Hi sis nenu meeru chppinatle cutting chesi stitch chesanu but front part anedhi perfect fitting ravtledhu front 3 dots vesaka vesukonichusty cup shape side ki vasthundhi
@maatailoringtutorial6 ай бұрын
అలా రాదు కదా సిస్టర్,,, kzbin.info/www/bejne/harTgK15gZKYrK8si=3FqqMMVm7oMzhSC8
@maatailoringtutorial6 ай бұрын
ఈ మెథడ్ ఫాలో అవ్వండి సిస్టర్,,, kzbin.info/www/bejne/harTgK15gZKYrK8si=3FqqMMVm7oMzhSC8
@AshaSankella6 ай бұрын
హాయ్ అక్క నా పేరు asha నేను ఒక బ్లౌజ్ కటింగ్ చేసాను అక్క ఆ బ్లౌజు బ్యాక్ వన్ ఇంచ్ పెంచాను దాని ప్రకారం ఫ్రెండ్ కట్ చేశాను అక్క కానీ అది ఫ్రంట్ చెస్ట్ పెద్దదయింది అన్నారు ఫ్రెండ్ చెస్ట్ తక్కువ రావాలి షేప్ బెల్ట్ పెంచాలి అంటున్నారు అది ఎలా సరి చేయాలో చెప్పండి అక్క ప్లీజ్
@maatailoringtutorial6 ай бұрын
Shape belt విప్పి front పార్ట్ పొడవు తగ్గించండి ,,, సిస్టర్
@AshaSankella6 ай бұрын
థాంక్యూ అక్క అక్క నేను నీతో ఒకసారి మాట్లాడొచ్చా ఫోన్ నెంబర్ ఇస్తారా