu😔 రైట్ హ్యాండ్ చంక లగొచ్చినట్టుగా untundi
@GanepesettyNagalakshmiАй бұрын
నాకు ఒక అక్క బ్లౌజ్ ఇచ్చింది అది బ్యాక్ నెక్కు కిందికి దించు మంది ఫ్రంట్ పార్ట్ కూడా కిందకు దించుకోవాలి ఒకసారి కటింగ్ వీడియో చెప్పరా అక్క
@maatailoringtutorialАй бұрын
నెక్ పొడవు మాత్రమే పెంచమంటే front part లో ఏ చేంజెస్ చేయనవసరం లేదు,,,, బ్లౌజ్ పొడవు పెంచితే front part పొడవు ఆది బ్లౌజ్ తో మార్క్ చేయండి సిస్టర్ kzbin.info/www/bejne/o5DWaGCFi9meeLcsi=RO2uDzzzYc9Q8NCO
@sujathach152Ай бұрын
Tq sister ❤
@maatailoringtutorialАй бұрын
Welcome sister
@MinhazShaik-zm2cdАй бұрын
Akka 30 size blouse ku manam armol size 6 tisukuntam kada,adi blouse ki 5inch vastundi yem cheyali
@maatailoringtutorialАй бұрын
బ్యాక్ నెక్ ఢీప్ ఎంత వుంది సిస్టర్
@maatailoringtutorialАй бұрын
బ్యాక్ నెక్ పొడవు చెప్పండి సిస్టర్
@MinhazShaik-zm2cdАй бұрын
71/2 inch
@MinhazShaik-zm2cdАй бұрын
Thank you for reply akka
@maatailoringtutorialАй бұрын
@MinhazShaik-zm2cd ,,, neck వెడల్పు 2.75 , shoulder 3 inch పెట్టండి చంక డౌన్ 6 petti చంక రౌండ్ చెక్ చేయండి సిస్టర్
Akka front part down lo cross ochindhi kada set ithada akka
@maatailoringtutorialАй бұрын
అర్థం కాలేదు సిస్టర్
@Smilysofiya3Ай бұрын
Akka front middle dot side lo cross ochindhi kada adhi
@Smilysofiya3Ай бұрын
Ala cross osthe front part correct ga kurchuntada
@mbalaswamybalaswamy1641Ай бұрын
కొన్ని బ్లౌజులు బాగా కుదురుతున్నాయి కొన్ని బ్లౌజులు ఏదో ఒకటి పాడవుతుంది మేడం
@maatailoringtutorialАй бұрын
Front shape దగ్గర లూజ్ వస్తుంటే,, main Dot వెడల్పు తక్కువ పెట్టండి
@maatailoringtutorialАй бұрын
Front part జారినట్టు గా వస్తుంటే.....front part పొడవు తగ్గించండి
@mbalaswamybalaswamy1641Ай бұрын
ఇంటికి పరిమిత ఈయన మేము ఇంట్లోనే కొట్టుకున్న వాళ్ళని భయపడుతూ వేలు వేలు డబ్బులు పెట్టి నేర్చుకున్న రాలేదు ఎప్పుడైతే మా వీడియోస్ మాకు సపోర్ట్ చేస్తున్నాయి ధైర్యంగా బయటికి వచ్చాం షాప్ పెట్టుకున్నాం మీరు చెప్పినట్టుగా ప్రతి బ్లౌజ్ కొడుతున్నాం ఒక్క మిస్టేక్ కూడా రావడం లేదు కానీ ఇదే ప్రాబ్లం ఫ్రంట్ పార్ట్ జారినట్టుగా ఉక్స్ పట్టి పొడవుగా కస్టమర్ అయితే ఏం ప్రాబ్లం చెప్పడం లేదు కానీ కొంతమంది ఇష్టపడటం లేదు ఈరోజు మేము షాపులో ధైర్యంగా పనిచేస్తున్నాము అంటే అది మీ వల్లే మేడం మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇంత అర్థమయ్యేలాగా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు మాకు ఏదైనా చూడాలి నేర్చుకోవాలి అంటే మీ వీడియోస్ చూస్తాం పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కొడుతున్న మేడం థాంక్యూ సో మచ్ మీకు రుణపడి ఉంటాం మేడం థాంక్యూ
@maatailoringtutorialАй бұрын
@mbalaswamybalaswamy1641 ,,, బ్లౌజ్ పొడవు ఎక్కువ వుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువై,,,,ఫ్రంట్ పార్ట్ జారినట్టుగా వస్తుంది,,, బ్లౌజ్ పొడవు ఎక్కువ గా వున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఆది బ్లౌజ్ తో మార్క్ చేయండి సిస్టర్,,,, హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎవ్వరికైనా 6 నుంచి 7.5 వరకు వుంటుంది,,, హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా తగ్గించుకోవాలో ఫ్రంట్ పార్ట్ cutting వీడియో లో చెప్పాను సిస్టర్ చూడండి,,,,, అలాగే ఆది బ్లౌజ్ ఎలా వుంటే అలా cutting కావాలంటే ఈ విడియో చూడండి సిస్టర్ kzbin.info/www/bejne/aHzMdaaiqqdjeJIsi=oJANad1PjCjbk8ek
@maatailoringtutorialАй бұрын
@mbalaswamybalaswamy1641 ,,, మీ షాప్ మంచిగా జరిగి మీరు బాగా మని సంపాదించు కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ All the best
@kota.sneha23Ай бұрын
E size blouse back aarmole daggara loose vasthundi andii
@maatailoringtutorialАй бұрын
బ్యాక్ పార్ట్ arm round కర్వ్ దగ్గర 1.25 inch పెట్టండి సిస్టర్
రెండు మెథడ్స్ బాగా set అవుతాయి సిస్టర్,,, కాకపోతే నడుము లూజ్ మెథడ్ డీప్ నెక్ వుంటేనే సెట్ అవుతుంది,,,, చెస్ట్ లూజ్ మెథడ్ డీప్ నెక్ వున్నా లేక పోయినా సెట్ అవుతుంది,, మీరూ చెస్ట్ లూజ్ మెథడ్ ఫాలో అవ్వండి confuse లేకుండా వుంటుంది,, మన ఛానల్ లో రెండు మెథడ్స్ వున్నాయి,,,,
@maatailoringtutorialАй бұрын
ఇది చెస్ట్ లూజ్ మెథడ్ kzbin.info/www/bejne/o5DWaGCFi9meeLcsi=q6o6lV5SJMl452-9
@maatailoringtutorialАй бұрын
ఆది బ్లౌజ్ లేనప్పుడు నడుము లూజ్ మెథడ్ use అవుతుంది,,, ఇది నడుము లూజ్ మెథడ్..kzbin.info/www/bejne/gIKzpauAhayjZpIsi=Qf6n6Z6ff81TSZSD
@maatailoringtutorialАй бұрын
Channel Playlist లొ చెక్ చేయండి సిస్టర్ అక్కడ అన్ని వివరంగా వుంటాయి
@ayeshabanu2635Ай бұрын
Hi , can anyone tell me what she has written under 28,29, 30,31, 32,33 please, I don't know telugu. .
Medam basic tailoring classes lo em chepi chali enni rojulu chepali chepandi medam
@anudluruumamaheshwari8647Ай бұрын
Sister classes chebuthara online
@BalagaMurali-ey6nhАй бұрын
హిసిస్టర్ బ్లౌజ్ బ్యాక్ round షేప్ కుట్టిన బాగా రాకాడంలేదు పైపింగ్ blouse కు ఆలా jarugutundi
@maatailoringtutorialАй бұрын
ఐరన్ చేయండి సిస్టర్
@mbalaswamybalaswamy1641Ай бұрын
ఇంటిపాటు ఒక్కోసారి జారిపోయినట్టుగా వస్తుంది మేడం మన మెదట్లో కట్ చేస్తుంటే ఉక్స్ పెట్టి కాజా పెట్టి కూడా బార్ వస్తుంది ఏం చేయమంటారు చెప్పండి ప్లీజ్ ఫ్రంట్ పార్ట్ కూడా సరిగ్గా కుదరడం లేదు మేడం
@maatailoringtutorialАй бұрын
Front part పొడవు ఆది బ్లౌజ్ తో మార్క్ చేయండి
@MinhazShaik-zm2cdАй бұрын
Please reply akka
@sripriyanarasimha2395Ай бұрын
మేడం నాకు నేను బాగా బ్లౌజ్ పెట్టగలను మేడం కానీ నా వీపు వచ్చి వెనకాల అందంగా ఉండటం లేదు దానికి ఏం చేయాలి నెక్ వచ్చి విచ్చుకున్నట్లు వెడల్పు అయిపోతుంది నీట్ గా ఉండాలి దానికి ఏదైనా ఒక చిన్న టిప్ చెప్పరా బ్లౌసెస్ అయితే బాగా కొడుతుంది మేడం నా నెక్ మాత్రం మెచ్చుకున్నది అడిగితే నా ఫ్రెండ్స్ ని శరీరం అలా ఉంటుంది అన్నట్టు చెప్పేస్తున్నారు కానీ ఎంత బాగా ట్రై చేసినా రెండు ని కాల్ పెడుతున్నాను రెండు పెడుతున్నాను అయినా విచ్చుకున్నట్లు ఉండదు ఒక అందం లేదు మేడం వీపులో వేసుకున్నప్పుడు అది ఎలా మేడం నాకు చెప్పరా ప్లీజ్