దస్త్రాలు దహనం కేసులో అరెస్టు రంగం సిద్దం, జత్వానీ కేసులో అరెస్టు రంగం సిద్దం, ఇప్పుడు కాకినాడ పోర్టు కెవిరావు కెసు లో అరెస్టు రంగం సిద్దం, సీజ్ ద షిప్ ఏమయ్యింది?? సెకి విద్యుత్ కొనుగోలు లో 1750 కోట్లు ఏమయ్యిందీ?? అబ్బో... ఇంకా బోలెడు ఉన్నాయి. మచిలీపట్నం బియ్యం కేసు కూడా అంతే!!ఒక్కటంటే ఒక్క దాన్లో పీకింది మాత్రం లేదు. నా వెంట్రుక కుడా పీక లేరు అని ఆర్నెల్ల ముందే చెప్పాడు. అసలు ప్రభుత్వం మారిందా ఇంకా వాడే పాలిస్తున్నాడా?? లేక పాలన లో బి టీమ్ దే పై చేయి గా ఉందా??? రీమోట్ తో నడుస్తుందా?? BJP/BJSP/BJRP లనేవి ఊపిరి పోసుకున్నాయా??? బాబు గారేమో ఒక సాధారణ మంత్రి తీసుకోదగిన ఫిర్యాదులను స్వీకరిస్తూ, లోకేష్ బాబు రోజూ ఏదో ఒక వినూత్న కార్యక్రమాలతో నెట్టుకు వస్తున్నారు. వార్తలు మాత్రం లేపుతున్నాయి అరెస్టు లకు రంగం సిద్దం అంటు. ఏదో తేడా గా ఉంది జీవితం*