మచిలీపట్నం ప్రజలకు ఎంపీ బాలశౌరి గుడ్ న్యూస్ | MP Balashauri Good News To Machilipatnam People | RTV

  Рет қаралды 55,470

RTV Vijayawada

RTV Vijayawada

Күн бұрын

Пікірлер: 95
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 3 ай бұрын
నరసాపురం To మచిలీపట్నం రైల్వే లైన్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి చాలా మేలు జరుగుతుంది.మా ఊరు చినగొల్లపాలెం కి సమీపంగా రైలు ప్రయాణం చెయ్యొచ్చు అనే ఊహే అద్భుతంగా ఉంది.పట్టు వదలని విక్రమార్కుడు వల్లభనేని బాలశౌరి గారికి ధన్యవాదాలు🙏
@mbbharath2659
@mbbharath2659 3 ай бұрын
ఎవరెవరో ఏవోవే చెప్తుంటారు.. కానీ అవనిగడ్డ -repalle- బాపట్ల కలిపితేనే తీరప్రాంతం అభివృద్ది సాధ్యం అని గుర్తించాలి ' .
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 3 ай бұрын
@@mbbharath2659 AP LO CAPITAL ISSUE VUNDAGAA STATE GOVT CONCENTRATION AMARAVATHI MEEDA MATRAME VUNTUNDI STATE GOVT PERCENTAGE DABBULU IVVARU ANDUKANI AP.LO E NEW LI E KOODAA COMPMETE KAADU JAGAN GOVT IVVALEDU BABU GOVT IVVADU EKKUVA AASALU PETTUKOVATAM WASTE
@MkGaming-BNTL
@MkGaming-BNTL 3 ай бұрын
Thank You MP Sir ❤
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
@radhakrishnas4125
@radhakrishnas4125 2 ай бұрын
మచిలీపట్నం నుండి రేపల్లె, రేపల్లె నుండి బాపట్ల కి వెయ్యాలి ఇలా అయితే కోస్తా రైల్వే లైన్ క్లియరగా ఉంటుంది
@ramsaisrikanth1605
@ramsaisrikanth1605 2 ай бұрын
Visakhapatnam to kakinada to narsapuram to bantumilli to Machilipatnam to avanigadda to repalli to Chennai train route coastal corridor ga development untadi
@Hemahari-fo9cu
@Hemahari-fo9cu 3 ай бұрын
Nice mp garu
@powerofpeople6559
@powerofpeople6559 2 ай бұрын
మాట్లం మా ఊరు🎉🎉
@vaninani4762
@vaninani4762 3 ай бұрын
Machilipatnam to Tirupati train ఎప్పుడు వేస్తారు sir,
@PraveenKumar-z1e7r
@PraveenKumar-z1e7r 3 ай бұрын
Machilipatnam to Tirupati daily Train Service Daily Continue cheyali
@nagendra1089
@nagendra1089 3 ай бұрын
మీ ఆర్ టి వి చెప్పింది చెప్పింది వార్తలు చెప్తూనే ఉంటారు అదిగో అదిగో అదిగో అదిగో అదిగో
@hrp4566
@hrp4566 3 ай бұрын
అసలు గన్నవరం నియోజకవర్గాన్ని ను మచిలీపట్నం నుండి తీసేయండి. గుడివాడ కంకిపాడు రోడ్డు ను ఎప్పుడు బాగు చేస్తారు??
@chebroluchenchaiah1867
@chebroluchenchaiah1867 3 ай бұрын
బాలశౌరి గారు ఇది సాధిస్తే మీరు great sit
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
@rajubaigaming1969
@rajubaigaming1969 4 күн бұрын
Repalle& bapatla vestey ney baaguntundhi ❤
@nsknormal246
@nsknormal246 28 күн бұрын
మచిలీపట్నం నుండి భట్టిప్రోలు మీదగా నిడుబ్రోలు కు కలిపితే ప్రయోజకరము షార్ట్ డిస్టెన్స్ అవుతుంది.. తర్వాత నిడుబ్రోలు నుండి పెదనందిపాడు, చిలకలూరిపేట మీదుగా వినుకొండ లైన్ లో శ్యవలపురము జంక్షన్ కలిపితే అపుడు ఒకేసారి బెంగళూరు కి మార్గము మరియు చెన్నై కి మార్గము మచిలీపట్నం కి సులభము అవుతుంది..
@krishnakishore4814
@krishnakishore4814 3 ай бұрын
New trains kavali. Kolkata route, Delhi route, rameswaram, trivandrum, Gujarat route.
@sureshp4951
@sureshp4951 3 ай бұрын
నితిన్ గడ్కరీ గారు మచిలీపట్నం పొర్టు కు అనుభందం గా జాతీయ రహదారి 216-హెచ్ అనే రోడ్డు వేస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు అయ్యింది , ఇంత వరకు పనులు మొదలు కాలేదు, కనీసం కొత్త ప్రోజెక్ట్లు ఐనా త్వరగా పూర్తి చెయ్యాలని వినతి
@tatineniramasatyavaraprasa1247
@tatineniramasatyavaraprasa1247 3 ай бұрын
పామర్రు నుండి చల్లపల్లి రోడ్డు కోసం మీరిచ్చిన హామీ గుర్తూ వుందాసర్
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 3 ай бұрын
కంగారు ఎందుకు? ఇప్పుడు ఎంపి బాలశౌరి గారు చెప్పిన రెండు రైల్వే లైన్స్ అంత తీసి పారేయదగ్గవా?ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు.అంత తొందర ఎందుకు? అయిదేళ్లు పాటు రోడ్లు వేయకపోయినా adjust అయిపోయాం.కొన్నిరోజులు వెయిట్ చెయ్యడానికి ఏమైంది?
@rajumuvvala8223
@rajumuvvala8223 3 ай бұрын
God bless you sir
@srinvasaraosingamsetty7111
@srinvasaraosingamsetty7111 3 ай бұрын
MP sir your great work tq ❤❤🎉
@dsunics8931
@dsunics8931 3 ай бұрын
సర్వే ల వల్ల ఉపయోగం లేదు సార్
@kalyangajulla
@kalyangajulla 3 ай бұрын
Verygoodsir
@unknownvirus1297
@unknownvirus1297 12 күн бұрын
5:14 Avanigadda vasthene kick untundi....❤ 9:28
@Andhrapradeshghj
@Andhrapradeshghj 3 ай бұрын
Good jai janasena party 🎉
@pradeepalapati7707
@pradeepalapati7707 3 ай бұрын
మీలాగా చెప్పినవాళ్ళు చరత్ర లో కీ ఎక్కారు కానీ ఎవరు ఇంత వరకు చేసినడకలలు లేవు దయచేసి మీరు ఈ పార్టీ లో ఉండగా అధికారం లో మీరు ఉండగా... చెయ్యండి సార్..
@challasriram8103
@challasriram8103 3 ай бұрын
❤❤Good effort Sir ❤❤
@vakasreenivasarao2933
@vakasreenivasarao2933 3 ай бұрын
Likes all of you sir
@KISHOREKUMAR-tz8tq
@KISHOREKUMAR-tz8tq 3 ай бұрын
CONGRATS BROTHER
@ramakrishnathota7857
@ramakrishnathota7857 3 ай бұрын
thank you mp sir
@gangadharchandana4677
@gangadharchandana4677 3 ай бұрын
Good mp gaaru kosta people best option, Tq sir
@Telugu7news
@Telugu7news 3 ай бұрын
Repalle nundi Krishnapatnam ku line veyyandi sooper gaa vundhi
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 3 ай бұрын
HEARTY CONGRATS TO U, Sri Bala Showri garu for the necessary initiative regarding the new Rly. Lines to bring greater importance to Machilipatnam Rly. Station. As a native of our blessed City, MTM I feel extremely happy to hear this from you. Hope you will continue your efforts till the end in this regard. GOD BLESS YOU.
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 3 ай бұрын
AP LO AMARAVATHI KI RLY LINE TAPPA INKA EMI NEW LINES VEYARU ONLY SURVEY LU CHESTAARU PRAJALU HAPPY FEEL AVUTAARU ANTE
@subbareddyvajrala2935
@subbareddyvajrala2935 3 ай бұрын
👍👍👍👍
@nishanthkumar1151
@nishanthkumar1151 3 ай бұрын
Good job sir
@ramsaisrikanth1605
@ramsaisrikanth1605 2 ай бұрын
Gudivada to kankipadu road baguncheyandi sir 🙏
@adapakabhaskar5557
@adapakabhaskar5557 3 ай бұрын
No stop sir
@gundapatianadasagar4889
@gundapatianadasagar4889 3 ай бұрын
Machilipatam to bhattiprolu 100% correct route map sir .... atleast railway bridge iena etu evvandi penumudi bridge only avanigadda kosam annattu vesaru ....challapalli. To bhattiprolu 100% correct pamaru vuyyuru lopala village s ki kuda usefull avthundhi
@nanibabualthi3677
@nanibabualthi3677 3 ай бұрын
We want......🎉🎉🎉😂😂😂❤❤❤
@balaswamychunduru2587
@balaswamychunduru2587 3 ай бұрын
MP GRATE SIR ........
@satyakishoredasu
@satyakishoredasu 3 ай бұрын
కాగితాల మీద గీతలు ఏవైనా గీయవచ్చు, అది నిజమే అయినా, దానిని అమలులో పెట్టేసరికి మన తరం అయిపోతుంది
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
@mouliatkuri6906
@mouliatkuri6906 3 ай бұрын
అమరవతి line ఉండగా మిలిగినవి ఎందుకు దండగా!!!
@lakshmanaswamysuperaushtro2348
@lakshmanaswamysuperaushtro2348 3 ай бұрын
సూపర్ mp అభివృద్ధి అంటేనే బాల సౌరి గారు బాల సౌరి గారు అంటేనే అభివృద్ధి
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
@FrancisXavierEeli
@FrancisXavierEeli 3 ай бұрын
అంతకంటే ముందు, కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ వెంటనే పూర్తి చేయాలి
@saikiranalluri
@saikiranalluri 3 ай бұрын
Good days are coming for machilipatnam
@SravanKumar-wo5xs
@SravanKumar-wo5xs 3 ай бұрын
Kondaveedu train ni daily cheyyandi
@krishnakishore4814
@krishnakishore4814 3 ай бұрын
216 highway meedu gaa kakinada, pithapuram ninchi vizag line ki kalipithe baguntundi. Baptla ninchi direct line to bandar is best
@SekharKodamala-bi7po
@SekharKodamala-bi7po 3 ай бұрын
Eppudi modalapedataro cheppandi sir
@PNSSRAO
@PNSSRAO 3 ай бұрын
Please follow up for quick implementation in this 5 years nsir. It helps and improves economy
@kkanand7924
@kkanand7924 3 ай бұрын
అన్ని విధాలుగా పామర్రు వెనుకబాటు తను అనుభవిస్తుంది.. దాని అభివృద్ధి కోసం అయినా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మరియు నర్సాపురం నుండి వయ్య గుడివాడ , పామర్రు మీదుగా రేపల్లె వరకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
@satyanarayanapatnala3514
@satyanarayanapatnala3514 3 ай бұрын
MP Garu is very good News 🎉❤
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 3 ай бұрын
ADI 30 YEARS PADUTUNDI KOTIPALLI TO NARASAPUR LINE FOUNDATION VESI 20 YEARS ABOVE AYENDI MINIMUM 10 YEARS PADUTUNDI YEARLY 125 CR ALLOT CHESTE EPPATIKI COMPLETE AVUTUNDO CHEPANDI
@aswinkumar9941
@aswinkumar9941 3 ай бұрын
పనిలో పనిగా పామర్రు కి కూడా కలిసి విధంగా చూడండి,
@aslkumar258
@aslkumar258 3 ай бұрын
🤣
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
@nareshparise3481
@nareshparise3481 3 ай бұрын
❤❤❤❤
@nagulavidasu4582
@nagulavidasu4582 3 ай бұрын
When when when.................>~
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది.రాజ్యాంగం ప్రకారం ప్రతీ COMMUNITY లో ఒక mla ఉండాలి కానీ OC లు mla ,MP లు గా gambling చేస్తున్నారు. అవని gadaa కి లైన్ వేస్తే ల్యాండ్ యెక్కువ రేట్ కి sale చేయడానికి బాల శౌరి గారు plan
@77nandigama70
@77nandigama70 3 ай бұрын
అవి జరిగేవి కావు
@vjayakumar2301
@vjayakumar2301 3 ай бұрын
Ayya naku 78 yrs.Almost 60 yrs nunchi vintunnanu. politicians chepputu vunnaru.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 ай бұрын
Konkan railway tarahalo atu odissaloni puri nunchi chennai varaku thiram vembadi line undali.
@srinivasaraomjesussavesus527
@srinivasaraomjesussavesus527 3 ай бұрын
2029 publicity
@gopiskl
@gopiskl 3 ай бұрын
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి
@pagoluprasad1887
@pagoluprasad1887 3 ай бұрын
రైలు నడిస్తే అప్పుడు చప్పట్లు కొడతారు
@SagamSujatha
@SagamSujatha Ай бұрын
Machilipattanam to kurnool
@GUTS21414
@GUTS21414 3 ай бұрын
Sar narsapur done traine route ni nadyal erraguntla dharmavaram nadapali
@gbstele
@gbstele 3 ай бұрын
It's challapalli to connect tenali via kolluru
@viswanaathgovindayapalli9500
@viswanaathgovindayapalli9500 Ай бұрын
7 km ku okkoka platform veyalna sir
@sivayalla-y4g
@sivayalla-y4g 3 ай бұрын
Jai pavan kallyn
@PNSSRAO
@PNSSRAO 3 ай бұрын
There will be a great sea food and other food processing industries to come up.
@midasalakrishna94
@midasalakrishna94 3 ай бұрын
BPCL project kuda
@krishnakishore4814
@krishnakishore4814 3 ай бұрын
BPCL bandar ki ledu
@lakshmiprasadgudivada9062
@lakshmiprasadgudivada9062 3 ай бұрын
Bharat petrol ⛽️ industry emipoindi MP GARU?!
@NagababuRavella
@NagababuRavella 3 ай бұрын
MTM.to.tirupati.ki.dylli.okka..trinu.kuda.ledu.mundu..maku.dalyi.trinu.kavali.sir.tq
@nandivardhanaraosuram3402
@nandivardhanaraosuram3402 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@vijaybhaskar1604
@vijaybhaskar1604 3 ай бұрын
Jai janasena jai NDA
@vvinay1urs
@vvinay1urs 3 ай бұрын
Thanks you mp garu
@skysharief609
@skysharief609 3 ай бұрын
Ycp port state meru opn
@GUTS21414
@GUTS21414 3 ай бұрын
Gudivada duggirala line eppudu
@lasatpavankumar8932
@lasatpavankumar8932 3 ай бұрын
కొవ్వూరు టూ బ్రదచలం రైల్వే లైన్ అప్డేట్ చెయ్యండి ఎంపీ garu
@Kti-d8n
@Kti-d8n 3 ай бұрын
Kovvuru ante yekkada bro adhi
@UdayakiranChitturi
@UdayakiranChitturi 3 ай бұрын
West godavari ​@@Kti-d8n
@chittibabubommasani4477
@chittibabubommasani4477 3 ай бұрын
చాలామంది పదవులు అనుభవించి నాయకులుగా చలామణి అవుతారు కానీ ప్రజలకు ఏమి చేయరు వారుమాత్రమే బాగుపడతారు కొంతమంది మాత్రమే ప్రజలకు మంచి జరగాలంటే ఏమిచేయాలి అని నిరంతరం కృషి చేస్తుంటారు అలాంటి అరుదైన నాయకులలో గతంలో బాడీగ రామకృష్ణ MP గారు ఈ రోజున అలాంటి నాయకుడు వల్లభనేని బాలచౌరి MPగారు ☀️ ధన్యవాదములు 🌹💐
@vihari45
@vihari45 3 ай бұрын
పామర్రు కూడ కలిపేలా ఒక railway connectivity చేయండి అండీ. ఇంకొకటి నందిగామ జగ్గయపేట కలుపుకుంటూ హైదరాబాద్ వరకు route plan చేయండి అంది
@dvrnaidu6064
@dvrnaidu6064 3 ай бұрын
very nice sir thank you sir it will be helpful to develop the ancient city we want to be completed as early as possible sir
@dvrnaidu6064
@dvrnaidu6064 3 ай бұрын
mtm nunchi pamarru vuyyuru meeduga Vijayawada ku oka line veyyali pamarru vuyyirulanti places train connectivity thopatu mtm vja wada distance taggitindi public ki convenient kuda
9 PM  | ETV Telugu News | 29th January "2025
20:53
ETV Andhra Pradesh
Рет қаралды 119 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН